తెలుగు News

నాయకుడు బెదిరిస్తున్నాడంటున్న కంగనా

బాలీవుడ్‌ క్వీన్‌ కంగనా రనౌత్‌ గురువారం మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. ముంబై పోలీసులపై నమ్మకం లేకుంటే ముంబైలో అడుగుపెట్టొద్దన్న శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ వ్యాఖ్యలపై కంగనా రనౌత్‌ స్పందించారు. సంజయ్‌...

సోమవారం ఓ శుభవార్త వింటాం: ఎస్పీచరణ్‌

ఎస్పీ బాలసుబ్రమణ్యం కుమారుడు ఎస్పీ చరణ్ దేవుడి ఆశీర్వాదంతో వచ్చే సోమవారం ఓ శుభవార్త వింటామని వెల్లడించారు. ఈ మేరకు చరణ్ గురువారం ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. వరుసగా నాలుగో రోజు...

డ్రగ్స్‌ కేసులో హీరోయిన్‌కి నోటీసులు..

బాలీవుడ్ యంగ్‌ హీరో సుషాంత్ కు డ్రగ్స్ దందాకు లింక్ ఉందని ఆరోపణలు వస్తున్న సమయంలో ఎన్ సీబీ అధికారులు రంగంలోకి దిగారు. అన్నీ సినిమా ఇండస్ట్రీల్లో డ్రగ్స్ దందా ఉందని వార్తలు...

దర్శకురాలిగా మారిన దంగల్‌ బ్యూటీ

'దంగల్' సినిమాతో క్రేజ్ తెచ్చుకున్న నటి ఫాతిమా సనా షేక్. ఆ సినిమాలో అమీర్ ఖాన్ కూతురుగా నటించింది ఈ బ్యూటీ. రెజ్లర్ గీతాసింగ్ పొగాత్ పాత్రలో మెప్పించింది. ఆ సినిమాలో కారెక్టర్...

పవన్‌ రిప్లై ఫ్రేమ్ కటించుకుంటున్న బర్నింగ్‌ స్టార్‌

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్ నిన్న తన పుట్టిన రోజు జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా విషెస్ తెలిపిన సినీ సెలబ్రెటీలకు అందరికి ధన్యవాదాలు తెలుపుతూ పవన్ చేసిన పోస్ట్ లు...

సమంత‌ చివరిగా ఏడ్చింది అప్పుడేనట!

అక్కినేని సమంత పెళ్ళైనతర్వాత కూడా వరుస సినిమాలతో దూసుకుపోతుంది. అయితే కథల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తలు వహిస్తూ నటనకు ప్రాదాన్యం ఉండే పాత్రలను ఎంచుకుంటుంది. నాగ చైతన్యను పెళ్లాడిన తర్వాత ఈ...

పవన్‌ కల్యాణ్‌ రీట్వీట్‌.. ఆనందంలో టాలీవుడ్‌ హీరోలు

టాలీవుడ్‌ నటుడు సత్యదేవ్ వైవిధ్యభరితమైన పాత్రలను పోషిస్తూ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఇటీవల ఓటీటీలో విడుదలైన 'ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య' చిత్రం కూడా ప్రేక్షకుల ఆదరణ పొందింది. మరోవైపు పవర్ స్టార్ పవన్ కల్యాణ్...

నందు ‘బొమ్మ బ్లాక్ బస్టర్’ ఫస్ట్‌లుక్‌..

టాలీవుడ్‌ నటుడు నందు, రష్మీ గౌతమ్‌ నటిస్తున్న తాజా చిత్రం 'బొమ్మ బ్లాక్ బస్టర్'. ఈ రోజు నందు పుట్టిరోజు సందర్భంగా ఈ సినిమాలోని ఫస్ట్‌లుక్‌ను రిలీజ్‌ చేశారు. రాజ్‌ విరాఠ్‌ డైరెక్షన్‌లో...

అఫిషియల్: ‘ఆదిపురుష్’లో రావణుడు ఇతనే

యంగ్‌ రెబల్ స్టార్ ప్రభాస్ 'ఆదిపురుష్' సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్‌ డైరెక్టర్‌ ఓం రౌత్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాని దాదాపు 350 కోట్ల బడ్జెట్‌తో టీ-సిరీస్ నిర్మిస్తున్నట్లు తెలుస్తుంది....

వాళ్ళందరూ డ్రగ్‌ టెస్ట్‌ చేయించుకోవాలి.. కంగనా సంచలన వ్యాఖ్యలు

బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ తాజాగా ట్విట్టర్‌ వేదికగా మరోసారి షాకింగ్‌ కామెంట్స్‌ చేసింది. బాలీవుడ్‌ లో 99 శాతం మంది డ్రగ్స్‌ తీసుకుంటారని సంచలన వ్యాఖ్యలు చేసిన కంగనా... ఈసారి వ్యక్తుల...

