తెలుగు News

డిస్కో రాజా మూవీ రివ్యూ..

టాలీవుడ్‌ మాస్‌ మహారాజా రవితేజ ఖాతాలో సరైన హిట్టు పడక చాలా కాలమే అయింది. తాజాగా ఆయన డైరెక్టర్‌ వీఐ ఆనంద్‌ చెప్పిన కాన్సెప్ట్‌ నచ్చడం, అతడిపై పూర్తి విశ్వాసంతో ‘డిస్కో రాజా’...

నా ఆరోగ్యం బాగుంది: సునీల్‌

టాలీవుడ్‌లో కమేడియన్ గా కెరీయర్‌ ప్రారంభించి ఆపై హీరోగా తనేంటో నిరూపించుకున్న సునీల్, ఇటీవల అనారోగ్యం బారిన పడి ఆసుపత్రి పాలైన సంగతి తెలిసిందే. తనకు ఆరోగ్యం ఇప్పుడు మెరుగుపడిందని ఆయన తెలిపారు....

పెళ్లి పీటలెక్కిన కత్రినా.. హాజరైన ప్రముఖులు

సినీ ఇండస్ట్రీకి చెందిన స్టార్‌ నటీనటుల సమక్షంలో బాలీవుడ్‌ నటి కత్రినా కైఫ్‌ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. అదేంటీ.. కత్రినా కైఫ్‌కు వివాహం జరిగిందా? అని షాక్‌ అవుతున్నారా!.. అయితే అది...

‘డిస్కోరాజా’ మేకింగ్‌ వీడియో 2

టాలీవుడ్‌ మాస్‌మహారాజ.. రవితేజ ఎనర్జీ గురించి తెలిసిందే. రవితేజ హీరోగా వి.ఐ.ఆనంద్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'డిస్కోరాజా'. నభా నటేశ్‌, పాయల్‌ రాజ్‌పుత్‌, తాన్య హోప్‌ ఈ చిత్రంలో హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. అన్ని...

పవన్‌ కల్యాణ్ కోసం ప్రత్యేక విమానం..!

పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌.. హిందీలో బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ ప్రధాన పాత్రలో నటించిన 'పింక్‌' చిత్రాన్ని తెలుగులో రిమేక్‌ చేస్తున్నారు. వేణుశ్రీరామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పవన్‌కల్యాణ్‌ ప్రధాన పాత్రలో...

ఐటీ శాఖకు పత్రాలను అందించిన రష్మిక తండ్రి

ప్రముఖ హీరోయిన్ రష్మిక మందన్న ఇంట్లో ఈ నెలలో ఐటీ శాఖ అధికారులు తనిఖీలు జరిపిన విషయం తెలిసిందే. సంక్రాంతి పండుగ రోజు రష్మిక స్వస్థలం కర్ణాటక రాష్ట్రం విరాజ్‌పేటలోని ఆమె నివాసంలో...

రానాతో మరోసారి తేజ సినిమా!

రానా హీరోగా గతంలో వచ్చిన 'నేనేరాజు నేనేమంత్రి' సినిమా భారీ విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా రానా కెరియర్లో చెప్పుకోదగినదిగా నిలిచింది. చాలా కాలం తరువాత తేజ ఖాతాలో...

ఆకాష్‌ పూరి ‘రొమాంటిక్‌’ నుండి మరో సాంగ్‌

డైరెక్టర్‌ పూరి జగన్నాథ్ తనయుడు.. ఆకాష్‌ పూరి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘రొమాంటిక్‌’. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌, ఓ వీడియో సాంగ్‌ను విడుదలైన సంగతి తెలిసిందే. వాటికి ప్రేక్షకుల...

మరోసారి ‘మహేష్‌బాబు’ సరసన కైరా

టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌.. మహేష్‌ బాబు నటించిన 'భరత్‌ అనే నేను' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన బాలీవుడ్‌ హీరోయిన్‌ కైరా అద్వాణీ. ఈ సినిమాలో మహేష్‌ జంట'వసుమతి' పాత్రలో నటించిన కైరా...

‘అశ్వథ్థామ’ ట్రైలర్‌

టాలీవుడ్‌ హీరో నాగశౌర్య నటిస్తున్న 'అశ్వథ్థామ' మూవీ తాజాగా విడుదలైంది. ఈ చిత్ర కథ రాసింది కూడా నాగశౌర్య కావడం విశేషం. జనవరి 31న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రమణ తేజ...

‘ఉప్పెన’ ఫస్ట్‌లుక్‌..

