తెలుగు News

‘సర్కారువారి పాట’ సెట్‌లో నమ్రత

సూపర్‌ స్టార్‌ మహేశ్‌ హీరోగా పరుశురామ్‌ డైరెక్షణ్‌లో వస్తున్న చిత్రం 'సర్కారువారి పాట'. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం స్పెయిన్‌లో జరుగుతుంది. దీంతో మహేశ్‌ తన ఫ్యామిలీని తీసుకొని...

నటరాజ్‌ మాస్టర్‌కు బాలకృష్ణ ఆఫర్‌

తెలుగు బిగ్‌బాస్‌-5 కంటెస్టెంట్‌ నటరాజ్‌ మాస్టర్‌ ఏకంగా నందమూరి బాలకృష్ణ నుంచి బంపర్‌ ఆఫర్‌ పట్టేశాడు. కాకపోతే ఇది సినిమా ఛాన్స్‌ కాదు! బాలయ్య ప్రముఖ ఓటీటీ సంస్థ 'ఆహా'లో 'అన్‌స్టాపబుల్‌ విత్‌...

దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అతనికే అంకితం: రజనీకాంత్‌

భారతీయ సినిమా రంగంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును రజనీకాంత్‌ అందుకున్నారు. ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు చేతుల మీదుగా ఈ పురష్కారాన్ని తీసుకున్నారు. న్యూ ఢిల్లీ విజ్ఞాన్ భవన్ లో సోమవారం...

జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం

భారతీయ చలనచిత్ర రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం సోమవారం అట్టహాసంగా జరిగింది. ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో నిర్వహించిన 67వ జాతీయ చలనచిత్ర అవార్డుల కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు...

‘పుష్ప’: సామీ సామీ సాంగ్‌ ప్రోమో

సుకుమార్ డైరెక్షన్‌లో ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా నటిస్తున్న పాన్‌ ఇండియా మూవీ 'పుష్ప'. ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తుంది. రెండు భాగాలుగా విడుదల కాబోతున్న ఈ మూవీ...

ప్రముఖ నటుడు కన్నుమూత

సీనియర్‌ నటుడు, ప్రముఖ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ రాజబాబు(64) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. రాజబాబు ఆకస్మిక మరణంతో చిత్రపరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి....

‘మై మమ్మా సెడ్’.. సమంత పోస్ట్‌ వైరల్‌

నాగ చైతన్యతో విడాకులు ప్రకటించిన తరువాత సమంత ఆ బాధ నుంచి కోలుకుని జీవితంలో ముందుకు సాగాలని ప్రయత్నిస్తోంది. అన్నీ మర్చిపోయి మళ్ళీ పనిలో పడడానికి ముందు సమంత ఆధ్యాత్మిక పర్యటనలకు వెళ్లింది....

నాకంటే ముందే ఆనంద్‌ పెళ్లి: విజయ్‌ దేవరకొండ

టాలీవుడ్‌ యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవ‌ర‌కొండ నటిస్తున్న తాజా చిత్రం 'పుష్పక విమానం'. రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ వస్తున్న ఈ చి​త్రానికి దామోదర దర్శకత్వం వహించగా.. విజయ్‌ దేవరకొండ...

శ్రీ గణపతి సచ్చిదానంద బయోపిక్‌ ప్రకటించిన బండ్ల గణేష్‌

ఆధ్యాత్మిక గురువు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి జీవితంపై బయోపిక్ తీయబోతున్నట్టు నిర్మాత, నటుడు బండ్ల గణేష్ ప్రకటించారు. ఆదివారం సచ్చిదానంద స్వామి బయోపిక్ ప్రకటనను చేస్తున్నట్లు ట్వీట్ చేశాడు. ' అప్పాజీ...

ఎఫ్‌-3 రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది

విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కాంబినేషన్‌లో వచ్చిన 'ఎఫ్ 2'. అనిల్ రావిపూడి, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో వచ్చిన ఈ చిత్రం ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికీ...

