తెలుగు News

ఇండియా రిజెక్ట్ బాలీవుడ్.. కంగన సంచలన ట్వీట్

బాలీవుడ్ ఫైర్‌ బ్రాండ్‌ కంగన రనౌత్‌ తరచు ఎదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తోంది. బాలీవుడ్‌లో నెలకొన్న డ్రగ్స్, నెపోటిజం వంటి తదితర అంశాలపై పోరాడుతున్న ఈమె మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు....

‘మోసగాళ్లు’కి వెంకీ వాయిస్‌

టాలీవుడ్ హీరో మంచు విష్ణు, టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్ కలిసి నటిస్తున్న తాజా చిత్రం మోసగాళ్లు. ఈ సినిమాలో వీరిద్దరూ అన్న చెల్లిగా నటిస్తున్నారు. ప్రపంచలోనే బిగ్గెస్ట్ ఐటీ స్కా్‌మ్‌ నేపథ్యంలో...

తప్పుడు వార్తలు నమ్మొద్దు: నాగార్జున

అన్న‌పూర్ణ స్డూడియో ఈ రోజు షార్ట్ స‌ర్క్యూట్ వ‌ల‌న స్టూడిమోలో అగ్ని ప్ర‌మాదం జ‌రిగింద‌ని వార్త‌లు వ‌చ్చాయి. దీంతో పాటు అనేక ప్ర‌చారాలు కూడా జ‌రిగాయి. ఈ నేప‌థ్యంలో అన్న‌పూర్ణ స్డూడియో నిర్వాహ‌కులు...

రకుల్‌ కపొతాసనం.. వైరల్‌

రకుల్ ప్రీత్ సింగ్ ఫిట్‌నెస్ పై ఎంత శ్రద్ధ పెడుతుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సోషల్‌ మీడియాలో చాల యాక్టివ్‌గా ఉండే రకుల్‌.. తరచూ వ్యాయామాలు, యోగా ఫోటోలను అభిమానులతో పంచుకుటుంది. తాజాగా...

గంగవ్వను కలిసిన బిత్తిరి సత్తి

తెలుగు బిగ్‌బాస్‌-4 నుండి అనారోగ్యం కారణంగా గంగవ్వ బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆమెను గురువారం యాంకర్‌ బిత్తిరి సత్తి, బిగ్‌బాస్‌ ఫేమ్‌ సుజాత కలిశారు. మల్యాల మండలంలోని లంబాడిపల్లి గ్రామంలోని గంగవ్వ...

బిగ్‌బాస్‌ హౌస్‌కి తృటిలో తప్పిన అగ్నిప్రమాదం..

హైదరాబాద్ లోని ప్రముఖ అన్నపూర్ణ స్టూడియో లో శుక్రవారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. షూటింగ్ కోసం వేసిన సెట్లో షార్ట్ సర్క్యూట్ కారణం గా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆ సమయంలో...

మరోసారి జోరందుకున్న శింబు- త్రిష పెళ్లి వార్తలు

డైరెక్టర్‌ గౌతమ్‌ మేనన్‌ దర్శకత్వంలో వచ్చిన 'విన్నైతండి వరువాయ' (తెలుగులో ఏమాయ చేశావే) సినిమాలో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు హీరో, హీరోయిన్‌లు శింబు, త్రిష. ఈ సినిమాలో వీరి కెమిస్ట్రీ చూసి చాలా...

కీలకమైన రోడ్డు నిర్మాణ ప్రాజెక్టులు దక్కించుకున్న మేఘా

ఏపీ అభివృద్ధిలో ప్రముఖ మౌళికసదుపాయాల సంస్థ ‘మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ’ పాలుపంచుకుంటోంది. ఇప్పటికే దేశ విదేశాల్లో ఎన్నో అంతర్జాతీయ ప్రాజెక్టులు పూర్తిచేసిన మేఘా.. ఏపీలోని అత్యంత కీలకమైన...

భారత తొలి ఆస్కార్‌ విన్నర్‌ కన్నుమూత

భారత తొలి ఆస్కార్‌ విన్నర్‌, ప్రసిద్ధ కాస్ట్యూమ్‌ డిజైనర్‌ భాను అథయ్య గురువారం కన్నుమూశారు. దీర్ఘకాల అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె (91) గురువారం తుదిశ్వాస తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆమె కుమార్తె రాధిక...

ఎన్టీఆర్‌ న్యూలుక్‌

టాలీవుడ్‌ స్టార్‌ హీరో యంగ్‌ ఎన్టీఆర్‌ న్యూలుక్‌లో దర్శనమిచ్చారు. ఓ వాణిజ్య ప్రకటనలో భాగంగా ఆయన స్టిల్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ప్రస్తుతం ఆయన రాజమౌళి 'ఆర్ఆర్‌ఆర్‌'లో హీరోగా నటిస్తున్న సంగతి...