పవన్‌ కల్యాణ్‌ 28వ మూవీ పోస్టర్‌..

పవర్‌ స్టార్‌ పవన్ కల్యాణ్ రీ ఎంట్రీ తరువాత వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఈ రోజు ఆయన పుట్టిన రోజు సందర్భంగా అభిమానులకు పలు సర్‌ప్రైజ్‌లు ఇస్తున్నారు. ఇప్పటికే ఆయన నటిస్తున్న తాజా...

పవన్‌ కల్యాణ్‌ 27వ సినిమా ప్రీ లుక్..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు మరో స‌ర్‌ప్రైజ్ వ‌చ్చేసింది. పవన్‌-క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పీరియాడికల్ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని మెగా సూర్య ప్రొడక్షన్స్...

పవర్‌ స్టార్‌కు టాలీవుడ్‌ సెలబ్రెటీల బర్త్‌డే విషెస్‌

టాలీవుడ్‌ హీరో, జనసేన అధినేత పవర్‌ స్టార్‌ పవన్ కల్యాణ్ ఈ రోజు 49వ పుట్టినరోజు వేడుక జరుపుకుంటున్నారు. వారం రోజుల ముందు నుంచే సంబ‌రాలు ప్రారంభం అవుతాయి. దేశ‌మంతా ప‌వ‌న్ పుట్టిన...

రెహమాన్‌ సాంగ్‌కు లావణ్య అదిరిపోయే డ్యాన్స్‌..

లాక్‌డౌన్‌ కారణంగా లావణ్య త్రిపాఠి అదిరిపోయే వీడియోలు, ఫోటోషూట్స్ తో ఫ్యాన్స్‌ని ఖుషి చేస్తుంది. తాజాగా ఈ రాక్షసి మరో అందమైన వీడియో కూడా రిలీజ్‌ చేసింది. 'బొంబాయి' సినిమాలోని 'కన్నానులే' పాటకు...

వకీల్‌ సాబ్‌ మోషన్‌ పోస్టర్‌ రిలీజ్‌..

నేడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఫ్యాన్స్‌కు అదిరిపోయే సర్‌ప్రైజ్‌ ఇచ్చింది చిత్ర యూనిట్‌. పవన్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘వకీల్ సాబ్’ నుంచి మోషన్ పోస్టర్‌ను విడుదల...

ప్రియుడితో నయన్‌ ఓనమ్‌ సెలబ్రేషన్స్‌..

లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార, డైరెక్టర్‌ విఘ్నేష్ శివన్ ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారు. డేటింగ్ బోర్ కొడితే పెళ్లి చేసుకుంటామని చెప్పిన విఘ్నేష్ శివన్ ఈ...

ఏనుగులాపుట్టాలనివుందటున్న అనసూయ

యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఓ వైపు బుల్లితెరపై యాంకర్‌ గా దూసుకుపోతునే మరో వైపు మంచి అవకాశాలు వచ్చినప్పుడు సినిమాల్లో కూడా నటిస్తుంది ఈ బ్యూటీ. అనసూయ చాలా...

రేపు పవన్ కల్యాణ్ అభిమానులకు సర్‌ఫ్రైజ్ గిఫ్ట్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా సినిమా వకీల్‌ సాబ్‌ ఇప్పటికే 70 శాతం పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది. కరోనా కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పవన్...

‘ఎక్స్‌పైరీ డేట్‌’తో స్నేహా ఉల్లాల్

కరోనా నేపథ్యంలో ఇంటికే పరిమితమైన నటీనటులందరూ ఇప్పుడు వెబ్‌సిరీస్‌లవైపు చూస్తున్నారు. ప్రముఖ హీరోయిన్లు సైతం వెబ్‌సిరీస్‌లో నటించేందుకు ఉత్సాహం చూపుతున్నారు. తాజాగా బాలయ్య సరసన సింహా సినిమాలో రొమాన్స్ చేసిన స్నేహా ఉల్లాల్...

త్వరలోనే బాలయ్య సినిమా షూటింగ్‌

లయన్ బాలయ్య 106 వ సినిమాకోసం అభిమానులంతా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో బాలయ్య 3 విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా...

