Telugu Big Stories

తండ్రి ఓటమిపై స్పందించిన శృతి హాసన్‌

ప్రముఖ సినీనటుడు, మక్కల్‌ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ ఓడిపోయారు. ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కోయంబత్తూరు సౌత్ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. అయితే.....

గజిని-2తో అల్లు అర్జున్‌!

కోలీవుడ్‌లో సూర్య నటించిన 'గజిని' సినిమా ఎంత హిట్‌ అయిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అక్కడే కాదు తెలుగులో డబ్ అయిన ఈ సినిమా ఇక్కడా సూపర్ హిట్ అయ్యింది. విశేషం ఏమంటే......

కరోనా నుంచి కోలుకుంటున్నా: అల్లు అర్జున్‌

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. బన్నీ తనకు కరోనా వచ్చిన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ మేరకు ఓ పోస్ట్ చేసి అందరినీ...

మహేష్ బాబు అభిమానులకు పండగ

  సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు పండగ లాంటి వార్త చెప్పారు. త్వరలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో ఓ మూవీ చేయబోతున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో అతడు, ఖలేజా చిత్రాలు తెరకెక్కాయి....

ఎమ్మెస్‌ నారాయణపై నటి సంచలన వ్యాఖ్యలు

సీనియర్‌ నటి పద్మ జయంతి తెలుగులో పలు సినిమాల్లో మనకు కనిపిస్తునే ఉంటుంది. దాదాపు 350కి పైగా చిత్రాల్లో నటించిన పద్మ జయంతి.. తల్లిగా.. వదినగా.. ఇతర పాత్రల్లో కనిపించింది. అయితే తాజాగా...

లాక్‌డౌన్‌పై నాగ్‌ అశ్విన్‌ ట్వీట్‌

దేశంలో కరోనా సెకండ్‌వేవ్‌ విజృంభిస్తున్న చేస్తోన్న నేపథ్యంలో చాలా రాష్ట్రాల్లో ఇప్పటికే లాక్‌డౌన్‌లు విధించిన విషయం తెలిసిందే. రానున్న రెండు, మూడు వారాలు ఎంతో క్లిష్టంగా ఉండనున్నాయని పలువురు అధికారులు చెబుతున్నారు. ఈ...

అత్యాచారం చేస్తామని బెదిరిస్తున్నారు: సిద్దార్థ్‌

హీరో సిద్ధార్థ్‌.. రాష్ట్ర బీజేపీ ఐటీ సెల్‌ తన పర్సనల్‌ మొబైల్ నంబర్‌ లీక్‌ చేసిందని సంచలన ఆరోపణలు చేశారు. అందువల్ల తనను, తన కుటుంబ సభ్యులను చంపేస్తామని.. తమపై అత్యాచారం చేస్తామని...

మహేష్‌ ‘పోకిరి’కి 15 ఏళ్లు

టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు నటించిన ఈ సినిమా ‘పోకిరి’. డాషింగ్ అండ్‌ డేరింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘పోకిరి’ ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే. టాలీవుడ్‌కి కలెక్షన్ల...

హ్యాపీ బర్త్‌డే సమంత

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత నేడు (ఏప్రిల్‌28)న ఆమె 34వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సెలబ్రెటీలతో పాటు అభిమానులు ప్రత్యేక శుభాకాంక్షలు చెప్తున్నారు. 2010లో వచ్చిన ‘ఏ మాయ చేశావే’ .....

సమంత బర్త్‌డే సీడీపీ విడుదల చేసిన తమన్నా

అక్కినేని వారి కోడలు, టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకునే ఈ బ్యూటీ గుడ్ హ్యూమన్ బీయింగ్ కూడా. రేపు (ఏప్రిల్ 28న)...

ఏప్రిల్‌ 30న ఓటీటీలో వకీల్‌సాబ్‌

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ నటించిన తాజా చిత్రం ‘వకీల్‌సాబ్’. ఇటీవల థియేటర్లలో విడుదలైన ఈ సినిమా విశేష ప్రేక్షకాదరణ పొందిన చిత్రం. ఇప్పుడు డిజిటల్‌ మాధ్యమంలో అలరించేందుకు సిద్ధమవుతోంది. ప్రముఖ ఓటీటీ...