యూట్యూబ్‌ ఛానళ్లకు మంచువిష్ణు హెచ్చరిక

హీరోయిన్‌లపై అభ్యంతరకర వీడియోలు పెడితే ఉపేక్షించేది లేదని హీరో, 'మా' అధ్యక్షుడు మంచు విష్ణు హెచ్చరించారు. తెలుగు ఫిల్మ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌ సన్మాన కార్యక్రమంలో మీడియాను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. కొన్ని యూట్యూబ్‌...

రకుల్ పెళ్లి ఆగిపోతుంది.. వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు

హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ పెళ్లిపై ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత కొంతకాలంగా హీరో, నిర్మాత జాకీ భగ్నానీతో ప్రేమలో ఉన్న రకుల్‌ ఈ విషయాన్ని ఇటీవలె...

‘పెళ్లిసందD’ హీరోయిన్‌కు మెగా ఆఫర్‌!

'పెళ్లిసందD'సినిమాలో హీరోయిన్ గా నటించిన శ్రీలీల వరుస ఆఫర్లు వస్తున్నాయి. రాఘవేంద్ర రావు మెచ్చిన హీరోయిన్ అవ్వడంతో పాటు ఆమెను చూసిన ప్రతి ఒక్కరు వావ్ అనాలి అనిపించేంత అందంగా ఉంది. మొదటి...

రజనీకాంత్‌ ‘పెద్దన్న’ టీజర్‌

సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం 'అన్నత్తె'. శివ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్, లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. సీనియర్‌ హీరోయిన్‌ మీనా, మరో...

కిలిమంజారో ఎక్కిన టాలీవుడ్ బ్యూటీ

నటి నివేదా థామస్‌ అత్యంత ఎత్తైన కిలిమంజారో పర్వతాన్ని విజయవంతంగా అధిరోహించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ శనివారం ఆమె ఓ ట్వీట్‌ చేశారు. 'ఆఫ్రికాఖండంలోని కిలిమంజారోని అధిరోహించాను' అంటూ ఆమె ఓ ఫొటో...

నా కల ఈ రోజుతో నెరవేరింది: సమంత

నాగ చైతన్యతో విడాకుల అనంతరం సమంత బాగా కుంగిపోయిందని ఆమె సన్నిహితులు తెలిపారు. దీంతో ఆ బాధలోంచి బయటపడేందుకు ఇలా తీర్థయాత్రలకు వెళ్లినట్లు సమాచారం. విడాకుల ప్రకటనకు కొద్ది రోజుల ముందు కూడా...

ప్రభాస్‌కి అనుష్క స్వీట్ విషెస్‌

ప్యాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ పుట్టిన రోజు సందర్భంగా సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. రాధేశ్యామ్ టీం విషెస్‌ తెలిపింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, మైత్రీ మూవీ మేకర్స్‌ కూడా డార్లింగ్‌కు...

హ్యాపీ బర్త్‌డే ‘ప్రభాస్‌’

టాలీవుడ్‌ డార్లింగ్‌ యంగ్‌ రెబల్‌ నేడు (అక్టోబరు 23) పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా క్లాప్‌ బోర్డ్‌ ఆయనకు బర్త్‌డే విషెస్‌ తెలియలియజేస్తుంది. టాలీవుడ్‌లో కృష్ణం రాజు వారసుడిగా ఈశ్వర్‌ సినిమాతో...

‘రాధేశ్యామ్‌’ టీజర్‌ వచ్చేసింది

నేడు యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా 'రాధేశ్యామ్‌' టీజర్‌ను చిత్రబృందం సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ప్రభాస్‌ హీరోగా రాధా కృష్ణ కుమార్ డైరెక్షన్‌లో వస్తున్న చిత్రం 'రాధేశ్యామ్‌'. వింటేజ్‌...

‘సర్కారు వారి పాట’ అపేడేట్‌ ఇచ్చిన తమన్‌

సూపర్‌స్టార్ మహేశ్‌ బాబు హీరోగా.. పరశురాం డైరెక్షన్‌లో నటిస్తున్న చిత్రం 'సర్కారు వారి పాట'. ఈ సినిమాలో కీర్తి సురేశ్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీ...

‘మా’ మహిళా సాధికారత కోసం కమిటీ ఏర్పటు చేసిన మంచు విష్ణు

'మా' అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మంచు విష్ణు తన మేనిఫెస్టోను అమలు చేసే దిశగా ముందడుగేశారు. 'మా' లో మహిళల భద్రత, సాధికారతను పెంపొందించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు మంచు విష్ణు...

