‘రాధేశ్యామ్’ షూటింగ్ ఫొటోలు వైరల్
ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం ‘రాధేశ్యామ్’. కె. రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియాగా సినిమాగా తెరకెక్కుతుంది. ప్రస్తుతం చివరి షెడ్యూల్‌ను పూర్తి చేసే పనిలో...
చిరంజీవి ఇంట ఘనంగా రక్షాబంధన్ వేడుకలు.. వైరల్
మెగాస్టార్ చిరంజీవి ఇంట రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. నిన్న(ఆగస్టు22)న చిరంజీవి పుట్టినరోజు కూడా కావడంతో మెగా కుటుంబంలో అట్టహాసంగా సంబరాలు జరిగాయి. ఈ సందర్భంగా కొణిదెల ఆడపడుచులు మెగా బ్రదర్స్‌కి రాఖీ...
రాఖీ సావంత్ వెంటబడ్డ కుక్కలు
రాఖీ సావంత్ బిగ్‌బాస్ సీజన్14 అనంతరం మోస్ట్ ఎంటర్‌టైనర్‌గా ఎంతోమంది అభిమానాన్ని సంపాదించుకుంది. అయితే ఇటీవలె తనను మరోసారి బిగ్‌బాస్ సీజన్-15 ఓటీటీలోకి సైతం తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వినూత్న రీతిలో నిరసన...
‘కాంచన 3’ హీరోయిన్ మృతి
రాఘవ లారెన్స్ నటించిన ‘కాంచన 3’ సినిమాలో హీరోయిన్, రష్యన్ నటి అలెగ్జాండ్రా జావి అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారు. గోవాలో ఆమె అద్దెకు ఉంటున్న అపార్ట్‌మెంటు గదిలో శుక్రవారం ఉరివేసుకున్నట్లు వార్తలు...
నితిన్ ‘మ్యాస్ట్రో’ ట్రైలర్
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటిస్తున్న 30వ చిత్రం ‘మ్యాస్ట్రో’. నభా నటేశ్ హీరోయిన్‌గా నటిచింది ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా కీలక పాత్ర పోషించింది. ఈ సినిమాకి మేర్లపాక గాంధీ...
‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ ట్రైలర్
అక్కినేని సుశాంత్ హీరోగా నటించిన చిత్రం 'ఇచ్చట వాహనములు నిలుపరాదు'. ఈ సినిమా ఆగస్టు 27న విడుదలవుతోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్. 2 నిమిషాల నిడివితో...
‘రాజమనార్’ గా జగపతిబాబు
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘సలార్’. ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా అప్‌డేట్ ఒకటి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సోమవారం ఉదయం ‘సలార్’ నుంచి ఓ...
‘కొండపొలం’ నుండి రకుల్ ఫస్ట్‌లుక్
క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్-వైష్ణవ్‌తేజ్‌ల కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం కొండపొలం. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మోషన్ పోస్టర్‌తో పాటు రకుల్ ఫస్ట్‌లుక్‌ని చిత్ర బృందం...
ఎవరు మీలోకోటీశ్వరులులో ఎన్టీఆర్-రామ్ చరణ్ సందడి
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న 'ఎవరు మీలో కోటీశ్వరులు' షో కోసం అభిమానులు ఎంతగానో వేచి చూశారు. కర్టెన్ రైజర్‌గా తొలి ఎపిసోడ్ ఆదివారం ప్రసారమైంది. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు,...
ఘనంగా హీరో కార్తికేయ నిశ్చితార్థం.. ఫొటో వైరల్
టాలీవుడ్ హీరో కార్తికేయ ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఫంక్షన్ హాల్‌లో ఆయన నిశ్చితార్థం జరిగింది. ఈ వేడుకకు వధూవరుల కుటుంబ సభ్యులతోపాటు అతి తక్కువ మంది...
