దిశ మూవీ ఆపండి.. హైకోర్టుకు దిశ తండ్రి
హైదరాబాద్ శివారులో దిశ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. నిందితులను ఎన్‌కౌంటర్ చేసిన ఘటన ఆధారంగా వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ సినిమా తెరకెక్కిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఫస్ట్‌లుక్...
రాఘవేంద్రరావు కొత్త ‘పెళ్లిసందడి’లో శ్రీకాంత్ కొడుకు!
దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు పాతికేళ్ల క్రితం ప్రయోగాత్మకంగా రూపొందించిన చిత్రం 'పెళ్లిసందడి'. తెలుగు సినిమా చరిత్రలో ఓ సంచలనం సృష్టించిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షాన్ని కురిపించింది. అప్పటివరకు ఏవో సినిమాలు...
బిడ్డ శవం భుజానేసుకుని వెళ్లా.. వెక్కివెక్కి ఏడ్చిన గంగవ్వ
బిగ్‌బాస్-4 తెలుగు 33 ఎపిసోడ్‌లు పూర్తిచేసుకుంది. ముందుకు వెళ్తున్న కొద్దీ షోపై వీక్షకులకు ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా జబర్దస్త్ నటుడు అవినాష్ హౌస్‌లోకి ఎంటరైనప్పటి నుంచి సీన్ మారిపోయింది. ఇంటిలోని సభ్యుల్లో కాస్త...
మా పిల్లలు ఒలంపిక్స్‌కు రెడీ: నమ్రత
నమ్రతా శిరోద్కర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. మహేష్ బాబుతో పాటు వారి పిల్లలు సితార, గౌతమ్‌లకు సంబంధించి వీడియోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు. అప్పుడప్పుడు మైండ్ గేమ్స్...
సిద్ధు ‘నరుడి బ్రతుకు నటన’
సితార ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ ఈ రోజు 'నరుడి బ్రతుకు నటన' అనే చిత్రాన్ని ప్రకటించింది. ఈమధ్య వచ్చిన 'కృష్ణ అండ్ హిజ్ లీల' చిత్రంలో జంటగా నటించిన సిద్ధు జొన్నలగడ్డ, శ్రద్ధ...
హీరో విశాల్‌కు హైకోర్టులో చుక్కెదురు
హీరో విశాల్, తమన్నా జంటగా రూపొందిన 'యాక్షన్' సినిమా కారణంగా తాము నష్టపోయామంటూ నిర్మాతలు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. గతేడాది నవంబర్‌లో యాక్షన్ పేరుతో విడుదలైన విశాల్ మూవీ సుందర్ సి. దర్శకత్వంలో...
అక్షయ్ కుమార్ లక్ష్మీబాంబ్ ట్రైలర్
రాఘవ లారెన్స్ దర్శకత్వంలో రూపొందిన కాంచన సినిమా సౌత్‌లో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే మూవీని హిందీలో తెరకెక్కిస్తున్నారు. అక్షయ్ కుమార్ హీరోగా లక్ష్మిబాంబ్ పేరుతో రూపొందుతున్న ఈ...
దర్శకేంద్రుడి ‘పెళ్లిసందడి’ మళ్లీ మొదలు
టాలీవుడ్ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మూడేళ్ల తర్వాత ఇవాళ కొత్త సినిమాను ప్రకటించారు. ఈ విషయాన్ని రాఘవేంద్రరావు నిన్న తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. చెప్పినట్లే ఆయన కొత్త సినిమా పేరును ప్రకటించారు. ‘'పెళ్లి...
బిగ్ అప్డేట్.. ప్రభాస్ సినిమాలో అమితాబ్
టాలీవుడ్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణే హీరోయిన్ గా నటిస్తుంది....
బిగ్‌బాస్‌కు హ్యాండిచ్చిన నాగార్జున?
తెలుగు బిగ్‌బాస్ సీజన్-4 మొదట్లో కాస్త చప్పగా అనిపించినా ఆ తరువాత ఆసక్తికరంగా కొనసాగుతోంది. నాగార్జున హోస్ట్‌గా వీక్షకులకు స్పెషల్ కిక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బిగ్‌బాస్ హోస్ట్ మారుతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో...
తిరుపతిలో శర్వా ‘శ్రీకారం’
యంగ్ హీరో శర్వానంద్ నటిస్తున్న తాజా చిత్రం 'శ్రీకారం'. శర్వా ఈ సినిమాలో రైతుగా కనిపించనున్నాడు. ఇప్పటికే రిలీజైన ఈ సినిమా ఫస్ట్ లుక్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమాను...
