VD12: శ్రీలీల ప్లేస్‌లో ఆఇద్దరూ!
VD12: టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న బ్యూటీ శ్రీలీల. టాలీవుడ్‌లో పెళ్లి సందడితో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు తన డ్యాన్స్‌తో, నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఆ తరువాత వరుస విజయాలతో...
chiranjeevi: ఎన్టీఆర్ వల్లే నేను, నా కుటుంబం నిలబడింది: చిరంజీవి
chiranjeevi: విశాఖపట్నంలో నేడు లోక్ నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్ధంతి, ఏఎన్ఆర్ శతజయంతి సందర్భంగా సాహిత్య పురస్కారం, జీవన సాఫల్య అవార్డుల ప్రధానోత్సం జరగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెగాస్టార్...
Nani: నానికి విలన్‌గా స్టార్ నటుడు
Nani: నేచురల్ స్టార్ నాని ఇటీవలు హాయ్ నాన్న సినిమాతో ప్రేక్షకులకు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. మృణాల్ ఠాకూర్‌తో కలిసి చేసిన ఈ సినిమా కూడా మంచి కలెక్షన్లు రాబట్టింది. ముఖ్యంగా...
Sivaji: నేను రాజకీయాలకు పనికి రాను.. ఎందుకంటే!
Sivaji: టాలీవుడ్ నటుడు, బిగ్‌బాస్ ఫేం శివాజీ రాజాకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. సూట్ కేసులు ఇచ్చి బీఫామ్ లు తెచ్చుకునే పరిస్థితి మారనంత వరకు ఈ రాజకీయాలు మారవని అన్నాడు. దివంగత...
ravi teja: సోలోగానే వస్తానంటున్న ‘రవితేజ’!
ravi teja: రవితేజ హీరోగా నటించిన తాజా చిత్రం 'ఈగల్'. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో అనుపమపరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించింది. కావ్య థాపర్ మరో కీలక పాత్రలో నటిస్తోంది. మొదటగాసంక్రాంతి...
chiranjeevi: చిరంజీవి డిజిటల్ ఎంట్రీ..దాని కోసమే వెయిటింగ్
chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ తరువాత వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. తాజాగా విశ్వంభర సినిమాను ప్రకటించాడు. నాలుగు దశాబ్దాలకుగాపై సిల్వర్ స్క్రీన్ ను ఏలుతున్న చిరు ఇప్పుడు ఓటీటీ ఎంట్రీ కోసం ఎదురు...
taapsee pannu :పదేళ్ల నుంచి అతనిలో ప్రేమలో ఉన్నా: తాప్సీ
taapsee pannu : టాలీవుడ్‌లో 'ఝుమ్మంది నాదం'తో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ తాప్సీ. ఈ సినిమాలో తన అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత పలు సినిమాలు చేసింది. ఇక్కడ...
Guntur Kaaram: మహేష్ ఆల్‌టైమ్ రికార్డు.. ఫేక్ అంటూ నెటిజన్ల ట్రోల్స్
Guntur Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా మిక్సిడ్ టాక్...
Krishnam Raju Birth Anniversary: మొగల్తూరులో కృష్ణంరాజు జయంతి వేడుకలకు భారీ ఏర్పాట్లు
Krishnam Raju Birth Anniversary: ప్రముఖ నటుడు రెబల్ స్టార్, కేంద్ర మాజీ మాంత్రి, స్వర్గీయ కృష్ణంరాజు జయంతి వేడుకలు ఈ నెల 20వ తేదీన మొగల్తూరులో నిర్వహించనున్నారు. కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి,...
Samantha: గతంలో చేసిన తప్పు మళ్లీ రిపీట్ చేయకూడదు అనుకుంటున్నా: సమంత
Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాలకు చిన్న బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మయోసైటిస్ కారణంగా చికిత్స తీసుకుంటుంది. ఈ బ్యూటీ సినిమాలకు అయితే దూరంగా ఉంది. సోషల్ మీడియాలో...
OTT: ఈ వీకెండ్ ‘ఓటీటీ’లో రానున్న 20 సినిమాలు ఏంటంటే?
OTT: ప్రస్తుతం థియేటల్లో సంక్రాంతికి విడుదలైన సినిమాలు సందడి చేస్తున్నాయి. సంక్రాంతి బరిలో నిలిచిన హనుమాన్, గుంటూరుకారం, సైంధవ్, నా సామిరంగ సినిమాల హవానే నడుస్తోంది. వీటికి పోటీగా మరో సినిమా రాలేదు....