నిహారిక బ్రైడల్‌ లుక్‌

మెగా డాటర్‌ నిహారిక బ్రైడల్ లుక్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ప్రఖ్యాత యు అండ్ ఐ మ్యాగజైన్ కవర్ పేజీపై సంథింగ్ స్పెషల్ గా డిజైనర్ లుక్ లో కనిపించి నెటిజన్లను...

నాగబాబుకు అభినందనలు తెలిపిన చిరంజీవి

మెగా బ్రదర్‌ నాగబాబు కరోనా బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే. అయితే కరోనా బాధితులను కాపాడాలనే మంచి లక్ష్యంతో ఆయన ప్లాస్మాను దానం చేశారు. ఈ నేపథ్యంలో చిరంజీవి స్పందించారు. నాగబాబుకు...

బిగ్‌బాస్‌లో రాధేమా.. ఆమె సాధువే కాదు (ఏబీఏపీ)

హిందీ బిగ్‌బాస్‌ షో గతవారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. బిగ్‌బాస్‌ -14లో రాధేమాగా ప్రసిద్ధి చెందిన సుఖ్వీందర్‌ కౌర్‌ కూడా సందడి చేసింది. దాంతో ఈసారి ఆమె కూడా షోలోపార్టిసిపేట్‌ చేయబోతుందని అనుకున్నారు....

రేణు దేశాయ్ పాన్ ఇండియా మూవీ ‘ఆద్య’

పవర్ ఫుల్ లేడి ఓరియంటెడ్ పాన్ ఇండియా చిత్రంతో తన సెకండ్ ఇన్నింగ్స్ కి శ్రీకారం చుడుతున్నారు నటి రేణు దేశాయ్.  'ఆద్య' అనే పేరుతో తెరకెక్కబోయే ఈ చిత్రంలో రేణు ఓ...

‘సోలో బ్రతుకే సో బెటర్’ బ్రేకప్‌ సాంగ్‌

మెగా హీరో సాయి తేజ్ నటిస్తున్న తాజా చిత్రం `సోలో బ్రతుకే సో బెటర్`. నేడు సాయి తేజ్‌ పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్ ఖాతా ద్వారా ‘అమృత’ పాటను...

మేఘా చేపట్టిన జోజిలా టన్నెల్ పనులను ప్రారంభించిన కేంద్ర మంత్రి గడ్కరీ

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఒక్క క్లిక్ తో చైనా, పాకిస్తాన్ లకు హెచ్చరికలు పంపారు. దేశ రక్షణ వ్యవస్థలో కీలకమైన ప్రాజెక్ట్ ను ప్రారంభించారు. ఢిల్లీలోని తన కార్యాలయంలోనే కూర్చుని కశ్మీర్...

నందిని రెడ్డి డైరెక్షన్‌లో సమంత హారర్ మూవీ

సమంత పెళ్లి తరువాత కూడా స్టార్‌ హీరోయిన్‌గా దూసుకుపోతుంది. ఇటు సినిమాల్లో నటిస్తునే 'ఫ్యామిలీ మ్యాన్' అనే వెబ్ సిరీస్‌లో ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఇక సమంత సినిమాల విషయానికి వస్తే.....

బిగ్‌బాస్‌: సూజాత ఔట్‌

తెలుగు బిగ్‌బాస్‌-4లో వీకెండ్‌ కావడంతో నాగర్జున షోలో సందడి చేశారు. ఇంటి సభ్యులతో ఫన్నీ టాస్క్‌లు చేయించారు. ఈవారం నామినేషన్‌లో మొత్తం 9 మంది ఉండగా.. వారిలో గంగవ్వ ఎలిమినేట్ అవుతూ అఖిల్‌ను...

మతిపొగొడుతున్న ప్రియా వారియర్‌ న్యూలుక్‌

మ‌ల‌యాళ బ్యూటీ ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్.. 'ఒరు ఆధార్ ల‌వ్' సినిమాతో యూత్‌ను ఆకట్టుకుంది. ఈ ఒక్క సీన్ తో ప్రియా వారియ‌ర్ ఫాలోవ‌ర్ల సంఖ్య ఒక్క‌సారిగా పెరిగిపోయిందంటూ అతిశ‌యోక్తి కాదు. అయితే...

కూతురు కన్నా గొప్ప బహుమతి లేదు: మహేష్‌ బాబు

సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు కన్నా గొప్ప బహుమతి ఇంకేమీ లేదు అని అంటున్నారు. ఈ సృష్టిలో ఆడ-మగ సమానమేనని చెబుతూ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఆడపిల్లలు దృఢంగా...

