Telugu Trending

హీరో కొడుకు వేధింపులు.. స్పందించిన కృతిశెట్టి

ఉప్పెన చిత్రంతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది కృతిశెట్టి. తొలి సినిమాతో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. కొద్దికాలంలోనే ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించింది. కృతిశెట్టికి సంబంధించి ఓ వార్త నెట్టింట హల్చల్...

ప్రాణహాని ఉందంటున్న సీనియర్ నటుడు

ఇటీవల తరచూ వార్తల్లో ఉంటున్న సీనియర్ నటుడు నరేశ్. తాజాగా మరోసారి వార్తల్లోకి వచ్చాడు. తనకు ప్రాణహాని ఉందంటూ తుపాకి లైసెన్స్ ఇవ్వాలంటూ ఎస్పీని కలిశారు. రక్షణ కోసం లైసెన్స్ రివాల్వర్‌కు అనుమతి...

నాయకుడు మూవీపై మహేష్‌బాబు కామెంట్స్

తమిళంలో ఉదయనిధి స్టాలిన్ హీరోగా తెరకెక్కిన 'మామన్నన్' పొలిటికల్ థ్రిల్లర్ మూవీ తెలుగులో 'నాయకుడు' పేరుతో రిలీజ్ చేస్తున్నారు. ఉదయనిధి స్టాలిన్, వడివేలు, ఫహాద్ ఫాజిల్, కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ...

నయనతార భర్తతో జాన్వీ కోలీవుడ్‌ ఎంట్రీ!

దివంగత నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ 'దఢక్' మూవీతో బాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం పలు సినిమాలు చేస్తుంది. ఇక ఇటీవలే ఈ బ్యూటీ టాలీవుడ్‌లో కూడా అడుగుపెట్టింది. జూనియర్...

చిరంజీవి భోళా శంకర్ నుంచి అప్డేట్

మెగాస్టార్‌ చిరంజీవి తాజా చిత్రం భోళా శంకర్ నుంచి మరో అప్‌డేట్ వచ్చింది. మెహ‌ర్‌ ర‌మేశ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ఫైనల్ అప్‌డేట్‌ను చిరంజీవి షేర్ చేశారు. డబ్బింగ్ స్టూడియోలో ఉన్న...

బ్రో : ఫస్ట్‌ సాంగ్‌ అప్‌డేట్‌ ఇచ్చిన థమన్‌

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'బ్రో'. తమిళ నటుడు సముద్రఖని ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. యంగ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ ఈ సినిమాలో మరో లీడ్...

నిర్మాతగా మారిన మరో బాలీవుడ్‌ బ్యూటీ

ఈ రోజుల్లో హీరో, హీరోయిన్‌లు వ్యాపార రంగంలోనూ రణిస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్‌లో పలువురు హీరోయిన్‌లు నిర్మాతలుగా మారారు. ఈ క్రమంలో అనుష్క శర్మ, కంగనా రనౌత్ వంటి హీరోయిన్లు నిర్మాతలుగా మారారు. తాజాగా...

జ్యువెలరీ యాడ్‌కి సితార షాకింగ్‌ రెమ్యునరేషన్‌!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్‌ బాబు కుమార్తె సితార గురించి తెలసిందే. తండ్రికి తగ్గ కుతూరిగా దూసుకుపోతుంది ఈ అమ్మడు. అప్పుడే ఒక పెద్ద సెలెబ్రిటీ స్టేటస్ ను, సోషల్ మీడియాలో ఫ్యాన్...

వాళ్ళకు ఏం తక్కువ.. అవకాశాలు ఎందుకు లేవు: మంచు లక్ష్మి

మంచు మోహన్ బాబు వారసురాలిగా ఇండస్ట్రీకి టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన మంచు లక్ష్మి తన టాలెంట్‌తో.. నటిగా, హోస్ట్‌గా గుర్తింపు తెచ్చుకుంది. తను మాట్లాడే విధానంపై సెటైర్లు వేసినా.. స్పోర్టివ్‌గా తీసుకుంటుంది. ఇటీవలే...

రెండు భాగాలుగా రానా, తేజ కాంబో మూవీ

హీరో రానా త్వరలో ఓ సినిమా కోసం రెడీ అవుతున్నాడు. ఈ సినిమాకు తేజ డైరెక్టర్. రానా, తేజ కాంబినేషన్‌లో వచ్చిన నేనే రాజు నేనే మంత్రి మూవీ భారీ విజయం సాధించింది....

మహేష్‌ న్యూలుక్‌ వైరల్‌

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ డైరెక్షన్‌లో 'గుంటూరు కారం' చేస్తున్న సంగతి తెలసిందే. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాపై భారీ హైప్స్‌ ఉన్నాయి....

రంగబలి: ‘పద పద ప్రేమ’ సాంగ్‌ విడుదల

టాలీవుడ్‌ హీరో నాగశౌర్య నటిస్తున్న తాజా చిత్రం 'రంగబలి'.ఎస్ ఎల్ వీ సినిమా వారు నిర్మించిన ఈ సినిమాకి పవన్ బాసంశెట్టి దర్శకత్వం వహించాడు. లవ్, రొమాన్స్, యాక్షన్, ఎమోషన్, కామెడీ ప్రధానంగా...

అభిమానులకు నిఖిల్‌ క్షమాపణలు

నిఖిల్ సిద్దార్థ హీరోగా నటించిన తాజా చిత్రం 'స్పై'. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు మిక్సిడ్‌ టాక్‌ వచ్చింది. పలు భాషల్లో సమయానికి రిలీజ్ కూడా కాలేకపోయింది. దీనిపై స్పందించిన...

పరస్పర అంగీకారంతోనే విడాకులు తీసుకున్నాం: నిహారిక

మెగా డాటర్ నిహారిక, ఆమె భర్త చైతన్య జొన్నలగడ్డ విడాకులు తీసుకున్నట్లు గతకొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలసిందే. అయితే వాటిపై ఎవరూ స్పందించలేదు. అయితే వాస్తవానికి...

‘సామజవరగమన’ పై అల్లు అర్జున్‌ రివ్యూ

శ్రీవిష్ణు హీరోగా నటించిన తాజా చిత్రం 'సామజవరగమన'. ఈ సినిమా జూన్ 29న విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. రాజేశ్ దండా నిర్మించిన ఈ సినిమాకి, రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించాడు. ఈ...

గుడిలో ‘ఖుషి’ క్లైమాక్స్‌ షూటింగ్‌

విజయ్ దేవరకొండ హీరోగా శివ నిర్వాణ డైరెక్షన్‌లో వస్తున్న చిత్రం 'ఖుషి'. ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తోంది. కశ్మీర్ బ్యాక్ డ్రాప్ లో ముస్లిం యువతి పాత్రలో సమంత, ఆమెను...

మరో యాడ్ ప్రమోషన్‌లో రామ్‌చరణ్

టాలీవుడ్‌లో కమర్షియల్ బ్రాండ్స్ ప్రమోషన్స్‌ చేస్తున్నవారిలో మహేష్ బాబు టాప్‌. తరువాత స్థానాల్లో అల్లు అర్జున్, రామ్ చరణ్, తారక్ ఉన్నారు. వీరినే ఎక్కువగా బ్రాండ్ ప్రమోషన్స్‌ కోసం కంపెనీలు ఎంచుకుంటున్నాయి. రామ్...

పూనమ్ కౌర్ సంచలన వ్యాఖ్యలు

పూనమ్ కౌర్ తరచుగా సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు వైరల్ అవుతుంటాయి. నటిగా కంటే వివాదాలతో పూనమ్ కౌర్ ఎక్కువగా ఫేమస్ అయ్యారు. ఈమె పోస్టులు ప్రధానంగా ఇద్దరు ప్రముఖులను టార్గెట్ చేసినట్లు...

బిగ్‌బాస్‌లో లిప్‌లాక్ సీన్‌.. షో నుంచి ఎలిమినేషన్

హిందీ బిగ్‌బాస్ ఓటీటీ-2లో ఓ జంట అందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది. చుట్టూ కెమెరాలు ఉన్నాయనే విషయాన్ని కూడా పట్టించుకోకుండా లిప్‌లాక్ ఇచ్చుకున్నారు. నటి ఆకాంక్ష, జైద్ ఇద్దరూ కిస్ చేసుకున్నారు. హోస్ట్ సల్మాన్...

రవితేజ- విశ్వక్‌ సేన్‌ సినిమా విలన్‌గా మంచు హీరో!

