Telugu Trending

పుష్ప-2లో బాలీవుడ్‌ స్టార్‌

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌- సుకుమార్‌ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం 'పుష్ప'. ఈ సినిమా బ్లాక్‌ బస్టర్‌ హిట్‌న్ని సొంతం చేసుకుంది. పాన్‌ ఇండియా స్థాయిలో ఈ సినిమా సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది....

పెళ్లి పీటలు ఎక్కబోతున్న నిత్యా మీనన్‌!

టాలీవుడ్‌లో 'అలా మొదలైంది' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన మలయాళ బ్యూటీ నిత్యా మీనన్‌. ఏ భాషలో నటించిన తన పాత్రకు తానే డబ్బింగ్‌ చెప్పుకుంటుందామె. అంతేకాదు పలు సినిమాల్లో పాటలు కూడా పాడింది....

కరోనాతో ఆసుపత్రిలో చేరిన డైరెక్టర్‌ మణిరత్నం

ప్రముఖ దర్శకుడు మణిరత్నం కరోనాతో చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చేరారు. ఆయన ఆరోగ్యానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఆయన భార్య, నటి సుహాసిని త్వరలోనే ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించే...

షూటింగ్‌ల బంద్‌పై నిర్మాత దిల్‌రాజు స్పందన

ఆగస్టు 1 నుంచి టాలీవుడ్‌లో షూటింగ్‌లు నిలిపివేయాలని నిర్మాతలు ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై నిర్మాత దిల్‌రాజు ఆసక్తిక వ్యాఖ్యలు చేశారు. సినిమా నిర్మాణ వ్యయం రోజు రోజుకూ పెరిగిపోతుండటంపై...

తనపై వస్తున్న వార్తలపై కిరణ్‌ అబ్బవరం స్పందన

టాలీవుడ్‌ యంగ్‌ హీరో కిరణ్ అబ్బవరం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇంతకుముందు ఆయన నుంచి వచ్చిన రెండు సినిమాలు పరాజయం పాలయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయన పుట్టినరోజు సందర్భంగా మూడు సినిమాల...

రితికాసింగ్ క్యూట్‌ వీడియో వైరల్‌

వెంక‌టేశ్ హీరోగా నటించిన సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ రితికాసింగ్. త‌న యాక్టింగ్‌, డైలాగ్ డెలివ‌రీతో చాలా మంది అభిమానులు,ఫాలోవ‌ర్ల‌ను సంపాదించుకుంది రితికాసింగ్‌. ఈ బ్యూటీ టైం దొరికిన‌ప్పుడ‌ల్లా సోష‌ల్ మీడియా...

సింగర్‌ నోయెల్‌ ఇంట తీవ్ర విషాదం

ర్యాప్‌ సింగర్‌ నోయెల్‌ ఇంట ఇప్పుడు తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నోయెల్‌ తండ్రి శనివారం రాత్రి కన్నుమూశారు. ఈ విషయం తెలిసి సింగర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌ సహా...

మహేష్‌ సినిమాలో నాని హీరోయిన్‌!

'నానీస్ గ్యాంగ్ లీడర్' సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ ప్రియాంక అరుళ్ మోహన్. గ్లామర్ పరంగాను .. నటన పరంగాను ఆకట్టుకుంది. ఆ తరువాత శర్వానంద్ జోడీగా 'శ్రీకారం' సినిమా కూడా...

‘ది లెజెండ్‌’ ట్రైలర్‌ని విడుదల చేసిన తమన్నా

లెజెండ్‌ శరవణన్‌ హీరోగా నటించి, నిర్మించిన చిత్రం 'ది లెజెండ్‌'. జేడీ జెర్రీ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో ఊర్వశి రౌటేలా హీరోయిన్‌. న్యూ లెజెండ్‌ న్యూ శరవణ స్టోర్స్‌ ప్రొడక్షన్స్‌పై నిర్మించిన...

అఖిల్‌ ‘ఏజెంట్’ సినిమాపై మహేష్‌ ట్వీట్

అఖిల్ అక్కినేని నటించిన తాజా చిత్రం 'ఏజెంట్'. సురేంద‌ర్ రెడ్డి డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచ‌నాలే ఉన్నాయి. ఇక ఇటీవ‌లే విడుద‌లైన టీజ‌ర్ సినిమాపై ఉన్న అంచ‌నాల‌ను రెట్టింపు చేసింది....

