
Aamir Khan Net Worth:
బిలియన్ విలువ చేసే స్టార్ – ఆమిర్ ఖాన్ లైఫ్ స్టైల్ చూసి షాక్ అవ్వాల్సిందే!
బాలీవుడ్ లో “Mr. Perfectionist” అనబడే ఆమిర్ ఖాన్ 2025 నాటికి భారత్ లో టాప్ రిచెస్ట్ సెలెబ్రిటీలలో ఒకరయ్యాడు. ఆయన నెట్ వర్త్ ఏకంగా ₹1,862 కోట్లు (సుమారు $770 మిలియన్) ఉండటం విశేషం!
సినిమాల్లోనే కాదు, ప్రొడ్యూసర్, బ్రాండ్ అంబాసిడర్‌గా, అలాగే పెట్టుబడిదారుగా కూడా ఆమిర్ తన మార్క్ వేసుకున్నాడు. రిస్క్ తీసుకునే నిర్ణయాలు, కొత్త కథలు ఎంచుకునే ధైర్యం ఆయనకు ప్రత్యేకత.
రియల్ ఎస్టేట్ సంపద:
బెవర్లీ హిల్స్ మెన్షన్ (అమెరికాలో): విలువ ₹75 కోట్లు
బాంద్రాలో సముద్ర దృష్టితో హోమ్: విలువ ₹60 కోట్లు
పంచగని ఫాం హౌస్: విలువ ₹75 కోట్లు
లగ్జరీ కార్లు:
టొయోటా వెల్‌ఫైర్: ₹92.5 లక్షలు
బెంట్లీ ఫ్లయింగ్ స్పర్ – స్పెషల్ ‘0007’ నంబర్: ₹3.2 – ₹3.4 కోట్లు
మెర్సిడెస్ బెంజ్ S600 గార్డ్: ₹10.5 కోట్లు
ప్రొఫెషనల్ వెంచర్లు:
ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ పేరుతో ఎన్నో హిట్ సినిమాలు చేశాడు. ఒక్కో సినిమా కోసం ₹50 నుండి ₹85 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటాడు.
బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్:
కోకా-కోలా, టాటా స్కై, సామ్‌సంగ్ లాంటి బడా బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్‌గా పని చేశాడు. ఒక్క డీల్‌కి ₹10–12 కోట్లు తీసుకుంటాడు.
ALSO READ: Coolie vs War 2: టార్గెట్ లు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే