రెజ్లింగ్ స్టార్ దలీప్ సింగ్ ‘నరేంద్ర’ ఫస్ట్‌లుక్
ప్రముఖ భారత రెజ్లర్ దలీప్ సింగ్ రాణా( ది గ్రేట్ ఖలీ) టాలీవుడ్‌లోకి అడుగుపెట్టబోతున్నారు. ప్రముఖ దర్శకుడు జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో వస్తున్న చిత్రంలో రాణా రెజ్లర్ పాత్రలో నటిస్తున్నారు. ఈ...
డిఫరెంట్ రోల్‌తో అలియా భట్.!!
బాలీవుడ్ లో టాప్ హీరోయిన్లలో ఒకరు అలియా భట్. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్, 2 స్టేట్స్, రాజీ వంటి హిట్స్ అందుకున్న అలియా.. బాలీవుడ్ టాప్ రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోయిన్ గా...
బుర్ఖాలో తన చిన్నారి అభిమానిని కలిసేందుకు వెళ్లిన శ్రద్ధా !
బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ క్షయ వ్యాధితో బాధపడుతున్న చిన్నారి అభిమానికి అండగా నిలిచి తన మంచి మనసు చాటుకున్నారు. సుమయ్య అనే 13 ఏళ్ల బాలిక కొంతకాలంగా క్షయతో బాధపడుతోంది. వ్యాధి...
త్వరలో ‘మన్యం వీరుడి’ బయోపిక్..?
ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీలలో బయోపిక్‌ల సీజన్ నడుస్తోంది. మహానటి ఘనవిజయం సాధించటంతో సౌత్‌లోనూ ఈ హవా కనిపిస్తోంది. ఇదే బాటలో మరో చారిత్రక వీరుడి కథను వెండితెర మీద ఆవిష్కరించేందుకు రెడీ అవుతున్నారు....
చంద్రబాబు పై ‘అంతా నా ఇష్టం’ అంటూ నాగబాబు కామెంట్స్..
మెగాబ్రదర్ నాగబాబు... 'అంతా నా ఇష్టం' అంటూ సొంతంగా యూట్యూబ్ ఛానల్ ఖాతా ఓపెన్ చేసిన నాగబాబు విమర్శలతో చెలరేగిపోతున్నారు. మొన్నటి వరకూ బాలయ్యని టార్గెట్ చేసి హాట్ టాపిక్ అయిన నాగబాబు....
‘వెంకీ మామ’ షెడ్యూల్ ప్రారంభం.!
విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగ చైతన్య కలిసి 'వెంకీ మామ' అనే ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. చైతన్య వరుస సినిమాలతో బిజీగా ఉండటం వలన ఇన్నాళ్లు పట్టాలెక్కలేకపోయిన ఈ సినిమా...
అమితాబ్ ఫొటోను చూడగానే.. రేఖ రియాక్షన్.. వీడియో వైరల్
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఫొటోను చూడగానే.. సినీ నటి రేఖ ఇచ్చిన రియాక్షన్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. వివరాల్లోకెళితే.. ప్రముఖ సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్ డబూ రత్నానీ ఏటా తన క్యాలెండర్...
కంగనా పై ప్రశంసలు కురిపించిన మెగాస్టార్
మెగాస్టార్ చిరంజీవి బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌ను ప్రశంసించారు. 'మణికర్ణిక' సినిమాలో ఆమె నటనను మెచ్చుకున్నారు. కాగా చిరంజీవి హీరోగా నటిస్తున్న మూవీ 'సైరా నరసింహారెడ్డి'. ఈ చిత్ర రచయితలు, సాంకేతిక నిపుణులతో...
తమిళ హీరోతో తేజ తెలుగు సినిమా..!
దర్శకుడు తేజ కొత్త వాళ్లతో చేసిన ప్రయోగాలు చాలా వరకు సక్సెస్ అయ్యాయి. స్టార్ హీరోలతో సినిమాలు చేయాలని అనుకున్నా ఏదో ఒక ఆటంకం ఎదురౌతూనే ఉంది. దీంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకొని...
సింగరేణి కార్మికుడిగా విజయ్ దేవరకొండ!