కరోనా వేవ్‌లోనూ రిస్క్ తీసుకుంటున్న లేడీ ప్రొడ్యూసర్

దుల్కర్ సల్మాన్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి హను రాఘవపూడి దర్శకుడు. దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ కల్లోల పరిస్థితుల్లోనూ ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. గత 15 రోజులుగా...

మాల్దీవులకు బంద్‌.. సినీ తారలపై ట్రోల్స్‌

మూవీ స్టార్స్‌ కాస్త టైమ్‌ దొరికొతే వెంటనే మాల్దీవులకు విహారయాత్రలకు వెళ్తుంటారు. ముఖ్యంగా బాలీవుడ్‌ సెలబ్రెట్స్‌ వల్ల మాల్దీవులు మరో ముంబయిలా మారింది. చాలామంది బర్త్‌డే, మ్యారేజ్‌డే.. ఇలా విశేషమేదైనా మాల్దీవుల్లో సెలబ్రేట్‌...

పొట్టి వీరయ్య క‌న్నుమూత‌

కరోనా సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో ఇప్పటికే పలువురు సినీ సెలెబ్రిటీలు ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నారు. ఇప్పుడు టాలీవుడ్‌లో ఓ నటుడు మృతిచెందారు. సినీ నటుడు పొట్టి వీరయ్య (74) ఇకలేరు. గత...

కన్నీళ్లతో ఈ మెస్సేజ్‌ పెడుతున్నా:తమన్‌

మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్‌ తన హృదయం ముక్కలయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో బిజీ కంపోజర్‌గా వరుస హిట్‌ ఆల్బమ్స్‌తో మెప్పిస్తున్న తమన్‌ తాజాగా ఆన్‌లైన్‌లో ఓ వీడియో చూసి భావోద్వేగానికి...

100 మిలియన్ వ్యూస్ దాటిన మహేష్‌ ‘మైండ్‌ బ్లాక్‌’

టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేశ్ బాబు పాట కూడా ఒకటి సరికొత్త మైలురాయిని చేరుకుంది. మహేష్‌ బాబు, రష్మిక హీరోహీరోయిన్‌లుగా నటించిన చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ...

‘మాస్క్ ఈజ్ మస్ట్’ : మహేష్‌ బాబు

భారత్‌ని కరోనా సెకండ్ వేవ్ వణికిస్తోంది. రోజురోజుకూ కోవిడ్ కేసులు భారీ సంఖ్యలో పెరిగిపోతున్నాయి. ఈ ఆందోళనకర పరిస్థితుల్లో సినీ సెలెబ్రిటీలు తమవంతు ప్రయత్నంగా ప్రజల్లో కరోనా జాగ్రత్తల గురించి అవగాహన కల్పించడానికి...

గుండెపోటుతో అమిత్‌ మిస్త్రీ మృతి

ఇండస్ట్రీలో వరుస విషాదాలు వెన్నాడుతున్నాయి. గురువారం బాలీవుడ్‌ సంగీత దర్శకుడు శ్రావణ్‌ కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ విషాదంనుంచి ఇంకా తేరుకోకముందే పరిశ్రమ మరో ప్రముఖ నటుడిని కోల్పోయింది. ప్రముఖ గుజరాతీ నటుడు...

ఐసోలేషన్‌లో టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు

కరోనా సెకండ్‌ వేవ్‌ లో.. వరుసగా సినీసెలబ్రిటీలంతా కోవిడ్ బాధితులుగా మారుతుంటే టాలీవుడ్‌లో పలువురు స్టార్ హీరోలు ఒక్కొక్కరుగా షూటింగులు బంద్ చేసి ఇంటిలోనే స్వీయ నిర్భంధంలో ఉంటున్నారు. ఈ జాబితా అంతకంతకు...

గుత్తా జ్వాల-విష్ణు విశాల్‌ పెళ్లి ఫొటోలు.. వైరల్‌

భారత బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ గుత్తా జ్వాల, తమిళ హీరో విష్ణు విశాల్ ఒక్కటయ్యారు. ఈ రోజు (గురువారం, ఏప్రిల్‌ 22) మధ్యాహ్నం 1.40 గంటలకు వీరిద్దరు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. మొయినాబాద్‌ ఈ...