టాలీవుడ్‌లో ప్రస్తుతం మల్టీస్టారర్ ట్రెండ్ నడుస్తుంది. తాజాగా మాస్‌ మహారాజా రవితేజ, విశ్వక్ సేన్ కాంబినేషన్ ఓ మల్టీస్టారర్‌ రాబోతున్న సంగతి తెలసిందే. ఈ సినిమాకి సంబంధించి మరో ఆసక్తికర వార్త సోషల్‌...

సత్యదేవ్‌ పుట్టినరోజు సందర్భంగా కొత్త పోస్టర్లు

ఈరోజు టాలీవుడ్‌ నటుడు సత్యదేవ్‌ పుట్టిన రోజు సందర్భంగా.. ఆయన నటిస్తున్న కొత్త సినిమా పోస్టర్‌లను విడుదల చేశారు. ఇందులో ఒకటి ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వస్తున్న 'జీబ్రా'. ఈ సినిమా నుండి...

‘మంగళవారం’ ట్రైలర్

  'ఆర్ఎక్స్100' దర్శకుడు అజయ్ భూపతి-హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌ కలిసి చేసిన కొత్త సినిమా 'మంగళవారం'. టైటిల్ ప్రకటించినప్పటి నుండి ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. అయితే తాజాగా 'ఫియర్ ఇన్ ఐస్' కళ్లలో...

‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ వచ్చేస్తున్నారు!

స్టార్‌ హీరోయిన్‌ సమంత, జాతిరత్నాలు ఫేం నవీన్‌ పొలిశెట్టి చిత్రం 'మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి'. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకుని ఈ చిత్రం ప్రస్తుతం ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులలో బిజీగా...

‘స్కంద’ ఫస్ట్‌ గ్లింప్స్‌

బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో రామ్‌ హీరోగా సినిమా చేస్తున్న సంగతి తెలసిందే. ప్రస్తుతం టాలీవుడ్‌లో మాస్‌ సినిమాలకు కేరాఫ్‌ అడ్రెస్‌ బోయపాటి. ప్రస్తుతం ఈ సినిమా ప్యాచ్‌ వర్క్‌ పూర్తి చేసుకుంటుంది. రెండు...

శివ కార్తికేయన్ ‘మవీరన్’ ట్రైలర్

కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్.. మవీరన్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తెలుగు లో మహావీరుడు అనే టైటిల్ తో విడుదల అవ్వబోతుంది. ఈ సినిమాకు మడోన్ అశ్విన్ దర్శకత్వం వహించాడు....

‘మాయాబజార్‌ ఫర్‌ సేల్‌’ ట్రైలర్‌

సీనియర్ నటుడు నరేష్ ఈషా రెబ్బ నవదీప్ ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ మాయాబజార్ ఫర్ సేల్. గౌతమి చిల్లగుల్ల దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ జూలై 14 నుంచి...

‘అల్లు అర్జున్‌- త్రివిక్రమ్‌’ కొత్త సినిమా ప్రకటన

స్టైలిష్ స్టార్‌ అల్లు అర్జున్... త్రివిక్రమ్ కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలసిందే. జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో సినిమాలు వీరి కాంబోలో రానున్న నాల్గో...

‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ షూటింగ్‌ స్టిల్స్‌

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ డైరెక్షన్‌లో వస్తున్న తాజా చిత్రం 'ఉస్తాద్‌ భగత్‌సింగ్‌'. పదకొండేళ్ల క్రితం వీరి కాంబినేషన్‌లో వచ్చిన 'గబ్బర్ సింగ్' మూవీ అప్పట్లో ఇండస్ట్రీ హిట్...

బోయపాటి-రామ్ మూవీ టైటిల్ స్కంద!

బోయపాటి శ్రీను, రామ్ పోతినేని కాంబినేషన్‌లో రాబోతున్న క్రేజీ మూవీ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ సినిమాకు #BoyapatiRAPO అనేది వర్కింగ్ టైటిల్‌. ఈ సినిమా...

దర్శకులు బాగా వాడుకున్నారంటూ పాయల్ కామెంట్స్

పాయల్ రాజ్‌పుత్ అంటే కుర్రకారుకు బాగా గుర్తు ఉంటుంది. ఆర్‌‌ఎక్స్‌100 సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. తొలి సినిమాతోనే కుర్రకారు మనసు దోచేసుకుంది. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసినా అంతగా కలిసి...
error: Content is protected !!