రాఘవ లారెన్స్ రుద్రుడు ఫస్ట్ లుక్ అదుర్స్
రాఘవ లారెన్స్ హీరోగా మరో చిత్రం తెరకెక్కుతోంది. కతిరేశన్ దర్శకత్వంలో ఫైవ్ స్టార్ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో లారెన్స్ సరసన ప్రియభవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి రుద్రుడు పేరు...
ఓటీటీలో.. ‘పెళ్లి సందD’
హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా.. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన సినిమా 'పెళ్లి సందD'. గౌరి రోనంకి తెరకెక్కించిన ఈచిత్రంలో కన్నడ బ్యూటీ శ్రీలీలా హీరోయిన్‌గా నటించింది. గతేడాది అక్టోబర్...
దళపతి 66 టైటిల్ ‘వరిసు’
దళపతి విజయ్ ప్రస్తుతం తన 66వ మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. జూన్ 22న విజయ్ బర్త్‌డే కావడంతో...
టాలీవుడ్: సినీ కార్మికుల సమ్మె సైరన్.. షూటింగ్‌లకు దూరం
తెలుగు చిత్ర పరిశ్రమలో... వేతనాలు పెంచాలంటూ సినీ కార్మికులు ఆందోళన చేపట్టేందుకు సిద్ధమయ్యారు. బుధవారం నాడు 24 విభాగాల కార్మికులు ఫిలిం ఫెడరేషన్ కార్యాలయాన్ని ముట్టడించాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా రేపటినుంచి సినిమా షూటింగ్‌లకు...
మంచు విష్ణు ‘జిన్నా’కు స్టార్ కొరియోగ్రాఫర్ కొరియోగ్రఫీ!
మంచు విష్ణు నటిస్తున్న తాజా చిత్రం 'జిన్నా'. ఇషాన్ సూర్య డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో పాయల్ రాజ్‌పుత్, సిన్నీలియోన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. తాజాగా...
‘భోళా శంకర్’ తాజా షెడ్యూల్ ప్రారంభం
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న చిత్రం 'భోళా శంకర్'. ఏకే ఎంటర్టయిన్ మెంట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మాస్ యాక్షన్ ఎంటర్టయినర్ కి మెహర్...
‘కరణ్ అర్జున్’ ప్రీ రిలీజ్ ట్రైలర్
రెడ్ రోడ్ థ్రిల్లర్స్ పతాకంపై అభిమన్యు, నిఖిల్ కుమార్, షిఫా హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'కరణ్ అర్జున్'. మోహన్ శ్రీవత్స డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాని డా.సోమేశ్వర రావు పొన్నాన, బాలక్రిష్ణ...
ఫారియా అబ్దుల్లా.. లుక్ వైరల్
టాలీవుడ్ లో... జాతిరత్నాలు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ ఫారియా అబ్దుల్లా. మొదటి చూపులోనే కుర్రాళ్ళను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ కామెడీ ఎంటర్టైనర్ సినిమాలో అమ్మడు చేసిన పాత్ర బాగానే...
‘మేజర్’ టీమ్‌ను ప్రశంసించిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి
ముంబై ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన మూవీ 'మేజర్'. టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ ప్రధాన పాత్ర పోషించాడు. శశి కిరణ్ తిక్క...
నాగచైతన్య డేటింగ్ రూమర్స్.. సమంత ట్వీట్.. వైరల్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతతో విడాకుల తర్వాత నాగచైతన్య మళ్లీ ప్రేమలో పడ్డాడని, హీరోయిన్ శోభితా ధూళిపాలతో డేటింగ్ చేస్తున్నాడనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వార్తలను నాగచైతన్య ఫ్యాన్స్...
‘కట్టప్ప కుమారుడు హీరోగా ‘మాయోన్’
'కట్టప్ప' సత్యరాజ్ కుమారుడు సిబిరాజ్ హీరోగా యంగ్ డైరెక్టర్ కిషోర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'మాయోన్'. ఈ సినిమా హక్కులను మూవీమ్యాక్స్ అధినేత, ప్రముఖ నిర్మాత మామిడాల శ్రీనివాస్ సొంతం చేసుకున్నారు. 'మాయోన్'...
