Telugu News

పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన కాజల్

తెలుగు ఇండస్ట్రీలో ఎప్పుడూ వార్తల్లోనే ఉండే హీరోయిన్ కాజల్‌ అగర్వాల్‌. గాసిప్స్‌కి కేరాఫ్‌గా ఉండటం కాజల్‌కు కూడా బాగా ఇష్టం. ఫ్రీ పబ్లిసిటీ వస్తుంటే ఎవరు మాత్రం కాదంటారు చెప్పండి..? కాజల్ కూడా...

2020లో పెళ్లి పీటలెక్కబోతున్న నితిన్‌..!

టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్స్‌లో నితిన్ ఒకడు. పెళ్లి మాట వస్తే.. అప్పుడూ ఇప్పుడూ అంటున్నారు కానీ పెళ్లెప్పుడో మాత్రం చెప్పడం లేదు. ఆ మధ్య శ్రీనివాస కళ్యాణం సినిమా చేసినపుడు తనకు...

రమా రాజమౌళికి ముద్దుపెట్టిన కాజల్‌ ఫొటో.. వైరల్‌

నటి కాజల్ ఏమిటి.. రాజమౌళి భార్యకు ముద్దు పెట్టడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా..? అవునండీ.. తాజాగా ఈ చిత్రాన్ని స్వయంగా కాజలే తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో...

‘వ‌రల్డ్ ఫేమస్ ల‌వ‌ర్‌’ ఫస్ట్‌ లవర్‌ లుక్‌

విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘వ‌రల్డ్ ఫేమస్ ల‌వ‌ర్‌’. రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా వస్తోన్న ఈసినిమా దాదాపు చిత్రీక‌ర‌ణ ముగించుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడ‌క్షన్ కార్యక్రమాలు జ‌రుగుతున్నాయి. క్రాంతిమాధ‌వ్ ఈ సినిమాను...

టాలీవుడ్‌లో మరోసారి బంపర్ ఆఫర్‌ కొట్టేసిన శృతిహాసన్‌

టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఒక రేంజ్ లో క్రేజ్ ను సంపాదించుకుంది శృతి హాసన్. వరుసగా వస్తున్న అవకాశాలు తిరస్కరించేసి బాలీవుడ్ కి వెళ్లింది. అక్కడ కుదురుకుంటున్న సమయంలోనే ప్రేమలోపడటం .. కెరియర్ ను...

లండన్‌లో పోలీసులకు చిక్కిన శ్రియ

నటి శ్రియ లండన్‌ పోలీసుల చేతిలో చిక్కి షాక్‌కు గురైంది. ఈ బ్యూటీ హీరోయిన్‌గా బిజీగా నటిస్తూనే గత ఏడాది చాలా గోప్యంగా రష్యాకు చెందిన తన బ్యాయ్‌ఫ్రెండ్‌ ఆండ్రి కోస్కిన్‌ను పెళ్లి...

అక్కినేని ఇంట నిశ్చితార్థ వేడుక

అక్కినేని కుటుంబంలో పెళ్లి సందడి నెలకొంది. కింగ్‌ నాగార్జున సోదరుడు వెంకట్‌ కుమారుడు ఆదిత్య నిశ్చితార్థం చెన్నైలో ఘనంగా జరిగింది. ఆదిత్య, ఐశ్వర్యల నిశ్చితార్థం సందర్భంగా కుటుంబ సభ్యులు అంతా కలిసి సందడి...

వెంకటేష్‌ 75వ సినిమా అదేనా.!

విక్టరీ వెంకటేష్‌ తాజా నటిస్తున్న చిత్రం 'వెంకీమామ' రేపు భారీ స్థాయిలో ప్రేక్షకులను పలకరించనుంది. పూర్తిస్థాయి వినోదభరిత చిత్రంగా నిర్మితమైన ఈ సినిమాపై అంచనాలు బాగానే వున్నాయి. ఆ తరువాత వెంకటేష్‌ 74వ...

మహేష్‌బాబు రికార్డును బీట్ చేసిన అల్లు అర్జున్‌

స్టైలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న ‘అల వైకుంఠపురంలో' టీజర్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ టీజర్ యూ ట్యూబ్‌లో ఒక రేంజ్‌లో దూసుకుపోతోంది. టీజర్‌ను విడుదల చేసిన 7...

