తెలుగు News

చంద్రబాబు చేతికి కట్టు.. అసలేమయింది?

ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు చేతికి గాయమయింది. ఆయన విజయవాడలో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొనేందుకు వచ్చారు. ఈ సమయంలో ఆయన కుడిచేతికి కట్టు కట్టి ఉండడంతో...

త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్న బెల్లంకొండ శ్రీనివాస్‌

యంగ్‌ హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నారు. ఈ విషయాన్ని ఆయన తండ్రి, ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్‌ వెల్లడించారు. శ్రీనివాస్‌ ఇటీవల 'రాక్షసుడు' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు....

‘సైరా’ మేకింగ్‌ వీడియో రిలీజ్‌కు డేట్‌ ఫిక్స్‌

టాలీవుడ్‌ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'సైరా' మూవీకి సంబంధించిన అప్డేట్స్ మొదలయ్యాయి. అప్పుడెప్పుడో ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ వచ్చాయి. మరలా ఎలాంటి అప్డేట్స్ రాకపోవడంతో ఫ్యాన్స్ నిరుత్సాహంతో పడిపోయారు. అనుకున్న సమయానికి...

రాపాక వరప్రసాద్‌ అరెస్టుపై స్పందించిన పవన్ కళ్యాణ్‌

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ తమ పార్టీకి చెందిన రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ అరెస్టుపై స్పందించారు. ప్రజల తరఫున పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లిన రాపాకపై కేసులు పెట్టడం సరికాదన్నారు. ప్రజలు అడిగితే...

వరద బాధితులకు సంపూర్ణేష్‌ బాబు సాయం.. నెటిజన్ల ప్రశంసలు

బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్‌ బాబు తన మంచి మనసును మరోసారి చాటుకున్నారు. కర్ణాటక వరద బాధితులకు చేయూతగా నిలిచారు. కర్ణాటక ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.2 లక్షలు విరాళం అందిస్తున్నట్లు సంపూ వెల్లడించారు. వరదల...

నటి రహస్య వివాహం..రూ.4 కోట్లు ఇవ్వాలంటు బెదిరిస్తున్న మాజీ ప్రియుడు!

బాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ రాఖీ సావంత్‌ రహస్యంగా వివాహం చేసుకోవడంపై ఆమె మాజీ ప్రియుడు దీపక్‌ ఖలాల్‌ షాక్‌ అయ్యాడు. దీపక్‌తో తన వివాహం జరగనుందని కొన్ని నెలల క్రితం రాఖీ ప్రకటించారు....

ప్రభాస్‌ ‘సాహో’ వీడియో గేమ్‌ టీజర్‌

యంగ్‌ హీరో ప్రభాస్ హీరోగా చేస్తున్న 'సాహో' మూవీ ట్రైలర్ ఇటీవలే రిలీజ్ అయ్యి యూట్యూబ్లో సంచలనాలు సృష్టిస్తోంది. దక్షిణాది భాషల్లోనూ, హిందీలోనూ సినిమా విడుదల కాబోతున్నది. సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి....

‘మహర్షి’ పాటకు ‘సితార’ అదిరిపోయే డాన్స్‌ .. వీడియో వైరల్‌

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు కుమార్తె సితార మరోసారి అభిమానుల మనసులు దోచుకుంది. తాజాగా ఈ చిన్నారి 'మహర్షి' సినిమాలోని 'పాలపిట్ట' పాటకు డ్యాన్స్‌ చేసింది. ఈ వీడియోను నమ్రత ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు....

వారిద్దరినీ బ్లాక్‌ మెయిల్‌ చేసిన రష్మిక!

హీరోయిన్‌ రష్మిక మందన.. డైరెక్టర్‌ వెంకీ కుడుముల, హీరో నితిన్‌లను బెదిరిస్తున్నారు. వీరి ముగ్గురి కాంబినేషన్‌లో 'భీష్మ' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సెట్స్‌లో నితిన్‌తో కలిసి కబుర్లు చెబుతున్న...

హ్యాపీ బర్త్‌డే అమ్మా.. ఐ లవ్యూ : జాన్వి కపూర్‌

అతిలోకసుందరి శ్రీదేవి 54వ జయంతి సందర్భంగా ఆమె కూతురు జాన్వి కపూర్ తన తల్లిని గుర్తు చేసుకుంది. ఆమె తన తల్లిని ఉద్దేశిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ పెట్టారు. 'హ్యాపీ బర్త్‌డే అమ్మా.....

