తెలుగు News

దేశ సేవలో కర్పూరంలా కరిగిపోవాలని ఉంది: పవన్‌ కల్యాణ్‌

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌.. పదవులు ఆశించి రాజకీయాల్లోకి రాలేదని.. సేవ చేయాలనే వచ్చానని అన్నారు. తాను మొదటి భారతీయుణ్ణి.. చివర కూడా భారతీయుణ్ణే అని వ్యాఖ్యానించారు. నెక్లెస్‌ రోడ్డులో భారతమాత ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో...

సమంత, శర్వా ‘జాను’ నుండి మెలోడీ సాంగ్‌..

స్టార్‌ హీరోయిన్‌ సమంత.. వరుస హిట్లతో దూసుకెళుతున్నారు. ఆమె తాజా హీరో శర్వానంద్‌తో కలిసి 'జాను' చిత్రంలో నటిస్తున్నారు. తమిళ హిట్‌ చిత్రం '96'కి తెలుగు రీమేక్‌గా ఇది రూపొందుతోంది. ఈ సినిమాకు...

తెలుగు గాయకుడి (కారుణ్య) స్వరంలో ‘సామజవరగమన’

పొరుగింటి పుల్లకూర రుచి అన్నట్టుగా టాలీవుడ్ దర్శక, నిర్మాతలకు తెలుగువారి టాలెంట్ కనిపించడంలేదా?.. మన తెలుగులోనే ఎందరో ఆణిముత్యాలు ఉన్నప్పటికీ కొందరికి మాత్రమే అవకాశాలు వస్తున్నాయి. మరి కొందరికి అవకాశాలే రావడంలేదు. ఎంతో...

భారత హీరోలకు సెల్యూట్: మహేష్‌ బాబు

దేశవ్యాప్తంగా 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు తన జీవితంలో మరపురానివని సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు అన్నారు. గణతంత్ర వేడుకల సందర్భంగా 'సరిలేరు నీకెవ్వరు' చిత్ర బృందం హైదరాబాద్‌లోని భద్రతా బలగాలను కలిసింది. దేశవ్యాప్తంగా...

పీవీ సింధుకు పద్మభూషణ్ అవార్డు

కేంద్ర ప్రభుత్వం 2020 సంవత్సరానికి గాను పద్మ అవార్డులను ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లో ఐదుగురికి పద్మ అవార్డులు దక్కాయి. క్రీడల విభాగంలో పీవీ సింధుకు పద్మభూషణ్ అవార్డు దక్కింది. వ్యవసాయం రంగంలో చిన్నతల...

ఇంతటి విజయాన్ని ఎప్పుడూ చూడలేదు: కేసీఆర్

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ విజయ దుందుభి మోగించడంపై సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తన రాజకీయ జీవితంలో ఎన్నో మున్సిపాలిటీ ఎన్నికలు చూశాని...

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ప్రభంజనం

తెలంగాణలో 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్‌లో జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ప్రభంజనం వీచింది. 108 మున్సిపాలిటీల్లో విజయ కేతనం ఎగరవేసింది. కాంగ్రెస్ 5, బీజేపీ 3, ఎంఐఎం 2 స్థానాలు దక్కించుకున్నాయి. మున్సిపల్...

డబ్బు సంపాదించడానికే సినిమాల్లోకి వచ్చాను: సోనాలి బింద్రే

టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవి సరసన నటించి.. ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్నారు నటి సోనాలిబింద్రే. ఒకానొక సమయంలో టాలీవుడ్‌, బాలీవుడ్‌ చిత్రాల్లో నటించి బిజీ జీవితంని గడిపిన ఈ నటి...

బాక్సర్‌కు విజయ్‌ సేతుపతి విలన్‌!

తమిళ స్టార్‌ హీరో విజయ్‌ సేతుపతికి టాలీవుడ్‌లో వరుసగా.. విలన్‌ పాత్రలే వస్తుండటం విశేషం. ఇప్పటికే మెగాస్టార్‌ చిరంజీవి ప్రతిష్టాత్మక మూవీ ‘సైరా’లో రాజపాండి పాత్రతో విజయ్‌ సేతుపతి టాలీవుడ్‌కు పరిచయమైన విషయం...

చిరు కొత్త సినిమా రైట్స్‌ అప్పుడే.. కొనేశారట!

టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవి '152' వ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభం అయ్యింది. కొరటాల శివ దర్శకత్వంలో యూనివర్సల్ సబ్జెక్టుతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. దేవాలయాలకు సంబంధించిన కథ కావడంతో సినిమాపై నమ్మకం...

అభిషేక్‌ ట్వీట్‌.. ఐశ్వర్యరాయ్‌ ప్రెగ్నెన్సీ కాబోతున్నారా..!

బాలీవుడ్‌ హీరో అభిషేక్‌ బచ్చన్‌ ర్‌ప్రైజ్‌ అంటూ చేసిన ఒక్క ట్వీట్‌తో ఆయన అభిమానులను గందరగోళంలో పడేశారు. ఆయన శుక్రవారం చేసిన ట్వీట్‌ నెటిజన్లను కూడా ఆలోచనలో పడేసింది. ‘హాయ్‌! మీ అందరికి...

ఆపరేషన్ కోసం మహేష్‌ అమెరికా ప్రయాణం.!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఈ సంక్రాంతికి అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. ఈ చిత్రం రూ. 200 కోట్ల ఈ సినిమాకు సంబంధించిన...

బెంగళూరులో మల్టీప్లెక్స్‌ నిర్మించనున్న మహేష్‌ బాబు!

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు మరో మల్టీప్లెక్స్‌ నిర్మించబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. సంవత్సరం క్రితం ఏఎంబీ సినిమాస్‌ పేరుతో హైదరాబాద్‌లో ఓ భారీ మల్టీప్లెక్స్‌ ఏర్పాటు చేశారు. తాజాగా ఆయన మరో భారీ థియేటర్‌ ఏర్పాటుకు...

అల్లు అర్జున్‌, సుకుమార్‌ సినిమా రిలీజ్‌ అప్పుడేనట..!

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్ .. సుకుమార్ కాంబినేషన్లో మూడో సినిమా పట్టాలెక్కింది. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన తొలి షెడ్యూల్ షూటింగు కేరళలో జరిగింది. తదుపరి షెడ్యూల్ షూటింగులో బన్నీ జాయిన్‌...

స్టార్స్‌ను ఊపేస్తున్న సరికొత్త ‘ఛాలెంజ్‌’

సోషల్‌ మీడియాలో ఇప్పటి వరకూ అనేక రకాల ఛాలెంజ్‌లు మనం చూశాం. అయితే, ఇప్పుడొక సరికొత్త ఛాలెంజ్‌ హాలీవుడ్‌ టు టాలీవుడ్‌ వరకూ సెలబ్రిటీలను ఓ ఊపు ఊపేస్తోంది. అదే 'లింక్డ్‌ ఇన్‌,...

‘డబ్‌శ్మాష్‌’ ట్రైలర్‌

పవన్‌ క్రిష్ణ, సుప్రజ జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘డబ్‌శ్మాష్‌’. ఈ సినిమాలో గెటప్‌ శ్రీను ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. కేశవ్ డేపుర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఓంకార లక్ష్మీ, గజేంద్ర తిరకాల...

పవన్‌ కల్యాణ్‌కు జంటగా ప్రగ్యా జైస్వాల్‌

టాలీవుడ్‌ పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో ‘పింక్‌’ రిమేక్‌ చేస్తున్న విషయం తెలిసిందే. దిల్‌ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది. తమిళంలో కూడా హిట్‌ సాధించిన...

శర్వానంద్‌ మహాసముద్రం.!

యువ నటుడు శర్వానంద్ నటిస్తున్న తాజా చిత్రం 'జాను' రూపొందుతోంది. సమంత హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో శర్వానంద్ తన తదుపరి సినిమాగా 'మహాసముద్రం'...

తండ్రి హిట్ జానర్లో మహేష్‌బాబు

సూపర్ స్టార్ కృష్ణ తన కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉండగా అనేక ప్రయోగాలు చేశారు. అలా చేసిన ప్రయోగాల్లో ఎక్కువగా జేమ్స్ బాండ్ సినిమాలు ఉన్నాయి. జేమ్స్ బాండ్ తరహా పాత్రలు...

ప్రముఖ టీవీ నటి ఆత్మహత్య

హిందీలో ప్రసారమయ్యే ప్రముఖ టీవీ సీరియల్‌ 'దిల్‌ తో హ్యాపీ హై జీ'లో నటించి సిమ్మి ఖోస్లాగా గుర్తింపు తెచ్చుకున్న నటి సెజల్‌ శర్మ శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నారు. థానే జిల్లాలోని తన...