ఫిల్మ్ ఛాంబర్ వద్ద ఆత్మహత్యాయత్నం చేసిన హీరో

ఫిల్మ్ నగర్ లోని ఛాంబర్ వద్ద ఒక ప్రొడ్యూసర్ ఆత్మహత్యయత్నం చేశాడు. లక్షల రూపాయలను ఖర్చు చేసి సినిమా తీస్తై తనకు తెలియకుండానే యూ ట్యూబ్ లో సినిమాను గుర్తు తెలియని వ్యక్తులు...

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే .. అత్యాచారం చేస్తే ఉరిశిక్షే

మహిళల భద్రత కోసం కఠిన చట్టాన్ని తీసుకొస్తూ రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. సచివాలయంలో ముఖ్యమంత్రి జగన్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ..ఆంధ్రప్రదేశ్‌ క్రిమినల్‌ లా(సవరణ)చట్టం 2019, ఏపీ దిశ యాక్ట్‌కు...

నాన్నగారితో కలిసి తప్పక నటిస్తా: నాగచైతన్య

అక్కినేని యంగ్‌ హీరో నాగచైతన్య 'మజిలీ'తో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ నెల 13వ తేదీన 'వెంకీమామ'తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్...

హిమాచల్‌ ప్రదేశ్‌లో కౌశల్‌ ఫ్యామిలీ ..

తెలుగు అతిపెద్ద రియాల్టీ షో 'బిగ్ బాస్-2' టైటిల్ విన్నర్ కౌశల్ ప్రస్తుతం.. హిమాచల్ ప్రదేశ్‌ పర్యటనకు వెళ్లారు. భార్యా పిల్లలతో కలిసి వింటర్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు కౌశల్‌. ఆ ఫొటోలను సోషల్...

అక్కడ ఉల్లి కొంటే చేతికి సిరా గుర్తు..

దేశంలో ఉల్లి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఉల్లిపాయలను కోస్తే కాదు.. ఇప్పుడు వాటి ధరలను చూస్తేనే గృహిణులకు కన్నీళ్లొస్తున్నాయి. ప్రస్తుతం కిలో ధర రూ.150 మేర పలుకుతున్నాయి. ఇక నాణ్యమైన, మంచి సైజులో ఉండే...

లోకేష్‌కు తప్పిన ప్రమాదం..

ఏపీ సచివాలయం వద్ద ఓ డ్రోన్‌ కెమెరా కలకలం సృష్టించింది. నారా లోకేష్‌ సహా పలువురు ఎమ్మెల్సీలకు ప్రమాదం తప్పింది. సచివాలయం వద్ద బస్సు దిగి వస్తున్న ఎమ్మెల్సీలు లోకేశ్‌, అశోక్‌ బాబు,...

అసెంబ్లీలో మంత్రి కొడాలి నాని బూతులు..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో బూతులు సర్వ సాధారణం అయిపోయాయి. మంత్రులు సైతం బూతులతో ప్రతిపక్ష పార్టీపై విరుచుకుపడుతూ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారారు. తాజాగా అసంబ్లీలో కూడా ఏపీ మంత్రి...

ఫిల్మ్ ఛాంబర్ వద్ద ‘నానిగాడు’ యూనిట్‌ కలకలం…ఆత్మహత్య చేసుకుంటాం!

తెలుగు ఫిలిం చాంబర్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దానికి కారణం విడుదలకి ముందే ఒక సినిమాని యూ ట్యూబ్ లో లీక్ చేయడమే. అందుతున్న సమాచారం ప్రకారం దుర్గాప్రసాద్ అనే ఔత్సాహిక...

రైతుల కోసం పవన్ కల్యాణ్ దీక్ష

రైతుల సమస్యలపై పవన్ కళ్యాణ్ సమరభేరి మోగించబోతున్నారు. ఈనెల 12 వ తేదీన కాకినాడలో రైతుల సమస్యలపై పవన్ కల్యాణ్ ఒకరోజు దీక్ష చేయబోతున్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో జగన్ ప్రభుత్వం సరైన...

ఏపీ సీఎం జగన్‌పై విజయశాంతి ప్రశంసలు

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌పై తెలంగాణ కాంగ్రెస్‌ ప్రచార కమిటీ చైర్‌పర్సన్‌, సినీ నటి విజయశాంతి అభినందనలు తెలిపారు. యావత్‌ దేశాన్ని కదిలించిన దిశ ఘటన నేపథ్యంలో అత్యాచార బాధిత మహిళలకు సత్వర...

ఆడపిల్లకు కష్టం వస్తే.. గన్‌ కంటే ముందే జగన్‌ రక్షిస్తాడనే నమ్మకం రావాలి: రోజా

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం మహిళాంధ్ర ప్రదేశ్‌గా మారాలని వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆకాంక్షించారు. సోమవారం ఏపీ అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా తొలి రోజు మహిళల రక్షణకు సంబంధించిన అంశంపై నిర్వహించిన చర్చలో ఆమె...

