తెలుగు News

బిగ్‌బాస్‌ 3 కంటెస్టెంట్స్‌ పేర్లు లీక్‌ చేస్తూ.. నూతన్‌ నాయుడు వీడియో వైరల్‌

తెలుగు రియాలిటీ బిగ్‌బాస్ సీజన్-3 రేపటి నుంచి ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే. అయితే హౌస్‌లోకి వెళ్లబోయేది ఎవరన్నది ఇప్పటి వరకు సస్పెన్స్ గానే ఉంది. ఒకరిద్దరు కంటెస్టెంట్ల పేర్లు బయటకు వచ్చినా...

‘మన్మథుడు’ వయసు ‘ఫేస్‌ యాప్‌ ఛాలెంజ్‌’ కూడా తగ్గించలేకపోయింది.. ఫొటో వైరల్‌

టాలీవుడ్‌ ప్రముఖ నటుడు కింగ్‌ నాగార్జున వయసు పెరుగుతున్నా.. ఇంకా హ్యాండ్సమ్‌గా కనిపిస్తున్నాడు. 'ఫేస్‌ యాప్‌ ఛాలెంజ్‌' కే ఓ ఛాలెంజ్‌లాంటి వారని నెటిజన్లు అంటున్నారు. వృద్ధాప్యంలో ఎవరెలా ఉంటారో ఈ యాప్‌లో...

‘డియర్‌ కామ్రేడ్’ సెన్సార్‌ పూర్తి ..

క్రేజీ హీరో విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా నటించిన తాజా సినిమా 'డియర్‌ కామ్రేడ్'‌. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌లో భరత్ కమ్మను దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన ఈ...

మహేష్‌ బాబుపై పూరి జగన్నాథ్‌ సంచలన వ్యాఖ్యలు

దర్శకుడు పూరి జగన్నాథ్ చాలా కాలం తరువాత మరలా హిట్ అందుకున్నాడు. టెంపర్ తరువాత సరైన హిట్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నా ఇస్మార్ట్ శంకర్ వరకు ఆగాల్సి వచ్చింది. ఎట్టకేలకు హిట్ దక్కడంతో...

‘సరిలేరు నీకెవ్వరూ’.. అప్‌డేట్‌!

మహేష్‌బాబు హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'సరిలేరు నీకెవ్వరూ'. ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్‌గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్‌ కశ్మీర్‌లో జరుగుతోంది. శుక్రవారంతో తొలి షెడ్యూల్‌ పూర్తయినట్లు...

రానా చేతికి ‘జెర్సీ’ తమిళ రీమేక్‌?

తెలుగు హిట్‌ సినిమా 'జెర్సీ'ని తమిళంలో రీమేక్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో హీరో పాత్ర కోసం తమిళ నటుడు విష్ణు విశాల్‌ను సంప్రదించినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. నెల్సన్‌ వెంకటేశన్‌ దర్శకత్వం...

ఉత్కంఠగా అడివి శేష్‌ ‘ఎవరు’ టీజర్‌

హీరో అడివి శేష్‌ నటిస్తున్న 'ఎవరు' సినిమా టీజర్‌ విడుదలైంది. స్టార్‌ హీరోయిన్‌ సమంత ఈ ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. ఎంతో ఆసక్తికరంగా టీజర్‌ను రూపొందించారు. 'నా విషయంలో ఏం జరిగిందో...

అక్టోబరు 1 నుంచి సర్కారీ మద్యం దుకాణాలు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బేవరేజస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీఎస్‌బీసీఎల్‌) ఇకపై మద్యం చిల్లర వర్తకంలోకి ప్రవేశించనుంది. డిస్టలరీలు, బ్రూవరీస్‌ల్లో తయారైన మద్యాన్ని కొనుగోలు చేసి...దాన్ని మద్యం దుకాణాల లైసెన్సుదారులకు విక్రయించటానికే ఇప్పటివరకూ పరిమితమైన ఈ...

నా ఇష్టసఖి పుట్టిన రోజు శుభాకాంక్షలు: నిక్‌ జోనస్‌

హాలీవుడ్‌ స్టార్‌, ప్రియాంక చోప్రా భర్త నిక్‌ జోనస్‌.. 'నా ఇష్టసఖి, నా జీవితానికి వెలుగు అయినటువంటి ప్రియాంకకు పుట్టిన రోజు శుభాకాంక్షలు' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక...

బిగ్‌బాస్‌ పై ధర్నా.. ఈ షో నిలిపివేయాలంటున్న నిర్మాత

తెలుగు బిగ్‌బాస్‌-3 నిలిపేయాంటూ నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి, జర్నలిస్టు శ్వేతారెడ్డి, గాయిత్రి గుప్తా జంతర్‌ మంతర్‌ వద్ద శుక్రవారం ధర్నా నిర్వహించారు. బిగ్‌బాస్‌ పేరుతో అశ్లీలతను పోత్రహిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే ఈ విషయమై...

