సమంత బర్త్‌డే స్పెషల్.. కేక్ చేసిన చైతూ.!
అక్కినేని సమంత పుట్టిన రోజు సందర్భంగా ఆమె భర్త నాగచైతన్య ఆమె కోసం గరిట తిప్పారు. "ఏం మాయ చేసావే" సినిమాలో కలిసి నటించిన ఈ జంట ఆ తరవాత ప్రేమించుకుని ఒక్కటైయ్యారు....
ఏపీలో కరోనా కేసులు @ 1177
ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. సోమవారం కొత్తగా 80 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1177కి చేరింది. కొత్తగా కృష్ణా జిల్లాలో 33...
కరోనా కేసుల తగ్గుదల శుభసూచకం: కేసీఆర్
సీఎం కేసీఆర్.. రాబోయే కొద్దిరోజుల్లోనే కరోనా పాజిటివ్ కేసులు లేని రాష్ట్రంగా తెలంగాణ మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా వ్యాప్తి తగ్గుదల శుభసూచకమని చెప్పారు....
చైతూతో సమంత క్వాలిటీ టైమ్..
లాక్‌డౌన్ కారణంగా అక్కినేని యువ జంట సమంత, నాగ చైతన్య ఇంటి నుంచి కాలు బయటికి పెట్టేది లేదు. అందుకే వాళ్లు ఈ లాక్‌డౌన్ సమాయాన్ని కావాల్సినట్లుగా ప్లాన్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా వాళ్లు...
వారు నా దృష్టిలో దేవుళ్లు: శేఖర్ కమ్ముల
కరోనా మహామ్మరి విజృంభిస్తున్న నేపద్యంలోనూ ప్రజాశ్రేయస్సు కోసం బాధ్యతలు నిర్వర్తిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు తన వంతు సాయం చేయడానికి టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ముందుకొచ్చారు. వారికి కృతజ్ఞతలు చెబుతూ.. ఒక నెల...
మన జీవితంలో కరోనా అంతర్భాగం: జగన్
ఏపీ సీఎం జగన్ దేశంలో అత్యధిక మందికి పరీక్షలు నిర్వహిస్తున్న రాష్ట్రంగా ఆంథ్రప్రదేశ్ నిలిచిందని అన్నారు. నెలరోజుల్లోనే టెస్టింగ్ సామర్థ్యాన్ని పెంచుకున్నామని చెప్పారు. కరోనా వైరస్ వ్యాప్తికి ముందు రాష్ట్రంలో ఒక్క వీఆర్‌డీఎల్...
కిమ్ స్థానంలో సోదరి.. మరింత క్రూరంగా పాలన!
ఉత్తర కొరియా లీడర్ కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్యం విషమించిందన్న వార్తల నేపథ్యంలో ఆయన స్థానంలో ఎవరు పగ్గాలు చేపట్టబోతున్నారు అనే విషయంపై జోరుగా చర్చ నడుస్తోంది. దాదాపు ఏడు దశాబ్దాలుగా అక్కడ...
నటనపై నయనతార ఆసక్తికర వ్యాఖ్యలు
తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో హీరోయిన్ నయనతారకి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. విభిన్నమైన పాత్రలను పోషించి, మెప్పించడంలో ఆమె సాటి అనిపించుకుంది. అలాంటి నయనతార ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఆరంభంలో నటన పట్ల...
పవన్ కల్యాణ్ సినిమాలో తమిళ స్టార్!
టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం 'వకీల్ సాబ్' సినిమా చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ సినిమా పింక్ సినిమాకు రీమేక్‌గా వస్తుంది. ఈ సినిమాకు వేణు...
గొప్ప మనసు చాటుకున్న బాపుగారి బొమ్మ!
కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దీంతో రోజు కూలీలు, పేదల పరిస్థితి దయనీయంగా మారింది. ఆహారం కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో తనవంతు కృషి...
మూడోసారి జతకట్టనున్న బావామరదలు!
టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్, చిన్నారి పెళ్లి కూతురు అవికా గోర్ జంటగా కొంతకాలం క్రితం వచ్చిన 'ఉయ్యాలా జంపాలా' సినిమా భారీ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. గ్రామీణ నేపథ్యంలో...
రక్తదానం చేసిన మంత్రి కేటీఆర్
టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం సందర్భంగా తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ రక్త దానం చేశారు. లాక్ డౌన్ వేళ వ్యాధి గ్రస్థులకు రక్తం లభించక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాంతో ఇప్పటికే చిరంజీవి, నాని...
రవి కూతురుతో అనసూయ, రాహుల్,అలీ.. హైడ్ అండ్ సీక్
కరోనా కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతోంది. సినిమా ఇండస్ట్రీలో సినిమాలు, సీరియల్స్‌కు సంబంధించిన అన్ని షూటింగ్స్‌కు బ్రేక్ వచ్చింది. దీంతో ఎపుడు ఏదో ఒక వ్యాపకంతో ఉండే హీరో, హీరోయిన్స్, యాంకర్లు టైమ్...
భారత్‌లో కొనసాగుతున్న కరోనా హవా
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తోంది. గత 24 గంటల్లో భారత్‌లో 1975 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 47 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఆదివారం కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటి...
ఆల్కహాల్‌కి కరోనాకు సంబంధం లేదంటూ.. వర్మ ట్వీట్
వివాదస్ప దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధం ఉన్నా లేకున్నా అన్ని విషయాలపై స్పందిస్తూ ఉంటాడు. సామాజిక అంశాలపై తనదైనశైలిలో స్పందించడమే,...
రౌడీ పై మనస్సు పడ్డ పాయల్ రాజ్ పుత్!
కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతుంది. అందువల్ల సెలబ్రెటీలు సోషల్ మీడియాలో ఎక్కువగా ఉంటున్నారు. అభిమానులు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నారు. అయితే ఈ మధ్యే పిల్లో ఛాలెంజ్ స్వీకరించి అందరిని...
నా కూతురు విషయంలో నేను చాలా లక్కీ : సన్నీ లియోన్
బాలీవుడ్ లోని హాటెస్ట్ హీరోయిన్లలో సన్నీ లియోన్ ఒకరు. పోర్న్ స్టార్ నుండి ఫిల్మ్ స్టార్ గా ఎదిగిన ఈ బ్యూటీ గురించి పెద్దగా తెలియని వారు ఉండరు. లాక్ డౌన్ కారణంగా...
ఫౌండేషన్ స్టార్ట్ చేసిన విజయ్ దేవరకొండ.. నేనున్నా అంటున్న డైరెక్టర్!
కరోనా వైరస్ కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలుపెరుగని పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే.. ప్రభుత్వాలు చేస్తున్న ఈ పోరాటానికి రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు ముందుకు వచ్చి తమ వంతుగా ఆర్ధిక...
ప్రజలే సైనికులు: మోడీ
ప్రధానమంత్రి నరేంద్రమోడీ 64వ 'మన్ కీ బాత్' కార్యక్రమంలో దేశ ప్రజలను ఉద్ధేశించి ప్రశంగించారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రతి ఒక్కరూ లాక్‌డౌన్ పాటిస్తున్నారు.. ఈ పోరులో ప్రతి భారతీయుడు సైనికుడేనని...
‘ఆర్‌ఎక్స్ 100’ సీక్వెల్.. కొత్త అందాల కోసం వెతుకులాట!
టాలీవుడ్‌లో 'ఆర్‌ఎక్స్ 100' మూవీ సూపర్ హిట్ సాధించింది. రెండు కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ చిత్రం 20 కోట్ల దాకా వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రంలో కార్తికేయ, సాయల్ రాజ్...
నడుమందాలతో యూత్‌ని షేక్ చేస్తున్న విష్ణుప్రియ.. వీడియో వైరల్
సుడిగాలి సుధీర్ కో యాంకర్ విష్ణుప్రియకు యూత్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. 'పోవే పోరా' ప్రోగ్రామ్ తో ఫేమస్ అయిన ఈ బ్యూటీ మోడలింగ్ ద్వారా బుల్లితెరలో ఎంట్రీ ఇచ్చింది. ఈ...