ప్రజలు నాపై పెట్టుకున్ననమ్మకాన్ని వమ్ముచేయాను: జగన్‌

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తనపై ప్రజలు పెట్టుకున్ననమ్మకాన్ని వమ్ము చేయబోనని అన్నారు. ప్రతిక్షణం ప్రజల కోసమే ఆలోచిస్తూ వారి సంక్షేమం దిశగా పాలన సాగిస్తున్నామనీ.. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన...

‘సాహో’ గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన ప్రభాస్‌

'బాహుబలి' మూవీ తర్వాత ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న భారీ బడ్జెట్‌ సినిమా 'సాహో'. శ్రద్ధాకపూర్‌ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు సుజీత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే...

మెగాస్టార్ ప్రత్యేకంగా ఫోన్‌ చేసి అభినందించారు: ప్రభాస్‌

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా చేస్తున్న యాక్షన్ మూవీ 'సాహో' ట్రైలర్ తాజాగా విడుదలైన సంగతి తెలిసిందే. ట్రైలర్ రిలీజ్ తరువాత అంచనాలు భారీగా పెరిగాయి. ఆగష్టు 30 వ తేదీన...

దాతృత్వం చాటుకున్న జెనీలియా దంపతులు

జెనీలియా.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు తెలుగు సినిమాలో వరస సినిమాలు చేసి సంచలనాలు సృష్టించింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత తను ప్రేమించిన రితేష్ దేశ్‌ముఖ్‌ను పెళ్లి...

సీఎం జగన్‌కు పెద్దన్నగా సహకారం అందిస్తాం: కేసీఆర్‌

తెలంగాణ సీఎం కేసీఆర్‌.. రాయలసీమకు గోదావరి జలాలు రావాల్సిన అవసరముందని అన్నారు. మంచి పట్టుదల ఉన్న యువ నాయకుడు, ఏపీ సీఎం జగన్‌తో అది సాధ్యమవుతుందని చెప్పారు. చిత్తూరు జిల్లా నగరిలో ఎమ్మెల్యే...

ఆ 25 నిమిషాల్లో ఫ్యాన్స్ మెచ్చే, నచ్చేలా మహేష్‌ కనిపిస్తాడట!

సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు నటిస్తున్న 'సరిలేరు నీకెవ్వరు' సినిమా షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ కాశ్మీర్ లో పూర్తి చేసుకొని హైదరాబాద్ కు షిఫ్ట్ అయిన సంగతి తెల్సిందే. ప్రస్తుతం హైదరాబాద్ లో...

సల్మాన్‌ ఖాన్‌ని చేయి పట్టుకొని లాగిన మహిళ.. వైరల్‌ వీడియో

బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ ఖాన్‌కు అభిమానులు ఏ స్థాయిలో ఉంటారో మనకు తెలిసిందే. అందులోనూ మహిళా ఫ్యాన్స్‌ కూడా ఆయనకు ఎక్కువే. ఆయన బయట ఎక్కడ కనిపించినా.. ఆయన చుట్టూ గుమిగూడి సెల్ఫీలు,...

రాఖీ కడతానంటే పారిపోతున్నారు: హీరోయిన్‌

ప్రముఖ హీరోయిన్‌ రెజీనా.. తాను రాఖీ కడతానంటే అందరూ పారిపోతున్నారని వ్యాఖ్యానించారు. తనకు సోదరులు ఎవరూ లేరని.. అందువల్లే రాఖీ పండుగను ఎప్పుడూ జరుపుకోలేదన్నారు. రెజీనా, అడవి శేషు, నవీన్‌చంద్ర ప్రధాన పాత్రలో...

సంపూ ‘కొబ్బరిమట్ట’ రిలీజ్‌ చేయలేదని అభిమాని ఆత్మహత్యాయత్నం

హీరో సంపూర్ణేష్‌బాబు నటించిన 'కొబ్బరిమట్ట' సినిమాను ప్రదర్శించలేదని ఆయన అభిమాని వీరంగం సృష్టించాడు. ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తూ సెల్‌ టవర్‌ ఎక్కాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లాలోని మదనపల్లె చంద్రా కాలనీలో చోటుచేసుకుంది....

క్రేజీ కాంబినేషన్‌లో విజయ్‌ దేవరకొండ!

డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ హీరోగా సినిమా రాబోతోంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ పూరీ కనెక్స్ట్‌ సోమవారం ప్రకటించింది. క్రేజీ కాంబినేషన్‌లో మీ ముందుకు సినిమా రాబోతోందంటూ.. పూరీ,...

13 ఏళ్ల తర్వాత విజయశాంతి.. స్వాగతం చెప్పిన దర్శకుడు ..ఫొటో చూశారా

విజయశాంతి ఒకప్పుడు వెండితెరపై ఓ వెలుగొందిన నటి. ఆమె దాదాపు 13 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ సినిమా కోసం మేకప్‌ వేశారు. స్టార్‌ హీరో మహేష్‌బాబు నటిస్తున్న 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో...

కాళేశ్వరం ‘మేఘా’ నీటి పంపింగ్

ఇంజనీరింగ్‌ చరిత్రలో ఓ అద్భుతం ఆవిష్కృతమైంది. ప్రపంచంలోఇంతవరకూ ఎక్కడా లేని విధంగా, ఇంజనీరింగ్‌ నిపుణులు సైతంనివ్వెరపోయేలా భూగర్భంలో ‘మేఘా’నీటి పంపింగ్‌ కేంద్రం నీటినిపంప్‌ చేయడం ప్రారంభించింది. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎన్నోఆవిష్కరణలు, పరిశోధనలు, నిర్మాణాలు ప్రపంచ గమనాన్ని వేగిరంచేయగా తెలంగాణాలో నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద భూగర్భపంపింగ్‌ కేంద్రం వాటి సరసన చేరి పంపింగ్‌ కేంద్రాల నిర్మాణంలోఅగ్రభాగాన నిలబడింది. ఈ పంపింగ్‌ కేంద్రం వ్యవసాయ-ఇంజనీరింగ్‌ (ఎలక్ట్రోమెకానికల్‌) చరిత్రను సువర్ణాక్షరాలతో లిఖించిభవిష్యత్‌లో అన్నదాత నీటిసమస్యలు తీర్చే కొత్త మార్గాన్నిఆవిష్కరించింది. ఎంత లోతున నీరు వున్నా, ఎంత ఎత్తులోఅవసరమైనా వ్యవసాయం కోసం నీటిని పంప్‌ చేసే విధంగాపంపింగ్‌ కేంద్రాన్ని నిర్మించడం సుసాధ్యమని మేఘానిరూపించింది. అన్నింటా అరుదుగా నిలిచిపోయే లక్ష్మీపూర్‌(గాయత్రి) భూగర్భ పంపింగ్‌ కేంద్రంలోని 5వ పంపు నుంచి నీటిపంపింగ్‌ ఆదివారం రాత్రి ప్రయోగాత్మకంగా ప్రారంభించారు.సుమారు 3000 క్యూసెక్కుల నీరు 111 మీటర్ల ఎగువకు ఎగజిమ్మింది.ఉవ్వెత్తున లేచివచ్చిన దృశ్యం చూపరులను ఆకట్టుకుంది. ఆగష్టు14, బుధవారం నాడు 4,5 పంపులను తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అధికారికంగా ప్రారంభించే అవకాశం ఉంది. దీనికిఅధికారులు అన్ని ఏర్పాట్లూ చేస్తున్నారు. "తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టాత్మక ప్రాజెక్టు, ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ఇరిగేషన్‌ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో పాలుపంచుకునేఅవకాశం మేఘా ఇంజినీరింగ్‌కు దక్కిన గౌరవంగా భావిస్తున్నాం. తెలంగాణ ప్రజల నీటి కలను తీర్చేందుకు ప్రపంచంలో అత్యుత్తమఇంజినీరంగ్‌ సంస్థలతో కలిసి పనిచేయడం, అత్యాధునికటెక్నాలజీతో ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయడం మాకు లభించినజీవిత కాలపు అవకాశంగానూ, గౌరవంగా భావిస్తున్నాం. ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు పట్టుదల, నిరంతర పర్యవేక్షణ, నేరుగా యంత్రాంగంతో ప్రతీ అంశం చర్చించి ప్రోత్సహించడం వల్లనేతక్కువ కాలంలో పూర్తి చేయడం సాధ్యమైంది. " అని బి. శీనివాస్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ‘మేఘా మహాద్భుత సృష్టి  ఇది ప్రపంచంలోనే అతిపెద్దది. ఇంతకుముందు ఎక్కడా లేనిది.అందులోనూ భూగర్భంలోనిది. శక్తిరీత్యా, సామర్ధ్యాల ప్రకారం, నీటిపంపింగ్‌ లక్ష్యం, పరిమాణం... ఇలా ఏ ప్రకారం చూసుకున్నా అదొకఇంజనీరింగ్‌ కళాఖండం. మేఘా ఇంజనీరింగ్‌ తన సాంకేతిక శక్తిసామర్ధ్యాలతో నిర్మించిన మహాద్భుత సృష్టి. మానవనిర్మిత ప్రపంచఅద్భుతాల్లో ఇది ముందువరసలోకి చేరుతుంది. అదే కాళేశ్వరంపథకంలో భాగంగా కరీంనగర్‌ జిల్లా రామడుగు మండలంలక్ష్మీపూర్‌ గ్రామం వద్ద భూగర్భాన్ని తొలిచి నిర్మించిన లక్ష్మీపూర్‌(గాయత్రి) భూ గర్భ పంపింగ్‌ కేంద్రం. ప్రపంచంలో ఇంత పెద్ద నీటిపంపింగ్‌ కేంద్రం ఇంతవరకూ ఎక్కడా నిర్మించలేదు. ఒక్కోమిషన్‌వారీగా చూస్తే సామర్ద్యం 139 మెగావాట్లు కావడంతోప్రపంచంలో ఇదే పెద్దది. ఇక మొత్తం పంపింగ్‌ కేంద్రం ప్రకారంచూసినా 973 మెగావాట్లు కూడా అతిపెద్దది. ఇందులోవినియోగించిన ఎలక్ట్రికల్‌ మోటార్‌ పంప్‌హౌస్‌ల్లోనే కాకుండామొత్తంగా ప్రపంచంలో ఏ రంగంలోనూ అంటే పరిశ్రమలు, విద్యుత్‌ఉత్పత్తి, మరే ఇతర రంగాల్లోనూ ఇంత పెద్దది లేదు. దీన్ని బట్టి ఈపంపింగ్‌ కేంద్రం మేఘా స్థాయి ఎంత గొప్పదో ఊహించుకుంటేనేవిస్తుపోక తప్పదు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో 2 టీఎంసీల పంపింగ్ కు గాను మొత్తం 4627 మెగావాట్ల పంపింగ్  సామర్థ్యం అవసరం కాగా ఎంఐఈఎల్‌ మాత్రమే 3057 మెగావాట్ల పంపింగ్ సామర్థ్యం కలిగిన పంపులనుఏర్పాటు చేస్తూ తన శక్తి సామర్థ్యాలు చాటుకుంది. సాగునీటిరంగంలో ఎత్తిపోతల పథకంలోని పంపులకు ఇంత పెద్ద స్థాయిలోవిద్యుత్‌ సామర్థ్యం వ్యవస్థను ఏర్పాటు చేయడం ఓ రికార్డ్‌. ప్రపంచంలో ఇంతకు ముందెన్నడు భారీ స్థాయిలో వ్యవస్థనుఏర్పాటు చేయలేదు. మూడున్నరేళ్లలోనే… అసలు ఎత్తిపోత పథకాలే ఇంత పెద్ద స్థాయిలో భారీ శక్తి సామర్ధ్యాతోభూ ఉపరితలంపై కూడా ఇప్పటికీ ఎక్కడా లేవు. అటువంటిదిఇక్కడ భూగర్భంలో ప్రపంచంలోనే పెద్దది నిర్మించడం అందులోనూరోజుకు కనీసం 2 టిఎంసీల నుంచి గరిష్టంగా 4.5 టిఎంసీలను 111.4 మీటర్ల ఎగువకు పంప్‌ చేయడం అనేది అసామాన్యమైనది. సవాళ్లను ఎదుర్కొని తన శక్తి సామర్ధ్యాలతో మేఘా ఇంజనీరింగ్‌ ఈపంపింగ్‌ కేంద్రాన్ని వినియోగంలోకి తెచ్చింది. అదీ కేవలంమూడున్నరేళ్లలోనే. సాధారణ పథకాల నిర్మాణాలు సైతం దశాబ్దాలసమయం పడుతున్న పరిస్థితుల్లో ఈ పథకంతోపాటు ఈ పంపింగ్‌కేంద్రాన్ని యుద్ధప్రాతిపదికన వేగంగా నిర్మించి రైతులకు అంకితంచేయడం మేఘా ఇంజనీరింగ్‌కే సాధ్యమైంది. ఈ పథకంలో ఎన్నోప్రత్యేకతలు, మరెన్నో విశిష్టతలు. ఆశ్చర్యగొలిపే విధంగా శాస్త్రసాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని ఇంజనీరింగ్‌కళాఖండాన్ని ఆవిష్కరింపచేసింది. రైతుల జీవితాల్లో కొత్తవెలుగులు నింపనుంది. వ్యవసాయ-ఇంజనీరింగ్‌ రంగంలోఅగ్రభాగాన https://www.youtube.com/watch?v=P6YbHYOfuvM