ఎస్వీబీసీ ఛైర్మన్‌గా హాస్యనటుడు పృథ్వీరాజ్‌

ప్రముఖ హాస్యనటుడు పృథ్వీరాజ్‌ బాలిరెడ్డి.. శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్‌ (ఎస్వీబీసీ) ఛైర్మన్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు తిరుపతిలో జరిగిన ఎస్వీబీసీ బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. పృథ్వీని ఎస్వీబీసీ ఛైర్మన్‌గా నియమిస్తున్నట్లు గత...

సమంత ‘వన్‌ బకెట్‌ ఛాలెంజ్‌’ .. ఈ ఆదివారమే

నీటి సంరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు స్టార్‌ హీరోయిన్‌ సమంత 'వన్‌ బకెట్‌ ఛాలెంజ్‌' స్వీకరించారు. నీటిని అతిగా వృథా చేయొద్దని ట్విటర్‌ వేదికగా కోరారు. కొత్తగా సోషల్‌మీడియాలో 'వన్‌ బకెట్‌ ఛాలెంజ్‌'...

ఓల్డ్ ఏజ్ ఫొటోస్ ఛాలెంజ్ శృతి హాసన్‌.. ఫొటో వైరల్‌

నటి శృతి హాసన్ కూడా ఓల్డ్ ఏజ్ ఫొటోస్ ఛాలెంజ్ లో పాల్గొంది. తన ఫోటోను ఫిల్టర్ల ద్వారా ఓల్డ్ ఏజ్ లోకి మార్చి ఆ ఫోటోను తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్...

‘సాహో’ రిలీజ్‌ ఎప్పుడంటే.?

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌.. 'బాహుబలి' తర్వాత నటిస్తున్న సినిమా 'సాహో'. ఈ చిత్రంలో శ్రద్ధాకపూర్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. సుజీత్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకుంది. కాగా...

పూరీ జగన్నాథ్‌ పై రామ్‌ ప్రసంశలు.. తొలిరోజు కలెక్షన్‌ ఎంతో తెలుసా!

హీరో రామ్‌, దర్శకుడు పూరీ జగన్నాథ్‌ బాక్సాఫీసు వద్ద మాయ చేశారు. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన 'ఇస్మార్ట్‌ శంకర్‌' చిత్రం తొలిరోజున ప్రపంచ వ్యాప్తంగా రూ.16 కోట్లు రాబట్టిందని చిత్ర నిర్మాణ సంస్థ...

‘సరిలేరు నీకెవ్వరు’ పై జగపతిబాబు వివరణ.. వీడియో

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు నటిస్తున్న 'సరిలేరు నీకెవ్వరు' సినిమా నుంచి ప్రముఖ నటుడు జగపతిబాబు తప్పుకొన్నారని ఇటీవల ప్రచారం జరిగింది. దీనిపై జగపతిబాబు స్పందించారు. ఈ సందర్భంగా ఓ వీడియోను తన ట్విటర్‌...

రకుల్‌ సోదరుడి ‘నిన్నే పెళ్లాడతా’

హీరోయిన్‌ రకుల్‌ప్రీత్‌ సింగ్‌ సోదరుడు అమన్‌ ప్రీత్‌ సింగ్‌ నటిస్తున్న సినిమా 'నిన్నే పెళ్లాడతా'. ఈ చిత్రానికి వైకుంఠ్‌ బోను దర్శకత్వం వహిస్తున్నారు. ఇది ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున హిట్‌ సినిమా...

ఒక్క హిట్‌తో.. ఆరు సినిమాలు.. ఆ నటుడి జీవితామే మరిపోయింది

'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' చిత్రం తరవాత బాగా పరిచయమైన నటుడు నవీన్ పోలిశెట్టి. నిన్న మొన్నటి వరకు ఈ పేరు పెద్దగా ప్రేక్షకులకు తెలియకపోవచ్చు కానీ ఈ సినిమాలో ఆయన పెర్ఫార్మెన్స్...

ఢిల్లీకి చేరిన ‘బిగ్‌బాస్‌-3’ వివాదం.. షో నిలివేయాలని డిమాండ్‌

తెలుగు 'బిగ్‌బాస్‌-3' వివాదం ఢిల్లీకి చేరింది. ఈ షో ప్రసారాన్ని నిలిపివేయాలని కోరుతూ.. జర్నలిస్ట్ శ్వేతా రెడ్డి, నటి గాయత్రి గుప్తా జాతీయ మహిళా కమిషన్‌ను ఆశ్రయించారు. రియాలిటీ షో పేరుతో మహిళలను...

రాజశేఖర్ రెడ్డి నేను ఆప్త మిత్రులం: చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, తాను అత్యంత ఆప్త మిత్రులమని శాసనసభలో వ్యాఖ్యానించారు. తామిద్దరూ ఒకే గదిలో నిద్రించిన ఘటనలూ ఉన్నాయని, ఆయనతో రాజకీయ వైరుద్యం...