‘మా’ సమావేశంలో.. భిన్నాభిప్రాయాలు
నేడు (ఆదివారం) ‘మా’ సర్వసభ్య సమావేశం వర్చువల్‌గా జరిగింది. సినీ పరిశ్రమకు చెందిన నటీనటులు, సాంకేతిక నిపుణులు, ఇతర సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఎన్నికల తేదీలపై ‘మా’ సభ్యులు భిన్నాభిప్రాయాలు తెలిపారు....
చిరంజీవి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాశీస్సులు: చంద్రబాబు
మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ నాయకుడు నారా చంద్రబాబునాయుడు శుభాకాంక్షలు తెలిపారు. పద్మభూషణ్ చిరంజీవి గారికి హృదయపూర్వక జన్మదిన...
చిరంజీవికి సెలబ్రెటీల బర్త్‌డే విషెస్
మెగాస్టార్ చిరంజీవి ఈ రోజు (ఆగస్టు 22)న 66వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు సోషల్ మీడియా వేదికగా బర్త్‌డే విషెస్ చెబుతున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా...
చిరుకి చెల్లిగా కీర్తి సురేష్..
మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు (ఆగస్ట్ 22) సందర్భంగా ఆయన సినిమాలకు సంబంధించి వరుస అప్‌డేట్స్ వస్తున్నాయి. శనివారం నాడు మెగాస్టార్ హీరోగా మోహన్ రాజా తెరకెక్కిస్తున్న లూసిఫర్ రీమేక్ టైటిల్ రివీల్...
‘భోళా శంకర్’ గా చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు (ఆగస్టు 22) సందర్భంగా మెగా అభిమానులకు సర్‌ప్రైజ్ వచ్చేసింది. 154వ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. మెహర్ రమేశ్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటిస్తున్న మూవీ టైటిల్‌ను...
మెగా ఫ్యామిలీ ‘వరలక్ష్మీ’ వత్రం.. ఫొటోలు వైరల్
శ్రావణ మెగాస్టార్ చిరంజీవి నివాసంలోనూ శ్రావణ శుక్రవారం కళ ఉట్టిపడింది. నిన్న (ఆగస్ట్20) వరలక్ష్మీ వ్రతం సందర్భంగా నాలుగు తరాల వాళ్లు ఒకే చోట ఉన్నారని చెప్పుకొచ్చారు ఉపాసన. ఉపాసనతో పాటుగా అంజనమ్మ,...
ఎనిమీ ‘ఫస్ట్ సింగిల్’ విడుదల
హీరో విశాల్ నటించిన తాజా చిత్రం 'ఎనిమీ'. ఆనంద శంకర్ డైరెక్షన్‌లో వహించిన ఈ సినిమాను మినీ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మించారు. మృణాళిని రవి నటించిన ఈ సినిమాలో, ఆర్య విలన్...
‘నాంది’ దర్శకుడితో నాగచైతన్య!
అక్కినేని నాగచైతన్య నటించిన 'లవ్ స్టోరీ' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సాయిపల్లవి జోడీగా ఆయన చేసిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సెప్టెంబర్...
‘ఎంటో ఏమో జీవితం’ అంటున్న సుమంత్
సుమంత్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మళ్ళీ మొదలైంది’. పెళ్లి, విడాకులు తర్వాత జీవితం ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్‌ని ఈ సినిమాలో చూపించనున్నారు. నైనా గంగూలీ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది....
‘మా’ కల త్వరలో నెరవేరనుంది: మంచు విష్ణు
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ‘మా’ కల త్వరలో నెరవేరనుందని హీరో మంచు విష్ణు అన్నారు. మరికొన్ని రోజుల్లో జరగనున్న ‘మా’ ఎన్నికల్లో అధ్యక్ష పదవి కోసం పోటీ ఆయన పోటీ చేస్తున్న సంగతి...
‘గాడ్ ఫాదర్’గా మెగాస్టార్
మెగాస్టార్ చిరంజీవి మోహన్‌రాజా డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మలయాళ బ్లాక్‌బస్టర్ ‘లూసిఫర్’ రీమేక్‌గా ఇది తెరకెక్కుతోంది. రేపు (ఆగస్టు 22)న చిరు పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకు...
