Telugu Big Stories

Highest Paid TV Actress ఒక్క ఎపిసోడ్ కి ఎన్ని లక్షలు తీసుకుంటుందో తెలుసా!

టీవీ పరిశ్రమలో highest paid TV actress గా జన్నత్ జుబైర్ నిలిచింది. సోషల్ మీడియా స్టార్‌గా పేరు పొందిన ఆమె ఒక్క చాలా లక్షలు సంపాదిస్తోంది. ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లలో షారుఖ్ ఖాన్ను కూడా దాటిన జన్నత్, సినిమాలు, రియాలిటీ షోలతో ప్రేక్షకుల మన్ననలు పొందుతోంది.

Virender Sehwag సంపాదన ఎంత.. నెట్ వర్త్ తెలిస్తే షాక్!

Virender Sehwag తన భార్య ఆర్టీ అహ్లావత్ తో విడిపోతున్నారనే పుకార్లు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో సెహ్వాగ్ నికర సంపద వివరాలు కూడా వైరల్ అవుతున్నాయి.

Tollywood IT Raids వెనుక బాలివుడ్ మాఫియా హస్తం ఉందా?

మైత్రీ మూవీ మేకర్స్, దిల్ రాజు ప్రొడక్షన్స్, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌పై Tollywood IT raids పలు ఊహాగానాలకు దారి తీశాయి. టాలీవుడ్ పాన్ ఇండియా చిత్రాలతో బాలీవుడ్‌ను ఎదిరిస్తున్న తరుణంలో, మాఫియా లింకులు ఉన్నాయా లేదా అన్నది ఆసక్తికరమైన చర్చకు మారింది.

SSMB29 మొదటి షూటింగ్ షెడ్యూల్ ఏ దేశంలో అంటే!

మహేశ్ బాబు, రాజమౌళి కలయికలో వస్తున్న SSMB29 ఫారెస్ట్ అడ్వెంచర్ నేపథ్యంలో రూపొందుతోంది. ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా ఫిక్స్ అయ్యింది. సినిమా షూటింగ్ కెన్యాలో మొదలుకానుంది.

Thandel హక్కులు ఎంతకి అమ్ముడయ్యాయో అసలు ఊహించలేరు!

నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన Thandel సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ అత్యధిక ధరకు ముగిసింది. ఫిబ్రవరి 7, 2025న విడుదల కానున్న ఈ సినిమా గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందింది.

Shah Rukh Khan కొత్త లెక్సస్ కార్ ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

బాలీవుడ్ కింగ్ Shah Rukh Khan తాజాగా ఖరీదైన లెక్సస్ LM 350h 4S కార్‌ను తన కుమారుడు అబ్రామ్ కోసం కొనుగోలు చేశారు. ఇది ఇండియాలో అత్యంత ఖరీదైన MPVలలో ఒకటి.

పిచ్చి ప్రశ్నలకు డబల్ మీనింగ్ జవాబులు ఇచ్చిన Vishwak Sen

Vishwak Sen తాజా చిత్రం లైలా ప్రమోషన్స్‌లో అతని వివాదాస్పద కామెంట్లు చర్చనీయాంశమయ్యాయి. యూట్యూబర్ల పిచ్చి ప్రశ్నలు, ఆయన డబుల్ మీనింగ్ సమాధానాలు నెటిజన్లను ఆగ్రహానికి గురి చేశాయి.

Abhishek Bachchan ప్రతినెల ఎస్ బీ ఐ నుండి రూ.18 లక్షలు సంపాదిస్తున్నాడా?

Abhishek Bachchan ప్రతినెల రూ. 18 లక్షల అద్దెను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో లీజ్ ఒప్పందం ద్వారా పొందుతున్నారు. ఆ విషయం మీకు తెలుసా! అసలు విషయం ఏమిటంటే..!

ఇన్స్టాగ్రామ్ లో Top 10 Highest Followed Celebs జాబితా బయటకి వచ్చేసింది!

Top 10 Highest Followed Celebs లో జన్నత్ జుబేర్‌ షారుక్‌ ఖాన్‌ను ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్స్‌ పరంగా దాటేసి 49.7 మిలియన్లతో ముందంజలో ఉంది. విరాట్ కోహ్లీ, శ్రద్ధ కపూర్, ప్రియాంక చోప్రా టాప్ 3 స్థానాల్లో ఉన్నారు.

రిపోర్ట్స్ ప్రకారం హైదరాబాద్‌లో Top 5 News Channels ఇవే!

BARC రేటింగ్స్ ప్రకారం, TV9, NTV టాప్‌లో కొనసాగుతున్నాయి. V6, TV5 తదితర చానెల్స్ Top 5 News Channels గా ఉన్నాయి.

Oscars 2025 nominations జాబితాలో ఉన్న పేర్లు చూశారా?