Ooru Peru Bhairavakona Trailer: గరుడపురాణంలో మాయమైన ఆ నాలుగు పేజీలే ఈ భైరవ కోన
Ooru Peru Bhairavakona Trailer: వీఐ ఆనంద్ డైరెక్షన్‌లో సందీప్ కిషన్ హీరోగా వర్ష బొల్లమ్మ హీరోయిన్‌గా నటించిన తాజా చిత్రం 'ఊరు పేరు భైరవకోన'. ఫిబ్రవరి 9న ఈ సినిమాలో థియేటర్లలో...
dhanush-sekhar kammula: నాగార్జున-ధనుష్ మల్టీస్టారర్ షూటింగ్ షూరూ
dhanush-sekhar kammula: ప్రముఖ దర్శకుడు నేషనల్ అవార్డ్ విన్నర్ శేఖర్ కమ్ముల కొత్త సినిమా ఈ రోజు గురువారం (జనవరి 18) హైదరాబాద్ లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. మల్టీస్టారర్ గా తెరకెక్కునున్న...
Jr ntr: వెయ్యిమంది బాలకృష్ణలు వచ్చిన తారక్‌ను ఏం చేయలేరు: కొడాలి నాని
Jr ntr: తారక్ కు NTR ఘాట్ వద్ద ఘోర అవమానం ఎదురైన సంగతి తెలిసిందే. హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఏర్పాట్టు చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించారు. బాలకృష్ణ ఆదేశాల...
Balakrishna vs NTR: బాలయ్య వర్సెస్ ఎన్టీఆర్ మరోసారి బయటపడ్డ విభేదాలు!
ప్రముఖ సీనియర్ నటుడు, స్వర్గీయ నందమూరి ఎన్టీఆర్ గారి వర్ధంతి ఈ రోజు. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన మనవళ్లు సినీనటులు తారక్, కల్యాణ్‌రామ్ నివాళులర్పించారు. తారక్...
Chiranjeevi: చిరంజీవిని గుర్తించిన ప్రభుత్వానికి సోనూసూద్ కనపడలేదా?
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ తరువాత వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. తాజాగా 'విశ్వంభర' ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవలే సంక్రాంతి సందర్భంగా ఫ్యామిలీతో ఫుల్‌గా ఎంజాయ్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్...
ప్రశాంత్ వర్మ ‘జై హనుమాన్’లో రాముడిగా రామ్‌చరణ్!
ప్రశాంత్ వర్మ టాలీవుడ్‌లో అ! సినిమాతో దర్శకుడిగా పరిచయమైయ్యాడు. ఆ తరువాత జాంబీరెడ్డి, కల్కి, అద్భుతం వంటి సినిమాలను తెరకెక్కించి డైరెక్టర్‌గా మంచి మార్కులు కొట్టేశాడు. ఆయన తాజాగా హనుమాన్ మూవీతో దర్శకుడిగా...
కెప్టెన్ మిల్లర్: తుపాకుల మోతతో దద్దరిల్లిన ట్రైలర్
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన చిత్రం 'కెప్టెన్ మిల్లర్'. కోలీవుడ్‌లో జనవరి 12న ప్రపంచవాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలై మంచి వసూళ్లు రాబడుతోంది. అరుణ్ మథేశ్వరన్ డైరెక్షన్‌లో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్...
‘సలార్’ సక్సెస్ మీట్‌లో అఖిల్ అందుకేనా!
పాన్ ఇండియా హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. తాజాగా ఆయన నటించిన 'సలార్' మూవీ ఇటీవలే విడుదలై సూపర్ డూపర్ హిటైన సంగతి తెలిసిందే. ఈ మూవీ సక్సెస్...
‘హనుమాన్’ పై రిషబ్ శెట్టి కామెంట్స్.. నెటిజన్ల ప్రశంసలు
సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం 'హనుమాన్'. తేజ సజ్జ హీరోగా నటించిన ఈ సినిమాలో అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటించింది. వరలక్ష్మీ శరత్ కుమార్, రాజ్ దీపక్...
మీనా పొలిటికల్ ఎంట్రీ నిజమేనా?
సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులు రాజకీయాల్లోకి వెళ్లడం సాధారణమే. ఇప్పటికే పలువురు వివిధ రాజకీయ పార్టీల్లో కొనసాగుతున్నారు. బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, ఖుష్భు, రోజా, విజయశాంతి తదితరులు ప్రస్తుతం రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉండగా.. తాజాగా...
ప్రశాంత్ వర్మపై బాలయ్య ప్రశంసలు
టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా నటించిన తొలి పాన్ ఇండియా మూవీ 'హనుమాన్' . ప్రశాంత్‌వర్మ దర్శకత్వం లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ కలెక్షన్లతో దూసుకుపోతుంది. సంక్రాంతి...
ఇదే నా చివరి సినిమా కావొచ్చు.. ఫ్యాన్స్‌కి మహేష్ బాబు షాక్
సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో వచ్చిన తాజా చిత్రం 'గుంటూరు కారం'. వీరి కాంబినేషన్‌లో వచ్చిన మూడో సినిమా ఇది. గతంలో వీరు అతడు,...
‘యానిమల్’ ఓటీటీ రిలీజ్ ఆపండి.. హైకోర్టుని ఆశ్రయించిన సహ నిర్మాత
బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ హీరోగా టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ వంగా డైరెక్షన్‌లో వచ్చిన వివాదాస్పద క్రైమ్ యాక్షన్ డ్రామా 'యానిమల్'. ఈ సినిమా మంచి టాక్‌ని తెచ్చుకోవడంతో పాటు.. ప్రపంచవ్యాప్తంగా 900...
వచ్చే సంక్రాంతికి అప్పుడే కర్ఛీప్ వేసిన 2 సినిమాలు
టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి పలు సినిమాలు సందడి చేశాయి. వాటిలో గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్, నా సామిరంగ థియేటర్లలో సందడి చేశాయి. ఇవన్నీ కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా గుంటూరు...
హను-మాన్.. ఇది ప్రేక్షకుల విజయం. హను-మాన్ నా కెరీర్ లో బెంచ్ మార్క్ చిత్రంగా నిలిచిపోతుంది: హీరో తేజ సజ్జా
ఆ ఒక్క షాట్ కోసం ఆరు నెలలు పట్టింది: హీరో తేజ సజ్జా
క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన ఫస్ట్ ఇండియన్ ఒరిజినల్ సూపర్ హీరో మూవీ 'హను-మాన్'....
నా సామిరంగ హిట్టు బొమ్మ.. ట్విట్టర్ రివ్యూ
అక్కినేని నాగార్జున నటించిన తాజా చిత్రం నా సామిరంగ. మాస్, యాక్షన్, రొమాంటిక్ జోనర్‌లో వచ్చిన ఈసినిమా తో కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని తొలిసారి దర్శకుడిగా పరిచయమౌతున్నాడు. ఇప్పటికే నాగార్జున పలువురు కొరియోగ్రాఫర్స్‌కి...
ఈ సంక్రాంతికి మడతపెట్టేసిన ‘గుంటూరు కారం’
టాలీవుడ్‌లో ఈ ఏడాది పలు సినిమాలు సంక్రాంతి బరిలో నిలిచాయి. వాటిలో చివరి నిమిషంలో రవితేజ ఈగల్ మూవీ రేసు నుండి తప్పుకుంది. దీంతో మహేష్ బాబు గుంటూరు కారం, తేజ సజ్జ...
మైఖేల్ జాక్సన్ బయోపిక్ రిలీజ్ డేట్ ఫిక్స్
మైఖేల్ జాక్సన్ పేరు వింటే కోట్లాది మంది పాప్ మ్యూజిక్ లవర్స్ గుండెలు ఉప్పొంగుతాయి. ఇప్పుడు అలాంటి పాప్ సింగర్ బయోపిక్ రూపొందుతోందంటే ఇంకా ఎంతో హ్యాపీ న్యూస్ అని చెప్పాలి. తన...
ధనుష్ మూవీకి తెలుగులో రిలీజ్ డేట్ ఫిక్స్
సంక్రాంతికి తెలుగు సినిమాలతో పోటీ పడలేక రేసునుంచి తప్పుకున్న కోలీవుడ్ మూవీ కెప్టెన్ మిల్లర్. ధనుష్ హీరోగా నటించిన పీరియాడిక్ యాక్షన్ మూవీ కెప్టెన్ మిల్లర్. ధనుష్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో...