బిగ్‌బాస్ తెలుగు 22వ(ఆగస్ట్ 11) ఎపిసోడ్ హైలైట్స్‌

బిగ్‌బాస్ సీజన్ 3 తెలుగు ఇప్పటి వరకు 21 ఎపిసోడ్‌‌లు ముగిశాయి. 22వ ఎపిసోడ్‌లోకి ఎంటరయింది. ఈరోజు స్పెషల్‌ ఏంటంటే ఎలిమినేషన్. ఈవారం అంతగా టెన్షన్‌ ఏమీ లేదు, ఎందుకంటే చాలామంది ఊహించినట్టుగానే...

‘పెళ్లయిన వ్యక్తిని ప్రేమించాను.. డిప్రెషన్‌లోకి వెళ్లిపోయా: ఆండ్రియా

దక్షిణాదిలో నటిగా, గాయనిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు ఆండ్రియా. గత ఏడాది ఆమె నటించిన 'విశ్వరూపం 2', 'వాడా చెన్నై' సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ రెండూ చిత్రాల్లో...

గుండుతో రామ్‌ న్యూలుక్‌!

యంగ్‌ హీరో రామ్ 'ఇస్మార్ట్ శంకర్' సినిమా విజయంతో మంచి ఊపు మీదున్నాడు. చాన్నాళ్ళ నుండి హిట్ లేక అల్లల్లాడిన ఆయన ఎట్టకేలకి పూరీతో కలిసి ఇస్మార్ట్ శంకర్ హిట్ కొట్టాడు. తాజాగా...

‘మన్మథుడు-2’ చూసి సీటు నుంచి కిందపడేలా నవ్వాను: అమల

'మన్మథుడు 2' సినిమా చూసి తెగ నవ్వుకున్నానని అక్కినేని అమల తెలిపారు. ఆమె భర్త, 'కింగ్' నాగార్జున నటించిన ఈ సినిమాను చూసిన ఆమె ట్విటర్‌ వేదికగా స్పందించారు. సినిమా చక్కగా ఉందని...

ప్రభాస్‌ ‘సాహో’ ట్రైలర్‌ వచ్చేసింది

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న 'సాహో' సినిమా ట్రైలర్‌ వచ్చేసింది. 'బాహుబలి' వంటి బ్లాక్‌బస్టర్‌ తర్వాత ఆయన నటిస్తున్న సినిమా ఇది. శనివారం సాయంత్రం ఈ సినిమా ట్రైలర్‌ను...

‘ధాకడ్’ ట్రైలర్‌: తుపాకీతో దండయాత్ర చేస్తున్న.. కంగనా

వివాదాస్పద నటి 'కంగనా రనౌత్' ఈ మధ్యనే జడ్జిమెంటల్ హైక్యా సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది. అయితే ఆ సినిమాకి ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన లభించింది. ఇక ఆ సినిమా రిజల్ట్...

‘మహానటి’ కీర్తిసురేష్‌కి జాన్వీ శుభాకాంక్షలు

ప్రతిష్ఠాత్మక 66వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో కీర్తి సురేష్‌ 'ఉత్తమ నటి' అవార్డు గెలుచుకున్న విషయం తెలిసిందే. అలనాటి నటి సావిత్రి జీవితాధారంగా తెరకెక్కిన 'మహానటి' చిత్రంలో ఆమె నటనకు గానూ...

క్రికెట్‌ ఆడిన మహేష్‌ బాబు.. వీడియో షేర్‌ చేసిన దర్శకుడు

'సరిలేరు నీకెవ్వరు' మూవీ యూనిట్‌ కశ్మీర్‌ షెడ్యూల్‌ను బాగా ఎంజాయ్‌ చేసింది. బ్రేక్‌ టైమ్‌లో అందరూ కలిసి సరదాగా క్రికెట్‌ ఆడారు. సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబుతో పాటు ఆయన కుమారుడు గౌతమ్‌, దర్శకుడు...
error: Content is protected !!