తల్లి కాబోతున్న అనిత

టాలీవుడ్‌లో నువ్వు నేను సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచమైన న‌టి అనిత హ‌సానందాని. ఆ తరువాత 'తొట్టిగ్యాంగ్‌' వంటి పలు సినిమాల్లో నటించింది. హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ భాష‌ల్లోనూ న‌టిస్తున్నారు. బుల్లితెర‌పై...

బిగ్‌బాస్‌లో ఇకపై ఆ నవ్వు వినిపించదా!

తెలుగు బిగ్‌బాస్-4 ఐదు వారాలు పూర్తి చేసుకుంది. ఈ వారం హౌస్‌లో ఫన్నీ టాస్క్‌లు ఉండనున్నట్లు ప్రోమోలో తెలుస్తోంది. ఇక వీకెండ్‌ కావడంతో ఎలిమినేషన్‌ ప్రక్రియ మొదలైంది. నిన్న సోహైల్‌ సేవ్‌ కాగా...

చేయికలిపిన రామ్ – భీమ్..

ధర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో వస్తున్న తాజా చిత్రం 'ఆర్ఆర్ఆర్'. మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు...

గంగవ్వను బయటకు పంపండి బిగ్‌బాస్‌కు నాగ్‌ రిక్వస్ట్‌

తెలుగు బిగ్‌బాస్ ఈ వారం గంగవ్వ ఇంటి నుండి బయటకు వెళ్లిపోతున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే బిగ్‌బాస్‌ తాజా ప్రొమోను చూస్తుంటే అది నిజమె అని పిస్తుంది. ఈ ప్రొమోలో...

నితిన్‌ ‘చెక్‌’ నుండి రకుల్‌ ‌లుక్‌

నేడు హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ నేపధ్యంలో నితిన్ హీరోగా నటిస్తున్న 'చెక్‌' యూనిట్...

ఆ వార్తలకు చెక్‌ పెట్టిన బిగ్‌బాస్‌

తెలుగు బిగ్‌బాస్ సీజన్-4కు హోస్ట్‌ హోస్ట్ మారుతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 'వైల్డ్ డాగ్' షూటింగ్ నిమిత్తం నాగార్జున థాయ్‌లాండ్ వెళ్లి ఇంకా తిరిగి రాలేదని. షెడ్యూల్ ప్రకారం మరికొన్ని...

షాకింగ్‌: బిగ్‌బాస్‌నుండి గంగవ్వ ఔట్‌?

తెలుగు బిగ్‌బాస్ సీజ‌న్‌-4 వీకెండ్‌ కావడంతో ఎలిమినేషన్స్‌పై ఆసక్తి నెలకొంది. కాగా ఈ షోలో గంగ‌వ్వ స్థానం ప్ర‌త్యేక‌మైన‌ది. షో ప్రారంభ‌ంలోనే ఆమె గురించి ప్రత్యేకంగా చెప్పాడు బిగ్‌బాస్‌. ఇక ఈ వయస్సులో...

ఓటు హక్కుపై విజయ్‌ దేవరకొండ సంచలన వ్యాఖ్యలు

టాలీవుడ్‌ యంగ్‌ హీరో విజయదేవరకొండ 'అర్జున్ రెడ్డి' సినిమాతో తో యూత్‌లో మంచి క్రేజ్‌ తెచ్చుకున్నాడు. రాత్రికి రాత్రే విజయ్‌కి ఎంతో పేరు తెచ్చి పెట్టింది ఈ సినిమా ఆ తరువాత వచ్చిన...

రాజమౌళి సెలబ్రెటీల బర్త్‌డే విషెస్‌

ఈరోజు టాలీవుడ్ దర్శకదిగ్గజం రాజమౌళి 47వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా రాజమౌళికి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్, రాచరణ్ లకు అత్యంత సాన్నిహిత్యం ఉన్న సంగతి తెలిసిందే. ఒక...

గుణశేఖర్‌ ‘శకుంతల’ ఈమేనా?

దర్శకుడు గుణశేఖర్ తాజాగా 'శాకుంతలం' అనే కొత్త చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ''వెండితెరపై 'హిరణ్యకశ్యప' లోని నరసింహావతారాన్ని సాక్షాత్కరింపజేసే ముందు.. మహాభారతం ఆదిపర్వంలోని ఆహ్లాదకర ప్రేమకథను ఆవిష్కరిస్తున్నాను'' అని గుణశేఖర్ ప్రకటించాడు....
error: Content is protected !!