మంచు లక్ష్మి కొత్త షో ప్రోమో రిలీజ్
మంచు లక్ష్మి పలు రియాల్టీ షోలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. 'ఫీట్ అప్ విత్ స్టార్స్', 'లాక్డ్ అప్ విత్ లక్ష్మి మంచు' తదితర షోలు జనాలను ఆకట్టుకున్నాయి. లాక్ డౌన్...
‘జన్ ఆందోళన్’కు సెలబ్రెటీల సపోర్ట్..
ప్రధాని మోడీ ఓ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చూట్టారు. దీని తన సోషల్ మీడియా అకౌంట్స్ల్ ద్వారా గురువారం ప్రారంభించారు. రానున్న చలికాలం అలాగే పండగలను దృష్టిలో పెట్టుకుని కరోనా ఉదృతి పెరగకుండా...
అపరిచితులతో ఆన్‌లైన్ పరిచయాలొద్దు: ఎన్టీఆర్
టాలీవుడ్ హీరో యంగ్ ఎన్టీఆర్ వ్యక్తిగత సమాచారాన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయవద్దని విజ్ఞప్తి చేశారు. ఫేస్‌బుక్, ట్విటర్ వంటి వాటిలో పోస్ట్ చేసే సమాచారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు....
కెప్టెన్ టాస్క్.. నిప్పుల కుంపటి మీద నిలబెట్టిన బిగ్‌బాస్
ఈ వారం కెప్టెన్సీ టాస్క్‌లో భాగంగా అవినాష్‌కు బిగ్‌బాస్ ఇచ్చిన సీక్రెట్ టాస్క్‌లో భాగంగా బీబీ హోటల్ సిబ్బంది గెలవకుండా అడ్డుపడ్డాడు. అందుకోసం సిబ్బందికి, అతిథులకు మధ్య చిచ్చు పెట్టి నారదుడిలా మారిపోయాడు....
కొత్త సినిమా ప్రకటించినున్న దర్శకేంద్రుడు
టాలీవుడ్ డైరెక్టర్ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు రేపు తన చిత్రాన్ని అధికారికంగా ప్రకటిస్తానని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అక్టోబరు 9న ఉదయం 11.30 గంటలకు తన కొత్త చిత్ర ప్రకటన ఉంటుందని వివరించారు....
ప్రముఖ క్రికెటర్ బయోపిక్‌తో విజయ్ సేతుపతి
ప్రముఖ స్పిన్ బౌలర్, శ్రీలంకకు చెందిన తమిళుడు అయినా ముత్తయ్య మురళీధరన్ జీవిత చరిత్ర ఆధారంగా ఓ చిత్రం తెరకెక్కనుందని కొన్నాళ్లుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ బయోపిక్‌కు సంబంధించి...
బిగ్‌బాస్‌పై సీనియర్ కంటెస్టెంట్‌ల సెటైర్లు
తెలుగు బిగ్‌బాస్ షో పై నెటిజన్లే కాకుండా గతంలో పాల్గొన్న కంటెస్టెంట్స్ కూడా విమర్శలు చేస్తుండడం చర్చనీయాంశంగా మారింది. బిగ్‌బాస్ సీజన్-2లో సింగర్ గీతా మాధురి పాల్గొన్న విషయం తెలిసిందే. తాజాగా ఈమె...
‘మోసగాళ్లు’ హీరోయిన్ ఫస్ట్‌లుక్
మంచు విష్ణు నటిస్తున్న తాజా చిత్రం 'మోసగాళ్లు'. హాలీవుడ్ డైరెక్టర్ జెఫ్రీ జీ చిన్ డైరెక్షన్‌లో ఈ సినిమాలో మంచు విష్ణుకి సోదరిగా స్టార్ హీరోయిన్ కాజల్ నటిస్తోంది. సునీల్ శెట్టి విలన్...
నా ముద్దుల కూతురికి పుట్టినరోజు శుభాకాంక్షలు: మెహన్ బాబు
ఈ రోజు మంచు లక్ష్మి పుట్టిన రోజు వేడుక జరుపుకుంటోంది. ఆమెకు పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ నేపధ్యంలో ఆమె తండ్రి, సినీనటుడు మంచు మోహన్ బాబు ఆమెను చిన్నప్పుడు...
