పఠాన్ డైరెక్టర్‌తో ప్రభాస్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆయన చేతిలో ఇప్పటికే ఐదు ప్రాజెక్టులున్నాయి. అవన్నీ ప్యాన్ ఇండియా స్థాయి చిత్రాలే. ఇప్పుడు మరో ప్యాన్ ఇండియా సినిమాకి ప్రభాస్...
ఆసక్తికరంగా ‘దసరా’ టీజర్
నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న చిత్రం 'దసరా'. ఇప్పటికే విడుదలైన అప్డేట్స్ ఈ సినిమాపై ఆసక్తిని పెంచేశాయి. దీంతో ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. శ్రీకాంత్ ఓదెల...
మహష్ సినిమాలో మాజీ ప్రపంచ సుందరి!
సూపర్ స్టార్ మహేష్ బాబు- త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈసినిమా కోసం మహేష్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా త్రివిక్రమ్ తన ప్రతి సినిమాలో...
తారకరత్నను అబ్జర్వేషన్ లో ఉంచారు: చంద్రబాబు
నందమూరి తారకరత్నగుండెపోటుకు గురై.. నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు బెంగళూరు చేరుకున్నారు. నారాయణ హృదయాలయ ఆసుపత్రి వైద్యులను అడిగి తారకరత్న ఆరోగ్య...
ప్రముఖ నటి ‘జమున’ ఇకలేరు
టాలీవుడ్ ప్రముఖ సీనియర్ నటి జమున కన్నుమూశారు. హైదరాబాద్ లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆమె వయసు 86 సంవత్సరాలు. 1936 ఆగస్ట్ 30న ఆమె జన్మించారు. అనారోగ్య కారణాలతో ఆమె...
‘అక్కినేని తొక్కనేని’ వార్తలపై బాలకృష్ణ స్పందన
టాలీవుడ్ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇటీవలే ఆయన నటించిన 'వీరసింహారెడ్డి' సినిమా సక్సెస్ మీట్‌లో చేసిన 'అక్కినేని తొక్కనేని' వ్యాఖ్యలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. తొలిసారి ఈ వ్యాఖ్యలపై శ్రీ...
శర్వానంద్ ఎంగేజ్మెంట్‌లో రామ్ చరణ్ ఉపాసనల సందడి
టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో శర్వానంద్ కూడా ఒకడు. గత కొంతకాలంగా సోషల్ మీడియాలో శర్వానంద్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ...
ఆసక్తికరంగా ‘రావణాసుర’ గ్లింప్స్
టాలీవుడ్ హీరో మాస్ మహారాజ రవితేజ వరుస సినిమాలతో ఫుల్ జోష్‌లో ఉన్నాడు. ఇటీవలే నటించిన 'ధమాకా' మంచి విజయాన్ని సాధించింది. ఇక మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన 'వాల్తేరు వీరయ్య' గెస్ట్...
డిఫరెంట్ టైటిల్‌తో వెంకటేశ్.. ఆకట్టుకుంటున్న గ్లింప్స్
1986 లో నటన ప్రారంభించిన విక్టరి వెంకటేశ్ విభిన్న జోనర్‌ల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఆయన తన 75వ సినిమాకి సంబంధించిన అప్డేట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. 'హిట్...
ఆస్కార్ బరిలో ‘నాటు నాటు సాంగ్’
దర్శకధీరుడు రాజమౌళి 'ఆర్‌ఆర్‌ఆర్' సినిమా ఆస్కార్ ఫైనల్ నామినేషన్స్‌లో నిలిచింది. ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు సాంగ్ టాప్ -4లో నిలిచింది. ఇప్పటికే చలన చిత్ర పరిశ్రమలో రెండో ప్రతిష్ఠాత్మకమైన గోల్డెన్...
‘మైఖేల్’ ట్రైలర్ విడుదల
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం 'మైఖేల్'. రంజిత్ జైకోడి దర్శకుడు. విజయ్ సేతుపతి వరుణ్ సందేష్ గౌతమ్ మీనన్, అనసూయ, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక...
‘రైటర్ పద్మభూషణ్’ ట్రైలర్
షార్ట్ ఫిలింస్, యూట్యూబ్ వీడియోస్‌తో కెరీర్ ప్రారంభించి చిన్న చిన్న పాత్రలు వేస్తూ టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నటుడు సుహాస్. 'కలర్ ఫోటో' సినిమాతో హీరోగా మారి.. మొదటి సినిమాతోనే మంచి...
‘వినరో భాగ్యము విష్ణుకథ’: ఓ బంగారం సాంగ్ విడుదల
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న తాజా చిత్రం 'వినరో భాగ్యము విష్ణుకథ' . ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, పాటకు మంచి స్పందన వస్తోంది. తాజాగా ఓ బంగారం...
ఎన్టీఆర్ హాలీవుడ్ ఎంట్రీ ప్రముఖ సంస్థతో!
'ఆర్ఆర్ఆర్' సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ హాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఐరన్ మ్యాన్, ది అవెంజర్స్, కెప్టెన్ అమెరికా వంటి ప్రఖ్యాత సూపర్ హీరో...
ప్రభాస్-ప్రశాంత్‌నీల్ న్యూమూవీ అప్డేట్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫుల్ బీజీగా ఉన్నాడు. ఒక హాలీవుడ్ హీరో రేంజ్ స్థాయిలో తనపై బిజినెస్ జరుగుతుంది. ఇప్పటి వరకు ప్రభాస్ చేతిలో ఉన్న సినిమాలు అన్నీ బడ్జెట్ దాదాపు...