సీతారామం: థ‌ర్డ్ సింగిల్ ప్రోమో విడుదల

మ‌ల‌యాళ స్టార్ దుల్క‌ర్ స‌ల్మాన్ తెలుగులో నేరుగా హీరోగా న‌టిస్తున్న చిత్రం 'సీతారామం'. హ‌ను రాఘ‌వ‌పూడి డైరెక్షన్‌లో వస్తున్న.. ఈ సినిమా నుండి ఇదివ‌ర‌కే విడుద‌లైన ప్ర‌చార చిత్రాలు, హీరో హీరోయిన్ల ఇంట్ర‌డ‌క్ష‌న్...

‘చంద్ర‌ముఖి-2’ షురూ.. వైరల్‌

2005లో వ‌చ్చిన 'చంద్ర‌ముఖి' ఎంత‌టి ఘ‌న విజ‌యం సాధించిందో అంద‌రికి తెలిసిందే. సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్ హీరోగా న‌టించిన ఈ సినిమాలో జ్యోతిక చంద్ర‌ముఖిగా న‌టించింది. ఈ సినిమాలో జ్యోతిక న‌ట‌న వ‌ర్ణ‌నాతీతం. దాదాపు...

పెళ్లి పీటలు ఎక్కబోతున్న బుల్లితెర నటి

జబర్దస్త్ లో షోలో.. పలు సీరియల్స్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు కూడా దగ్గరైంది రీతు చౌదరి. గోరింటాకు, అమ్మకోసం, ఇంటిగుట్టు వంటి సీరియల్స్ లో ఆమె ప్రేక్షకులను అలరించింది. ప్రేక్షకులను కట్టిపడేసే నవ్వు...

మెగాస్టార్ సమర్పించు ‘లాల్ సింగ్ చడ్డా’

బాలీవుడ్ స్టార్‌ హీరో ఆమిర్ ఖాన్ నటించిన తాజా చిత్రం 'లాల్ సింగ్ చడ్డా'. ఈ సినిమా హిందీతో పాటు పలు భాషల్లో ఆగస్టు11న ప్రపంచ వ్యాప్తంగా ఇది విడుదల కానుంది. ఈ...

‘దియా’ మూవీ హీరో ఇంట తీవ్ర విషాదం

'దియా' ఫేం.. కన్నడ యంగ్‌ హీరో పృథ్వీ అంబర్‌ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన తల్లి సుజాత కన్నుమూశారు. కొంతకాలం హృదయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమె ఆరోగ్యం బెంగళూరులోని...

విక్రమ్‌ కొత్త సినిమా ప్రారంభం

తమిళ హీరో విక్ర‌మ్.. త‌న త‌దుప‌రి సినిమా స‌క్సెస్ ఫుల్ ద‌ర్శ‌కుడు పా. రంజిత్ డైరెక్షన్‌లో విక్ర‌మ్ త‌న త‌దుప‌రి సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్య‌క్ర‌మాలు చెన్నైలో...

విజయ్ ఆంటోనీ ‘హత్య’ మోషన్ పోస్టర్

'బిచ్చగాడు' సినిమాతో టాలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇచ్చి.. విజయ్ ఆంటోనీ పాప్యులర్ అయ్యాడు. అప్పటి నుంచి ఆయన తమిళంలో చేసిన ప్రతి సినిమా తెలుగు ప్రేక్షకులను కూడా పలకరిస్తోంది. 'బిచ్చగాడు' తరువాత ఆయన...

సీతారామం: డైరెక్టర్‌ గౌతమ్‌ వాసుదేవ్‌ ఫస్ట్‌లుక్‌

మలయాళ యంగ్‌ హీరో దుల్కర్‌ సల్మాన్ నటిస్తున్న తాజా చిత్రం 'సీతారామం'. మృణాళినీ ఠాకూర్‌ హీరోయిన్‌గా.. రష్మికా మందన్నా, సుమంత్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు హను రాఘవపూడి దర్శకత్వం వహించారు....

‘రూల్స్‌ రంజన్‌’ ఫస్ట్‌లుక్‌

టాలీవుడ్‌ యంగ్‌ హీరో కిరణ్‌ అబ్బవరం వరుస సినిమాలతో ఫుల్‌ జోష్‌ మీద ఉన్నాడు. తాజాగా 'రూల్స్‌ రంజన్‌' ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌తో ఆకట్టుకున్నాడు. రత్నం కృష్ణ డైరెక్షన్‌లో వస్తున్న ఈ మూవీ...