Oscars 2025 nominations విడుదలయ్యాయి. "ఎమిలియా పెరెజ్" 14 నామినేషన్లు దక్కించుకుని అందరి దృష్టిని ఆకర్షించింది. ఉత్తమ చిత్రం, నటుడు, దర్శకుడు వంటి విభాగాల్లో ఆసక్తికర పోటీ ఉంది. "డ్యూన్: పార్ట్ 2," "విక్డ్" వంటి చిత్రాలు ప్రతిష్టాత్మక నామినేషన్లలో ఉన్నాయి. మార్చి 9న అవార్డుల వేడుక జరగనుంది.

సుకుమార్ కూతురు సుకృతి సినిమా ఎలా ఉంది? Gandhi Thatha Chettu రివ్యూ!

సుకుమార్ కూతురు సుకృతి వేణి నటిగా పరిచయమైన సినిమా Gandhi Thatha Chettu మంచి కథతో, హృద్యమైన ఎమోషన్స్‌తో ఆకట్టుకుంటుంది. సినిమా పూర్తి రివ్యూ చూద్దాం.

ఇండియాలో Highest Paid OTT actors జాబితాలోకి కొత్తగా చేరిన సెలబ్రిటీలు!

Highest Paid OTT actors జాబితా వెలువడింది. అజయ్ దేవగన్ మొదటి స్థానంలో ఉంటే, జైదీప్ అహ్లావత్ రెండవ స్థానానికి చేరుకున్నారు. సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ వంటి వారు టాప్ 8 లో ఉన్నారు. ఈ జాబితాలో సమంత కూడా ఒక కీలక స్థానాన్ని సంపాదించారు.

2024 లో అత్యధిక లాభాలు తీసుకువచ్చిన సినిమా Pushpa 2 కాదా?

2024లో పెద్ద బడ్జెట్ సినిమాలైన Pushpa 2, Stree 2 బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ కావడంతో పాటు అత్యధిక వసూళ్లను సాధించాయి. కానీ ఒక్క సినిమా మాత్రం అతి తక్కువ బడ్జెట్‌తో అత్యధిక లాభాలను సాధించి, 2024లో భారతదేశంలో అత్యంత లాభదాయకమైన సినిమాగా నిలిచింది.

Chiranjeevi నుండి Vishwak Sen దాకా అమ్మాయి గెట్ అప్ లలో అలరించిన హీరోలు వీళ్ళే!

యంగ్ హీరో Vishwak Sen లైలా సినిమాలో లేడీ గెటప్ లో కనిపించనున్నారు. ఇలాగే చిరంజీవి, అల్లు అర్జున్, విజయ్ సేతుపతి వంటి ప్రముఖ హీరోలు గతంలో అమ్మాయి గెటప్స్ వేసి ప్రేక్షకులను మెప్పించారు.

వైరల్ అవుతున్న Sankranthi 2025 Movies బాక్స్ ఆఫీస్ రిపోర్ట్!

Sankranthi 2025 Movies లో సంక్రాంతికి వస్తున్నాం 2025 సంక్రాంతి సీజన్‌లో విజేతగా నిలిచి, మూడు రోజుల్లో ఇన్వెస్ట్‌మెంట్‌ను రికవర్ చేసింది. డాకు మహారాజ్ మంచి ప్రశంసలు అందుకోగా, గేమ్ చేంజర్ పెద్ద ఫ్లాప్‌గా నిలిచింది.

Kalki 2898 AD sequel షూటింగ్ గురించిన ఆసక్తికరమైన అప్డేట్!

Kalki 2898 AD sequel 2025 జూన్‌లో షూటింగ్ ప్రారంభమై, 2027లో విడుదల కానుంది. ప్రభాస్, కమల్ హాసన్, దీపికా పదుకోన్, అమితాబ్ బచ్చన్ కీలక పాత్రల్లో నటించనున్నారు.

Game Changer ఫెయిల్యూర్ వెనక కావాలనే కుట్ర జరిగిందా?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకి వచ్చిన సినిమా Game Changer. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్లను నమోదు చేసుకోలేక పోయింది. అయితే కర్ణుడి చావుకి వంద కారణాలు అన్నట్టు గేమ్ చేంజర్ ఫ్లాప్ విషయంలో కూడా బోలెడు కారణాలు ఉన్నాయి. ఇది కావాలనే కొందరు చేసిన కుట్ర అని కూడా కామెంట్లు వినిపిస్తున్నాయి.

Rana Daggubati నికర ఆస్తుల విలువ తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం!

Rana Daggubati నటనతో పాటు వ్యాపారాల్లోనూ విజయవంతం అవుతూ, టాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం పొందే నటుల్లో ఒకరిగా ఎదిగారు. బ్రాండ్ ప్రమోషన్లు, సౌత్ బే, టాలెంట్ మేనేజ్‌మెంట్, ఐకాన్స్ వంటి వ్యాపారాలతో భారీ ఆదాయాన్ని సంపాదిస్తున్నారు.

Raja Saab కొత్త విడుదల తేదీ ఫిక్స్ అయ్యిందా?

