ది ఫ్యామిలీ మ్యాన్-2 ట్రైలర్ వచ్చేసింది
సమంత నటించిన వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్-2 వెబ్ సిరీస్ వచ్చేస్తోంది. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో జూన్ 4న ప్రసారం చేయనున్నట్లు ప్రకటించారు. దీనికి...
చెత్త మెసేజీలు ఆపండి.. అవతల ప్రాణాలు పోతున్నాయి: రేణు దేశాయ్
దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో సోనూ సూద్ సహా కొందరు సినీ ప్రముఖులు ఆపదలో ఉన్న వారికి సాయం చేసేందుకు ముందుకొచ్చారు. ఇటీవలే పవన్ కళ్యాణ్ మాజీ భార్య, నటి రేణు దేశాయ్...
ప్లే బ్యాక్ ట్రైలర్
'హుషారు' ఫేమ్ దినేష్ తేజ్ హీరోగా నటించిన తాజా చిత్రం 'ప్లే బ్యాక్'. అనన్య నాగళ్ల హీరోయిన్ గా నటించింది. డైరెక్టర్ సుకుమార్ వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసి '1 నేనొక్కడినే' సినిమాకి...
ప్రియదర్శి హీరోగా క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్
నటుడు ప్రియదర్శి అంటే ముందుగా గుర్తుకొచ్చేది కామెడీ. పెళ్లి చూపులు చిత్రంతో పాపులర్ అయిన ప్రియదర్శి తన ప్రతీ సినిమాలోనూ అదిరిపోయే కామెడీ చేశాడు. అందుకే నేటి తరం కమెడియన్స్‌లో టాప్ ప్లేస్‌లో...
‘ది ఫ్యామిలీ మ్యాన్-2’ ట్రైలర్ వచ్చేస్తోంది
'ది ఫ్యామిలీ మ్యాన్' వెబ్‌సిరీస్‌కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. ఇందులో మనోజ్‌బాజ్‌పాయ్, ప్రియమణి, గుల్ పనాగ్, సందీప్ కిషన్ ప్రధాన పాత్రలు పోషించారు. దీనికి సీక్వెల్ 'ది ఫ్యామిలీ మ్యాన్-2'...
టాలీవుడ్ సీనియర్ మేకప్ మేన్ మృతి
ఇప్పటికే పలువురు సినీప్రముఖులు కోవిడ్ భారిన పడి మృతి చెందారు. తాజాగా సీనియర్ మేకప్ మేన్ గంగాధర్ కోవిడ్ కి చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన తెలుగు చిత్రసీమలో అందరు ప్రముఖ...
ఓటీటీలో పాగల్.. విశ్వస్ సేన్ క్లారిటీ
టాలీవుడ్ యువ నటుడు విశ్వక్ సేన్ నటిస్తున్న తాజా చిత్రం 'పాగల్'. ఇప్పటికే విడుదల కావాల్సి ఉంది. అయితే సెకండ్ వేవ్ కారణంగా ఈ సినిమా వాయిదా పడింది. ఈ క్రమంలోనే పాగల్...
రామ్‌పోతినేని తాత కన్నుమూత
టాలీవుడ్ యువ నటుడు రామ్‌పోతినేని తాతయ్య అనారోగ్యంతో మంగళవారం కన్నుమూశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆయన ఓ భావోద్వేగ ట్వీట్ పెట్టాడు. కుటుంబం కోసం తన తాతయ్య ఎంతో శ్రమించారని రామ్ అన్నాడు....
అమితాబ్ కార్యాలయం పై తుఫాన్ ఎఫెక్ట్
తౌక్టే తుఫాన్ ఎఫెక్ట్ ప్రముఖ బాలీవుడ్ నటుడు, బిగ్ బి అమితాబ్ బచ్చన్ జనక్ కార్యాలయంపై పడింది. తౌక్టే తుఫాన్ వల్ల కురిసిన భారీవర్షాలతో వరదలు వెల్లువెత్తడంతో తన కార్యాలయంలోకి వరదనీరు ప్రవేశించిందని...
వెంకీ కుడుములతో నాగచైతన్య!
అక్కినేని నాగ చైతన్య వరుస సినిమాలతో బీజీగా ఉన్నాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన 'లవ్ స్టోరీ' సినిమాలో హీరోగా నటించాడు. ప్రస్తుతం 'మనం' ఫేమ్ విక్రమ్ కె.కుమార్ డైరెక్షన్‌లో 'థాంక్యూ' సినిమా...
