‘పాల పిట్ట’తో మహేశ్ కలర్‌ఫుల్ స్టెప్పులు!
'పాల పిట్టలో వలపు.. నీ పైట మెట్టుపై వాలిందే..' అంటూ స్టెప్పులేస్తున్నారు సూపర్‌స్టార్ మహేశ్‌బాబు. ఆయన హీరోగా నటించిన చిత్రం 'మహర్షి'. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించారు....
ఆసక్తికరమైన టైటిల్‌తో నాని, సుధీర్ బాబు
నేచురల్ స్టార్ నాని 'జెర్సీ' సినిమాతో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్నాడు ..కాగా తన తదుపరి ప్రాజెక్ట్ విషయాలను సోమవారం ప్రకటించారు. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో నాని ఓ సినిమా చేయబోతున్నారు. ఇందులో...
మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉంటున్నామా: వర్మ
'లక్ష్మీస్ ఎన్టీఆర్' ప్రెస్ మీట్ నిర్వహణకు నిన్న విజయవాడకు వెళ్లిన వర్మను పోలీసులు బలవంతంగా హైదరాబాద్ తిరిగి పంపిన సంగతి తెలిసిందే. దీనిపై ఈరోజు హైదరాబాద్లో ప్రెస్ మీట్ నిర్వహించిన వర్మ 'నన్ను...
‘మన్మథుడు 2’ లో మరో ముద్దుగుమ్మ
టాలీవుడ్ కింగ్ నాగార్జున ప్రస్తుతం 'మన్మథుడు 2' సినిమాలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో యంగ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది....
హీరో విశాల్‌కి షాకిచ్చిన తమిళనాడు ప్రభుత్వం
స్టార్ హీరో, నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్‌కు ఎదురు దెబ్బ తగిలింది. నిర్మాతల మండలి కార్యవర్గం పలు ఆరోపణలను ఎదుర్కోవడం, ఎన్నికలకు ముందు చేసిన వాగ్ధానాలను నెరవేర్చకపోవడం వంటి కారణాలతో మండలి కార్యనిర్వాకాన్ని...
సమంతకి ప్రముఖుల పుట్టినరోజు శుభాకాంక్షలు
ఎటువంటి సినీ నేపథ్యం లేకుండా చిత్ర పరిశ్రమకు వచ్చి తన శ్రమతో నేడు స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతున్నారు సమంత. తన గొప్ప వ్యక్తిత్వంతో అక్కినేని వారసుడు నాగచైతన్య మనసు దోచి ఆ ఇంటికి...
ప్రమాదానికి కారణం నేను కాదు: హీరో సుధాకర్
టాలీవుడ్ హీరో సుధాకర్ శనివారం జరిగిన కారు ప్రమాదంలో గాయపడిన విషయం తెలిసిందే. 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆయన.. 'నువ్వు తోపురా' సినిమాలో హీరోగా నటించారు. ఈ...
హిజ్రా గా అమితాబ్ బచ్చన్?
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ హిజ్రా పాత్రలో నటించబోతున్నాయి అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. తమిళం, తెలుగులో బ్లాక్‌బస్టర్ విజయం అందుకున్న 'కాంచన' సినిమా బాలీవుడ్‌లో రీమేక్‌గా రాబోతున్న సంగతి తెలిసిందే. సినిమాకు 'లక్ష్మీ...
ప్రముఖ నటుడు మృతి
ప్రముఖ నటుడు పీఎస్సీ బోస్ కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఆయన తుదిశ్వాస విడిచారు. 'సాహసపుత్రుడు' సినిమాతో బోస్ నటుడిగా ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. హిందీలో 'ప్రతిబంధ్'...
పోలీసు కస్టడీలో వర్మ!
ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్నారట. ఈ విషయాన్ని వర్మ స్వయంగా చెప్పారు. ట్విటర్‌లో తన వీడియోను షేర్ చేస్తూ.. 'నిజం చెప్పేందుకు ప్రయత్నించినందుకు ఇప్పుడు నేను పోలీసు...
