సూపర్‌స్టార్ ‘దర్బార్’ సినిమాలో లేడీ సూపర్ స్టార్
సూపర్‌స్టార్ రజనీకాంత్ 'దర్బార్' చిత్రం సెట్‌లోకి నయనతార అడుగుపెట్టారు. తలైవా హీరోగా నటిస్తున్న చిత్రమిది. ఈ సినిమాకి ఎ.ఆర్. మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీకి సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అనిరుధ్...
చిన్నారిని కాపాడిన ఫైర్‌మేన్‌కు మెగాస్టార్ బహుమతి
అకాల వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. అయితే పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రభుత్వ యంత్రంగా అన్ని విధాల శ్రమిస్తోంది. ప్రమాదవశాత్తు గౌలీగూడ (హైదరాబాద్) నాలాలో పడిపోయిన 4సంవత్సరాల దివ్యను ఆదివారం అగ్నిమాపక సిబ్బంది మృత్యువు...
ఎకానమీ క్లాస్‌లో స్టార్ హీరో.. నెటిజన్లు ప్రశంసలు
సాధారణంగా సెలబ్రిటీలు బిజినెస్ క్లాస్‌లలో ప్రయాణించేందుకు ఆసక్తి చూపుతుంటారు. వారు ఎకానమీ క్లాస్‌లో ప్రయాణించే సందర్భాలు అరుదనే చెప్పాలి. ఈ నేపథ్యంలో.. ఇండిగోకు చెందిన విమానంలో ప్రయాణికులకు ఓ సర్‌ప్రైజ్ ఎదురైంది. బాలీవుడ్...
హైదరాబాద్‌లో ఈదురు గాలుల బీభత్సం.. ఒకరు మృతి, పలువురికి గాయాలు
హైదరాబాద్ జంటనగరాల్లో ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. నగరంలో ఉరుములు మెరుపులతో సుమారు గంటపాటు కురిసిన ఈ భారీ వర్షానికి పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పలుచోట్ల రహదారులకు అడ్డంగా...
జనసేన నిశ్శబ్ద విప్లవం సృష్టిస్తుంది: మాదాసు
ఎన్నికల ఫలితాల నేపథ్యంలో వచ్చే సర్వేలతో జనసేనకు పనిలేదని.. రాష్ట్రంలో జనసేన పార్టీ నిశ్శబ్ద విప్లవం సృష్టించనుందని ఆ పార్టీ నేత మాదాసు గంగాధరం అన్నారు. విజయవాడలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన...
టీడీపీని బతికించేది ఆ రెండే: జేసీ
ఎన్నికల్లో టీడీపీదే గెలుపని ఆ పార్టీ నేత, ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. మరోసారి చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. పసుపు-కుంకుమ, వృద్ధాప్య పింఛనే టీడీపీని గెలిపిస్తాయని ఆయన అన్నారు....
వెనక్కి తగ్గిన ‘డియర్ కామ్రేడ్’!
యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటించిన న్యూ మూవీ 'డియర్ కామ్రేడ్'. భరత్ కమ్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 31న విడుదలకావాల్సి ఉంది. కానీ తాజా సమాచారం మేరకు ఈ...
పార్టీ నేతలతో పవన్ కళ్యాణ్ సమావేశం
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సార్వత్రిక ఎన్నికలు జరిగిన తీరు, పార్టీ విజయావకాశాలపై సమీక్షలు ప్రారంభించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఈ సమావేశం జరుగుతోంది. తొలి విడత...
బీజేపీకి 150 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు: చంద్రబాబు
దేశానికి మోడీ పెద్ద ప్రమాదమని, ఆయన అభివృద్ధి విరోధి అని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు విమర్శించారు. స్వయం ప్రతిపత్తి కలిగిన వ్యవస్థలు ప్రమాదంలో పడే పరిస్థితికి తీసుకొచ్చారని ఆందోళన...
‘జెర్సీ` సక్సెస్‌ను ఇంత పెద్ద రేంజ్‌లో ఊహించలేదు’
నేచురల్ స్టార్ నాని, శ్రద్ధా శ్రీనాథ్ జంటగా, రోనిత్ కమ్ర, సత్యరాజ్ ప్రధాన పాత్రల్లో సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన చిత్రం `జెర్సీ`. ఏప్రిల్ 19న...