చిరంజీవి బ్లడ్‌ బ్రదర్ మృతి

మెగాస్టార్‌ చిరంజీవి వీరాభిమాని ప్రసాద్‌రెడ్డి తుది శ్వాస విడిచాడు. దిరి ప్రాంతానికి చెందిన ప్రసాద్ రెడ్డి హైదరాబాద్ కు వెంకటరమణ కొవిడ్ మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. చిరంజీవి యువత అధ్యక్షుడిగా...

శ్రీరామనవమి కానుకగా ఆదిపురుష్ అప్డేట్

ప్రభాస్ హీరోగా రామాయణం కథాంశంగా తెరకెక్కుతున్న చిత్రం ఆది పురుష్. భారీ బడ్జెట్‌తో త్రీడీ వెర్షన్‌లో రూపొందుతోంది. ఇందులో సైఫ్ అలీఖాన్‌ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఓం రౌత్ దర్శకత్వంలో పాన్...

తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మహేష్‌ బాబు

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి పుట్టినరోజు ఈ రోజు (ఏప్రిల్ 20). కన్నతల్లి పుట్టినరోజు సందర్భంగా మహేష్ తన తల్లితో కలిసి ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో...

‘గల్లీ రౌడీ’ టీజర్‌ విడుదల

టాలీవుడ్‌ యంగ్‌ హీరో సందీప్ కిషన్, నేహాశెట్టి హీరోహీరోయిన్‌లుగా నటిస్తున్న చిత్రం 'గల్లీ రౌడీ'. ఆ మధ్య సందీప్ కిషన్ తో 'తెనాలి రామకృష్ణ ఎల్.ఎల్.బి.' చిత్రాన్ని రూపొందించిన జి. నాగేశ్వర రెడ్డి...

బైక్‌ పై కొడుకుతో ఎన్టీఆర్‌.. ఫొటో వైరల్‌

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ వరుస సినిమాలతో బీజీగా ఉన్నాడు. ప్రస్తుతం 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అక్టోబర్‌ 13న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అనంతరం దర్శకుడు కొరటాల శివ...

ఏడున్నర కోట్లు మోసం.. ఆ వ్యక్తిపై కేసు పెట్టిన సీనియర్‌ నరేష్‌

టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్ మెట్లెక్కారు. ఆయన కుటుంబానికి బాగా తెలిసిన వ్యక్తి ఫైనాన్స్ కంపెనీని నడుపుతున్నారు. అతడు అడగటంతో దాదాపు ఏడున్నర కోట్ల రూపాయలను హ్యాండ్ ఫైనాన్స్ రూపంలో నరేష్ ఇచ్చాడు....

కన్నుకొట్టుడు కాదు మూతి తిప్పు.. ప్రియా వారియర్‌తో గంగవ్వ

తేజ సజ్జా, ప్రియా ప్రకాష్‌ వారియర్‌ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఇష్క్‌’. యస్‌.యస్‌. రాజు అనే నూతన దర్శకుడు టాలీవుడ్‌కి పరిచయడం అవుతున్నాడు. ఏప్రిల్‌ 23న ఈ చిత్రం ప్రేక్షకుల...

టాలీవుడ్‌లో మరో విషాదం

టాలీవుడ్‌లో మరో విషాద ఘటన చోటు చేసుకుంది. దర్శకత్వ శాఖలో కో డైరెక్టర్‌గా ఎన్నో విజయవంతమైన సినిమాలకు పని చేసిన సత్యం శనివారం ఉదయం కరోనాతో కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న...

పవన్‌ కళ్యాణ్‌కు కరోనా పాజిటివ్‌

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌, జనసేన అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కరోనా బారిన పడ్డారు. ఆయనకు సంబంధించిన కార్యనిర్వాహకులు, భద్రతా సిబ్బంది, వ్యక్తిగత సిబ్బందిలోని ఎక్కువ మంది కరోనా బారిన...

‘మగువా మగువా’ సాంగ్‌ ఫిమేల్‌ వెర్షన్‌

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ నటించిన తాజా చిత్రం 'వకీల్‌ సాబ్‌'. ఈ సినిమాలో మహిళల గొప్పతనాన్ని చాటి చెప్పిన గీతాల్లో ‘మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువ’ నెటిజన్లను ఎంతగానో...
error: Content is protected !!