ఒకేరోజు బాక్సాఫీస్ బరిలో 4 సినిమాలు
బాక్సాఫీస్ దగ్గర జూన్ 1న 4 సినిమాలు అదష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి. మే నెలలో విడుదల కావాల్సి ఉన్న ఈ నాలుగు సినిమాలు జూన్ 1న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.
రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో...
పద్మావత్ హీరోయిన్ కు సినిమాల్లేవా?
పద్మావత్ సినిమా తర్వాత బాలీవుడ్ అగ్ర కథానాయిక దీపికా పదుకొనే మరే చిత్రానికి ఒప్పుకోలేదు. ఎన్నో వివాదాల నడుమ పద్మావత్ సినిమా జనవరిలో విడుదలై బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. సంజయ్...
సెన్సార్ పూర్తిచేసుకున్న “కాలా”
సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం కాలా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ లభించింది. పా. రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 7న విడుదల...
రాధిక ఆరోగ్యంపై వదంతులే..!
సీనియర్ నటి రాధికకు కేన్సర్ అంటు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుండటంతో అభిమానులను ఆందోళనకు గురిచేసింది. సినీ ప్రముఖులు సైతం రాధిక ఆరోగ్యం గురించి ఫోన్ చేసి ఆరాలు తీయడం మొదలుపెట్టారట. తన...
”కరణ్ జీత్ కౌర్” బయోపిక్ లో సన్నీలియోన్
శృంగార తారగా కుర్రకారు గుండెలను కొల్లగొట్టిన నటి సన్నీలియోన్. పోర్న్ సినిమాలు మానేసి బాలీవుడ్ చిత్రాల్లో బిజీగా ఉంది. ప్రస్తుతం ''కరణ్ జీత్ కౌర్'' బయోపిక్ లో నటిస్తోందీ అందాల భామ. పోర్న్...
నమిత రీ ఎంట్రీ
తన అందచందాలతో కుర్రకారు హృదయాలను దోచుకున్న ముద్దుగుమ్మ నమిత. విజయ్ కాంత్ నటించిన ''ఎంగల్ అన్నా'' అనే తమిళ చిత్రంతో తమిళంలో తెరంగేట్రం చేసింది హీరోయిన్ నమిత. కొన్నాళ్లు అగ్ర కథానాయికగా హవా...
జూన్ 1న విశాల్ ”అభిమన్యుడు”
విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై విశాల్ హీరోగా పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో తమిళంలో రూపొందించిన యాక్షన్, ఎంటర్ టైన్ మూవీ ''ఇరుంబుతెరై'' చిత్రాన్ని ''అభిమన్యుడు'' పేరుతో ఎం. పురుషోత్తమన్ సమర్పణలో హరివెంకటేశ్వర పిక్చర్స్...
25న ”అమ్మమ్మగారిల్లు”
హీరో నాగశౌర్య, షామిలి జంటగా స్వాజిత్ మూవీస్ బ్యానర్లో తెరకెక్కుతోన్న చిత్రం ''అమ్మమ్మగారిల్లు''. శ్రీమతి స్వప్న సమర్పణలో కేఆర్ సహా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుందర్ సూర్య దర్శకత్వం వహిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా...
శ్రీకాంత్ హీరోగా ”పెళ్లంటే”
చాలా కాలం తర్వాత శ్రీకాంత్ హీరోగా కుటుంబ కథా చిత్రం ''పెళ్లంటే'' తెరకెక్కబోతుంది. ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ లో లాంఛనంగా ప్రారంభమైంది. ఈచిత్రంలో శాలు చౌరాశియా, మమతా చౌదరి, జెబా అన్సమ్...
టాక్సీవాలాగా విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న మరో చిత్రం టాక్సీవాలా. జీఎ2 పిక్చర్స్ మరియు యు.వి. క్రియేషన్స్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అర్జున్ రెడ్డి సినిమా తో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న యువ...
