Telugu News

టాలీవుడ్‌ నిర్మాత కన్నుమూత

ప్రముఖ నిర్మాత సి.వెంకటరాజు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని తన నివాసంలో ఆదివారం తుదిశ్వాస విడిచారు. గీత చిత్ర ఇంటర్నేషనల్‌ బ్యానర్‌పై 16 చిత్రాలను నిర్మించారు. అందులో ఘర్షణ, పెళ్లిచేసుకుందాం,...

మహిళ దినోత్సవం సందర్భంగా సన్నీ లియోన్‌ ఆఫర్‌

బాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ.. సన్నీ లియోన్‌ ఓ వైపు సినిమాలతో పాటు మరోవైపు వ్యాపార రంగంపై కూడా దృష్టిసారించారు. స్టార్ స్టక్ పేరిట సన్నీ సౌందర్య ఉత్పత్తుల కంపెనీని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే....

ప్రణయ్‌ మామగారు మారుతీరావు ఆత్మహత్య

నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన వ్యాపారి, ప్రణయ్‌ హత్యకేసులో ప్రధాన నిందితుడు మారుతీరావు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. శనివారం రాత్రి తన డ్రైవర్‌ రాజేష్‌తోపాటు ఖైరతాబాద్‌ చింతలబస్తీలోని ఆర్యవైశ్య భవన్‌ మూడో...

నటి జయప్రదకు అరెస్ట్‌ వారెంట్‌

ప్రముఖ సినీ నటి, బీజేపీ నాయకురాలు జయప్రదకు ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ ను జారీ చేసింది. 2019 ఎన్నికల సమయంలో ఎన్నికల నియమావళిని జయప్రద ఉల్లంఘించారంటూ పోలీసులు...

శర్వానంద్‌ పుట్టినరోజు సందర్భంగా.. ‘శ్రీకారం’ నుంచి సర్‌ప్రైజ్‌..

యంగ్‌ హీరో శర్వానంద్‌ రైతుగా నటిస్తున్న సినిమా 'శ్రీకారం'. కిశోర్‌ బి దర్శకత్వం వహిస్తున్నారు. శుక్రవారం శర్వానంద్‌ పుట్టినరోజు సందర్భంగా అభిమానులను సర్‌ప్రైజ్‌ చేస్తూ చిత్ర బృందం ప్రత్యేక వీడియోను విడుదల చేసింది....

యూనిట్‌తో ఆటలాడిన కత్రినా కైఫ్‌.. వీడియో వైరల్‌

ఎప్పుడు షూటింగ్‌లతో బిజీగా ఉంటారు సెలబ్రిటీలు. షూటింగ్‌ నుంచి కొంత వీలు లభిస్తే చాలు కుటుంబంతో విదేశాల పర్యటనకు వెళ్తుంటారు. అయితే ఓ బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ మాత్రం షూటింగ్‌ సమయంలో యూనిట్‌తో...

సుడిగాలి సుధీర్‌ హీరోయిన్‌ డైరెక్షన్‌ చేస్తుందట!

నటి ధన్య బాలకృష్ణ గురించి తెలిసిందే.. తెలుగు, తమిళ్ లో ఎక్కువగా సినిమాలు చేస్తుంటుంది. రాజుగారి గది సినిమాతో మంచి పేరు తెచుకున్న ధన్య తరువాత కొన్ని సినిమాలు చేసింది. ఈ మధ్యే...

విజయ్ దేవరకొండ పేరుతో మోసం చేసిన యువకుడు అరెస్ట్‌..

టాలీవుడ్‌ యంగ్‌ విజయ్ దేవరకొండ పేరుతో అమ్మాయిలను మోసం చేస్తున్న యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తానే విజయ్ దేవరకొండ అని పరిచయం చేసుకుంటూ అమ్మాయిలను...

టాలీవుడ్‌లో సీనియర్‌ నటుడు కన్నుమూత

సీనియర్‌ నటుడు జనార్దన్‌రావు కన్నుమూశారు. శుక్రవారం ఉదయం చెన్నై నగరంలోని ఆయన నివాసంలో అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు తెలుగు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. జనార్ధన్‌రావు స్వస్థలం...

గోల్డెన్ ఛాన్స్ వచ్చిందంటున్న పాయల్

ఆర్‌ఎక్స్‌ 100 సినిమాతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టేసింది పాయల్ రాజ్‌పుత్. ఆ తర్వాత ఒక్కో సినిమాలో ఒక్కో రకమైన పాత్రతో ఆకట్టుకుంటోంది. తాజాగా అందాల తార రాయల్ రాజ్‌పుత్ నటిస్తున్న 5Ws చిత్రం...

