తెలుగు News

సమంత ‘ ఓ బేబీ’ కి అరుదైన గౌరవం

ప్రముఖ నటి సమంత హీరోయిన్ గా చేస్తున్న ఓ బేబీ మూవీ జులై 5 వ తేదీన భారీ ఎత్తున విడుదల కాబోతున్నది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. కొరియన్ మూవీ...

‘సైరా’లో అనుష్క పాత్ర ఇదేనా!

మెగా స్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న చారిత్రక చిత్రం సైరా నరసింహారెడ్డి. స్వతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో రూపొందుతున్న ఈ సినిమాలో అనుష్క కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే...

‘సాహో’లో శ్రీలంక బ్యూటీ ఐటెం సాంగ్‌ !

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ సాహో సినిమా విడుదల తేదీ దగ్గరకు వస్తోంది. టాకీ పార్ట్ పూర్తయినా సాంగ్స్ షూట్ చేస్తున్నారు. ఆస్ట్రియాలోని అందమైన లొకేషన్స్ లో షూటింగ్ పూర్తి చేసుకుంది. మరోవైపు...

మా నిర్మాణ సంస్థ మూతపడలేదు: హీరో ధనుష్

హీరో ధనుష్.. తన నిర్మాణ సంస్థ వండర్‌ బార్‌ ఫిలింస్‌ మూతపడిందని వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. ఈ బ్యానర్‌పై ధనుష్‌.. తన మావయ్య సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌తో 'కాలా' సినిమాను...

అనుష్క ‘సైలెన్స్‌’ లుక్‌

స్టార్‌ హీరోయిన్‌ అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా 'సైలెన్స్‌'. హేమంత్‌ మధుకర్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే 50 శాతం చిత్రీకరణ పూర్తైంది. త్వరలో ఫస్ట్‌లుక్‌ను విడుదల చేస్తామని...

హౌసింగ్‌లో అక్రమాలపై జగన్‌ సంచలన నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పట్టణ ప్రాంతాల్లో చేపట్టిన గృహ నిర్మాణ ప్రాజెక్టులపై రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లాలని అధికారులను ఆయన ఆదేశించారు. సచివాలయంలో పట్టణ, గ్రామీణ గృహ నిర్మాణంపై సీఎం...

అభిమానులకు పవన్‌ కళ్యాణ్‌ భారీ సాయం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనలోని సేవా భావాన్ని ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. ఎప్పుడైనా ఎవరైనా కష్టంలో ఉన్నాం అంటూ తన వద్దకు వస్తే వీలైనంత సహాయం చేస్తుంటారు పవన్. ఇప్పటికే సినీ...

విలేకరికి ఘటుగా సమాధానం ఇచ్చిన జీవిత

'కల్కి' సినిమాకు సంబంధించి ఓ విలేకరి అడిగిన ప్రశ్నపై అసహనం వ్యక్తం చేశారు రాజశేఖర్‌ భార్య జీవిత‌. రాజశేఖర్‌ హీరోగా నటించిన 'కల్కి' చిత్రం గత శుక్రవారం విడుదలై మంచి విజయం అందుకుంది....

ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రగ్యా జైస్వాల్ హాట్‌ ఫొటో .. వైరల్‌

'కంచె' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన ప్రగ్యా జైస్వాల్ సోషల్ మీడియా వేదికగా అన్ లిమిటెడ్ ఆరబోతతో హీట్ పెంచే హాట్ హాట్ ఫొటో షూట్‌లతో రచ్చ చేస్తోంది. 'ఓం నమో వెంటేశాయా', 'గుంటూరోడు',...

అభిమానులతో ఫొటో షేర్‌ చేసుకున్న ప్రభాస్‌

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ నటిస్తున్న యాక్షన్‌ థ్రిల్లర్ 'సాహో'. ఈ చిత్రంలో శ్రద్ధాకపూర్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. సుజీత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న 'సాహో'ను ఆగస్టు 15న విడుదల...

నటుడు సాయిరాం కొత్త సినిమా ప్రారంభం

నటుడు సాయిరాం శంకర్ హీరోగా కొత్త చిత్రం ఈరోజు మంగళవారం ప్రారంభమైంది. తలుపులమ్మ దేవస్థానంలో ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. తుని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా క్లాప్ కొట్టగా, నర్సీపట్నం...

