ధర్మస్థలి ద్వారం తెరుచుకుంది.. ఆచార్య అప్డేట్
‘ఆచార్య’ చిత్ర యూనిట్ మెగా ఫ్యాన్స్‌కు మరో సర్‌ప్రైజ్ ఇచ్చింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న చిత్రం ఆచార్య. కొరటాల శివ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా లోరామ్‌చరణ్ కీలకపాత్ర పోషిస్తున్న విషయం...
సినీ నటుడు, విమర్శకుడు కత్తి మహేష్ మృతి
టాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. సినీ నటుడు, విమర్శకుడు కత్తి మహేష్ కన్నుమూశారు. కొద్ది రోజుల క్రితం నెల్లూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఈయన.. చెన్నై ఆస్పత్రిలో...
కమల్ హాసన్ ‘విక్రమ్’ ఫస్ట్‌లుక్
విశ్వనటుడు కమల్‌హాసన్ నటిస్తున్న తాజా చిత్రం విక్రమ్. తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. కమల్‌కు ఇది 232వ చిత్రం. సొంత నిర్మాణ సంస్థ రాజ్‌కమల్ బ్యానర్‌పై 50వ సినిమాగా వస్తోంది....
సైబర్ క్రైమ్ పోలీసులకు మోహన్ బాబు ఫిర్యాదు
టాలీవుడ్ విలక్షణ నటుడు, డైలాగ్ కింగ్ మోహన్‌బాబు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. సోషల్ మీడియాలో కొందరు తనను టార్గెట్ చేసి వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని, అసభ్యకరమైన కామెంట్స్ చేస్తూ, వీడియోలు పోస్ట్...
శరవేగంగా ఆదిపురుష్ షూటింగ్
ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ వచ్చే ఏడాది విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి తాజా షెడ్యూల్ ముంబైలో చిత్రీకరిస్తున్నారు. కరోనాకు ముందు 30 శాతం షూటింగ్ పూర్తయిందని దర్శకుడు ప్రకటించిన...
నిర్మాణ రంగంలో అడుగుపెట్టనున్న నమిత
కోలీవుడ్ బ్యూటీ నమిత దంపతులు శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ దర్శనంలో స్వామివారిని దర్శించుకున్న వీరిని ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్ధప్రసాదాలు అందచేశారు. అనంతరం నమిత మీడియాతో మాట్లాడుతూ.. దర్శనానంతరం...
‘లక్ష్య’ క్లైమాక్స్ షూట్‌లో నాగశౌర్య
టాలీవుడ్ యువ నటుడు నాగశౌర్య వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. వరుడు కావలెను, పోలీస్ వారి హెచ్చరిక సినిమాలు లైన్‌లో ఉన్నాయి. కరోనా కారణంగా సినిమా షూటింగ్‌లు వాయిదా పడిన సంగతి తెలిసిందే....
అల్లుడి డైరెక్షన్‌లో రజనీకాంత్!
సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం మాస్ డైరెక్టర్ శివ డైరెక్షన్‌లో చేస్తున్న 'అన్నాత్తె' సినిమా షూటింగ్ పూర్తి చేశారు. కాగా ఇటీవలే సాధారణ ఆరోగ్య పరీక్షల నిమిత్తం కేంద్రం అమెరికా వెళ్ళిన సంగతి...
అల్లు అర్జున్ కూతురు అర్హ టాలీవుడ్ ఎంట్రీ!
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వారసురాలు అల్లు అర్హ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సోషల్ మీడియా అర్హకు మంచి ఫాలోయింగ్ ఉంది. అర్హ సంబంధించిన వీడియోలను, ఫొటోలను ఎప్పటికప్పుడు బన్ని...
‘మ్యాస్ట్రో’ కొత్త పోస్టర్.. త్వరలో వచ్చేస్తున్నాడు
హీరో నితిన్, మేర్లపాక గాంధీ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం `మ్యాస్ట్రో`. ఈ క్రైమ్ కామెడీ చిత్రంలో నితిన్ సరసన నభా నటేష్ హీరోయిన్‌గా నటిస్తుండగా హీరోయిన్ తమన్నా కీలక పాత్ర పోషిస్తోంది. ఈ...
