Telugu News

‘2.0’ డబ్బింగ్ పనులు షురూ!

శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న '2.0' షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం డబ్బింగ్ పనులు జరుగుతున్నాయి. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఒకేసారి ఈ సినిమాను విడుదల చేయనున్నారు. అందువలన ఈ మూడు భాషల్లో...

షార్ట్ ఫిల్మ్ లో లక్ష్మీమంచు!

శ్రీను పండ్రంకి దర్శకుడిగా 'ది డెసిషన్' అనే లఘు చిత్రాన్ని రూపొందింది. ఈ షార్ట్ ఫిల్మ్ లో మంచు లక్ష్మీ ప్రధాన పాత్రలో నటించారు. 21 నిమిషాల నిడివి గల ఈ లఘు...

హిలేరియస్ ఎంటర్ టైనర్ గా ‘వైరస్’!

సంపూర్ణేష్ బాబు టైటిల్ పాత్రలో ఎ.ఎస్.ఎన్ ఫిలిమ్స్ పతాకంపై ఎస్.ఆర్.కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'వైరస్'. 'నో వేక్సిన్, ఓన్లీ టాక్సిన్' అనేది ట్యాగ్ లైన్. గీత్ షా కథానాయిక. సలీమ్.ఎం.డి-శ్రీనివాస్ వంగాల...

అప్పుడు శివగామి.. ఇప్పుడు మాతంగి!

మాగ్నమ్ ఓపస్ మూవీ 'బాహుబలి'లో రాజమాత శివగామిగా అత్యద్భుత నటన కనబరిచిన రమ్యకృష్ణ ఇప్పుడు 'మాతంగి'గా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మలయాళ దర్శకుడు కన్నన్ తమరక్కులమ్ రూపొందించిన 'మాతంగి' చిత్రంలో జయరామ్,...

రివ్యూ: రాధ

నటీనటులు: శర్వానంద్, లావణ్య త్రిపాఠి, రవి కిషన్, ఆశిష్ విధ్యార్ధి, తనికెళ్ళ భరణి తదితరులు సంగీతం: ర‌ధ‌న్‌ సినిమాటోగ్ర‌ఫీః కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని ఎడిటింగ్ః కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు నిర్మాతః భోగ‌వ‌ల్లి బాపినీడు ద‌ర్శ‌క‌త్వం: చంద్ర‌మోహ‌న్‌ శర్వానంద్ నుండి సినిమా వస్తుందంటే ఖచ్చితంగా కొత్తగా...

రివ్యూ: వెంకటాపురం

నటీనటులు: రాహుల్, మహిమా, అజయ్ ఘోష్, అజయ్ కుమార్ తదితరులు  మ్యూజిక్‌: అచ్చు సినిమాటోగ్రఫీ: సాయి ప్రకాష్‌ ఉమ్మడి సింగు ఎడిటింగ్‌: మధు నిర్మాతలు: శ్రేయాస్‌ శ్రీనివాస్‌, తూము ఫణికుమార్‌ కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వేణు మడికంటి. హ్యాపీడేస్ సినిమాలో టైసన్...

బాలయ్య సింగర్ అవతారం!

నంద‌మూరి బాల‌కృష్ణ ఇప్పుడు గాయ‌కుడిగా కొత్త అవ‌తారం ఎత్తారు. వంద చిత్రాల‌ను విజ‌య‌వంతంగా పూర్తి చేసుకుని 101వ సినిమా చేస్తున్న ఆయ‌న త‌న‌లోని ఈ కొత్త కోణాన్ని అభిమానుల‌కు, ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం చేయ‌నున్నారు....

మంజుల దర్శకత్వంలో సందీప్ కిషన్!

సూపర్ స్టార్ కృష్ణ కుమార్తె, మహేష్ బాబు సోదరి మంజుల ఇప్పటికే నిర్మాతగా, నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకొన్నారు. ఇప్పుడామె దర్శకురాలిగానూ తన ప్రతిభను చాటుకొనేందుకు సన్నద్ధమవుతున్నారు. మంజుల ఘట్టమనేని భర్త...

బాలయ్య 102వ సినిమా కన్ఫర్మ్!

నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్‌ ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రీసెంట్‌గా గౌతమిపుత్ర శాతకర్ణి వంటి సంచలన చిత్రంతో చారిత్రాత్మక...

‘రాధ‌’ సెన్సార్ పూర్తి!

శర్వానంద్ హీరోగా ప్ర‌ముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్ర‌సాద్ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ చంద్ర‌మోహ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో భోగ‌వ‌ల్లి బాపినీడు నిర్మాత‌గా రూపొందుతోన్న చిత్రం 'రాధ‌'. ఈ సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను...

26 న రా రండోయ్ వేడుక చూద్దాం!

