తెలుగు News

తలపై తుపాకులు పెట్టినా జనసేనని ఏ పార్టీలో కలపబోం: పవన్‌ కళ్యాణ్‌

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు... మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో విజయవాడ పార్లమెంట్ పరిధిలోని జనసేన నేతలు, కార్యకర్తలతో సమావేశమైన పవన్ కళ్యాణ్.. జనసేన పార్టీని తమ పార్టీలో...

‘మహర్షి’ డిలీటెడ్‌ సీన్‌

సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు హీరోగా నటించిన 'మహర్షి' సినిమా విజయవంతంగా వంద రోజులు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా చిత్రబృందం సినిమాలోని ఓ తొలగించిన సన్నివేశాన్ని విడుదల చేసింది. వీడియోలో మహేష్‌‌, పూజా హెగ్డే కలిసి...

రికార్డు సృష్టించబోతున్న ప్రభాస్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. బాహుబలితో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సంపాదించాడు.. ఇప్పుడు సాహోతో మరికొన్ని రికార్డులు బద్దలు కొట్టేందుకు సిద్ధమైయ్యాడు. ఈ నెల 30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ...

రాహుల్‌కి రాఖీ కట్టిన పునర్నవి!

తెలుగు బిగ్‌బాస్‌ హౌస్‌లో వరుణ్‌ సందేశ్‌-వితికా షెరు కాకుండా మరో జంట గురించి సోషల్‌మీడియాలో తెగ ట్రోల్స్‌ వస్తుంటాయి. రాహుల్‌-పునర్నవిల మధ్య ట్రాక్‌ నడుస్తుందంటూ మీమ్స్‌ హల్‌చల్‌ చేస్తుంటాయి. దీనికి తగ్గట్లే వీరిద్దరి...

అత్తివరదరాజ స్వామిని సందర్శించుకున్ననయనతార

తమిళనాడు కాంచీపురంలోని అత్తివరదరాజ స్వామిని స్టార్‌ హీరోయిన్‌ నయనతార దర్శించుకున్నారు. దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌తో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, వేదపండితులు ఆమెకు తీర్థప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలు,...

సైమా అవార్డు విజేతలు వీరే!

దక్షిణాది సినీ రంగాల్లో ప్రతిష్టాత్మకంగా భావించే సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌ (సైమా) కార్యక్రమాన్ని ఈ ఏడాది ఖతర్‌లోని దోహాలో నిర్వహిస్తున్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం ఆగస్టు...

హీరో విష్ణుకి సోదరిగా కాజల్‌!

హీరోయిన్‌ కాజల్‌ హీరో మంచు విష్ణుకు సోదరిగా మారారు. వీరిద్దరు ప్రధాన పాత్రల్లో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా సెట్‌లో విష్ణుతో కలిసి స్నాక్స్‌ తింటున్న ఫొటోను రక్షాబంధన్‌ సందర్భంగా కాజల్‌...

‘సైరా’కు పవన్‌ కళ్యాణ్‌ వాయిస్‌ ఓవర్‌

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా నటిస్తున్న చిత్రం 'సైరా నరసింహారెడ్డి'. చిరుతనయుడు రామ్‌ చరణ్‌ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా...

‘2.ఓ’ నిర్మాతలపై రేఖ్స్‌ మండిపాటు

'2.ఓ' చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్‌పై ప్రముఖ సబ్‌టైటిలిస్ట్‌ రేఖ్స్‌ మండిపడ్డారు. నిర్మాతలు ఇప్పటి వరకు తనకు ఇవ్వాల్సిన పారితోషికం ఇవ్వలేదని ఆరోపించారు. రేఖ్స్‌దక్షిణాది చిత్రాలకు సబ్‌టైటిల్స్‌ ఇస్తుంటారు. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌...

రణరంగం మూవీ రివ్యూ

యంగ్‌ హీరో శర్వానంద్‌.. సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా ప్రేక్షకులను మెప్పించేందుకు ప్రయత్నిస్తుంటాడు. ప్రయోగాలతో అదృష్టాన్ని పరీక్షించుకునే ఈ హీరో.. 'రణరంగం' చిత్రంతో మన ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమాతో శర్వానంద్‌...