33 కార్లను మటాష్ చేసిన సాహో టీమ్
దుబాయ్ లోని అత్యంత ఖరీదైన లొకేషన్లలో సాహో సినిమా యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీకరిస్తున్నారు. బాహుబలి తర్వాత వస్తున్న ప్రభాస్ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. హిందీలో కూడా ఈ సినిమా...
ఇలియానా సెకండ్ ఇన్నింగ్స్
తెలుగులో అవకాశాలు లేక బాలీవుడ్ కు వెళ్లిన గోవా బ్యూటీ ఇలియానాకు అక్కడ కూడా అవకాశాలు లేకపోవడంతో తను ప్రేమించిన వ్యక్తిని పెళ్లిచేసుకుంది. బ్యాక్ టు పెవిలియన్ గా మళ్లీ టాలీవుడ్ లో...
ఐపీఎల్ ఫైనల్లో రోబో2 టీజర్
సంచలనాల దర్శకుడు శంకర్ సూపర్ స్టార్ రజనీకాంత్ కాంబినేషన్ లో దాదాపు 400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న రోబో2 (2ఓ) చిత్రంపై సినీ జనాల్లో క్యూరియాసిటీ పెరిగిపోతుంది. ఈ చిత్రంలో అక్షయ్...
రికార్డ్ బ్రేక్ చేసిన రంగస్థలం
రామ్ చరణ్, సమంత జంటగా నటించిన రంగస్థలం సినిమా ఈ ఆదివారంతో 50 రోజులు పూర్తి చేసుకుంది. హైదరాబాద్ లోని క్రాస్ రోడ్స్ థియేటర్లలో రంగస్థలం మూవీ బాహుబలి సినిమా రికార్డులను తిరగరాసింది....
రవితేజ సినిమా నుంచి తప్పుకున్న అను
శ్రీనువైట్ల దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కుతున్న అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రం గురించి తెలిసిందే. అయితే ఇందులో ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారు. ఒకరు అను ఇమ్మాన్యుయేల్ కాగా మరో హీరోయిన్ గా శ్రుతి...
యంగ్ టైగర్ 35వ బర్త్ డే
ఈరోజు యంగ్ టైగర్ ఎన్టీఆర్ 35వ వసంతంలోకి అడుగుపెడుతున్నాడు. ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో అరవింద సమేత వీర రాఘవ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా చిత్రబృందం నిన్ననే...
మాదాల రంగారావుకు అస్వస్థత
అలనాటి విప్లవ సినిమాల నటుడు, నిర్మాత రెడ్ స్టార్ మాదాల రంగారావు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం సాయంత్రం శ్వాసకోస సమస్యతో హైదరాబాద్ లోని స్టార్ హాస్పిటల్ లో చేరారు. గతేడాది మేలో...
లస్ట్ స్టోరీస్ వెబ్ వెర్షన్ లో కైరా
ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్ స్వీయ దర్శకత్వంలో ఓ వెబ్ వెర్షన్ రూపొందుతోంది. ఈ సినిమాలో కైరా అద్వాని కుర్రకారును హీటెక్కించేలా బోల్డ్ గా నటించిందట. కేవలం వెబ్ లో మాత్రమే...
ఎన్టీఆర్ త్రివిక్రమ్ మూవీ అరవింద సమేత రాఘవ
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ కొత్త సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ ఈరోజు సాయంత్రం విడుదల చేసారు. ఎన్టీఆర్ న్యూలుక్ అదిరింది. గతంతో పోలిస్తే ఒక్క టెంపర్ లో మాత్రమే...
దిల్ రాజు ”సాక్ష్యం”
బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న చిత్రం సాక్ష్యం . ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మించనున్నారు. ఈ
సినిమా యాక్షన్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కనుంది. ఈ మధ్య రిలీజ్ అయిన టీజర్...
నేడే ఎన్టీఆర్-త్రివిక్రమ్ మూవీ టైటిల్…
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో యంగ్ టైగర్ యన్టీఆర్ సినిమా తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రెండు భారీ
యాక్షన్ సీక్వెన్స్ పూర్తి చేసుకుని శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటోంది. రేపు ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా...