టాలీవుడ్‌లో అర్జున్‌రెడ్డితో సంచలనం సృష్టించి, గీతగోవిందం, ట్యాక్సీవాలా లాంటి సూపర్‌హిట్లతో సక్సెస్ ఫుల్ హీరోగా దూసుకుపోతున్న సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ. ప్రస్తుతం ఈ యంగ్ హీరో నటిస్తున్న తాజా సినిమా 'డియర్...
‘మణికర్ణిక’ నుండి సోనూసూద్ వీడియో లీక్.. వైరల్
'మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ' సినిమాలో బాలీవుడ్ నటుడు సోనూసూద్ 'సదాశివ్' పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. అయితే తన పాత్ర నిడివిని కట్ చేయడం వల్ల సోనూ ఆ ప్రాజెక్టు...
వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’లో ఈ పాత్ర ఎవరిది?
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'ఎన్టీఆర్' జీవిత కథ ఆధారంగా 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వర్మ...
నన్ను ఎవ్వరూ తిట్టలేదు.. అందుకు సంతోషిస్తున్నా: మనోజ్
ప్రముఖ బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పాయ్ తనకు పద్మశ్రీ అవార్డును ప్రకటించినందుకు ఎవ్వరూ తిట్టలేదని, అందుకు సంతోషిస్తున్నానని అంటున్నారు. చిత్ర పరిశ్రమకు ఆయన అందించిన సేవలకు గానూ భారత ప్రభుత్వం ఇటీవల మనోజ్‌కు...
రాయ్ లక్ష్మి ‘పాపా నీకేందంటే ఇష్టం..’ సాంగ్
ప్రముఖ నటి రాయ్ లక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి'. ఈ చిత్రానికి కిశోర్ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా.. ఈ మూవీ లోని తొలి లిరికల్ పాట...
రామ్, పూరి సినిమాలో బాలీవుడ్ విలన్..!
డైరెక్టర్ పూరి జగన్నాథ్ మరో ఇంట్రస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమౌతున్నాడు. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా 'ఇస్మార్ట్ శంకర్' సినిమాను ప్రారంభించారు. డబుల్ దిమాక్ అనే ట్యాగ్ లైన్‌తో...
‘మహర్షి’ షూటింగ్ ఫొటోలు లీక్..!
సూపర్‌స్టార్ మహేష్‌బాబు హీరోగా నటిస్తున్న 'మహర్షి' సినిమా షూటింగ్ ఫొటోలు లీకయ్యాయి. పొలాల మధ్యలో మహేష్ నడుచుకుంటూ వెళుతున్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఓ సన్నివేశాన్ని షూట్ చేస్తున్న వీడియో...
ఎన్టీఆర్ బయోపిక్‌పై దర్శకుడు తేజ స్పందన
విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నటరత్న ఎన్టీ రామారావు బయోపిక్‌కు తేజ దర్శకత్వంలో శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. తర్వాత ఆయన ప్రాజెక్టు నుంచి వైదొలిగారు. ఈ బయోపిక్‌ను తీయగలననే పూర్తి నమ్మకం...
పేదలకు కనీస ఆదాయ హామీ: రాహుల్
రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తాము గెలిస్తే "కనీస ఆదాయ హామీ"ని అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌లో నిర్వహించిన రైతుల ర్యాలీలో పాల్గొన్న రాహుల్ గాంధీ ఎన్డీఏ...
జనసేన ప్రచార రథాలు
సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనసేన పార్టీ మరింత దూకుడు పెంచుతోంది.. ఇప్పటికే ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. వినూత్నంగా ప్రచారంలోకి దిగుతున్నారు. భారీ...
ట్రెండ్ అవుతున్న ఇలియానా హాట్ ఫోటో..
ఒకప్పుడు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ హోదా అనుభవించిన నటి ఇలియానా. ప్రస్తుతం బాలీవుడ్ పరిశ్రమలో స్థిరపడిన ఆమె ఈమధ్యే 'అమర్ అక్బర్ ఆంటోనీ'తో తెలుగులోకి రీ ఎంట్రీ ఇచ్చింది. చాలా కాలం నుండి...