పా రంజిత్‌ సినిమాలో హీరోయిన్‌గా ఐశ్వర్య రాజేశ్‌!

నటి ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్ గానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి పేరు తెచ్చుకుంది. తమిళంతో పాటు తెలుగులోనూ ఇప్పుడిప్పుడే బిజీగా మారుతున్న ఆమె ఇటీవల విడుదలైన ‘వరల్డ్‌ ఫేవస్‌ లవర్‌‌’ మూవీలో...

వారసుడొచ్చాడు: రామ్‌

టాలీవుడ్‌ యంగ్‌ హీరో రామ్‌ పోతినేని ఇంటికి మరో కొత్త వారసుడు వచ్చాడు. ఈయన ఇంటికి ఓ చిన్న పిల్లాడు వచ్చాడు. సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉండే ఈ...

‘అహం బ్రహ్మస్మి’ ఫస్ట్ లుక్

డైలాగ్‌ కింగ్ మోహన్‌బాబు తనయుడు మంచు మనోజ్ నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం 'అహం బ్రహ్మస్మి'. ఓ డిఫరెంట్ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు శ్రీకాంత్ ఎన్. రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, తమిళం,...

ఆంధ్రప్రదేశ్‌లో పెరుగుతున్న కరోనా అనుమానితులు

దేశంలో కరోనా అనుమానితులు పెరిగిపోతున్నాయి. జలుబు, తుమ్ములు, దగ్గు వంటివి కనిపిస్తే చాలు ప్రజలు ఆందోళన చెందుతున్నారు. హడావుడిగా హాస్పిటల్ కు పరుగులు తీస్తున్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు ఒక పాజిటివ్ కేసు...

సాఫ్ట్ వేర్ సంస్థలను తాకిన కరోనా సెగ

భారత్‌లో ప్రవేశించిన కరోనా వైరస్ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలను సైతం గడగడలాడిస్తోంది. ఇప్పటికే హైదరాబాద్ మొత్తం అప్రమత్తం అయ్యింది . హైదరాబాద్‌లోని హైటెక్‌ సిటీలో కరోనా కలకలం రేగడంతో ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు. తెలంగాణాలో...

వ్యభిచారం కేసులో జబర్దస్త్ నటులు

జబర్దస్త్ కామెడీ షోలోని ఇద్దరు నటులను విశాఖ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశాఖపట్టణంలోని మాధవ దారిలోని ఓ ఇంట్లో వ్యభిచారం జరుగుతోందన్నసమాచారం తో పోలీసులు దాడి చేసారు. ఈ దాడిలో జబర్దస్త్ కమెడియన్లు...

జ్యోతిక ‘బంగారు తల్లి’

సెకండ్ ఇన్నింగ్స్ తరువాత జ్యోతిక వరుస సినిమాతో దూసుకుపోతుంది. గత ఏడాది 'రాక్షసి', 'జాక్‌పాట్‌' వంటి చిత్రాల్లో నటించారు. అలాగే మరిది కార్తీతో కలిసి 'తంబి' అనే సినిమా చేశారు. తాజాగా జ్యోతిక...

ఎయిర్‌ పోర్ట్‌లో రష్మిక.. ఏం చేసిందో తెలుసా.. నెటిజన్ కామెంట్స్

విజయ్‌ దేవరకొండతో చేసిన 'గీత గోవిందం' సినిమాతో టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న భామ రష్మిక మందన్న. ప్రస్తుతం తెలుగు, కన్నడ ఇండస్ట్రీని తన అందంతో పాటు అభినయంతో ఆకట్టుకుంటుంది. కన్నడ సినిమా ‘కిరీక్...

తరుణ్‌ భాస్కర్‌తో వెంకీ 75వ చిత్రం!

టాలీవుడ్‌ హీరో విక్టరీ వెంకటేష్ తన 74వ చిత్రంగా 'నారప్ప' చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళంలో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న 'అసురన్'కి చిత్రానికి రీమేక్ ఇది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఈ...

ఢిల్లీలో షారుక్ అరెస్ట్‌

ఇటీవలే ఢిల్లీలో అల్లర్లు జరిగిన సమయంలో ఓ వ్యక్తి తుపాకీతో హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. ఆ వ్యక్తి తుపాకీతో 8 రౌండ్లు కాల్పులు జరిపి పారిపోయాడు. ఆ వ్యక్తి ఫొటో సోషల్...

