తెలుగు News

జీహెచ్ఎంసీ సిబ్బందితో కలిసి లంచ్‌ చేసిన కేటీఆర్‌

కరోనా వైరస్‌ కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దానితో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. కరోనా విజృంభిస్తున్నా ప్రజలకోసం ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్న జీహెచ్‌ఎంసీ శానిటేషన్‌, డీఆర్‌ఎఫ్‌, ఎంటమాలజీ క్షేత్రస్థాయి సిబ్బందితో...

భార్యతో కలిసి రక్తదానం చేసిన నటుడు

టాలీవుడ్‌ మెగాస్టార్ చిరంజీవి పిలుపు మేరకు సెలబ్రెటీలంతా రక్తదానం చేయడంనికి ముందుకు వస్తున్నారు. ఇప్పటికే చిరంజీవితో పాటు హీరో శ్రీకాంత్, నాని, నటి హేమ ఇలా పలువురు రక్త దానం చేసారు. తాజాగా...

స్ట్రీమింగ్‌లో నితిన్‌ ‘భీష్మ’ !

టాలీవుడ్‌ యంగ్‌ హీరో నితిన్ 'భీష్మ' సినిమాతో చాలా కాలం తరువాత మంచి హిట్ కొట్టాడు. ఈ సినిమాలో నితిన్‌కు జంటగా రష్మిక మందన్న నటించింది. వెంకీ కుడుములు దర్శకత్వం వహించిన ఈ...

తెలుగు రాష్ట్రాలకు విజయ్ విరాళం

కరోనా వైరస్‌ ప్రభావం దేశంలో అంతకంతకు పెరుగుతుంది. అయితే ఈ వైరస్ ను ఓడించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి స్థాయి లో ప్రయత్నిస్తున్నాయి. అయితే ఈ పోరాటం లో ప్రభుత్వాలకు సహాయం...

ఈ విషయంలో చిరంజీవిగారు దేవుడు

నటి హేమ రక్త దానం చేయడం చాలా గొప్ప కార్యం అన్నారు. ఇటీవల ఆమె తన కూతురుతో కలిసి చిరంజీవి బ్లడ్‌బ్యాంక్‌ లో రక్త దానం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...

త్రిష నిర్ణయంతో ఫ్యాన్స్‌ షాక్‌

టాలీవుడ్‌, కోలీవుడ్‌లో హీరోయిన్‌ త్రిషకి మంచి క్రేజ్ వుంది. ఈ రెండు భాషల్లోను టాప్ హీరోయిన్ గా కొన్నేళ్ల పాటు ఆమె తన హవాను కొనసాగించింది. అయితే ఇటీవల కాలంలో కొత్త హీరోయిన్‌లతో...

ఈ విపత్కర సమయంలో చిల్లర రాజకీయాలా?

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. ఏపీలో కరోనా నియంత్రణపై కంటే రాజకీయ ప్రత్యర్థులపైనే కొందరు అధికారపార్టీ పెద్దలు దృష్టి పెట్టారని విమర్శించారు. ప్రజలను ఆదుకోవాల్సిన విపత్కర సమయంలో చిల్లర రాజకీయాలు చేయడం తగదని...

ట్రోల్స్‌పై చిరంజీవి కామెంట్స్‌..

టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవి ఇటీవలే సోషల్‌ మీడియాలో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ట్విట్టర్ ఖాతా ఓపెన్ చేసిన ఆయన రెగ్యులర్ గా ట్వీట్లు చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. ఇదే సమయంలో కరోనా...

బాలయ్యకు తప్పని కరోనా కష్టాలు..

కరోనా మహ్మమారి ఇప్పుడు అన్ని దేశాలకు విస్తరించింది. ఈ వైరస్‌ ఎఫెక్ట్ అన్ని రంగాల పైన పడింది. ముఖ్యంగా సినిమా రంగం పైన దాని ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. టాలీవుడ్ తో...

10 వేల మంది వలస కూలీలకు ఆహారం అందించిన తమన్నా

కరోనా కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడంతో వేలాది మంది కార్మికులు ఎక్కడి వారు అక్కడే చిక్కుకుపోయారు. స్వస్థలాలకు వెళ్లలేని పరిస్థితి. ప్రస్తుతం వారంతా పనుల్లేక పస్తులుంటున్నారు. ఇలాంటి వారిని ఆదుకోవడం కోసం ప్రభుత్వాలతో...