స్వాతంత్ర్య వేడుకలు వారం రోజులు జరపాలి:పవన్‌ కళ్యాణ్‌

జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ దేశ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను వారం రోజులపాటు జరుపుకోవాలని సూచించారు. దేశ త్యాగధనుల చరిత్రను భావితరాలు తెలుసుకోవాలంటే కనీసం వారం రోజులు ముందు నుంచైనా ఈ వేడుకలు...

కంగనాకు తాప్సి కౌంటర్‌!

ఢిల్లీ బ్యూటీ సొట్ట బుగ్గల తాప్సి తన సహనటి కంగనా రనౌత్‌కు కౌంటర్‌ ఇచ్చారు. మహిళా ప్రాధాన్యం ఉన్న 'మిషన్‌ మంగళ్‌' సినిమాకు మద్దతు ఎందుకు తెలపలేదని ప్రశ్నించారు. తన చిత్రాలను చిత్ర...

ఎవరు మూవీ రివ్యూ

అడివి శేష్‌ మరోసారి తనదైన స్టైల్‌లో డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పీవీపీ నిర్మాణంలో వెంకట్‌ రామ్‌జీని దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన ఎవరు సినిమాకు కూడా శేష్‌ అన్నీ తానే...

‘వాల్మీకి’ టీజర్‌

మెగాహీరో వరుణ్‌తేజ్‌ .. హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'వాల్మీకి'. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటస్తుంది. తమిళ నటుడు అధర్వ కీలక పాత్ర పోషిస్తున్నారు. స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా ఈ...

బాలీవుడ్‌ నటి విద్యా సిన్హా కన్నుమూత

బాలీవుడ్‌ నటి విద్యా సిన్హా (71) కన్నుమూశారు. గుండె, ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆమె.. జుహూలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా విద్యా సిన్హాను...

మహేష్‌ ‘సరిలేరు నీకెవ్వరు’ సర్‌ప్రైజ్‌

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'. ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్‌గా నటిస్తుంది. ఇటీవల మహేష్‌బాబు పుట్టినరోజు సందర్భంగా చిత్రంలో మహేష్‌ పాత్రను పరిచయం...

వెబ్‌ సిరీస్‌లో నటించనున్న సమంత!

ప్రముఖ నటి సమంత టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. నాగచైతన్యను ప్రేమ వివాహం చేసుకుని అక్కినేని ఇంట కోడలిగా అడుగుపెట్టింది. తాజాగా 'ఓ బేబీ' తో మంచి విజయం అందుకుంది....

ఆసక్తికరమైన టైటిల్‌తో అల్లు అర్జున్‌ మూవీ

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న మూవీకి టైటిల్‌ ఖరారైంది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ సినిమాకు సంబంధించి తొలి ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు....

బన్నీ సినిమాలో నిహారిక!

మెగా డాటర్‌ నిహారిక వెబ్ సిరీస్ ల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత మూడు సినిమాలు చేసింది. కథ .. పాత్రల విషయంలో జాగ్రత్తలు తీసుకున్నా, అవి అంతగా ఆడలేదు....

‘రణరంగం’ సీక్వెల్‌?

యంగ్‌ హీరో శర్వానంద్‌ నటించిన సినిమా 'రణరంగం'. ఈ చిత్రం ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో కాజల్‌, కల్యాణి ప్రియదర్శన్‌ హీరోయిన్‌లుగా నటించారు. సుధీర్‌ వర్మ దర్శకత్వం వహించారు....

నన్ను రెచ్చగొట్టొద్దు: పవన్‌

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ మూడేళ్ల నుంచి పోరాటం చేసి ఉంటే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేవాళ్లమని అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో డబ్బు పంచడం వైసీపీకే సాధ్యమైందని, అందుకే ఆ పార్టీ అధికారంలో ఉందన్నారు. ఏలూరు...