మరోసారి చిక్కుల్లో నటి సంజన
గతంలో కన్నడ సినీ పరిశ్రమలో డ్రగ్స్ వ్యవహారం తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇదే కేసులో నటి సంజనా జైలుకెళ్లింది. ప్రస్తుతం బెయిల్‌పై ఉన్న సంజనా తాజాగామరోసారి చిక్కుల్లో పడింది. తనపై...
స్పోర్ట్స్ నేపథ్యంలో వైష్ణవ్ తేజ్!
మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ టాలీవుడ్‌లో నటించిన తొలి చిత్రం ఉప్పెన. మొదటి సినిమా హిట్టు కావడంతో వైష్ణవ్‌కు వరుస సినిమాలు ఆఫర్స్ వస్తున్నాయట. అదేవిధంగా వైష్ణవ్ కూడా ఇప్పుడే వరుసగా...
తమిళనాడు సీఎం రిలీఫ్ ఫండ్‌కు రజినీకాంత్ విరాళం
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సూపర్ స్టార్ రజనీకాంత్ కలిశారు. తమిళనాడులో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతోన్న నేపథ్యంలో సీఎం రిలీఫ్ ఫండ్‌కు రజనీకాంత్ రూ.50 లక్షల సాయం అందించారు. ఇందుకు సంబంధించిన చెక్కును...
ఆసుపత్రిలో చేరిన ప్రియాంక చోప్రా భర్త నిక్ జోనస్
బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా భర్త, ప్రముఖ హాలీవుడ్ గాయకుడు నిక్ జోనస్ ఆసుత్రిలో చేరినట్లు తెలుస్తోంది. లాస్ ఏంజెల్స్‌లో శనివారం రియాలిటీ షో ‘ది వాయిస్’ షూటింగ్ చేస్తున్న టైమ్‌లో ఆయనకు...
బంగార్రాజులో రియల్ జోడి!
అక్కినేని నాగార్జున నటించనున్న తాజా చిత్రం 'బంగార్రాజు'. ఆయన సొంత బ్యానర్లో కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో 'బంగార్రాజు' సినిమా రూపొందనుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో నాగార్జున సరసన...
ఇద్దరు ఆవేశపరుల కథ ‘మహాసముద్రం’!
'ఆర్ ఎక్స్ 100' సినిమా డైరెక్టర్ అజయ్ భూపతి డైరెక్షన్‌లో వస్తున్న తాజా చిత్రం 'మహాసముద్రం'. శర్వానంద్ .. సిద్ధార్థ్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాలో అదితి రావు హైదరి - అను...
శ్రీనివాస్ రెడ్డి ‘ముగ్గురు మొనగాళ్లు’ ఫస్ట్‌లుక్
టాలీవుడ్ నటుడు శ్రీనివాస్ రెడ్డి.. ఓవైపు కమెడియన్ గా చేస్తూనే అప్పుడప్పుడు హీరోగా సినిమాలు చేస్తుంటాడు. ‘గీతాంజలి’, ‘జయమ్ము నిశ్చయమ్మురా’ వంటి సినిమాలతో హీరోగా ఆకట్టుకున్న శ్రీనివాస్ రెడ్డి తాజాగా ‘ముగ్గురు మొనగాళ్లు’...
శివుడు మనల్ని గట్టెక్కించేందుకు వస్తున్నాడు: దేవి శ్రీ ప్రసాద్
భారత్ లో కరోనా విజృంభిస్తుంది. ప్రస్తుతం సెకండ్ వేవ్ కొనసాగుతోంది. తదుపరి థర్డ్ వేవ్ ఇంకా ఉధృతంగా ఉండనుందన్న సంకేతాలు అందాయి. ఇలాంటి సమయంలో లాక్ డౌన్ లు తప్ప వేరే దారి...
ఆర్థిక ఇబ్బందుల్లో పావలా శ్యామల
టాలీవుడ్ లేడీ కమెడియన్ పావలా శ్యామల గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఖడ్గం, ఆంధ్రావాలా, బాబాయ్ హోటల్, గోలీమార్ వంటి సూపర్ చిత్రాల్లో నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శ్యామల.. ప్రస్తుతం ఓ...
నెటిజన్‌కు నవీన్ పొలిశెట్టి సర్‌ప్రైజ్
టాలీవుడ్ యువ నటుడు నవీన్ పొలిశెట్టి ఓ నెటిజన్‌ని సర్‌ప్రైజ్ చేశారు. ఈమేరకు వీడియో కాల్ చేసి నెటిజన్ కుటుంబసభ్యులతో మాట్లాడారు. ఇటీవల కరోనా బారినపడి తన తండ్రి కన్నుమూశారని, అప్పటి నుంచి...