యశ్‌ కొడుకు నామకరణం వేడుక.. వీడియో వైరల్‌

క‌న్న‌డ రాకింగ్ స్టార్ య‌శ్ .. తాజాగా తన కుమారుడికి నామకరణ మహోత్సవం జరిపాడు. య‌శ్‌, రాధిక‌ల రెండో సంతానానికి ఇద్ద‌రి పేర్ల‌లోని అక్ష‌రాలు క‌లిసి వ‌చ్చేలా "య‌ధ‌ర్వ్" అని పేరు పెట్టారు....

మేము విడాకులు తీసుకున్నాం: నోయల్‌

టాలీవుడ్‌ నటుడు, ర్యాపర్‌ నోయల్‌ మంగళవారం ఫ్యాన్స్‌కు షాకింగ్‌ న్యూస్‌ చెప్పాడు. భార్య ఎస్తర్‌ నుంచి తాను విడాకులు తీసుకున్నట్లు సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించాడు. ఇప్పటికే డివోర్స్‌ కోసం దరఖాస్తు చేశామని,...

నిశ్చితార్థం చేసుకున్న లేడీ కమెడియన్‌

లేడీ కమెడియన్ విద్యుల్లేఖ రామన్ త్వరలో పెళ్ళిపీటలెక్కబోతున్నది. తన నటన, కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న విద్యుల్లేఖ ఇటీవల నిశ్చితార్థం చేసుకుంది. అయితే.. ఈ వేడుకకు కేవలం సన్నిహితులు, కుటుంబ సభ్యులు...

ప్రణబ్‌ ముఖర్జీ మృతిపై చిరంజీవి, మహేష్‌ల దిగ్బ్రాంతి

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ(84) మృతి పట్ల ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ప్రణబ్‌ మరణంతో తీవ్ర మనస్తాపానికి గురైనట్లు టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవి అన్నారు....

షూటింగ్‌కి రెడీ అంటున్న యంగ్‌ హీరో.. న్యూలుక్‌ వైరల్‌

టాలీవుడ్‌ యంగ్‌ హీరో సందీప్ కిషన్ జాగ్రత్తగా సినిమాల్ని ప్లాన్ చేసుకుంటున్నాడు. రెగ్యులర్ సినిమాల్ని మాత్రమే కాకుండా అప్పుడప్పుడు ఎంటర్టైన్మెంట్ సినిమాల్ని కూడ చేయాలనే ఉద్దేశ్యంతో సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు ఈ హీరో....

అడవులకు వెళ్లిన రకుల్ ప్రీత్

కరోనా కారణంగా నటులందరూ ఇంటికే పరిమితమైన సంగతి తెలిసిందే. టాలీవుడ్‌లో రకుల్‌ప్రీత్‌ సింగ్‌కు అవకాశాలు తక్కువ కావడంతో బాలీవుడ్‌పై దృష్టి పెట్టింది. చివరగా తెలుగులో మన్మథుడు-2 మూవీలో నాగార్జునతో రొమాన్స్ చేసింది. ఆ...

ప్రణబ్ ముఖర్జీ మృతిపై తెలుగు రాష్ట్రాల సీఎంలు దిగ్ర్భాంతి..

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూయడంపై తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్ రావు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ప్రణబ్ ముఖర్జీ ప్రాణాలు కాపాడడానికి వైద్యులు చేసిన కృషి...

బిగ్‌బాస్‌‌-4లో కరోనా కలకలం.. 3 కంటెస్టెంట్స్ పాజిటివ్‌

తెలుగు బిగ్‌బాస్ సీజన్‌-4 త్వరలో ప్రారంభం కానుంది. కాగా ఈ నాలుగో సీజన్‌ కు కూడా నాగార్జుననే హోస్ట్ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే ఇప్పటికే అంతా సిద్ధం చేసుకొని 16మంది కంటెస్టెంట్స్ ను...

ప్రణబ్‌ ముఖర్జీ కన్నుమూత

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ (84) కన్నుమూశారు. ఢిల్లీలో ఆర్మీ ఆస్పత్రిలో కొంతకాలంగా చికిత్స పొందుతున్నారు. కోవిడ్‌తో పాటు ఇతర అనారోగ్య సమస్యలు కూడా తలెత్తడంతో గతకొంత కాలంగా ఆర్మీ ఆస్పత్రిలోనే ఉంటున్నారు....

సుశాంత్‌ ఆడియో టేపు.. వైరల్‌

బాలీవుడ్ యంగ్‌ ‌హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి గ‌ల కార‌ణాలు తెలియాల‌ని, ఆయ‌న‌కు న్యాయం జ‌ర‌గాల‌ని ముక్త‌కంఠంతో నిన‌దిస్తున్నారు అభిమానులు. ఇప్ప‌టికే సుశాంత్ కేసులో ప‌లు ద‌ర్యాప్తు సంస్థ‌లు నిజం నిగ్గు...
error: Content is protected !!