ఫ్యాన్స్‌కి ‘మెగాస్టార్’ పిలుపు
మెగాస్టార్ చిరంజీవి (ఆగస్ట్ 22) పుట్టినరోజు జరుపుకోనున్నారు. దీంతో మెగాఫ్యాన్స్ పుట్టిన రోజు వేడుకని ఘనంగా జరుపుకుంటారు. రక్తదానం, అన్నదానంతో పాటు పలు సేవా కార్యక్రమాలు చేస్తూ.. తమ అభిమానాన్ని చాటుకుంటారు. అయితే...
చిరంజీవి బర్త్‌డే సెలబ్రేషన్స్ షూరూ
సోషల్ మీడియాలో మెగా స్టార్ చిరంజీవి (ఆగస్టు 22) బర్త్‌డే సందడి మొదలైంది. చిరుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, అభిమానులు ఆయన పాత ఫొటోలను, బర్త్‌డే కవర్ ఫొటోలను షేర్ చేసుకుంటున్నారు. చిరు ఫొటోతో...
ప్రభాస్‌ను పెళ్లి చేసుకుంటా: ప్రభాస్
బాలీవుడ్ బ్యూటీ కృతీ సనన్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ను పెళ్లి చేసుకుంటానని చెప్పింది. ‘ప్రభాస్.. టైగర్ ష్రాఫ్.. కార్తీక్ ఆర్యన్’ ఈ ముగ్గురి హీరోల్లో మీరు ఎవరితో డేట్‌కు వెళతారు? ఎవర్ని...
‘భీమ్లానాయక్’ గ్లీంప్స్.. వీడియో వైరల్
పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘భీమ్లానాయక్’. సాగర్ కె.చంద్ర డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రానా-పవన్‌కల్యాణ్ షూట్‌లో పాల్గొంటున్నారు. షూటింగ్‌లో చిన్న బ్రేక్ దొరకడంతో పవన్ గన్...
సీక్రెట్ గా ఎంగేజ్‌మెంట్ చేసుకున్న కత్రినాకైఫ్!
బాలీవుడ్ బ్యూటీ కత్రినాకైఫ్ సీక్రెట్ గా ఎంగేజ్ మెంట్ చేసుకుందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గత కొన్నాళ్లుగా కత్రినా, నటుడు విక్కీ కౌశల్ డేటింగ్ లో ఉన్నారనే వార్తలు వస్తున్నాయి....
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఎన్టీఆర్ కారు
యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు కొత్త కార్లు అన్నా.. ఖరీదైన వాచీలన్నా మహా ఇష్టం. కొత్త ఎడిషన్ వాచీలు వస్తేచాలు.. ముందు ఆయనకు చూపించాలని చెబుతారు. ఖరీదైన విలాసవంతమైన కార్లను కొనుగోలు చేసేందుకు ఆయన...
ఆర్‌ఆర్‌ఆర్ షూటింగ్ పూర్తి.. టీమ్ సంబరాలు.. ఫొటో వైరల్
దర్శక ధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న పిరియాడికల్ యాక్షన్ డ్రామా 'ఆర్ఆర్ఆర్'. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ఆగష్టు మొదటి వారంలో సినిమా చివరి షెడ్యూల్ కోసం హీరోలతో సహా 'ఆర్ఆర్ఆర్' టీం...
‘శ్రీదేవి సోడా సెంటర్’ ట్రైలర్
సుధీర్ బాబు హీరోగా నటించిన తాజా చిత్రం 'శ్రీదేవి సోడా సెంటర్'. ఆనంది హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాని విజయ్ చిల్లా - దేవిరెడ్డి శశి నిర్మించారు. కరుణకుమార్ దర్శకత్వం వహించాడు. గ్రామీణ...
తనపై కేసు నమోదవడంపై దాసరి కుమారుడు అరుణ్ స్పందన
దర్శకరత్న, దివంగత దాసరి నారాయణరావు చిన్న కుమారుడు దాసరి అరుణ్ కుమార్ పై హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయిన సంగతి తెలిసిందే. తనకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోగా కులం...