మంచు ల‌క్ష్మిపై మ‌హిళా సంఘాలు మండిపాటు.. అమ్మా ఇంగ్లీష్ పుత్రీ అంటున్న.. శ్రీరెడ్డి

నటి మంచు ల‌క్ష్మి మ‌రోసారి వివాదాల్లో ఇరుక్కుంది. ఈమె ఏం చేసినా కూడా ఎక్క‌డో ఓ చోట కాంట్ర‌వ‌ర్సీకి కేరాఫ్ అడ్ర‌స్ అవుతూనే ఉంటుంది. తాజాగా మ‌రోసారి ఇలాంటి వివాదంలోనే ఇరుక్కుంది మంచు...

‘వాల్మీకి’ షూటింగ్‌కి బ్రేక్‌

మెగా హీరో వరుణ్ తేజ్ 'వాల్మీకి' సినిమా షూటింగ్ కర్నూలు నుంచి అంనతపురం జిల్లాకు షిఫ్ట్ చేసిన సంగతి తెల్సిందే. సినిమా షూటింగ్ కు బ్రేక్ లేకుండా చేయాలి అనుకుంటున్న సమయంలో బ్రేక్...

జులై 19న వస్తున్న ‘ఆమె’

నటి అమ‌లా పాల్ న‌టించిన తొలి థ్రిల్లర్ మూవీ 'ఆమె'. తమిళంలో ఆడై పేరుతో తెరకెక్కిన సినిమాను తెలుగులో ఆమె పేరుతో డబ్‌ చేసిన విడుదల చేస్తున్నారు. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని...

డైరెక్టర్‌ బర్త్‌డే.. స్టార్‌ హీరోల సందడి

స్టార్‌ డైరెక్టర్‌ కోదండరామిరెడ్డి సోమవారం తన 70వ పుట్టినరోజు జరుపుకొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన నివాసంలో నిర్వహించిన వేడుకలకు పలువురు సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్‌, రాఘవేంద్రరావు,...

దగ్గరికి రావద్దు.. అక్కడి నుంచే సెల్ఫీ దిగు.. అభిమానికి నచ్చజెప్పిన కత్రినా

తాజాగా బాలీవుడ్‌ నటి కత్రినా కైఫ్‌కు ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో చేదు అనుభవం ఎదురైంది. ఆమె బాడీగార్డ్స్‌తో కలిసి ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయటికి వస్తున్నప్పుడు ఓ అభిమాని సెల్ఫీ తీసుకోవడానికి అత్యుత్సాహం ప్రదర్శించాడు. కత్రినాకు...

‘సరిలేరు నీకెవ్వరు’ షూటింగ్ అప్పుడేనా!

సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు 'మహర్షి' తరువాత చేస్తున్న సినిమా 'సరిలేరు నీకెవ్వరు'. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీపై అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ షూటింగ్ ఎప్పటి నుంచి మొదలు...

‘ఇస్మార్ట్ శంకర్’ షూటింగ్‌ పూర్తి

ఎన‌ర్జిటిక్ హీరో రామ్ పోతినేని, నిధి అగ‌ర్వాల్‌, న‌భా న‌టేశ్ హీరో హీరోయిన్లుగా రూపొందుతున్న సినిమా 'ఇస్మార్ట్ శంకర్'. డాషింగ్ డైరెక్టర్ పూరి జ‌గ‌న్నాథ్ ఈ చిత్రానికి ద‌ర్శకత్వం వహిస్తున్నడు. పూరి జ‌గ‌న్నాథ్...

‘రాజుగారి గది’ తమన్నా ప్లేస్‌లో మరో నటి

ప్రముఖ యాంకర్‌, దర్శకుడు ఓంకార్‌ తెరకెక్కించిన 'రాజుగారి గది' చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఆ ఉత్సాహంతోనే 'రాజుగారి గది 2' తీశారు. ఇప్పుడు మూడో భాగం కూడా మొదలైపోయింది. ఇందులో తమన్నాను...

ఎయిర్‌పోర్ట్‌లో చిక్కుకుపోయాను: రకుల్‌

హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయంలో చిక్కుకున్నారు. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో అక్కడి జనజీవనం స్తంభించిపోయింది. విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ...

కాజల్‌కి హాలీవుడ్ ఛాన్స్‌

తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ ఆయిన కాజల్ అగర్వాల్ చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది. తెలుగులో 'రణరంగం', తమిళంలో 'కోమలి' అనే చిత్రాలు చేస్తోంది. ఇవి కాకుండా హాలీవుడ్ సినిమా...

‘ద లయన్ కింగ్’ ట్రైలర్‌.. మన తెలుగు నటుల వాయిస్‌ విన్నారా!