‘నాట్యం’ సినిమాపై ప్రముఖుల ప్రశంసలు

'నాట్యం' మూవీ యూనిట్‌కి ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. నటి సంధ్యారాజుని సత్కరించారు. 'నాట్యకళ గొప్పతనాన్ని ఆవిష్కరిస్తూ కూచిపూడి నృత్య కళాకారిణి సంధ్యారాజు నటించిన 'నాట్యం' చక్కని చిత్రం. భారతీయ...

పనిమనిషికి ఖరీదైన బహుమతి ఇచ్చిన కృష్ణంరాజు

రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 'చిలుక గోరింక' సినిమాతో నటుడిగా ప్రస్థానం మొదలు పెట్టిన కృష్ణంరాజు.. చివ‌ర‌గా అనుష్క, అల్లు అర్జున్, రానా ప్రధాన పాత్రలో నటించిన 'రుద్రమదేవి'...

‘నాట్యం’ మూవీ రివ్యూ

ప్రముఖ కూచిపూడి డ్యాన్సర్‌ సంధ్యారాజు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'నాట్యం'. ఆమె స్వీయ నిర్మాణంలో రేవంత్ కోరుకొండ డైరెక్షన్‌లో నిశృంకళ ఫిల్మ్‌ పతాకంపై ఈ సినిమా రూపొందించారు. ఈ చిత్రం నేడు...

‘మా’ ఎన్నికలపై ప్రకాశ్‌ రాజ్‌ సంచలన వ్యాఖ్యలు

'మా' ఎన్నికలు ముగిసి దాదాపు రెండు వారాలు అవుతుంది. మా నూతన అద్యక్షుడిగా మంచు విష్ణు బాధ్యతలు చేపట్టారు. అయినప్పటికీ 'మా' ఎన్నికల వివాదాలు సద్దుమణగడం లేదు. 'మా' ఎన్నికల్లో వైసీపీ జోక్యం...

‘ఓల్డ్ మాంక్’ నుండి ‘గిచ్చి గిలి గిలి’ సాంగ్‌ విడుదల

కన్నడ లో సూపర్‌ హిట్‌ అయిన 'ఓల్డ్ మాంక్' సినిమాని తెలుగులో అదే పేరుతో శ్రీనివాస్ దర్శకత్వంలో రూపోందిస్తున్నారు. ఈ సినిమా డబ్బింగ్ హక్కులను ఆర్కే నల్లం మరియు రవి కశ్యప్ కొనుగోలు...

సామాన్యులైనా, సెలబ్రిటీలైనా కోర్టు ముందు ఒక్కటే

సోషల్‌ మీడియాలో తనపై దుష్ప్రచారం చేశారంటూ టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత నిన్న కూకట్‌పల్లి కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. సమంత పిటిషన్‌పై త్వరగా విచారణ చేపట్టాలని ఆమె తరఫు న్యాయవాది కోర్టును...

కొడుకు పరిస్థితిపై షార్‌క్‌ భావోద్వేగం

బాలీవుడ్‌ స్టార్‌ హీరో షారుక్‌ ఖాన్‌ డ్రగ్స్‌ కేసులో అరెస్ట్‌ అయిన తన తనయుడు ఆర్యన్‌ ఖాన్‌ను విడిపించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. అయినప్పటికీ అతడికి బెయిల్‌ రాలేదు. దీంతో షారుక్‌ కుటుంబం...

ఎఫ్‌-3 సెట్‌లో సోనాల్‌ చౌహాన్‌

వెంక‌టేశ్‌, వ‌రుణ్‌తేజ్, తమన్నా, మెహ్రీన్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'ఎఫ్'. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా షూటింగ్‌ రీస్టార్ట్‌ అయ్యింది. ఔట్ అండ్ ఔట్...

ఈడీ విచారణకు హాజరైన లైగర్‌ బ్యూటీ

బాలీవుడ్‌ను డ్రగ్స్‌ కేసు కుదిపేస్తుంది. స్టార్ హీరో షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసుతో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న...
error: Content is protected !!