‘బెస్ట్‌బర్త్‌డేఎవర్’ అంటూ కుమారుడికి విషెస్ తెలిపిన కాజల్.. పోస్ట్ వైరల్
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ఇటీవల మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. అప్పుడే బాబుకి నీల్ కిచ్లూ అని పేరు కూడా పెట్టేశారు. ఇదిలా ఇక ఈ చిన్నారి రాకతో కాజల్ కుటుంబం...
‘విరాటపర్వం’పై తమిళ డైరెక్టర్ ప్రశంసలు
దగ్గుబాటి రానా, హీరోయిన్ సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం 'విరాటపర్వం'. ఈ చిత్రం జూన్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ హిట్‌టాక్‌తో దూసుకుపోతుంది. తొలిసారి నక్సలిజం నేపథ్యంలో ఓ ప్రేమ...
శ్రీవారిని దర్శించుకున్న ‘తీస్ మార్ ఖాన్’ నిర్మాత
టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయి కుమార్ నటిస్తున్న తాజా చిత్రం 'తీస్ మార్ ఖాన్'. పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో .. సునీల్, పూర్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు....
‘అన్‌స్టాపబుల్ సీజన్-2’ పై బాలయ్య క్లారిటీ
నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వచ్చిన టాక్‌షో 'అన్‌స్టాబుల్ విత్ ఎన్‌బీకే'. ఈ షో ఎంతటి సక్సెస్ అయ్యిందో తెలిసిందే. ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా నిర్వహించిన ఈ షోకు కోసం బాలయ్య...
హీరో అర్జున్ డైరెక్షన్‌లో విష్వక్సేన్.. హీరోయిన్ ఎవరో తెలుసా!
టాలీవుడ్ యంగ్ హీరో విష్వక్సేన్ ను కన్నడ సీనియర్ హీరో, యాక్షన్ కింగ్ గా తెలుగులోనూ ఎంతో ఆదరణ పొందిన అర్జున్ దర్శకత్వం వహించబోతున్నాడు. కథా రచయిత, నిర్మాత కూడా అతనే. ఇందులో...
సంపత్ నందితో సాయిధరమ్ తేజ్ మూవీ
మెగా మేనలుడు.. హీరో సాయిధరమ్ తేజ్... కొత్త ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. సాయి ధరమ్ తేజ్, డైరెక్టర్ సంపత్ నంది కాంబినేషన్‌లో ఓ కమర్షియల్ ఎంటర్‌టైనర్ మూవీ తెరకెక్కనుంది. హై ఓల్టేజ్...
శభాష్ మిథూ : ట్రైలర్
బాలీవుడ్‌లో వరుసగా సినిమాలతో ఫుల్ జోష్‌లో ఉంది తాప్సీ పన్ను. ఇప్పటివరకు తప్పడ్, హసీనా దిల్‌రూబా, రష్మీ రాకెట్, లూప్ లపేటా చిత్రాలతో అలరించింది ఈ పంజాబీ భామ. తాజగా తాప్సీ నటించిన...
సాయి పల్లవి.. మేము నీతోనే ఉన్నాం: ప్రకాశ్ రాజ్
రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం 'విరాట పర్వం'. ఈ సినిమా విడుదలకు ముందు నుంచి సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. సినిమా...
నా మాటల్నీ తప్పుగా అర్థం చేసుకున్నారు: సాయి పల్లవి
సాయి పల్లవి ఇటీవల చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. విరాటపర్వం సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'కశ్మీర్ ఫైల్స్ సినిమాలో చూపించిన హింస, గోరక్షక...
‘విరాట పర్వం’ సినిమాపై రాఘవేంద్ర రావు ప్రశంసలు
దగ్గుబాటి రానా, టాలెంటెడ్ హీరోయిన్ సాయిపల్లవి జంటగా నటిస్తున్న చిత్రం 'విరాటపర్వం'. తొలిసారి నక్సలిజం నేపథ్యంలో ఓ ప్రేమ కథా చిత్రం వస్తుండడంతో సినీ ప్రేమికులకు 'విరాటపర్వం'పై ఆసక్తి పెరిగింది. ఈ మూవీ...