ఉల్లి ధరలపై చంద్రబాబు నిరసన

టీడీపీ అధినేత చంద్రబాబు.. ఉల్లి ధరలు మండుతుంటే ప్రభుత్వం ప్రజలను వారి ఖర్మకు వదిలేసిందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఉల్లిధరలు బంగారంతో సమానంగా ఉన్నాయని విమర్శించారు. ఉల్లి ధరలను ప్రభుత్వం నియంత్రించలేకపోతోందని ఆరోపించారు. ఉల్లి...

అందుకే ఉల్లి రేటు పెంచారేమో: పవన్‌ కళ్యాణ్‌

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌.. నిత్యావసరాల ధరల విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌లో ఓ పోస్టు చేశారు. రైతు బజార్ల వద్ద ఉల్లి కోసం ప్రజలు...

అనసూయ మీకు పెళ్లైంది… ఇవన్నీ అవసరమా ?

జబర్దస్త్ యాంకర్‌ అనసూయను అప్పుడప్పుడు నెటిజన్లు ట్రోల్ చేస్తుంటారు. చాలామంది అభిమానులు ఆమె ఫొటోలకు, మెసేజ్‌లకు ఫిదా అవుతుంటే.. కొందరు మాత్రం ఆమె పెట్టిన పోస్టులపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంటారు. తాజాగా అనసూయ...

‘సరిలేరు నీకెవ్వరు’ ఈవెంట్.. ముఖ్య అతిథిగా రామ్‌చరణ్‌?

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్‌ పూర్తిచేసుకుంది. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే విడుదలైన...

బాలయ్యతో కీర్తి సురేష్‌.!

టాలీవుడ్‌లో నేనూ శైల‌జ‌ అంటూ రామ్ సరసన నటించింది కీర్తి సురేష్‌. ఆ త‌ర్వాత వచ్చిన మ‌హాన‌టితో ఎంతో పాపులర్ అయ్యింది. మహానటిలో ఆమె నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోవడమే కాదు.. కీర్తికి...

కోటి విరాళం ఇచ్చిన జనసేన అధినేత

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌.. 'ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ ఫ్లాగ్‌ డే' సందర్భంగా రూ.కోటి విరాళం ప్రకటించారు. సైనిక కుటుంబాల సంక్షేమం కోసం కేంద్రీయ సైనిక బోర్డుకు ఈ విరాళం అందజేయనున్నట్లు ఆయన ట్విటర్‌...

అనుష్కకి ముద్దు పెట్టిన అన్నలు.. ఫొటో వైరల్

అనుష్క శెట్టి ఒక్కటి రెండు కాదు 15 ఏళ్ల నుంచి టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తుంది . ఈ మధ్య కాలంలో అనుష్క కాస్త సినిమాల జోరు తగ్గించింది కానీ రెండేళ్ల కింది...

ఈ అవార్డు రావడం ఎంతో గర్వంగా ఉంది: ప్రియాంకా చోప్రా

భారతీయ నటి ప్రియాంకా చోప్రా తన మానవతా కార్యకలాపాలకు గాను 'డేనీ కాయే హ్యుమానిటేరియన్‌ అవార్డు' అందుకుంది. బుధవారం న్యూయార్క్‌లో జరిగిన 15వ వార్షిక యూనిసెఫ్‌ స్నోఫ్లేక్‌ బాల్‌ కార్యక్రమంలో ప్రియాంకకు ఈ...

అసురన్‌తో దగ్గుబాటి అభిరామ్‌ ఎంట్రీ.!

టాలీవుడ్‌ ఇండస్ట్రీకి మరో వారసుడు పరిచయం కాబోతున్నాడు. ప్రముఖ నిర్మాత డి. సురేష్‌ బాబు చిన్న కుమారుడు, విక్టరీ వెంకటేష్‌ అన్న కొడుకు, హీరో రానా తమ్ముడైన దగ్గుబాటి అభిరామ్ సిల్వర్ స్ర్కీన్‌...

వైసీపీపై పవన్‌ కళ్యాణ్‌ సంచలన వ్యాఖ్యలు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. బీజేపీకి తాను ఎప్పుడూ దూరంగా లేనని అన్నారు. నిన్న నరేంద్ర మోడీ, అమిత్‌షా లాంటి వాల్లే ఈ దేశానికి కరెక్ట్ అన్న పవన్.. ఈ రోజు మరింత...
error: Content is protected !!