వారణాసిలో మోడీకి పోటీగా రైతుల నామినేషన్
వారణాసిలో నామినేషన్లు వేసేందుకు వెళ్లిన నిజామాబాద్ పసుపు రైతులను స్థానిక బీజేపీ నేతలు, ఇంటెలిజెన్స్ పోలీసులు ఇబ్బందులకు గురిచేసే ప్రయత్నం చేసినా.. స్థానిక రైతుల నుంచి అనూహ్యంగా మద్దతు లభించింది. నామినేషన్లు వేసేందుకు...
విమానం ఎమర్జెన్సీ విండో ఓపెన్ చేశాడు..ఎందుకో తెలుసా?
బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో ఓ ప్రయాణికుడు తెలియక చేసిన పని అందరినీ టెన్షన్‌కు గురిచేసింది. విమానంలో గాలి రావడంలేదని ఓ ప్రయాణికుడు విమానం ఎమర్జెన్సీ విండో తెరిచాడు. ప్రయాణికుడి చర్యతో షాక్‌కు గురైన సిబ్బంది...
నంద్యాల జనసేన అభ్యర్థి ఇంట్లో ఏసీబీ సోదాలు..!
సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున మళ్లీ నంద్యాల లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దిగిన ఎస్పీవై రెడ్డి ఇంట్లో సీబీఐ సోదాలు కలకలం సృష్టిస్తున్నాయి. శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు...
వర్మ ఆగ్రహం.. రోడ్డుమీదే ప్రెస్‌మీట్ !
లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రాన్ని ఏపీలో విడుదలచేయవచ్చని కోర్టు నుండి ఉత్తర్వులు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో వర్మ విజయవాడలోని నోవాటెల్ హోటల్లో ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించాలని ప్లాన్ చేశారు. కానీ హోటల్...
వచ్చే జన్మలోనైన ఆ కోరిక తీర్చుకుంటా: వరలక్ష్మి
'పోడాపోడీ' చిత్రం ద్వారా హీరోయిన్‌గా అడుగుపెట్టింది వరలక్ష్మి. ఆ సినిమా తర్వాత పెద్దగా అవకాశాలు రాలేదు. నాయికగా రాణించడం కాస్త కష్టంగా అనిపించడంతో ఇటీవల వరుసగా విలన్ పాత్రలను ఎంచుకుని.. ప్రేక్షకులను ఆకట్టుకుంది....
భారీ తారగణంతో త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా
డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాల్లో ఫ్యామిలీ సెంటిమెంట్ ఎక్కువగా కనిపిస్తుంది. సెంటిమెంట్ తో పాటు కావాల్సినంత వినోదం కూడా సినిమాల్లో దొరుకుతుంది. అందుకే త్రివిక్రమ్ సినిమాలకు టాలీవుడ్ లో ప్రత్యేక ఆదరణ ఎక్కువగా...
10-15 నిమిషాల్లో మనిషి చనిపోతాడు.. ’28 డిగ్రీస్’ మూవీ టీజర్
'చనిపోయిన వాళ్లు తిరిగి వస్తారా..?' అని ప్రశ్నిస్తున్నారు '28 డిగ్రీస్' సినిమాలో నటి. నవీన్ చంద్ర, వి. షాలినీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ఇది. అనిల్ విశ్వనాథన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్....
ఆది పినిశెట్టితో కీర్తి సురేశ్
హీరోయిన్ కీర్తి సురేశ్‌కి కొత్త ప్రాజెక్టు ఖరారైంది. ఈ సినిమాలో ఆమెతోపాటు ఆది పినిశెట్టి, జగపతిబాబు, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలు పోషించబోతున్నారు. వర్త్ ఎ షాట్ సంస్థ తమ తొలి సినిమాగా...
హీరో కారు ఢీకొని మహిళ మృతి.. హీరోకు గాయాలు
ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. రోడ్డు ప్రయాణంలో ఎక్కడో ఒకచోట ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉన్నది. గుంటూరు జిల్లా చినకాకాని హైవైపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ మహిళా మృతి...
కొత్త రూ.20 నోటు ఇదిగో
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా త్వరలో కొత్త రూ.20 నోట్లను విడుదల చేయనుంది. మహాత్మా గాంధీ సిరీస్‌లో ఈ నోట్లు ఆకుపచ్చ, పసుపు కలగలిసిన రంగులో ఉండనున్నట్లు ఆర్బీఐ ఓ ప్రకటనలో తెలిపింది....
