బిగ్‌బాస్-3 తెలుగు 38వ ఎపిసోడ్(ఆగస్ట్ 27) హైలైట్స్
ఈ రోజు బిగ్‌బాస్-3 తెలుగు 38వ ఎపిసోడ్ ప్రసారమైంది. ఈ వారం ఎలిమినేట్ అయిన సభ్యులకు ఆసక్తికరమైన టాస్క్‌లు ఇచ్చాడు బిగ్‌బాస్. ఆరుగురిలో ముగ్గురిని ఎంచుకోమన్నాడు. అందులో భాగంగా రవి, రాహుల్, వరుణ్‌లు...
తర్వాత మీరే.. మోడీపై బ్రిటన్ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు
ప్రధాని నరేంద్ర మోడీ పై పాక్ సంతతికి చెందిన బ్రిటన్ ఎంపీ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీపై విపక్షాలు చేతబడి, వశీకరణం వంటివి చేస్తున్నాయని, అందుకే బీజేపీ సీనియర్ నేతలు వరసగా...
చిక్కుల్లో సూర్య చిత్రం!
తమిళ ప్రముఖ నటుడు సూర్య నటించిన 'కాప్పాన్' సినిమా చిక్కుల్లో పడింది. ఈ సినిమా కథ తనదని రచయిత జాన్ చార్లెస్ ఆరోపించారు. కేవీ ఆనంద్ దర్శకత్వం వహించిన సినిమా ఇది. మోహన్‌లాల్,...
టీడీపీలోకి జూనియర్ ఎన్టీఆర్.. పార్టీ వర్గాల్లో చర్చ!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘోర ఓటమి తరువాత జూనియర్ ఎన్టీఆర్‌ను మళ్లీ టీడీపీలోకి తీసుకురావాలనే ప్రచారం జోరుగా సాగింది. మళ్లీ టీడీపీకి పూర్వ వైభవం రావాలంటే జూనియర్ ఎన్టీఆర్‌కు పార్టీ పగ్గాలు...
పీవీ సింధు బయోపిక్.. గోపీచంద్ గా బాలీవుడ్ నటుడు
ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా పీవీ సింధు చరిత్ర సృష్టించారు. ఆమె జపాన్ క్రీడాకారిణి ఒకుహరను చిత్తుగా ఓడించి గెలుపొందారు. 2013, 2014లో కాంస్యం, 2017, 2018లో...
అలియా భట్ ఎవరో తెలియదు: క్రికెటర్
బాలీవుడ్ సొట్ట బుగ్గల సుందరి అలియా భట్ ఎవరో తెలియదంటున్నాడు ఓ క్రికెటర్. ఐతే ఆమె జిఫ్ చిత్రం మాత్రం చాలా బాగుందని ప్రశంసించాడు. ఆ తర్వాత మీరు నటి అని తెలియదు...
రాకింగ్ స్టార్ యశ్ ఏడ్వటం తొలిసారి చూశా: భార్య రాధిక
తన భర్త, కన్నడ స్టార్ యశ్ కంటతడి పెట్టుకోవడం తొలిసారి చూశానని నటి రాధిక అన్నారు. గత ఏడాది డిసెంబరులో ఈ దంపతులకు ఆడశిశువు జన్మించింది. ఇటీవల పాపకు చెవిపోగులు కుట్టించారట. ఆ...
క్యూనెట్ కేసులో సినీ ప్రముఖులకు నోటీసులు: పోలీస్‌కమిషనర్
క్యూనెట్ కేసులో సినీ ప్రముఖులకు నోటీసులు పంపామని సైబరాబాద్ పోలీస్‌కమిషనర్ సజ్జనార్ తెలిపారు. ఈ వ్యవహారంలో 38 కేసులు నమోదు చేసి ఇప్పటివరకు 70 మందిని అరెస్టు చేశామన్నారు. క్యూనెట్ కేసులో పురోగతిని...
కొత్త ఇసుక పాలసీ అమల్లోకి వస్తుంది: జగన్
ఏపీ సీఎం జగన్.. సెప్టెంబర్ 5 నుంచి కొత్త ఇసుక పాలసీ అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. మార్కెట్‌లో ఉన్న ధర కంటే తక్కువకే ఇసుక అందుబాటులోకి తీసుకు రావాలని చెప్పారు. జిల్లా...
వాల్మీకి మరోసారి వాయిదా!