ఓ షాకింగ్ నిజం బయటపెట్టిన సన్నీలియోన్ భర్త

లాక్‌డౌన్‌లో సెలెబ్రిటీలు ఎలా టైమ్ పాస్ చేస్తున్నారోనని అభిమానుల్లో ఆసక్తి ఉంటుంది. ఎప్పుడూ షూటింగులతో బిజీగా ఉంటారు సెలెబ్రిటీలు. టూర్ల పేరుతో విదేశాలకు చెక్కేసే స్టార్లు ఇప్పుడు ఇంటిపట్టునే ఉంటున్నారు. నిత్యవసరాల కోసం సామాన్యులు...

డేట్ నేను ఫిక్స్ చేస్తా.. రా అంటూ కన్నా సవాలు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీజేపీ, వైసీపీ నాయకుల మధ్య మాటల యుద్ధం పెద్ద దుమారాన్ని రేపింది. పరస్పరం వ్యక్తిగత దూషణలకు దిగారు. కరోనా వ్యాధి నిర్ధారణకు వాడే ర్యాపిడ్ టెస్టు కిట్ల కొనుగోలులో గోల్‌మాల్...

తెలంగాణలో 900 దాటిన కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణలో కరోనా మహమ్మారి రోజు రోజుకూ ఉధృతమవుతోంది. ఇవాళ కొత్తగా 56 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు 928 మందికి కరోనా సోకినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ...

సుడిగాలి సుధీర్‌పై వర్షిణి ఆసక్తికర వ్యాఖ్యలు

జబర్దస్త్ కామెడీ షోతో గుర్తింపు తెచ్చుకున్న సుడిగాలి సుధీర్‌పై యాంకర్ వర్షిణి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. లాక్‌డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమైన వర్షిణి ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో ముచ్చటించింది. అభిమానులు అడిగిన ప్రశ్నలకు సరదాగా...

బన్నీతో నాని హీరోయిన్‌!

స్టైలిష్ స్టార్‌ అల్లు అర్జున్ తాజాగా ‘పుష్ప’ మూవీలో నటిస్తున్నాడు. సుకుమార్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో బన్నీ ఫస్ట్‌లుక్‌ను ఈ మధ్యే విడుదల దేశారు. దీనికి భారీ స్పందన వచ్చింది. చిత్తూరు...

క్వారంటైన్ నైట్స్.. సితారతో మహేష్‌ ఫొటో

ఎప్పుడూ బిజీగా ఉండే హీరోలు లాక్‌డౌన్‌ కారణంగా ఖాళీ అయిపోయారు. ఈ కరోనా టైంలో వారు తమ కుటుంబంతో హాయిగా గడిపేస్తున్నారు. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ.. పండుగలాంటి వాతవరణాని క్రీయేట్‌ చేసుకుంటున్నారు.....

నేనేమైన సమంతనా.. నిహారిక ఆసక్తికర వ్యాఖ్యలు

కరోనా కారణందా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతుంది. దానితో ఎక్కడి వారు అక్కడే ఆగిపోయారు. సెలెబ్రిటీలు సైతం ఇళ్లకే పరిమితం కావాల్సి పరిస్థితి వచ్చింది. ఎవరూ కూడా బయటకు రావడం లేదు. ఏమున్నా...

నెక్ట్స్‌ బాలయ్యతోనే!

పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో వస్తున్న తాజా సినిమా 'ఫైటర్'. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను, తెలుగుతో పాటు ఇతర భాషల్లోను విడుదల చేయాలనే నిర్ణయంతో ఉన్నాడు ఈ దర్శకుడు. యూత్...

స్టార్‌ హీరోలకు ఎన్టీఆర్‌ సవాల్‌‌.. వైరల్‌ అవుతున్న ఛాలెంజ్‌

లాక్‌డౌన్ కారణంగా సెలెబ్రెటీలు కొత్త కొత్త ఛాలెంజ్ లను సృష్టిస్తున్నారు. ఓ వైపు హీరోయిన్‌లు ఓన్లీ పిల్లో ఛాలెంజ్ లు చేస్తుంటే టాలీవుడ్ లో ఇప్పుడు కొత్తగా మరొక ఛాలెంజ్ పుట్టుకొచ్చింది. అదే...

భారత్‌లో రోజు రోజుకూ పెరుగుతున్న కరోనా కేసులు

భారత్‌లో రోజురోజుకూ కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24గంటల్లో దేశంలో 1553 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 17,656కి చేరింది. అలాగే 36 మంది...

అప్పుడే దానిపై దృష్టి పెట్టేసిన నిధి అగర్వాల్‌!

డైరెక్టర్ పూరీజగన్నాద్ చాలా రోజులతర్వాత 'ఇస్మార్ట్ శంకర్' సినిమా సాలిడ్ హిట్ అందుకున్నాడు. రామ్ హీరోగా నటించిన ఈసినిమాలో నిధి అగార్వల్, నబానటేష్ హీరోయిన్‌లుగా నటించారు. ఈ ఇద్దరు భామల్లో నబానటేష్ అవకాశాలు...