సాయి తేజ్‌ తమ్ముడు వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న సినిమా 'ఉప్పెన'. బుచ్చిబాబు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఈ సినిమా ప్రీలుక్‌ మాస్‌ ప్రేక్షకులను...

‘ఉప్పెన’ తరువాత ఓబేబి డైరెక్టర్‌తో వైష్ణవ్ తేజ్..!

మెగా హీరో సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా 'ఉప్పెన' రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ద్వారానే ఆయన టాలీవుడ్‌కి పరిచయమవుతున్నాడు. మైత్రీ మూవీమేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి...

పెళ్లిపై క్లారీటి ఇచ్చిన ‘సాహో’ హీరోయిన్‌

టాలీవుడ్‌లో యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ హీరోగా నటించిన 'సాహో' సినిమాతో ఎంట్రీ ఇచ్చింది బాలీవుడ్‌ నటి శ్రద్ధాకపూర్‌. తాజాగా ఆమె తన పెళ్లిపై వచ్చిన రూమర్స్‌పై స్పందించారు. ప్రస్తుతానికి కెరీర్‌ గురించి...

ఆస్పత్రిలో చేరిన సునీల్‌

టాలీవుడ్‌ ప్రముఖ హాస్యనటుడు, హీరో సునీల్‌ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో గురువారం ఉదయం చికిత్స నిమిత్తం ఆయన గచ్చిబౌలిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. గొంతు ఇన్‌ఫెక్షన్‌, వరుస షూటింగ్స్‌తో బిజీగా...

ప్రభుత్వం తన పద్ధతి మార్చుకోవాలి: పవన్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం ఢిల్లీ వెళ్లారు. బీజేపీ నాయకులతో కలిసి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమయ్యారు. రాష్ట్రంలో తాజా పరిస్థితుల గురించి, రాష్ట్ర ప్రభుత్వం 3 రాజధానుల...

అఖిల్‌ కోసం లైన్‌లో ఉన్న హారీశ్‌ శంకర్‌

డైరెక్టర్‌ హరీశ్ శంకర్‌కి మాస్‌ సినిమాపై మంచి పేరు వుంది. ఆయన నుంచి ఇటీవల వచ్చిన 'గద్దలకొండ గణేశ్' కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అప్పటి నుంచి హీరోలకి కథలను వినిపిస్తూ...

సుకుమార్‌కు పాటతో బర్త్ డే విషెస్ తెలిపిన కూతురు

దర్శకుడు సుకుమార్‌ కుమార్తె సుకృతి తన టాలెంట్‌తో ఔరా అనిపిస్తోంది. జనవరి 11న సుకుమార్‌ 50వ పుట్టినరోజు జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సుకుమార్‌ కుమార్తె సుకృతి ఆయన కోసం ఓ...

సంచలన పాత్రలో ఐశ్వర్యా రాయ్‌

మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యా రాయ్ సంచలన పాత్ర చేయడానికి ఓకే చెప్పినట్టు సమాచారం. వేశ్య నుంచి రంగస్థల నటిగా మారి ఆ తర్వాత గాయనిగా.. ఎదిగిన బినోదిని బయోపిక్ లో నటించబోతున్నట్టు...

‘ఎఫ్‌3’ రెడీ.. మూడో హీరో ఎవరంటే..

విక్టరీ వెంకటేష్‌, వరుణ్ తేజ్‌ హీరోలుగా, తమన్నా, మోహ్రిన్‌ హీరోయిన్‌లుగా నటించిన చిత్రం 'ఎఫ్ 2'. 2019 సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రం సూపర్‌ హిట్‌ అయింది. ఈ సినిమా దిల్...

ప్రభాస్‌కి తల్లిగా సల్మాన్‌ హీరోయిన్‌

'మైనే ప్యార్ కియా' అంటే.. భాగ్యశ్రీ పేరు సినిమా గుర్తుకు వస్తుంది. ఆ సినిమాలో సల్మాన్ తో కలిసి ఆమె చేసిన సందడి కళ్లముందు కదలాడుతుంది. అలాంటి భాగ్యశ్రీ ఆ తరువాత అప్పుడప్పుడు...

తల్లి నటించిన పాత్రలో కీర్తి సురేశ్‌.. హీరో ఎవరంటే..

హీరోయిన్‌ కీర్తి సురేశ్.. తల్లి మేనక గతంలో తమిళ - కన్నడ సినిమాల్లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందారు. అప్పట్లో ఆమె రజనీకాంత్ సరసన 'నేత్రిక్కన్' అనే సినిమా చేశారు. ఆ సినిమా...