‘ఖిలాడి’ థియేటర్స్‌లోనే: మూవీ యూనిట్
టాలీవుడ్ మాస్ మహరాజా రవితేజ నటించిన తాజా చిత్రం ఖిలాడి. రమేష్ వర్మ దర్శకత్వంలో హవీష్ ప్రొడక్షన్స్ , పెన్ స్టూడియోస్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా .. యాక్షన్ కింగ్ అర్జున్‌తో...
కొత్త బిజినెస్ ప్రారంభించనున్న ఇలియానా!
గోవా బ్యూటీ ఇలియానా త్వరలో స్వీట్స్ అండ్ బేకరీ చెయిన్ బిజినెస్ ప్రారంభించనుందని తెలిస్తుంది. తాజాగా ఇల్లీ చాక్లెట్ కేక్ తయారు చేసి దాని రెసిపీని ట్విట్టర్‌లో షేర్ చేసింది. ఆమెకు చాలా...
ఉస్తాద్… నిన్ను బాగా మిస్ అవుతున్నాం:ఛార్మి
హీరోయిన్ ఛార్మి ప్రస్తుతం.. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌తో కలిసి పూరి కనెక్ట్స్ బ్యానర్ స్థాపించి సినిమాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఆమె ఇటీవలే 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో భారీ సక్సెస్ అందుకుంది....
ఆది పురుష్‌లో బిగ్‌బాస్ విన్నర్!
టాలీవుడ్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్... పాన్ ఇండియా స్టార్ గా మారాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో పాన్ ఇండియా సినిమాలతో పుల్ బిజీగా గడుపుతున్నాడు. ఈ ఏడాది ప్రారంభంలో 'రాధేశ్యామ్'...
హ్యాపి బర్త్‌డే రామ్
టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని బర్త్‌డే ఈ రోజు (మే 15). రామ్ టాలీవుడ్‌లో (2006) దేవదాస్ సినిమాతో పరిచయం అయ్యాడు. తొలి సినిమాలోనే రామ్ తన నటనతో అదరగొట్టాడు. తన...
హ్యాపి బర్త్‌డే అనసూయ
బుల్లితెరపై యాంకర్‌ల్లోతనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది అనుసూయ. యాంకరింగ్ చేస్తూనే సినిమాల్లోను కనిపిస్తూ కనుల విందు చేస్తోంది. నేడు(మే 15) అనసూయ పుట్టినరోజు. అనసూయ మే 15,1985లో పుట్టింది. ఆమె సొంతూరు నల్లగొండ...
ఓ చిన్నారి ప్రాణాల రక్షించేందుకు సహకరించడి: సుధీర్ బాబు
యంగ్ హీరో సుధీర్ బాబు ఎమర్జెన్సీ అంటూ ఓ చిన్నారి ప్రాణాలను రక్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. "ఎమర్జెన్సీ: బేబీ సంస్కృత గుండె సమస్యలను ఎదుర్కొంటోంది. ఆమె ఆపరేషన్ ప్రారంభించడానికి నేను 1 లక్షలు...
కొరటాలతో అఖిల్!
అక్కినేని అఖిల్ ఇప్పటి వరకు 4 చిత్రాల్లో నటించాడు. అయిన ఈ యంగ్ హీరోకు ఒక్క హిట్ కూడా రాలేదు. ఇక తాజాగా మరో రెండు చిత్రాలతో బిజీగా ఉన్న అఖిల్ తాజాగా...
నటి కీర్తి రెడ్డి తండ్రి కన్నుమూత
'తొలిప్రేమ' హీరోయిన్ కీర్తిరెడ్డి తండ్రి టి.ఆర్.ఎస్ నాయకుడు గడ్డం ఆనందరెడ్డి (60) ఈ రోజు ఉదయం గుండెపోటుతో కన్నుమూశారు. గుండెనొప్పితో హైదరాబాద్ లో ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తీసుకు వచ్చిన కొద్ది...
మహేష్- త్రివిక్రమ్ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ!
త్రివిక్రమ్ శ్రీనివాస్.. మహేష్ బాబుతో 28వ సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. వచ్చే ఏడాది విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించి కొద్దిరోజులుగా అనేక వార్తలు వినిపిస్తున్నాయి. మహేష్‌తో చేయబోవు సినిమాలో త్రివిక్రమ్...