ధనుష్క్‌కి జంటగా పూజా హెగ్డే!
టాలీవుడ్ బూట్టబొమ్మ పూజ హెగ్డే వరుస సినిమాలో ఫుల్ బిజీగా ఉంది. పూజ హెగ్డే నటిచిన తాజా చిత్రం 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' విడుదలకి సిద్ధంగా ఉంది. ఆ తరువాత ఆమె...
అమీర్ ఖాన్ సినిమాలో నాగచైతన్య.. ఫొటో వైరల్
అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా 'లాల్ సింగ్ చద్దా' షూటింగ్ లో పాల్గొన్న ఓ ఫోటోని షేర్...
‘స్టాండప్ రాహుల్’ టీజర్
రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘స్టాండప్ రాహుల్’. ‘కూర్చుంది చాలు!!’ అనేది ఉప శీర్షిక. శాంటో మోహన్ వీరంకి డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాని నంద కుమార్ అబ్బినేని, భరత్...
‘ఆకాశవాణి’ నుండి ‘దిమ్సారే’ సాంగ్
ఎస్.ఎస్. రాజమౌళి శిష్యుడు అశ్విన్ గంగరాజు దర్శకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘ఆకాశవాణి’. సముద్ర ఖని, వినయ్ వర్మ, తేజ, ప్రశాంత్ ప్రధాన పాత్రల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారాయన. ఈ సినిమాలోని ‘దిమ్సారే’ అనే...
తమన్నా డ్యాన్స్ మీడియో వైరల్
మిల్కీ బ్యూటీ తమన్నా మూవీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి 15 ఏళ్లైపోతుంది. ఇప్పటికి ఈ బ్యూటీ గ్లామర్ ఏమాత్రం తగ్గలేదు. దాదాపు స్టార్ హీరోలందరితోనూ నటించిన ఈ అమ్మడు ప్రస్తుతం తెలుగుతో పాటు...
చెన్నై చేరుకున్న రజనీకాంత్
సూపర్ స్టార్ రజనీకాంత్ అమెరికాకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఆరోగ్య పరీక్షల కోసం గత నెల 19న ప్రత్యేక అనుమతితో అమెరికాకు వెళ్లారు. 2016 మే నెలలో అమెరికాలో ఆయన కిడ్నీ ట్రాన్స్...
మహాసముద్రం షూటింగ్ పూర్తి.. స్పెషల్ పోస్టర్ విడుదల
శర్వానంద్ - సిద్ధార్థ్ హీరోలుగా నటిస్తున్న తాజా చిత్రం 'మహాసముద్రం'. ఆర్ ఎక్స్ 100' సినిమాతో భారీ విజయాన్ని నమోదు చేసిన అజయ్ భూపతి, ఆ తరువాత ప్రాజెక్టుగా ఈ సినిమాను పట్టాలెక్కించడానికి...
అల్లు స్నేహ విన్యాసనాలు..ఫొటో వైలర్
అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహ సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటుంది. బన్నీతో పాటు తన పిల్లలు అయాన్, అర్హలకు సంబంధించిన వీడియోలు, ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ...
‘శ్రీదేవి సోడా సెంటర్’ నుండి మందులోడా సాంగ్ విడుదల
టాలీవుడ్ హీరో సుధీర్ బాబు నటిస్తున్న తాజా చిత్రం 'శ్రీదేవి సోడా సెంటర్' . 'పలాస 1978' ఫేమ్ కరుణ కుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. టైటిల్ తోనే ఆసక్తిని కలిగించిన ఈ...
దగ్గుబాటి అభిరామ్ డెబ్యూ మూవీకోసం మ్యూజిక్ సిట్టింగ్స్
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత డి. సురేశ్ బాబు తనయుడు, రానా దగ్గుబాటి సోదరుడు దగ్గుబాటి అభిరామ్ హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. తేజ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాను ఆనంది ఆర్ట్స్...
నాగార్జున సినిమాలో కృతిశెట్టి!
తొలి సినిమా 'ఉప్పెన' ప్రేక్షకులను ఆట్టుకుంది కృతిశెట్టి. దీంతో ఈమెకు వరుస ఆఫర్‌లు వస్తున్నాయి. టాప్ స్టార్స్ మొదలుకొని స్టార్ డైరెక్టర్ల చూపు ఈ ముద్దుగుమ్మపై పడింది. ఈ నేపథ్యంలోనే కృతిశెట్టి పర్ఫార్మెన్స్...