టొరంటోలో తమిళనాడు విద్యార్థినిపై కత్తితో దాడి

కెనడాలో భారత్‌కు చెందిన ఓ విద్యార్థినిపై దాడి ఘటన కలకలం రేపింది. తమిళనాడుకు చెందిన 23 ఏళ్ల రేచల్‌ ఆల్బర్ట్‌ అనే విద్యార్థినిపై టొరెంటోలో గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేశాడు....

నితిన్‌ పెళ్లి ఎప్పుడంటే..

టాలీవుడ్‌లో జయం సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు హీరో నితిన్‌. మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్స్‌లో నితిన్‌ ఒక్కరు. హీరోగా ఎంట్రీ ఇచ్చి 17 సంవ్సరాలు గడుస్తున్నా.. ఇప్పటి వరకు నితిన్‌ పెళ్లి విషయం గురించి...

బోయపాటి ని పరామర్శించిన అల్లు అర్జున్‌

స్టార్‌ డైరెక్టర్‌ బోయపాటి శ్రీనును స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ పరామర్శించారు. కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బోయపాటి తల్లి సీతారావమ్మ(80) ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. దీంతో గుంటూరు జిల్లా పెద్దకాకాని వెళ్లిన...

త్రివిక్రమ్‌ డైరెక్షన్‌లో ఎన్టీఆర్‌..

డైరెక్టర్‌ ‘త్రివిక్రమ్‌’ శ్రీనివాస్‌.. జూనియర్‌ ఎన్టీఆర్‌తో కలిసి మరో సినిమా చేయనున్నట్లు ఫిలింనగర్‌ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘అరవింద సమేత’ మంచి హిట్‌ను సంపాదించిన విషయం తెలిసిందే....

చంద్రబాబుపై ఎమ్మెల్సీ పోతుల సునీత ఆరోపణలు..!

టీడీపీ నుంచి వైసీపీలో చేరిన ఎమ్మెల్సీ పోతుల సునీత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. శాసన మండలిలో జరిగిన పరిణామాలు విచారకరమని, మండలి చట్టానికి విరుద్ధంగా ముందుకు సాగిందని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని...

లుక్ కోసం నోరా ఫతేహి ఏం చేసిందో తెలుసా..!

శుక్రవారం విడుదలైన బాలీవుడ్ మూవీ 'స్ట్రీట్‌ డాన్సర్‌ 3డీ'లో ఓ ప్రత్యేకత ఉంది. రెమో డిసౌజా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నోరాతో పాటు వరుణ్‌ ధావన్‌, శ్రద్ధా కపూర్‌, ప్రభుదేవా ముఖ్య...

‘బంగార్రాజు’ పనులు మొదలెట్టిన నాగ్‌

కింగ్‌ నాగార్జున హీరోగా గతంలో కల్యాణ్ కృష్ణ తెరకెక్కించిన 'సోగ్గాడే చిన్నినాయనా' చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. నాగార్జున కెరియర్లోనే ఈ సినిమా అత్యధిక వసూళ్లను సాధించింది. ఈ సినిమాలో నాగార్జున...

మేకప్‌ లేకుండా సుమ.. వీడియో చూడండి

టీవీ షోలు, ఆడియో ఫంక్షన్స్‌, ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లను తనదైన శైలిలో అలరిస్తుంది యాంకర్‌ సుమ. బుల్లితెర ప్రేక్షకులు ఆమెను తమ కుటుంబంలో ఒక వ్యక్తిగా భావిస్తుంటారు. ఆమె మైక్‌ అందుకుందంటే ఆ పంచ్‌లు...

రజనీకాంత్‌పై కేసును కొట్టివేసిన హైకోర్టు

తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌పై.. పెరియార్‌ రామస్వామిపై తప్పుడు వ్యాఖ్యలు చేశారంటూ దాఖలైన కేసును మద్రాసు హైకోర్టు కొట్టివేసింది. ''మొదట మేజిస్ట్రేట్‌ కోర్టుకు వెళ్లటానికి బదులు తొందరపడి హైకోర్టుకు ఎందుకు వచ్చినట్టు?'' అని...

పాపకు జన్మనిచ్చిన స్నేహ..

అందాల తారా స్నేహ రెండోసారి తల్లయ్యారు. ఈ రోజు (శుక్రవారం) ఆమె పాపకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఆమె భర్త నటుడు ప్రసన్న ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. ఏంజెల్‌...
error: Content is protected !!