‘సైరా’ టీజర్‌కు పవన్‌ వాయిస్‌ ‌?

ప్రముఖ నటుడు చిరంజీవి నటిస్తున్న 'సైరా నరసింహారెడ్డి' చిత్రంలో పవన్‌కళ్యాణ్‌ సందడి చేయబోతున్నారట. అదెలా అనుకుంటున్నారా?.. ఆగస్టు 22న మెగాస్టార్‌ పుట్టినరోజు సందర్భంగా కొత్త టీజర్‌ను విడుదల చేయాలని యూనిట్‌ భావిస్తోందట. ఈ...

జాన్వి చేసిన పనికి ‘శ్రీదేవి గర్వపడుతుంటారు’.. నెటిజన్ల ప్రశంసలు

దివంగత నటి శ్రీదేవి కుమార్తె, హీరోయిన్‌ జాన్వి కపూర్‌ తన మంచి హృదయంతో నెటిజన్ల మనసులు దోచుకున్నారు. ఆమె జిమ్‌ పూర్తి చేసుకుని ఇంటికి వెళ్తున్న మార్గంలో ఓ బాలుడు వెంటపడ్డాడు. జాన్వి...

రవితేజతో రాశీఖన్నా?

టాలీవుడ్‌ మాస్‌ హీరో రవితేజ ప్రధాన పాత్రలో నటించనున్న సినిమా 'మహా సముద్రం'. 'ఆర్‌ ఎక్స్‌ 100' తో తొలి అడుగులోనే విజయాన్ని అందుకున్న అజయ్‌ భూపతి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు....

సెట్‌లో బంగారు ఉంగారలు పంచిన విజయ్‌

తమిళ హీరో, ఇళయపతి విజయ్‌ హీరోగా నటిస్తున్న సినిమా 'బిగిల్‌'. మురగదాస్‌ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా కోసం విజయ్‌ అభిమానులతోపాటు ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో విజయ్‌...

‘సైరా’ మేకింగ్‌ వీడియో చూశారా!

మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న 'సైరా నరసింహారెడ్డి' సినిమా మేకింగ్‌ వీడియో విడుదలైంది. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒక్క రోజు ముందుగా ఈ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. సెట్‌లో జరిగిన సంఘటనల్ని...

రజనీకాంత్‌పై అళగిరి సంచలన వ్యాఖ్యలు

తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ కశ్మీర్‌పై కేంద్రం నిర్ణయాన్ని ప్రశంసిస్తూ.. ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను కృష్ణార్జునులతో పోల్చిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్రస్థాయిలో మండిపడింది. రజనీ...

అవన్నీ రూమర్స్‌: ప్రభాస్‌

డార్లింగ్‌ ప్రభాస్ 'సాహో' సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధం అవుతున్నాడు. ప్రమోషన్‌ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ట్రైలర్‌ లాంచ్‌ సందర్భంగా బాలీవుడ్, టాలీవుడ్ మీడియాలను పలకరించిన యంగ్ రెబల్‌ స్టార్‌ వరుసగా...

‘వాల్మీకి’ టీజర్‌ ఎప్పుడంటే!

మెగా హీరో వరుణ్ తేజ్‌ తొలిసారిగా హీరోగా నటిస్తున్న సినిమా 'వాల్మీకి'. కోలీవుడ్‌లో సూపర్‌ హిట్ అయిన జిగర్తాండ సినిమాను తెలుగులో వాల్మీకి పేరుతో రీమేక్‌ చేస్తున్నారు. మాస్ కమర్షియల్ చిత్రాల దర్శకుడు...

ఆ యువ నటుడికి ఫైన్‌ విధించిన పోలీసులు

యువ నటుడు నాగశౌర్యకు హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు షాక్‌ ఇచ్చారు. నాగశౌర్య ప్రయాణిస్తున్న కారు అద్దాలకు బ్లాక్‌ ఫిల్మ్‌ ఉండటంతో పంజాగుట్ట ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ రవి రూ. 500ల ఫైన్‌ విధించారు. అనంతరం...
error: Content is protected !!