‘కిరాతక’ ఫస్ట్‌లుక్ విడుదల
ఆది సాయికుమార్, పాయల్‌రాజ్ పుత్ జంటగా ఎం.వీరభద్రమ్ డైరెక్షన్‌లో రూపొందుతున్న సినిమా 'కిరాతక'. విజన్ సినిమాస్ పతాకంపై ప్రముఖ వ్యాపారవేత్త డా. నాగం తిరుపతి రెడ్డి భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు....
అమెజాన్ ప్రైమ్‌లో ఆర్య సినిమా
కరోనా కారణంగా చాలా సినిమా షూటింగ్‌లు వాయిదా పడ్డాయి. మళ్లీ మొదలైనా ఇంకా థియేటర్లు తెరుచుకునే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న సినిమాలు ఓటీటీ వేదికగా వచ్చేందుకు...
బన్నీ లవ్లీ గిఫ్ట్.. అస్సలు ఊహించలేదు: దేవిశ్రీ ప్రసాద్
టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ తనకు ఓ ప్రత్యేక బహుమతి పంపాడని మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ తెలిపాడు. ఇందుకు సంబంధించిన ఫొటోను ఆయన ట్విట్టర్ వేదికగా షేర్ చేశాడు. అల్లు అర్జున్‌కి...
హీరోగా బండ్ల గణేశ్ ఎంట్రీ!
టాలీవుడ్‌లో బండ్ల గణేశ్ నటుడిగానే ఎంట్రీ ఇచ్చాడు. ఆ తరువాత నిర్మాతగా మారి, భారీ బడ్జెట్ సినిమాలను నిర్మించాడు. స్టార్ హీరోలతో వరుస సినిమాలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆ తరువాత నిర్మాతగా...
‘మా’ ఎన్నికలపై ప్రకాశ్ రాజ్‌కు నరేష్ సెటైర్!
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ‘మా’ ఎన్నికల వ్యవహారం వాడీవేడీగా జరుగుతుంది. ఈ నేపథ్యంలో గడిచిన వారం రోజుల నుంచి సైలెంట్‌గా ఉన్న‘మా’ వ్యవహారం ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చింది. ట్విటర్ వేదికగా ప్రస్తుత...
పారితోషికం భారీగా పెంచేసిన బుట్టబొమ్మ!
టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే.. అల వైకుంఠపురములో సినిమా తరువాత స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. ఇప్పటికే తెలుగు, హిందీ భాషల్లో పలు సినిమాలకు ఆమె సైన్ చేసింది. ప్రస్తుతం పూజా చేతిలో ఉన్నవి...
ఆ హీరోలాంటి భర్త కావాలంటున్న విష్ణు ప్రియ
తెలుగులో 'పోవే పోరా' షోతో బాగా గుర్తింపు తెచ్చుకుంది విష్ణు ప్రియ. దాంతో పాటు మరిన్ని షోలలో కూడా అలరించి తన సత్తా చూపిస్తుంది. ఈ అమ్మడు సోషల్ మీడియాలో కూడా చాలా...
‘కోవిడ్ రిలేషన్’ షార్ట్ ఫిల్మ్
కరోనా విజృంభిస్తున్న ఈ సమయంలో జాగ్రత్తలు పాటించకుండా మనకు ఇష్టం వచ్చినట్లు తిరిగితే పరిస్థితి ఎలా ఉంటుందో తెలిపేదే ఈ 'కోవిడ్ రిలేషన్' షార్ట్ ఫిల్మ్. కరోనా వైరస్‌ను లెక్క చేయకుండా.. శృంగారం,...
సినిమాను కాపాడండి.. ఓటీటీకి ఇవ్వకండి
ఈ రోజు బుధవారం బుధవారం హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ మీడియా సమావేశం నిర్వహించింది. సమావేశంలో తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు మురళీమోహన్, సెక్రెటరీ సునీల్ నారంగ్, జాయింట్ సెక్రటరీ గోవింద్ రాజ్, విజయేంద్ర...