ఆకట్టుకుంటున్న ”వీరమహాదేవి” ఫస్ట్ లుక్
ఐటెం సాంగ్స్ తో ప్రేక్షకులను ఉర్రూత లూగించే సన్నీలియోన్ ఇప్పుడు వీరమహాదేవిగా వీరనారి, ఓ పరాక్రమ రాణి పాత్రలో 3
గంటల పాటు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీనికి సంబంధించి విడుదలైన ఫస్ట్ లుక్...
”పడి పడి లేచె మనసు” అంటున్న శర్వానంద్
ప్రేక్షకులు మెచ్చే సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో శర్వానంద్ చేతిలో ప్రస్తుతం రెండు ప్రాజెక్టులున్నాయి. సుధీర్ వర్మ దర్శకత్వంలో ఒకటి కాగా, హను రాఘవపూడి దర్శకత్వంలో శర్వానంద్ హీరో గా...
నానితో బిగ్ బాస్-2
''బిగ్‌బాస్'' టీవీ షో తెలుగు, హిందీ, తమిళంలో ఎంత ఆదరణ పొందిందో తెలిసిందే. ఇంగ్లాండులోఈ షో మొదలై సక్సెస్ కావడంతో ఇండియాలోకి ప్రవేశించింది. అయితే తెలుగు బిగ్‌బాస్-1లో జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా...
ఆర్కా బహుబలి కామిక్ బుక్
సంచలన విజయం సాధించిన బహుబలి సిరీస్ నిర్మించిన ఆర్కా మీడియా సంస్థ ఇప్పుడు ఆ చిత్రాన్ని జపాన్ లో కామిక్ బుక్ రూపంలో తీసుకురానుంది. దీని కోసం జపాన్ లోని ఓ సంస్థతో...
క్రిష్ కు ఎన్టీఆర్ బయోపిక్ బాధ్యతలు!
ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కుతున్న విషయం మనకు తెలిసిందే. కొన్ని రోజులు క్రితమే లాంఛనంగా ప్రారంభమైన ఈ ప్రాజెక్టు
తేజ దర్శకత్వం చేయాల్సుంది. అయితే ఈ ప్రాజెక్టు నుంచి తేజ కొన్ని కారణాల చేత తప్పుకున్నాడు....
అక్కా తమ్ముడి మధ్య బాక్సాఫీస్ వార్
తెలుగు ఇండస్ట్రీలోనే కాదు.. ఇప్పుడు బాలీవుడ్ లోనూ ఫ్యామిలీ వార్ కు తెరతీస్తున్నారు. బాలీవుడ్ లో జూన్ 1న రెండు సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఆ రెండు సినిమాలు ఒకే కుటుంబానికి చెందిన...
బాలీవుడ్ అగ్ర దర్శకుడికి నో చెప్పిన ప్రభాస్
ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీపై తాజాగా వార్తలు వస్తున్నాయి. అక్కడ ప్రముఖ దర్శకుడు కరణ్ జోహార్ కు ప్రభాస్ నో చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం సాహో సినిమాతో దుబాయిలో బిజీగా ఉన్న ప్రభాస్ మరో...
మహిళా క్రికెటర్ జులన్ బయోపిక్
ఇప్పుడు బయోపిక్ సినిమాల కాలమే నడుస్తుంది. భాషలతో సంబంధం లేకుండా అటు నార్త్ , ఇటు సౌత్ లతో బయోపిక్
సినిమాలు వరుసగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. క్రీడాకారుల జీవిత కథలను ఆధారంగా చేసుకొని...
నేడు వీరమాదేవి ఫస్ట్ లుక్
వీరమాదేవవి వీరలెవల్లో ఫోజుల్చింది! వీరాధివీరులకు సైతం మతిచెడే దివ్యరూపమది. ఈ శుక్రవారం (18 మే) వీరమాదేవి
ఫస్ట్ లుక్ లాంచ్ చేసేందుకు ఏర్పాట్లు సాగుతున్న టైంలో సన్నీ షాక్‌ల మీద షాక్ ఇస్తోంది. చెన్నయ్...