హాట్‌ హాట్‌ అందాలతో లక్ష్మీ రామ్‌.. వైరల్

నటి లక్ష్మీ రాయ్‌కి సినిమాలు ఉన్నా.. లేకున్నా.. సినిమాలు హిట్టైనా ఫ్లాపైనా తన అందంతో అభిమానుల్లో మాత్రం తన క్రేజ్ కొంచెం కూడా తగ్గకుండా చూసుకుంటోంది. సినిమాల్లో చేసే గ్లామర్ షో కంటే...

‘బిగ్‌బాస్‌’ గురించి నటి హేమ ఏమందంటే..

తెలుగులో రియాల్టీ షో 'బిగ్‌బాస్‌' రెండు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకొని మూడో సీజన్లోకి అడుగు పెడుతుంది. షో ప్రసారం కాకముందే వివాదాలు చుట్టుముట్టాయి. ప్రముఖుల ఆరోపణలు, కేసులతో వార్తల్లో నిలిచింది. 'బిగ్...

మహేష్ బాబు ముద్దుల కూతురు సితార యూట్యూబ్‌ ఛానల్ పెట్టేసింది

టాలీవుడ్‌ సూపర్‌ స్టార్ మహేష్ బాబు ముద్దుల కూతురు సితార డిజిటల్‌ రంగంలోకి అడుగుపెట్టింది. ఇప్పటి వరకు సితార పాడిన పాటలు, చేసిన అల్లరి అన్ని సోషల్ మీడియా పేజ్‌లకు మాత్రమే పరిమితమయ్యాయి....

విద్యా బాలన్‌ ‘టక్‌ టుక్‌ వీడియో’.. వైరల్‌

ఇప్పటివరకు సోషల్‌మీడియాలో టిక్‌ టాక్‌ వీడియోలు తెగ వైరల్‌ అయ్యాయి. ఇప్పుడు టక్‌ టుక్‌ అనే ఓ కొత్త వీడియోకు శ్రీకారం చుట్టారు బాలీవుడ్‌ నటి విద్యా బాలన్‌. ఎర్ర చీర కట్టుకుని...

‘ఇస్మార్ట్ శంకర్‌’ రివ్యూ

డైరెక్టర్‌ పూరి జగన్నాథ్, హీరో రామ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం 'ఇస్మార్‌ శంకర్‌'. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగా రామ్‌ను పూర్తిగా కొత్త అవతారంలో కొత్త...

బిగ్‌బాస్‌పై కౌశల్‌ స్పందన

బాస్‌పై వస్తున్న ఆరోపణలపై సీజన్‌ 2 విజేత కౌశల్‌ మండ స్పందించారు. ఈ కార్యక్రమం అనైతికంగా ఉందని అడ్డుకోవాలని కోరుతూ నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ కార్యక్రమ నిర్వాహకుడు...

లిప్‌లాక్ ప్రాధాన్యత తెలుసుకున్నా..!

'ఎన్నమో ఏదోస చిత్రం ద్వారా కోలీవుడ్‌లోకి అడుగుపెట్టిన నటి నికిషాపటేల్‌. ఆ తర్వాత 'నారదన్', 'భాస్కర్‌ ఒరు రాస్కెల్‌', 'ఆయిరం జన్మంగల్‌' చిత్రాల్లో నటించింది. ఇంకా తమిళం, కన్నడ భాషల్లో కూడా పలు...

100 పౌండ్ల కోసం వేలాడిన అక్షయ్‌ కుమార్‌.. వీడియో వైరల్‌

బాలీవుడ్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ ఐదు పదుల వయసులోనూ ఫిట్‌గా ఉంటారు. అంతేకాదు అత్యధికంగా సంపాదిస్తున్న సెలబ్రిటీల్లోనూ ఆయన టాప్‌ స్థానంలో ఉన్నారు. ప్రముఖ అమెరికన్‌ బిజినెస్‌ మ్యాగజైన్‌ ఫోర్బ్స్‌ జాబితాలోనూ చోటు...

నిజాలు అంగీకరిస్తున్నందుకు ధన్యవాదాలు: లోకేష్‌

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ తన పాదయాత్రలో ఒక్క నిజం కూడా మాట్లాడలేదని.. ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా నిజాలు అంగీకరిస్తున్నందుకు ధన్యవాదాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్‌ ట్విటర్‌లో ఎద్దేవా...

హిట్‌ కాంబినేషన్‌లో మరోసారి అల్లు అర్జున్‌

టాలీవుడ్ లో టాప్ హీరోలందరితో బోయపాటి సినిమాలు చేశారు. అల్లు అర్జున్ తో బోయపాటి సరైనోడు సినిమా చేశారు. ఈ సినిమా భారీ విజయం సొంతం చేసుకుంది. ఈ విజయం తరువాత బోయపాటితో...
error: Content is protected !!