అన్ స్టాపబుల్: బాలయ్య- పవణ్ కల్యాణ్ గ్లింప్స్ విడుదల
ఆహా ఓటీటీలో నందమూరి బాలకృష్ణ వ్యవహారిస్తున్న షో 'అన్ స్టాపబుల్'. ఈ షో తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ, విదేశాల్లో కూడా సందడి చేస్తోంది. షోలో బాలకృష్ణ అతిథులను ఇంటర్వ్యూ చేసే తీరు,...
వీరసింహారెడ్డి: బాక్సాఫీస్ ఊచకోత.. ఫస్ట్ డే వసుల్ ఎంతంటే!
నందమూరి బాలకృష్ణ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ వారి నిర్మించిన చిత్రం 'వీరసింహారెడ్డి'. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా నిన్న విడదులైన సంగతి తెలిసిందే. గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమాకి,...
‘అహింస’ మూవీ ట్రైలర్
దగ్గుబాటి అభిరామ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న చిత్రం 'అహింస'. గీతికా తివారీ హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుంది. ప్రముఖ దర్శకుడు తేజ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకి ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్.పీ పట్నాయక్...
వాల్తేరు వీరయ్య: నీకేమో అందమెక్కువ సాంగ్ విడుదల
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం 'వాల్తేరు వీరయ్య'. బాబీ డైరెక్షన్‌లో వస్తున్న ఈ మూవీలో శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తుంది. తాజాగా ఈ మూవీ నుంచి నీకేమో అందమెక్కువ.. నాకేమో తొందరెక్కువా అంటూ...
‘శాకుంతలం’ మూవీ ట్రైలర్
ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం 'శాకుంతలం' . ఈ సినిమా కోసం అంతా వెయిట్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఒక వైపున అడవిలో శకుంతల ఆశ్రమవాసం...
‘వాల్తేరు వీరయ్య’ ట్రైలర్ విడుదల
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన తాజా చిత్రం 'వాల్తేరు వీరయ్య'. బాబీ డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. ఈ సినిమా...
‘వీరసింహారెడ్డి’ ట్రైలర్ విడుదల
నంమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'వీరసింహారెడ్డి'. రాయలసీమ ఫ్యాక్షనిజం నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది. సంక్రాంతి కానుకగా ఈ నెల 12వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది....
అన్‌స్టాపబుల్-2: హీరోయిన్ కోసం గొడవపడ్డ ప్రభాస్-గోపీచంద్
నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న షో 'అన్‌స్టాపబుల్-2'. ఈ మధ్య కాలంలో ఈ టాక్ షోకు వచ్చినంత క్రేజ్ దేనికి రాలేదనండంలో అతిషయోక్తి లేదు. సీజన్-1కు అనూహ్య రెస్పాన్స్ రావడంతో ఆహా సంస్థ...
ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్న రాజమౌళి
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రాజమౌళి గత ఏడాది తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్' సినిమా భారీ విజయం సాధించింది. ఈ సినిమా న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డుకు ఎంపిక అయిన విషయం తెల్సిందే. తాజాగా...
రామ్‌చరణ్‌పై టైటానిక్ నటి ప్రశంసలు
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్- యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా నటించిన పాన్ ఇండియా సెన్సేషన్ 'RRR'. ఈ సినిమాలో ఎన్టీఆర్ గోండు బెబ్బులి కొమురం భీంగానూ రామ్ చరణ్ మన్యం...
ఆ నటుడి ప్రేమలో తమన్నా!
హీరోయిన్ తమన్నా భాటియా టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఈ మిల్కీ బ్యూటీ ఇప్పుడు ప్రేమలో పడిందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. బాలీవుడ్ నటుడు విజయ్...
అల్లరి నరేష్ ‘ఉగ్రం’ రిలీజ్ డేట్ ఫిక్స్
అల్లరి నరేష్ నటిస్తున్న తాజా చిత్రం 'ఉగ్రం'. ఈ టైటిల్ కి అల్లరి నరేష్ ఫస్ట్ లుక్ కి మంచి స్పందన లభించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో మిర్నా హీరోయిన్‌గా నటిస్తుంది....
ఎన్టీఆర్ సినిమాలో జాన్వీ ఫిక్స్!
'ఆర్ ఆర్ ఆర్' సినిమా తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి సాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఎన్టీఆర్ తన 30వ సినిమాను కొరటాల శివ డైరెక్షన్‌లో...
అజిత్ ‘తెగింపు’ ట్రైలర్
ప్రముఖ నటుడు అజిత్ హీరోగా తమిళంలో 'తునీవు' సినిమా రూపొందింది. బోనీ కపూర్ నిర్మించిన ఈ సినిమాకి హెచ్. వినోత్ దర్శకత్వం వహించాడు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా నిర్మితమైంది....
పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించిన నరేష్- పవిత్ర
సీనియర్ నటుడు నరేష్ ..నటి పవిత్రను పెళ్లి చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. కొత్త సంవత్సరం సందర్భంగా కొత్త జీవితం ప్రారంభిస్తున్నాము.. మీ అందరి ఆశీర్వాదాలు కావాలంటూ ఓ వీడియోను పోస్ట్...