రియాకు సోషల్ మీడియాలో పెరుగుతున్న మద్దతు
బాలీవుడ్ నటి రియా చక్రవర్తికి సోషల్ మీడియాలో మద్దతు పెరుగుతోంది. సుశాంత్ మృతి విచారణలో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కేసులో అరెస్టయిన రియా చక్రవర్తికి నిన్న ముంబై హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన...
త్రివిక్రమ్‌తో మహేష్ హ్యాట్రిక్ మూవీ
టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్‌బాబు, డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఇప్పటికే రెండు సినిమాలు వచ్చాయి. ఈ రెండు సినిమాలు అతడు, ఖలేజా మహేష్ కెరీర్ల్‌లో గుర్తింపుండి పోయే చిత్రాలుగా నిలిచాయి. అయితే మహేష్- త్రివిక్రమ్‌తో...
కేంద్రమంత్రిని కలిసిన పాయల్ ఘోష్
బాలీవుడ్ హీరోయిన్ పాయల్ ఘోష్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ పై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ తనను వేధించాడని పాయల్ ఫిర్యాదు చేయడంతో ముంబై పోలీసులు అనురాగ్...
జైలు నుండి విడుదలైన రియా.. ఫొటోలు వైరల్
బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ ఆత్మహత్యతో వెలుగులోకి వచ్చిన బాలీవుడ్ డ్రగ్స్ కేసులో అరస్ట్ అయిన నటి రియా చక్రవర్తికి ఎట్టకేలకు బెయిల్ మంజూరు కాగా 28 రోజుల తర్వాత తర్వాత కొద్దిసేపటి...
ప్రియ బర్తడే వేడుకల్లో సూపర్ స్టార్ ఫ్యామిలీ
సూపర్ స్టార్ మహేష్ బాబు సోదరి, హీరో సుధీర్‌బాబు భార్య, పద్మినీ ప్రియదర్శిని పుట్టినరోజు వేడుక సందర్భంగా కృష్ణ కుటుంబం అంతా ఒకే చోట కలిసి ఎంజాయ్ చేసింది. కేక్ కటింగ్ తర్వాత...
కాబోయే భర్త, ఆడపడుచుతో కాజల్.. ఫొటో వైరల్
టాలీవుడ్ చందమామ కాజల్. అగర్వాల్ ఈ నెల(అక్టోబర్) 30న ముంబైలో గౌతమ్ కిచ్లూని వివాహం చేసుకోబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. కొందిమంది బంధువుల సమక్షంలో ఈ వివాహ వేడుక నిరాడంబరంగా జరగనుందని ప్రకటించింది...
డాన్స్ షో ప్రారంభించనున్న రామ్‌చరణ్ దంపతులు
ఉపాసన కొణిదెల గురించి ప్రత్యేకించి చెప్పానరం లేదు. ఫ్యామిలీ బాధ్యతలతో పాటు అపోలో హాస్పిటల్ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహిస్తోంది. అపోలో లైఫ్ వైస్ చైర్ పర్సన్ గా మరియు బీ పాజిటివ్ మ్యాగజైన్...
రియాకు బెయిల్ దొరికింది
బాలీవుడ్‌తో పాటు మొత్తం భారత చిత్రపరిశ్రమను గడగడలాడిస్తోంది డ్రగ్స్ ప్రకంపనలు. ఈవుడ్ ఆవుడ్ అని కాకుండా అందరినీ చుట్టేస్తోంది. బాలీవుట్ నటుడు సుశాంత్ మృతి కేసు విచారణలో భాగంగా డ్రగ్స్ లింకులు బయటపడిన...
తెలుగు మీడియా తప్పుగా అర్థం చేసుకుంది: శ్రుతిహాసన్
సౌత్ ఇండస్ట్రీలో కమర్షియల్ చిత్రాల్లో నటించడంపై తాను చేసిన వ్యాఖ్యలను తెలుగుమీడియా తప్పుగా అర్థంచేసుకుందంటోంది శ్రుతి హాసన్. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీనిపై క్లారిటీ ఇచ్చింది. అయితే తన కెరీర్‌లో...
‘రంగ దే’ మరో షెడ్యూల్ పూర్తి చేసుకున్నాం: నితిన్
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్, హీరోయిన్ కీర్తి సురేష్ నటిస్తున్న తాజా చిత్రం 'రంగ్ దే'. వెంకీ అట్లూరి డైరెక్షన్‌లో రూపొందిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ నిర్మిస్తోంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్...