ఆంక్షలు ఏపీకే ఎందుకు.. ఈసీపై మండిపడ్డ చంద్రబాబు
తిరుపతి నుంచే తన రాజకీయ జీవితం ప్రారంభమైందని, విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లోకి వచ్చానని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు అన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నానని,...
ఎదురుపడ్డ చంద్రబాబు, పవన్.. ఆ తరువాత ఏం జరిగిందంటే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎదురుపడ్డారు..! అసలే ఎన్నికల సమయంలో ఆరోపణలు, విమర్శలతో పొలిటికల్ హీట్ పెంచిన నేతల రియాక్షన్ ఏంటి? అనే ఉత్కంఠ అందరిలోనూ ఉంది....
తెలుగు గడ్డపై జన్మించడం నా అదృష్టం: చంద్రబాబు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగు గడ్డపై జన్మించి ఇక్కడి ప్రజలకు సేవ చేసే అవకాశం లభించటం ఎన్నో జన్మల పుణ్యఫలం అని పేర్కొన్నారు. ఇన్ని సంవత్సరాల్లో ప్రజలు చూపిన అభిమానం, ఆదరణ,...
జనసేన అధినేతకు తెలంగాణ నేతల విజ్ఞప్తి
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు తెలంగాణ నేతలు విజ్ఞప్తి చేశారు.. తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థులను బరిలో దింపాలని కోరారు. రాష్ట్రంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు...
ఏపీ సిద్దాంతి జోస్యం.. గెలిచేది వీరనట..
నేతలంతా జుట్టు పీక్కుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ ట్రెండ్ ఆధారంగా ఇప్పటికే రెండు పార్టీలు తామే విజయం సాధిస్తాయని ప్రకటించాయి. మహిళల ఓటింగ్ తమకు లాభం చేకూరుస్తుందని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఐదేళ్ల...
అంతా నా ఇష్టమంటున్న బాబు.. ఈసీ నోటీసులు
ఏపీలో ఎన్నికలు ముగిసిపోయాయి. కోడ్ అమల్లో ఉంది. అధికార ప్రతిపక్షాలు కొట్లాడాయి. ఇప్పుడు ఏపీలో ఉన్నది టీడీపీ ఆపద్ధర్మ ప్రభుత్వమే.. కోడ్ అమల్లో ఉండగా ఒక కేర్ టేకర్ లాగా మాత్రమే చంద్రబాబు...
బీభత్సం సృష్టించిన వడగళ్ల వాన
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వాన పడింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ, కందికట్కూర్, ఇల్లంతకుంట మండలంలోని పలు గ్రామాల్లో వడగండ్ల వర్షం కురిసింది. అదేవిధంగా కరీంనగర్ పట్టణంలో,...
మరోసారి అధికారం చేపట్టబోతున్నాం
కర్నూలు జిల్లా ఓర్వకల్లులో టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు పర్యటించారు. కర్ణాటకలోని రాయచూర్‌లో ఎన్నికల ప్రచారానికి వెళుతూ కర్నూలు విమానాశ్రయానికి సీఎంచేరుకున్నారు. రాక్ గార్డెన్స్‌లో జిల్లా ముఖ్యనేతలతో ఆయన సమావేశమయ్యారు. ఇటీవల జరిగిన...
అభ్యర్థుల గెలుపోటములపై చెప్పు జోస్యం..!
ఆంధ్రప్రదేశ్‌లో అభ్యర్థుల గెలుపు, ఓటములపై రాజకీయ నాయకులు, అభిమానులతో పాటు ప్రజల్లోనూ ఉత్కంఠ నెలకొంది. ఎవరు గెలుస్తారా అనే ఇప్పటికే ఎవరికి తోచినది వారు చెబుతుంటే మరోవైపు కొందరు జ్యోతిష్యాన్ని ఆశ్రయిస్తున్నారు. కొందరు...
గెలుస్తామన్న నమ్మకం లేదు.. కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఈ ఎన్నికల్లో తాము గెలుస్తామన్న నమ్మకం లేదని చెప్పారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ 'మేము గెలుస్తామనే నమ్మకం లేదు. మాకు సింబల్ మార్చి 9...
ఇక నుంచి వాట్సాప్ ఓపెన్ చేయాలంటే.. ఫింగర్ ప్రింట్ కావాల్సిందే!
లాక్ చేసిన ఫోన్‌ను పాస్‌వర్డ్, ఫింగర్ ప్రింట్, ఫేస్ ఐడీతో అన్‌లాక్ చేయొచ్చు. అలా అన్‌లాక్ చేసిన ఫోన్‌లోని చాలా యాప్స్‌ను (వాట్సాప్‌తో సహా) యథేచ్ఛగా ఎవరైనా వాడవచ్చు. ఇలాంటి వాటికి ఇక...