మెగాప్రిన్స్ వరుణ్‌తేజ్ నటిస్తున్న 'వాల్మీకి' సినిమా మరోసారి వాయిదా పడనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని సెప్టెంబరు 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు చిత్ర బృందం ఇటీవలె ప్రకటించింది. కానీ, కొన్ని కారణాల వల్ల...
బిగ్‌బాస్ హౌస్‌లో అల్లకల్లోలం.. భార్యభర్తల మధ్య గొడవ, అలీ రెజా ఫైర్!
తెలుగు బిగ్‌బాస్‌లో ప్రతీవారం నామినేషన్స్, టాస్క్, ఎలిమినేషన్స్ జరగుతూనే ఉంటాయి. హౌస్‌లో ఉండే కంటెస్టంట్లు ఒక్కొక్కరుగా ఇంటిని వీడిపోతూ ఉంటారు. సోమవారం నాడు నామినేషన్ ప్రక్రియ అనంతరం ఈ వారం.. పునర్నవి, రవికృష్ణ,...
నల్లమల అడవుల్ని కాపాడాలి: శేఖర్ కమ్ముల
నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా సేవ్ నల్లమల (#SaveNallamala) పేరుతో పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేస్తున్నారు. ప్రకృతి ప్రేమికులు, సామాజిక కార్యకర్తలు...
అ.. ఆ.. ఇంటితో నాకు ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి: నితిన్
యంగ్ హీరో నితిన్ 'అ..ఆ' సినిమా రోజుల్ని గుర్తు చేసుకున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ నితిన్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ఇది. సమంత ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. 2016 జూన్‌లో...
పవన్ కళ్యాణ్ మించిపోయిన అకిరా.. ఫొటో వైరల్
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారసుడు అకిరా నందన్ మీడియాలో చాలా తక్కువగా కనిపిస్తుంటాడు. పవన్.. రేణు దేశాయ్ లు విడిపోయినా.. పిల్లల విషయంలో మాత్రం ఇద్దరు కేర్ తీసుకుంటున్నారు. ప్రస్తుతం...
దేశం గర్వపడేలా చేసింది: మోడీ
ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం గెలిచి స్వదేశంలో అడుగుపెట్టిన తెలుగు తేజం పీవీసింధుకు ఘన స్వాగతం లభించింది. సోమవారం రాత్రి ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆమె నేడు ప్రధానమంత్రి నరేంద్రమోడీని కలిశారు. ఈ...
బిగ్‌బాస్-3 తెలుగు 37వ ఎపిసోడ్(ఆగస్ట్ 26) హైలైట్స్
తెలుగు బిగ్‌బాస్ హౌస్‌లో ఈవారం అసలు మజా మొదలైంది. ఈరోజు(ఆగస్ట్ 26) 37వ ఎపిసోడ్ జరిగింది. ఇప్పటివరకు హౌస్‌లోని 16 మంది సభ్యుల్లో ఐదుగురు ఒక్కొక్కరుగా ఎలిమినేట్ కావడంతో ఇక బిగ్‌బాస్ హౌస్‌లో...
మలైకా అరోరా అందాలు
బాలీవుడ్ అందాల నటి మలైకా అరోరా ..హీరోయిన్ గా చేసిన సినిమాలు చాలా తక్కువ. ప్రత్యేక గీతాలలో నటించి మెప్పించింది. దిల్ సే సినిమాలో చయ్య చయ్య సాంగ్ ప్రతి ఒక్కరిని మెప్పించింది....
‘భారతీయుడు 2’ నుంచి అందుకే తప్పుకున్న: ఐశ్వర్య రాజేష్
విలక్షణ నటుడు కమల్ హాసన్ నటిస్తున్న చిత్రం 'భారతీయుడు 2' నుంచి తమిళ నటి ఐశ్వర్య రాజేష్ తప్పుకున్నారు. శంకర్ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఈ...
జాన్వి దక్షిణాది సినిమాలో నటించడంపై కపూర్ స్పందన
బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్.. తన కుమార్తె జాన్వి కపూర్ దక్షిణాది సినిమాల్ని తిరస్కరించలేదని స్పష్టం చేశారు. జాన్వి ఫలానా దక్షిణాది సినిమాలో నటించబోతున్నారని ఇప్పటికే చాలాసార్లు వదంతులు వచ్చాయి. అయితే ఆమె...