విడాకులపై స్పందించిన శ్వేతాబసు ప్రసాద్‌..

టాలీవుడ్‌లో.. 'కొత్తబంగారు లోకం' సినిమాతో కుర్రకారును మైమరింపచేసి వారి హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్నారు నటి శ్వేతాబసు ప్రసాద్‌. ఆ తర్వాత ఆమె దక్షిణాది చిత్రాలతోపాటు పలు బాలీవుడ్‌లో కూడా నటించారు....

హీరోయిన్‌ అమలాపాల్‌ ఇంట తీవ్ర విషాదం..

అమలాపాల్‌ ఇంట విషాదం నెలకొంది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె తండ్రి పౌల్‌ వర్గీస్‌ మంగళవారం రాత్రి కన్నుమూశారు. కాగా అమలాపాల్‌ తన తాజా చిత్రం ‘అదో అంద పరవై పోల’...

‘నారప్ప’ గా వెంకటేశ్‌ .. ఫస్ట్‌లుక్‌

తమిళ స్టార్‌ సూపర్‌ హిట్‌ మూవీ 'అసురన్‌' తెలుగు రీమేక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. విక్టరీ వెంకటేశ్‌ హీరోగా నటిస్తున్న.. ఈ సినిమాకు 'నారప్ప' టైటిల్‌ ప్రకటించారు. అంతేకాదు సినిమాలో వెంకీ లుక్స్‌...

‘పర్వీన్‌ బాబీ’ వెబ్‌ సిరీస్‌లో అమలాపాల్‌..

1970ల్లో ఇండస్ట్రీకి వచ్చి శ్రమిస్తున్న దర్శకుడు, ఆ సమయంలో సూపర్‌స్టార్‌గా రాణిస్తున్న హీరోయిన్‌కి మధ్య ఉన్న అనుబంధాన్ని కథగా మలిచి నా వెబ్‌సిరీస్‌ ప్రయాణం మొదలుపెడుతున్నానని ప్రకటించారుహిందీ దర్శక–నిర్మాత మహేశ్‌ భట్‌. అయితే...

ప్రతిష్టాత్మక క్రిస్టల్‌ అవార్డు అందుకున్న దీపిక

బాలీవుడ్ నటి దీపికా పదుకొనే.. ప్రతిష్టాత్మక క్రిస్టల్ అవార్డు అందుకుంది. కుంగుబాటుపై చేసిన పోరాటానికి గాను.. దావోస్‌లోని ప్రపంచఆర్థిక వేదిక వార్షికసదస్సులో ఈ అవార్డు తీసుకున్నారు. పోరాటంతోనే డిప్రెషన్‌పై గెలవడం సాధ్యమని ఆమె...

వెంకటేష్‌ ‘అసురన్‌’ టైటిల్‌ ఇదేనా…!

  తమిళ హిట్‌ 'అసురన్‌' తెలుగు రీమేక్‌లో విక్టరీ వెంకటేష్‌ నటించబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు 'నారప్ప' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు తెగ ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో...

అల్లు అర్జున్‌పై రామ్‌ గోపాల్‌ ఆసక్తికర కామెంట్స్

వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. సినిమాలతో సంబంధం లేకుండా ఆయన చేసే వివాదాస్పద వ్యాఖ్యలు ఎప్పుడు సోషల్ మీడియాలో ఆయన్ను వార్తల్లో నిలబెడుతుంటాయి. ముఖ్యంగా అయన మెగా ఫ్యామిలీ గురించి చేసే వ్యాఖ్యలు...

జాను నుంచి ఫస్ట్‌ సాంగ్‌ రిలీజ్‌

హీరో శర్వానంద్‌, స్టార్‌ హీరోయిన్‌ సమంత జంటగా నటిస్తున్న 'జాను' చిత్రం నుంచి మొదటి పాట వచ్చేసింది. 'ప్రాణం, నా ప్రాణం.. నీతో ఇలా.. గానం, తొలి గానం.. పాడే వేళ.. మన...

క్షమాపణలు చెప్పను: రజనీకాంత్‌

తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌.. సంఘ సంస్కర్త ఈవీ రామస్వామి పెరియార్‌ గురించి చేసిన వ్యాఖ్యల వివాదస్పదంగా మారిన సంగతి తెలిసిందే. మంగళవారం రజనీ ఇంటి ఎదుట పెరియార్‌ ద్రవిడర్‌ కళగమ్‌ నలుపు...
error: Content is protected !!