ఆయన మానసిక పరిస్థితి బాగోలేదు: జీవీఎల్
భారతీయ జనతా పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావుపైకి ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఓ వ్యక్తి చెప్పు విసిరి కలకలం రేపిన విషయం తెలిసిందే. ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన శక్తి...
రాఘవ లారెన్స్ ట్రస్ట్‌కు చిరంజీవి భారీ విరాళం
స్టార్ కొరియోగ్రాఫర్, హీరో రాఘవ లారెన్స్‌కు చెందిన ఛారిటబుల్ ట్రస్ట్‌కు మెగాస్టార్ చిరంజీవి రూ.10 లక్షల విరాళం అందజేశారు. బుధవారం హైదరాబాద్‌లో లారెన్స్ నటించిన 'కాంచన 3' ప్రీ రిలీజ్ వేడుక జరిగింది....
గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేసిన జగన్
రాజ్‌భవన్‌కి వెళ్లిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... గవర్నర్ నరసింహన్‌తో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సందర్భంగా జరిగిన ఘటనలు, రాష్ట్రంలో శాంతి భద్రతలు, ఎన్నికల తర్వాత జరగుతోన్న పరిణామాలు, ప్రభుత్వ...
సెన్సార్ పూర్తి చేసుకున్న నాని ‘జెర్సీ’
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన 'జెర్సీ' చిత్రానికి క్లీన్ 'u' సర్టిఫికేట్ లభించింది. ఈ విషయాన్ని నాని సోషల్‌మీడియా ద్వారా వెల్లడిస్తూ 'ఆర్ 'U' రెడీ?' అని క్యాప్షన్ ఇచ్చారు. ఓ...
జగిత్యాలలో దారుణం.. నడిరోడ్డుపై గొడ్డలితో దాడి
జగిత్యాల జిల్లా కేంద్రంలో నడిరోడ్డుపై ఓ వ్యక్తి గొడ్డలితో దాడి చేసిన ఘటన కలకలం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జగిత్యాల పట్టణానికి చెందిన తిప్పర్తి కిషన్, అనంతారం గ్రామానికి చెందిన...
వేద్ వచ్చేవరకు తాళికట్టనన్నారు.. భర్త గురించి సౌందర్య రజనీకాంత్!
సూపర్‌స్టార్ రజనీకాంత్ కుమార్తె సౌందర్య ఇటీవల ప్రముఖ నటుడు విశాఖన్ వనగమూడిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరికీ ఇది రెండో వివాహం. ఈ నేపథ్యంలో విశాఖన్ గురించి, తన కుమారుడు వేద్...
జగన్ ప్రచారంలో ఆయన వెంట ఉన్నదెవరు ?
జగన్ ప్రచారం లో అనునిత్యం వెన్నంటే ఉండి 20 రోజులపాటు నలుగురూ వ్యక్తులు పాల్గొన్నారు వారెవరో వారి విదులు ఏవో తెలుసుకోండి .
1. GVD కృష్ణమోహన్ : వై.ఎస్సా.ర్ కాంగ్రెస్ పార్టీలో మీడియా...
‘కాంచన 3’ లో రాఘవా తన నట విశ్వరూపం చూపించారు
ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు రాఘవా లారెన్స్ హీరోగా రూపుదిద్దుకుంటోన్న సినిమా 'కాంచన 3'. 'ముని' సిరీస్‌లో భాగంగా వస్తోన్న చిత్రమిది. లారెన్స్ ఈ చిత్ర దర్శకత్వ, నిర్మాణ బాధ్యతల్ని చూసుకుంటున్నారు. ఓవియా, వేదిక,...
ప్రభాస్‌కు ఎప్పుడో చెప్పాం.. అంటున్న మీల్కీ బ్యూటీ
హీరోయిన్ తమన్నా.. ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ప్రారంభించమని తన సహ నటుడు ప్రభాస్‌కు ఎప్పుడో చెప్పామని అన్నారు. ఎట్టకేలకు ఆయన ఖాతా ప్రారంభించడం సంతోషంగా ఉందని ఓ ఆంగ్లపత్రికతో చెప్పారు. ప్రభాస్ ఇటీవల ఇన్‌స్టాగ్రామ్...