ట్రంప్‌తో మోడీ
ప్రధాని నరేంద్ర మోడీ భారత్- అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం మరింతగా మెరుగుపరుస్తామని చెప్పారు. శాంతి సహా అనేక విషయాలపై జీ7 సదస్సులో చర్చ జరిగిందని ఆయన తెలిపారు. జీ7 సదస్సులో భాగంగా ఫ్రాన్స్‌లో...
స్పెయిన్‌లో అక్కినేని ఫ్యామిలీ.. ఫొటోలును పోస్ట్ చేసిన సామ్.. వైరల్
ప్రముఖ నటి సమంత వరస విజయాలతో దూసుకుపోతున్నారు. తాజాగా సమంత తన భర్త నాగచైతన్యతో కలిసి స్పెయిన్ కు బయలుదేరింది. ఈ ఇద్దరు కలిసి చేసిన మజిలీ సినిమా సూపర్ హిట్టైంది. ఆ...
‘మిస్ ఇండియా’ గా మహానటి
హీరోయిన్ కీర్తి సురేశ్ నటిస్తున్న తాజా చిత్రం 'మిస్ ఇండియా'. నరేంద్రనాథ్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్ పతాకంపై మహేష్ ఎస్ కోనేరు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తమన్...
‘వాల్మీకి’ టైటిల్ మార్చాలంటూ హైకోర్టులో పిటిషన్
వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న చిత్రం 'వాల్మీకి'. ఈ సినిమా టైటిల్ మార్చాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. బోయ వాల్మీకిల మనోభావాలను దెబ్బ తీసే విధంగా చిత్రాన్ని రూపొందించారని, సినిమా టైటిల్ మార్చేలా...
ప్రియుడికి బ్రేకప్ చెప్పిన ఇలియానా ?
గోవా బ్యూటీ ఇలియానా లండన్‌కు చెందిన ఫొటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్‌తో డేటింగ్‌లో ఉన్నట్లు గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. వీరిద్దరు కలిసి దిగిన ఫొటోలు పలుమార్లు వైరల్ అయ్యాయి....
‘నిన్ను ప్రేమించని క్షణం లేదు’.. పెళ్లి రోజు శుభాకాంక్షలు: నారా లోకేష్
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ దంపతులు సోమవారం తమ 12వ పెళ్లిరోజు జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా తన భార్య బ్రాహ్మణిపై తనకున్న ప్రేమను ట్విటర్ ద్వారా తెలియజేశారు. ప్రత్యేకంగా పెళ్లి...
అఖిల్ సినిమా కోసం భారీగా డిమాండ్ చేసిన పూజా హెగ్డే
అక్కినేని అఖిల్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై ఈ సినిమా నిర్మితమవుతోంది. ఇప్పటికే కొంతవరకూ చిత్రీకరణ జరుపుకుంది. టైటిల్ ను కూడా...
ప్రభాస్‌ది నా క్యాస్టే.. రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు.. వీడియో వైరల్
వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్వీట్టర్ వేదికగా వర్మ మరోసారి హాట్ హాట్ కామెంట్స్ చేశారు. ప్రభాస్‌ది తన క్యాస్టే అంటూ... వాయిస్ ఓవర్ ఇస్తూ......
వాల్మీకిలో పూజా హెగ్డే లుక్
నటి పూజా హెగ్డే.. దాదాపు ఆరేళ్ల క్రితం మెగా ప్రిన్స్.. వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన 'ముకుందా' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత వెంటనే.. నాగ చైతన్యతో 'ఒక లైలా...
ఫేస్‌బుక్‌లో ప్రభాస్ ఫోస్ట్ ‘సాహో’ నుండి సర్‌ప్రైజ్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా గడుపుతున్నారు. అయితే ఈరోజు ప్రభాస్ తన అభిమానులకు సోషల్‌మీడియా ద్వారా సర్‌ప్రైజ్‌ను ఇచ్చారు. 'సాహో'లోని నాలుగో పాటను ఈరోజు విడుదల...
సింధుకి ప్రముఖులు శుభాకాంక్షలు
బ్యాడ్మింటన్‌లో ప్రపంచ ఛాంపియన్‌షిప్ సాధించిన తెలుగుతేజం పీవీ సింధును సినీ ప్రముఖులు శుభాకాంక్షలతో ముంచెత్తారు. ఆమె నేటి యువతకు స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు. మోహన్‌బాబు, నాగార్జున, విజయ్ దేవరకొండ, అనుష్క శర్మ, అనుపమ్ ఖేర్,...