డిస్నీ సంస్థ నిర్మించిన మరో ప్రతిష్టాత్మక చిత్రం 'ద లయన్ కింగ్' ట్రైలర్‌ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. 1994లో వచ్చిన యానిమేషన్ చిత్రం ద లయన్ కింగ్ రీమేక్‌గా ఈ సినిమా వివిధ భాషల్లో...

శ్రీహరి కొడుకు ‘రాజ్‌ధూత్’ మూవీ ట్రైలర్‌

దివంగత నటుడు శ్రీహరి కుమారుడు మేఘాంశ్‌ హీరోగా నటించిన 'రాజ్‌ధూత్' మూవీ ట్రైలర్‌ విడుదలైంది. అర్జున్‌ గున్నాల, కార్తీక్‌ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. సినిమాలో విలన్‌ రాజ్‌ధూత్‌ బైక్‌ కోసం వెతుకుతుంటాడు. ఆ...

షాకింగ్‌ విషయం బయటపెట్టిన మల్లికా శరావత్‌

బాలీవుడ్ నటి మల్లికా శరావత్ ఓ షాకింగ్‌ విషయం బయట పెట్టింది. ఇప్పుడు అది స్థానికంగా చర్చనీయాంశం అవుతోంది‌. ప్రముఖ నిర్మాత ఏక్తా కపూర్‌ నిర్మిస్తున్న బూ.. సబ్కీ ఫటేగీ అనే చిత్రంలో...

రైతుల డబ్బులు ఆపడం దురదృష్టకరం:పవన్ కల్యాణ్

  రైతుల సమస్యలు, పరిష్కార అంశాలపై జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. రైతాంగానికి అవసరమైన విత్తనాలను అందుబాటులో ఉంచకుండా ఏపీ వ్యవసాయ శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని పవన్‌ విమర్శించారు. రైతుల...

సాయి పల్లవి అథిరన్ తెలుగు డబ్బింగ్

హీరోయిన్ సాయి పల్లవి చేసిన తెలుగు సినిమాలు తక్కువే అయినప్పటికీ ఆమెకున్న అభిమానులు ఎక్కువ. ప్రస్తుతం సాయి పల్లవి పలు తెలుగు సినిమాల్లో నటిస్తుండగా.. ఓ డబ్బింగ్‌ చిత్రంతో త్వరలోనే విడుదలకాబోతుంది. తెలుగు...

రజనీకాంత్ కుమార్తెపై నెటిజన్ల ట్రోలింగ్‌

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కుమార్తె సౌందర్య రజనీకాంత్‌ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారన్న సంగతి తెలిసిందే. తన కుమారుడు వేద్‌కు సంబంధించిన ఫొటోలు తరచుగా ఆమె షేర్‌ చేస్తూ ఉంటారు. సౌందర్య తన కుమారుడు...

కియారాకి అర్జున్‌ రెడ్డి గిఫ్ట్‌.. థ్యాంక్య్‌ చెప్పిన నటి

భారీ వసూళ్లతో బ్లాక్‌ బస్టర్‌హిట్‌గా నిలిచిన కబీర్‌ సింగ్‌.. త్వరలోనే రెండు వందల కోట్లను కలెక్ట్‌ చేయనున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం 170కోట్లను కలెక్ట్‌ చేసింది. ఈ చిత్రంలో షాహిద్‌ కపూర్‌, కియారా...

ఇండస్ట్రీకి వ్యతిరేకంగా మాట్లాడటం వల్ల ఎలాంటి నష్టం.. ‘దంగల్‌’ నటిపై విమర్శలు

కేవలం రెండు సినిమాల్లో నటించిన వారు ఇండస్ట్రీకి వ్యతిరేకంగా మాట్లాడటం వల్ల ఎలాంటి నష్టం లేదు. అన్నీ ఇచ్చిన ఇండస్ట్రీ నుంచి కృతఙ్ఞతా భావంతో వెళ్లిపోతే బాగుంటుంది. పరిశ్రమపై వారి దురభిప్రాయాలను వారితో...

సల్మాన్ ప్లాస్టిక్ బాటిల్ ఇస్తే నిరాకరించిన ఓ కోతి.. వీడియో వైరల్‌

తాజాగా ముంబైలో సల్మాన్ ఖాన్‌కు ప్లాస్టిక్ విషయంలో ఓ కోతి హితబోధ చేసింది. గణేష్ విగ్రహం పక్కన కూర్చొని అరటిపండు తింటున్న కోతికి సల్మాన్ ప్లాస్టిక్ బాటిల్ లో మంచి నీళ్లు ఆఫర్...
error: Content is protected !!