రజినీకాంత్‌ ఆశీస్సులు తీసుకున్న రాఘవా లారెన్స్‌

హీరో, కొరియోగ్రాఫ‌ర్ రాఘవా లారెన్స్‌ తాజాగా సూపర్‌ స్టార్‌ ర‌జినీకాంత్ ఆశీస్సులు తీసుకున్నాడు. విషయం ఏమిటంటే.. ర‌జినీకాంత్, పి వాసు కాంబినేష‌న్‌లో వ‌చ్చిన చంద్ర‌ముఖి సినిమా.. బాక్సాఫీస్ ను ఏ రేంజ్‌లో షేక్...

కిరణ్ అబ్బవరం ‘మీటర్’ ఫస్ట్‌లుక్‌

టాలీవుడ్‌ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుస సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్నాడు. ఈ రోజున ఆయన పుట్టిన రోజును జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా కిరణ్ కొత్త ప్రాజెక్టుల నుంచి అప్ డేట్స్...

ప్రముఖ దర్శకుడు ప్రతాప్‌ పోతెన్‌ కన్నుమూత

చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు, డైరెక్టర్‌, సీనియర్‌ నటి రాధిక మాజీ భర్త ప్రతాప్‌ పోతెన్‌(70) కన్నుమూశారు. చెన్నైలోని తన నివాసంలో శుక్రవారం ఉదయం ఆయన విగత...

కంగనా ‘ఎమ‌ర్జెన్సీ’ టీజర్‌

బాలీవుడ్ న‌టి కంగ‌నా ర‌నౌత్ చిత్రం 'ఎమ‌ర్జెన్సీ'. ఇందిరా గాంధీ ప్ర‌ధానిగా ఉన్న స‌మ‌యంలో దేశంలో ఎమ‌ర్జెన్సీ విధించిన విష‌యం తెలిసిందే. అయితే ఆ క‌థా నేప‌థ్యంలో ఈ సినిమా రూపొందిస్తున్న‌ట్లు తెలుస్తోంది....

చిరంజీవి కోసం ‘మెగా ప్రివ్యూ’ వేసిన ఆమిర్ ఖాన్..!

మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ ల మధ్య ఎప్పటి నుంచో మంచి అనుబంధం ఉంది. తాజాగా ఆమిర్ ఖాన్ నటించిన 'లాల్ సింగ్ చద్దా' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది....

మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం: సముద్రఖని ఫస్ట్‌లుక్‌

టాలీవుడ్‌ యంగ్‌ హీరో నితిన్ న‌టిస్తున్న తాజా చిత్రం 'మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం'. చాలా కాలం తర్వాత నితిన్ ఫుల్ మాస్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు. ప్ర‌ముఖ ఎడిట‌ర్ ఎమ్‌. ఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి...

బింబిసార: ఫస్ట్‌ సింగిల్‌ విడుదల

నందమూరి కల్యాణ్ రామ్ నటిస్తున్న తాజా చిత్రం 'బింబిసార'. 'ఏ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్' అనేది దీనికి ట్యాగ్ లైన్. ఈ సినిమాలో కేథరిన్ థ్రెసా, సంయుక్త మీనన్,...

‘రంగ రంగ వైభవంగా’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'రంగ రంగ వైభవంగా'. గిరీశాయ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాని బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న...

సీతారామ‌మ్: స్టైలిష్‌ లుక్‌లో డైరెక్టర్‌ త‌రుణ్ భాస్క‌ర్

మ‌ల‌యాళ స్టార్ హీరో దుల్క‌ర్ స‌ల్మాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా 'సీతారామ‌మ్'. పీరియాడిక్ ల‌వ్‌స్టోరీతో వార్ బ్యాక్ డ్రాప్‌లో హ‌ను రాఘ‌వ‌పూడి ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్...

రాధికా ఆప్టే భర్తపై ఆసక్తికర వ్యాఖ్యలు

  బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ రాధిక ఆప్టే ఆమె భర్త గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సాధారణంగా రాధికా ఆప్టే తన పర్సనల్‌ విషయాలకు దూరంగా ఉంటుంది. విభిన్న పాత్రల్లో నటిస్తూ తనకంటూ...

నితిన్‌ పాటకు మహేశ్‌ స్టెప్పులు.. వీడియో వైరల్‌

టాలీవుడ్‌ యంగ్‌ హీరో నితిన్ హిట్‌ ప్లాప్‌లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. 'జయం' సినిమా హీరోగా నితిన్‌కు మంచి గుర్తింపు తెచ్చింది. ఈ సినిమాలోని 'రాను రానంటూనే చిన్నదో' అనే...
error: Content is protected !!