కరోనాకు ఛార్మీ స్వాగతం.. నెటిజన్లు ఫైర్‌.. రీట్వీట్‌

నటి చార్మీపై ప్రస్తుతం నెటిజన్లు మండిపడుతున్నారు. దానికి కారణం ఈ అమ్మడు చేసిన ఓ టిక్ టాక్ వీడియో. ప్రపంచాన్ని గజగజ వణికిస్తున్న కరోనా గురించి అంతా భయపడుతున్నారు. ఇప్పటికే చైనా లో...

‘ఉప్పెన’ నుండి ‘నీ కన్ను నీలి సముద్రం’ సాంగ్‌

టాలీవుడ్‌లో మెగా హీరో సాయిధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న అవుతున్న చిత్రం 'ఉప్పెన'. తాజాగా ఈ సినిమా నుంచి 'నీ కన్ను నీలి సముద్రం' అనే పాటను...

విక్రమ్ కుమార్‌ని లైన్‌లో పెట్టేసిన నాగచైతన్య!

అక్కినేని నాగచైతన్య 'మజిలీ' తరువాత ఆయన కొత్తదనం గల కథలను మాత్రమే ఎంచుకుంటున్నాడు. ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 'లవ్ స్టోరీ' చేస్తున్నాడు చైతన్య. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది....

హైదరాబాద్‌ కరోనా కేసు

చైనాతో పాటు ప్రపంచ దేశాలను వణికిస్తున్న కొవిడ్‌ 19 (కరోనా వైరస్‌) ఇప్పుడు హైదరాబాద్ వచ్చేసింది. చాలా రోజుల నుండి అనేక మంది ఈ లక్షణాలతో ఆసుపత్రులలో చేరినా ఇప్పటివరకూ ఒక్క పాజిటివ్...

సూర్య 38 చిత్రం ఖరారు.. టైటిల్‌ ఇదే

కోలీవుడ్‌ ప్రముఖ నటుడు సూర్య 38వ సినిమాను సుధ కొంగర దర్శకత్వంలో చేస్తున్నాడు. తమిళంలో 'సురారై పొట్రు' పేరుతో రూపొందుతున్న ఈ సినిమా, తెలుగులో 'ఆకాశం నీ హద్దురా' టైటిల్ తో రానుంది. ఈ...

మరో ప్రాజెక్టును లైన్‌లో పెట్టిన సాయి ధరమ్‌!

మెగా మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్ 'సోలో బ్రతుకే సో బెటర్' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో దర్శకుడిగా సుబ్బు పరిచయమౌతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా చాలా వరకూ చిత్రీకరణను జరుపుకుంది. మే...

కోలీవుడ్‌ కు రాశిఖన్నా

రాశిఖన్నా ఇప్పడు వరుస ఫ్లాప్‌లతో సతమతమౌతుంది. ఒకటో రెండో హిట్లు వచ్చిన అవి హీరోల ఖాతాలోకి వెళ్లిపోతున్నాయి. ఇటవల విజయ్ దేవరకొండ తో కలిసి నటించిన 'వరల్డ్ ఫెమస్ లవర్' సినిమాకూడా అమ్మడి...

విశాఖ ఎయిర్‌పోర్ట్ దగ్గర ఉద్రిక్త.. పోలీసులుపై చంద్రబాబు ఆగ్రహం

టీడీపీ అధినేత చంద్రబాబు విశాఖ పర్యటనలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి... చంద్రబాబును మొదట వైసీపీ నేతలు అడ్డుకున్నారు.. అనంతరం పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు చేరుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది... ఇక, కాన్వాయ్‌లోని...

వెంకీ కుడుములకు మెగా ఆఫర్..

వెంకీ కుడుముల రెండో సినిమా భీష్మతో మరో విజయం అందుకున్నాడు. ఈ సినిమా నితిన్‌ హీరోగా నటించాడు.. యూనిక్ సబ్జెట్ కావడంతో ప్రతి ఒక్కరికి నచ్చింది. ఒక సోషల్ మెసేజ్‌కు లవ్ స్టోరీని...

ఎపీ సీఎంను కలిసిన టాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ల భేటీ..

బాలీవుడ్ తరువాత దేశంలో పెద్ద సినిమా ఇండస్ట్రీ టాలీవుడ్. టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ నుంచి తెలుగు రాష్ట్రాలకు మంచి ఆదాయం ఉన్నది. ఉమ్మడి రాష్ట్రంలో సినిమా పరిశ్రమ నుంచి వచ్చే ఆదాయం ఒక్కటిగానే...
error: Content is protected !!