బ్రహ్మీ గీసిన ‘శ్రీశ్రీ’ బొమ్మ

లాక్‌డౌన్‌ ప్రతి ఒకరు తమలోని ప్రతిభాకు మెరుగులు దిద్దుతున్నారు. కొందరు సోషల్ మీడియా ద్వారా రకరకాల వీడియోలు ఫోటోలు అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా వెండి తెరపై హాస్య బ్రహ్మాగా పేరుతెచ్చుకున్న బ్రహ్మానందం ఆయనలోని...

కుర్రాళ్ళకు ఊరటనిస్తున్న ఊర్వశి రౌటేలా..

కరోనా నేపద్యంలో దేశమంతా లక్‌డౌణ్‌ కొనసాగుతుంది. దీంతో సామాన్యుల నుంచి సెలెబ్రెటీల దాకా ఇంటికే పరిమితమయ్యారు. పిల్లలు - కుటుంబంతో గడిపేస్తున్నారు. ఈ ఖాళీ టైంలో సినిమాలు చూస్తూ.. వీడియోలు చేస్తూ గడిపేస్తున్నారు....

‘టామ్‌ అండ్‌ జెర్రీ’ డైరెక్టర్‌ కన్నుమూత

ప్రపంచ వ్యాప్తంగా చిన్నాపెద్దా తేడా లేకుండా అందర్ని ఆకట్టుకున్న కార్టూన్‌ షో 'టామ్ అండ్ జెర్రీ'. ఇంత ప్రజాదరణ పొందిన యానిమేటెడ్ క్యారెక్టర్ బహుశా మళ్లీ చూడలేము. అలాంటి పాత్రలను సృష్టించిన దర్శకుడు...

తల్లిదండ్రులతో స్వీటీ.. ఫొటో వైరల్‌

కారోనా కారణంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. దాంతో అందరు ఇళ్లకే పరితమైయ్యారు. ఇంకా ఎన్ని రోజులు ఈ పరిస్థితి ఉంటుందో కూడా చెప్పలేం. సెలబ్రెటిలకు సైతం ఇదే పరిస్థితి. సినిమా...

ఇక మీరే.. ఎన్టీఆర్‌ రామ్‌చరణ్‌కు.. రాజమౌళి ఛాలెంజ్‌

లాక్‌డౌన్ ఎఫెక్ట్‌తో అందరు ఇంటికే పరిమితమయ్యారు. దీంతో సెలబ్రిటీలు ఒకరికి మరొకరు ఛాలెంజ్ లు విసురుకుంటున్నారు. తాజాగా అర్జున్ రెడ్డి డైరెక్టర్‌ సందీప్ రెడ్డి వంగ.. దర్శకధీరుడు రాజమౌళికి 'బీ ద రియల్...

ర్యాపిడ్ టెస్టు కిట్లపై ఆరోపణలకు సీఎం జగన్ సమాధానం

ఏపీ ప్రభుత్వం కొనుగోలుచేసిన కరోనా ర్యాపిడ్ టెస్టు కిట్ల కొనుగోలు వ్యవహారంపై ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. పక్క రాష్ట్రం ఛత్తీస్‌గఢ్ అదే కిట్‌ను 337 కే కొనుగోలు చేస్తే ఏపీ ప్రభుత్వం...

మీ పైత్యంతో ఉన్న పరువును పోగొట్టుకోవద్దు: ఏపీ బీజేపీ

ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీ, ప్రతిపక్ష బీజేపీ నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పరస్పరం విమర్శలతో ట్వీట్ల వార్ జరుగుతోంది. కరోనా...

ఏపీలో భారీగా పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతుండటంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్‌ బులెటిన్ ప్రకారం ఇప్పటి వరకు ఏపీలో కరోనా బాధితుల సంఖ్య 722కి...

20 ఏళ్ల జ్ఞాపకాన్ని గుర్తుచేసుకున్న రేణు దేశాయ్..!

రేణు దేశాయ్ హీరోయిన్‌గా పరిచయమైన చిత్రం బద్రి విడుదలై ఇప్పటికి 20 ఏళ్లు గడిచింది. ఈ చిత్రంతోనే పూరీ జగన్నాథ్ దర్శకుడిగా పరిచయమయ్యారు. అప్పట్లో యువతను ఎంతగానో ఆకట్టుకున్న ఈ చిత్రంతోతనకున్న అనుబంధాన్ని...
error: Content is protected !!