ప్రియా వారియర్‌కు బాలీవుడ్‌లో మరో ఆఫర్
హీరోయిన్ ప్రియా వారియర్ నటించిన 'లవర్స్ డే' పరాజయం తరువాత, మంచి బ్రేక్ కోసం ఎదురు చూస్తున్న తరుణంలో బాలీవుడ్ నుంచి శ్రీదేవి బంగ్లా సినిమాలో ఆఫర్ వచ్చింది. ఈ సినిమా త్వరలోనే...
మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరూ’
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మహర్షి సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. దీని తరువాత చేయబోయే సినిమాను కూడా ఫైనల్ చేశాడు మహేష్. వరుస విజయాలతో మంచి ఫాంలో ఉన్న...
‘సాహో’ షూటింగ్ స్పాట్‌లో బీజేపీ కీలక నేత
యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ 'సాహో' సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.150 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్‌తో నిర్మితమవుతున్న ఈ సినిమాను తెలుగు, హిందీ, తమిళంతో పాటు పలు ఇతర భాషల్లో...
‘మన్మథుడు 2’ కోసం మరింత యంగ్‌గా మారిన నాగార్జున
టాలీవుడ్ ఎవర్‌గ్రీన్ ఛార్మింగ్ హీరో అంటే నాగార్జునే. ఆయనకు వయసు పెరిగే కొద్ది గ్లామర్ కూడా పెరుగుతోంది. ప్రస్తుతం ఆయన 'మన్మథుడు 2' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబందించిన...
ఏపీలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ఎప్పుడంటే..
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రం ఏపీలో తప్ప మిగిలిన అన్ని చోట్ల విడుదలైన సంగతి తెలిసిందే. ఏపీలో ఎన్నికలు జరుగుతుండటం వలన చిత్రాన్ని విడుదలచేయరాదని కొందరు...
పబ్లిక్‌గా ప్రియుడికి ముద్దు పెట్టిన నటి.. వీడియో వైరల్
హిందీ టీవీ రంగంలో నటిగా పాపులరైన అంకిత లొకాండె.. మణికర్ణికతో సినీరంగంలోకి అడుగుపెట్టి, ఎంట్రీ చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. మణికర్ణికలో కంగనాకి సపోర్టుగా జల్కరి బాయి పాత్రలో ఒదిగిపోయి మంచి మార్కులు...
డుకాటి షోరూమ్‌ని ప్రారంభించిన.. వెంకీ, చైతన్య
లగ్జరీ మోటార్ సైకిల్ బ్రాండ్ డుకాటి ఇండియా భారతదేశంలో 9వ షోరూమ్‌ను ఏప్రిల్ 26న హైదరాబాద్, బంజారా హిల్స్ రోడ్ నెం. 12లో నూతనంగా ప్రారంభించింది. ఈ ప్రారంభోత్సవానికి విక్టరీ వెంకటేష్, యువసామ్రాట్...
బ్లాక్ అండ్ వైట్ బికినీలో బోటెక్కిన రాధికా ఆప్టే
ఎవరు ఎన్నీ అనుకున్న పటించుకోకుండా.. బాలీవుడ్ స్టార్‌కి ఎక్కువ పోర్న్ స్టార్లకు తక్కువ అన్నట్టుగా వీలైనప్పుడల్లా నగ్నంగా పోజులిచ్చే రాధికా ఆప్టే మరోసారి రెచ్చిపోయింది.
ఉన్న అందాలను ఆరబోసుకోవడానికి కాకపోతే ఒళ్లంతా కప్పుకోమంటారా? అయినా...
తెలంగాణ ప్రభుత్వానికి ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు
ఇంటర్ బోర్డు వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వానికి జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) నోటీసులు జారీ చేసింది. ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై మీడియా కథనాలను సుమోటాగా స్వీకరించిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ.. రాష్ట్ర ప్రభుత్వం, సీఎస్‌కు...
నాగచైతన్య ‘మహాసముద్రం’
ఈ ఏడాది బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమాల్లో నాగచైతన్య మజిలీ ఒకటి. చాలా కాలంగా మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న నాగచైతన్యకు ఈ సినిమా మంచి ఊరటను ఇచ్చింది. ప్రస్తుతం...