నిజాలు బయట పెట్టినందుకు పని దొరక్కుండా పోయింది: చిన్మయి
ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద తన పట్ల జరిగిన సంఘటనల గురించి బయట పెట్టినందుకు పని దొరక్కుండా పోయిందని బాధపడుతున్నారు. తమిళ సాహిత్య రచయిత వైరముత్తు తనపట్ల ప్రవర్తించిన తీరును వెల్లడిస్తూ ఇటీవల...
‘సిరివెన్నెల’ను కలిసిన మెగాస్టార్
ప్రముఖ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రికి సినీ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఆయన చిత్ర పరిశ్రమకు చేసిన సేవకుగానూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల పద్మశ్రీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం...
ఎంపీ పోటీపై స్పందించిన ఉపాసన..!
హీరో రామ్‌చరణ్ సతీమణి ఉపాసన సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. రామ్ చరణ్ అప్‌డేట్స్‌నే కాకుండా తన వృత్తికి, అపోలో హాస్పిటల్స్ కార్యక్రమాలకు సంబంధించిన ప్రతి విషయాన్ని షేర్ చేస్తుంటారు. అయితే...
ఆమే నాకు ఇష్టమైన హీరో : సమంత
ప్రముఖ నటి సమంత బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ నటనను ప్రశంసించారు. తాజాగా 'మణికర్ణిక' చిత్రాన్ని చూసిన సామ్ తన అభిప్రాయాన్ని సోషల్‌మీడియా వేదికగా పంచుకున్నారు. కంగన తన నటనతో హృదయాల్ని గెలుచుకున్నట్లు...
ఇద్దరు జనసేన అభ్యర్థులను ప్రకటించిన పవన్ కల్యాణ్
2019 ఎన్నికలకు అంటున్న సిద్ధం అంటున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ అందుకనుగుణంగా వ్యూహాలు వేగంగా అమలు చేస్తున్నారు. ఏపీలోని పలు జిల్లాల్లో ఆయన విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రత్యర్థులపై విమర్శల బాణాలను సంధిస్తున్నారు....
“ఇస్మార్ట్” కుటుంబంలోకి నిధి అగర్వాల్‌కు స్వాగతం
పూరి జగన్నాద్, రామ్ కాంబినేషన్‌లో "ఇస్మార్ట్ శంకర్" మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే పూజా కార్యక్రమాలను ప్రారంభించిన చిత్ర యూనిట్.. రెగ్యులర్ షూటింగ్‌లో బిజీగా ఉంది. ఈ సినిమాలో రామ్‌కు జోడీగా...
నా సోదరిని ఒంటరిగా వదిలేయండి క్రిష్: కంగనా సోదరి
"మణికర్ణిక" సినిమాకు తాను దర్శకత్వం వహిస్తే.. క్రెడిట్ మొత్తం కంగనే తీసుకుందని దర్శకుడు క్రిష్ ఆరోపించిన సంగతి తెలిసిందే. తాను తెరకెక్కించిన సన్నివేశాలనే మరోసారి కంగన తెరకెక్కించి దర్శకురాలినని చెప్పుకొంటున్నారని క్రిష్ బాధపడ్డారు....
మమ్ముట్టి సినిమాలో సన్నీలియోన్
సౌత్ లో మమ్ముట్టి గ్రేట్ యాక్టర్. అందులో సందేహం లేదు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో మమ్ముట్టి నటించాడు. తెలుగులో కూడా కొన్ని సినిమాలు చేసి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ప్రస్తుతం తెలుగులో...
200 సార్లు కన్నుకొట్టి.. ఇంకా అంటే బోర్..!
ప్రముఖ మలయాళ నటి ప్రియా ప్రకాశ్ వారియర్ ఎవరైనా కన్నుకొట్టమని అడిగితే బోరింగ్‌గా అనిపిస్తుంటుందని అంటున్నారు. ఆమె హీరోయిన్‌గా నటించిన మూవీ 'ఒరు అడార్ లవ్'. ఒమర్ లులు దర్శకత్వం వహించిన ఈ...
హీరో నానికి గాయాలు
నాచురల్ స్టార్ నాని జెర్సీ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్నది. ఇందులో నాని క్రికెటర్ గా కనిపిస్తున్నారు. వీలైనంత త్వరగా షూటింగ్ కంప్లీట్ చేయాలనే ఆలోచనలో ఉన్నది యూనిట్. షూటింగ్ జరిగే సమయంలో...