ప్రభాస్ ప్రధాన పాత్రలో మారుతి దర్శకత్వం వహిస్తున్న హారర్ కామెడీ చిత్రం Raja Saab విడుదల వాయిదా పడింది. తొలుత 2025 ఏప్రిల్ 10గా నిర్ణయించిన విడుదల తేదీని జూలై 18కి మార్చే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

Game Changer తర్వాత Ram Charan రెమ్యూనరేషన్ ఎందుకు తగ్గించుకున్నారో తెలుసా!

రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన Game Changer భారీ నష్టాలు తీసుకొచ్చింది. అయితే రామ్ చరణ్ దిల్ రాజును మద్దతు ఇస్తూ తన రెమ్యూనరేషన్ తగ్గించారు. గౌతమ్ తిన్ననూరితో కొత్త ప్రాజెక్ట్ ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు.

Sankranthiki Vasthunnam 4 రోజుల్లో ఎంత వసూలు చేసిందంటే!

వెంకటేష్ నటించిన Sankranthiki Vasthunnam సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. నాలుగు రోజుల్లో రూ. 14.9 కోట్ల షేర్ సాధించిన ఈ చిత్రం, శని-ఆది వారాంతంలో రూ. 22 కోట్ల షేర్ అందుకోవాలని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Saif Ali Khan వద్ద ఉన్న అత్యంత ఖరీదైన వస్తువులు ఏంటో తెలుసా?

బాలీవుడ్ నటుడు Saif Ali Khan రూ. 1,200 కోట్ల నెట్‌వర్త్‌తో పటౌడి ప్యాలెస్‌, లగ్జరీ హౌసింగ్‌, కార్లు, క్రికెట్ టీమ్‌తో ఆయన జీవితం రాయల్టీ గా ఉంటుంది.

Anil Ravipudi రెమ్యూనరేషన్ వెంకటేష్‌ కంటే ఎక్కువా?

విక్టరీ వెంకటేష్, Anil Ravipudi కాంబినేషన్‌లో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం 2025 సంక్రాంతి బిగ్గెస్ట్ హిట్‌గా దూసుకెళ్తోంది. అనిల్ రావిపూడి ఈ చిత్రానికి తీసుకున్న పారితోషికం వెంకటేష్ కంటే ఎక్కువ అని టాక్.

Saif Ali Khan కేసును చేపట్టిన దయా నాయక్ ఎవరు?

Saif Ali Khan పై దాడి సంచలనంగా మారింది. దర్యాప్తు బాధ్యత దయా నాయక్ చేపట్టారు. గాయపడిన సైఫ్ లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.

Saif Ali Khan పై దాడి జరిగినప్పుడు కరీనాకపూర్ ఎక్కడుందంటే..?

సైఫ్ అలీ ఖాన్ పై ఈరోజు ఉదయాన్నే తన ఇంట్లోనే దాడి జరిగిన సంగతి తెలిసిందే. కాగా ఈ దాడి జరిగినప్పుడు అతని భార్య కరీనాకపూర్ ఎక్కడ ఉంది అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..

Chiranjeevi మాట వినకపోవడం Shankar చేసిన అతి పెద్ద తప్పా?

పాండెమిక్ తరువాత సినిమా ఖర్చులు భారీగా పెరగడంతో నిర్మాతలు కొత్త ప్రాజెక్టులు ప్రారంభించేందుకు వెనుకంజ వేస్తున్నారు. చిరంజీవి ప్రతిసారి ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తిగా చేయాలని సూచించారు. కానీ "గేమ్ చేంజర్"లో Shankar ఈ విధానం పాటించలేదు.

Sankranthi Movies 2025: సంక్రాంతి సినిమాలపై ఫుల్ ఎనాలసిస్..విన్నర్ ఎవరు..?

సంక్రాంతి పండగకు థియేటర్లలో సందడి పెరిగింది. 'గేమ్ చేంజర్', 'డాకు మహారాజ్', 'సంక్రాంతికి వస్తున్నాం' వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద తమదైన ముద్ర వేశాయి.

Pawan Kalyan OG కోసం నెట్ ఫ్లిక్స్ ఇన్ని కోట్లు ఖర్చుపెట్టిందా?

Pawan Kalyan OG చిత్రం థియేటర్‌లో విడుదల అనంతరం నెట్‌ఫ్లిక్స్‌ లో అందుబాటులో ఉంటుంది. భారీ భారీ డీల్‌తో నెట్‌ఫ్లిక్స్‌ హక్కులు కొనుగోలు చేసింది.

సంక్రాంతి బరిలో వెంకటేష్ మూవీ Sankranthiki Vasthunnam… హిట్ లేదా ఫ్లాప్?

వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన Sankranthiki Vasthunnam సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా ఉంది. ఫస్ట్ హాఫ్ పక్కా ఎంటర్‌టైన్మెంట్ ఇచ్చినా, సెకండ్ హాఫ్ తక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది.
error: Content is protected !!