‘పుష్ప’ నుంచి విజయ్ సేతుపతి ఔట్.. కారణం ఇదేనా!
ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి హీరోగానే కాకుండా విలన్‌గానూ తన ప్రతిభను చాటుకుంటున్నాడు. అందుకే తెలుగులో వరుస ఛాన్సులు అందుకుంటున్నాడు. సుకుమార్ బన్నీ కాంబినేషన్‌లో వస్తున్న 'పుష్ప'లో ముందుగా విజయ్ సేతుపతిని ఎంచుకున్నారు....
అంతా వట్టిదే: బోయపాటి
నందమూరి బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్‌లో ఓ సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సినిమా కొంత షెడ్యూల్ పూర్తిచేసుకున్న ఈచిత్రం లాక్‌డౌన్ కారణంగా షూటింగ్ వాయిదా పడింది. ఈ చిత్రంలో ఇంకా హీరోయిన్‌లు...
పిల్లో ఛాలెంజ్ స్వీకరించిన తెలుగు స్టార్ హీరోయిన్
చైనాలోని వూహాన్‌లో పుట్టి ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారితో ప్రజలు ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని బతుకున్నారు. కరోనా కారణంగా చాలా దేశాల్లో లాక్ డౌన్ కొనసాగుతోంది. సెలబ్రిటీలు. క్రీడాకారులు, ప్రముఖులతో పాటు...
సూర్య సినిమాలపై తమిళనాడులో నిషేధం..!
తమిళ స్టార్ హీరో సూర్యపై థియేటర్ యజమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సూర్య భార్య జ్యోతిక నటించిన 'పోన్ మగల్ వందల్' సినిమాను 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై హీరో సూర్య నిర్మించారు. లాక్‌డౌన్...
మహేష్ తరువాత బాలయ్యతో రాజమౌళి!
కరోనా వ్యాప్తిని ఆరికట్టేందుకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతుంది. దీంతో సినిమా ఇండస్ట్రీ మొత్తం ఇంటికే పరిమితం అయ్యింది. షూటింగ్ లు ఆగిపోయాయి. విడుదల కావాల్సిన సినిమాలు ల్యాబ్ కు పరిమితం అయ్యాయి. ఎక్కడి...
అందాలు ఆరబోయడానికి సిద్ధం: నివేదా పేతురాజు
టాలీవుడ్, కోలీవుడ్ భాషల్లో నివేదా పేతురాజ్ వరుస సినిమాలు చేస్తూ వెళుతోంది. 'మెంటల్ మదిలో' సినిమా ద్వారా తెలుగు తెరలో ఎంట్రీ ఇచ్చింది నివేదా, 'బ్రోచేవారెవరురా' సినిమాతో మరింతగా కుర్రకారును ఆకట్టుకుంది. ఇక...
మరో బయోపిక్‌తో కీర్తి సురేశ్?
కీర్తి సురేశ్ 'మహానటి' సినిమాతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాతో ఆమె పేరు ప్రఖ్యాతులు ఎంతగానో పెరిగాయి. జాతీయ అవార్డులు సైతం ఆమె సొంతమయ్యాయి. తాజాగా కీర్తి గురించి మరో...
మోసం చేసేవారికి నో చెబుతాను.. శ్రియ ఆసక్తికర వ్యాఖ్యలు
టాలీవుడ్ ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ముద్దుగుమ్మ శ్రియ. పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిలైపోయింది ఈ బ్యూటీ తన వైవాహిక జీవితాన్ని ఆనందంగా గడుపుతోంది. పెళ్లైన తర్వాత కూడా కొన్ని స్పెషల్ సాంగ్స్ లో...
మరోసారి ఎన్టీఆర్‌తో శృతి హాసన్ రొమాన్స్!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్‌తో తన నెక్స్ట్ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. 'అరవింద సమేత' తరువాత ఈ ఇద్దరి కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా ఇది. ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ కి తుది...