షంషేరా: రణీబీర్ కపూర్ ఫస్ట్‌లుక్.. వైరల్
బాలీవుడ్ యంగ్ హీరో రణ్‌బీర్ కపూర్ లవర్ బాయ్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఇప్పటివరకు లవర్ బాయ్‌గా కనిపించిన రణ్‌బీర్ తాజాగా గుబురు గడ్డంతో దర్శనమిచ్చాడు. రణ్‌బీర్ కపూర్ తాజాగా నటించిన చిత్రం షంషేరా....
పులి – మేక: వెబ్ సిరీస్ ప్రారంభం
లావణ్య త్రిపాఠి, ఆది సాయికుమార్, సుమన్, సిరి హనుమంతు, ముక్కు అవినాష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ 'పులి - మేక' వెబ్ సిరీస్ లాంఛనంగా ప్రారంభమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ...
శశివదనే: హీరో ఫస్ట్‌లుక్
యంగ్ హీరో రక్షిత్ అట్లూరి నటిస్తున్న తాజా చిత్రం 'శశివదనే'. గౌరీ నాయుడు సమర్పణలో ఎస్వీఎస్ కన్‌స్ట్రక్షన్స్ ప్రై.లి. భాగస్వామ్యంతో ఏజీ ఫిల్మ్ కంపెనీ పతాకంపై అహితేజ బెల్లంకొండ నిర్మిస్తున్నారు. సాయి మోహన్...
థియేటర్‌లో కన్నీళ్లు పెట్టుకున్న సదా.. వీడియో వైరల్
నటి సదా గురించి ప్రత్యేకించి చెప్పనవసం లేదు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ బ్యూటీ యూట్యూబ్, సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలు, ఇష్టాయిష్టాలు పంచుకుంటుంది. అయితే తాజాగా ఈ బ్యూటిఫుల్...
‘తీస్ మార్ ఖాన్’ టీజర్ విడుదల
టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయి కుమార్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. తాజాగా ఆయన నటిస్తున్నన 'తీస్ మార్ ఖాన్' మూవీ టీజర్ రిలీజ్ అయింది. లవ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న...
‘తెలుగు ఇండియన్ ఐడల్’ విజేతగా వాగ్దేవి
తెలుగు ఓటీటీ సంస్థ 'ఆహా' నిర్వహించిన 'తెలుగు ఇండియన్ ఐడల్'. మొదటి సీజన్లో యువ గాయని బీవీకే వాగ్దేవి విజేతగా నిలిచింది. శుక్రవారం జరిగిన ఫైనల్లో ఆమె తన గాత్రంతో న్యాయ నిర్ణేతలను...
తమిళ హీరోను పెళ్లి చేసుకున్న హీరోయిన్
'9 అవర్స్' వెబ్ సిరీస్‌తో అలరించిన మధు శాలిని.. తమిళ హీరో గోకుల్ ఆనంద్‌తో మధు శాలిని వివాహం గురువారం (జూన్ 16) హైదరాబాద్‌లో జరిగింది. ఈ వివాహ వేడుకకు కుటుంబ సభ్యులు,...
‘విరాటపర్వం’ మూవీ రివ్యూ
రానా, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం 'విరాటపర్వం'. తొలిసారి నక్సలిజం నేపథ్యంలో ఓ ప్రేమ కథా చిత్రం వస్తుండడంతో సినీ ప్రేమికులకు 'విరాటపర్వం'పై ఆసక్తి పెరిగింది. ఇక ఇటీవల విడుదలైన పాటలు, ట్రైలర్...
సర్కారు వారి పాట: ‘మ.. మ.. మహేశా’ ఫుల్ సాంగ్ వచ్చేసింది
సూపర్ స్టార్ మహేశ్‌బాబు, కీర్తి సురేశ్ జంటగా నటించిన చిత్రం 'సర్కారు వారి పాట'. మే 12న థియేటర్స్‌లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. పరశురామ్ డైరెక్షన్‌లో...