యువసామ్రాట్‌ నాగచైతన్య హీరోగా కీ||శే|| శ్రీమతి అక్కినేని అన్నపూర్ణ ఆశీస్సులతో అన్నపూర్ణ స్టూడియోస్‌ పతాకంపై కళ్యాణ్‌క ష్ణ కురసాల దర్శకత్వంలో నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'రారండోయ్‌.. వేడుక చూద్దాం'. ఈ చిత్రాన్ని సమ్మర్‌...

చైతు వేడుకలో టైటిల్ సాంగ్ వచ్చేసింది!

యువసామ్రాట్‌ నాగచైతన్య హీరోగా కీ||శే|| శ్రీమతి అక్కినేని అన్నపూర్ణ ఆశీస్సులతో అన్నపూర్ణ స్టూడియోస్‌ పతాకంపై కళ్యాణ్‌క ష్ణ కురసాల దర్శకత్వంలో నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'రారండోయ్‌.. వేడుక చూద్దాం'. ఈ చిత్రాన్ని సమ్మర్‌...

స్వాతి కొత్త సినిమా’లండన్ బాబులు’!

మారుతి టాకీస్‌, ఎవిఎస్ స్టూడియోస్‌ సమర్పణలో ప్రముఖ దర్శక‌, నిర్మాత‌ మారుతి నిర్మాతగా, చిన్ని కృష్ణ దర్శకుడిగా తెరకెక్కిస్తున్న చిత్రం 'లండన్ బాబులు'. త‌మిళం లో విజ‌య్‌సేతుప‌తి, రితికా సింగ్ క‌ల‌సి నటించిన...

లేడీస్ టైలర్ కొడుకు ఏం చేస్తున్నాడో..?

క్రియేటివ్ డైరెక్టర్ వంశీ దర్శకత్వంలో, మధుర ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి నిర్మించిన 'ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్' చిత్రం జూన్ 2న విడుదల కానుంది. ముప్పై...

నాని ‘ఎంసిఎ’ మొదలైంది!

నేచుర‌ల్ స్టార్ నాని, నిర్మాత దిల్‌రాజు కాంబినేష‌న్‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై కొత్త చిత్రం 'ఎంసిఎ' లాంచ‌నంగా శనివారం ప్రారంభ‌మైంది. ముహుర్త‌పు స‌న్నివేశానికి వంశీ పైడిప‌ల్లి క్లాప్ కొట్ట‌గా, అనిల్ రావిపూడి...

మంచు విష్ణు ‘ఓటర్’కి డేట్ ఫిక్స్ అయింది!

మంచు విష్ణు-సురభి జంటగా జి.ఎస్.కార్తీక్ దర్శకత్వంలో రూపొందుతున్న తెలుగు-తమిళ బైలింగువల్ 'ఓటర్'. 'హీరో ఆఫ్ ది నేషన్' అనేది ట్యాగ్ లైన్. రామా రీల్స్ పతాకంపై సుధీర్ కుమార్ పూదోట నిర్మిస్తున్న ఈ...

రివ్యూ: బాబు బాగా బిజీ

నటీనటులు: అవసరాల శ్రీనివాస్, మిస్టీ చక్రవర్తి, సుప్రియా, తేజస్విని, శ్రీముఖి , ప్రియదర్శి తదితరులు సంగీతం: సునీల్ కశ్యప్ నిర్మాత: అభిషేక్ నామా దర్శకత్వం: నవీన్ మేడారం నవీన్ మేడారం దర్శకత్వంలో శ్రీనివాస్ అవసరాల ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం...

‘మణికర్ణిక’ టైటిల్ లోగో!

తెలుగులో "గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురుం, కంచె, గౌతమిపుత్ర శాతకర్ణి" వంటి వైవిధ్యమైన చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకోవడంతోపాటు తెలుగు సినిమా ఖ్యాతిని పెంపొందింపజేసిన దర్శకుడు క్రిష్ జాగర్లమూడి...

మరోసారి కలిసి నటిస్తోన్న నారారోహిత్, విష్ణు!

2016 చివ‌ర‌లో విడుదలై సినీప్రేక్ష‌కుల్ని, విమ‌ర్శ‌కుల‌ని సైతం మ‌న‌సుతో కంట‌త‌డి పెట్టించిన వినూత్న‌క‌థా చిత్రం అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు. ఈ చిత్రంలో నారారోహిత్‌, శ్రీవిష్ణు క‌ల‌సి న‌టించారు. వైవిధ్య‌మైన చిత్రాల‌తో ఎప్పుడూ ప్రేక్ష‌కుల్ని అల‌రించేదిశ‌గా...

చిత్రీకరణ చివరిదశలో బెల్లంకొండ సినిమా!

బోయపాటి శ్రీను దర్శకత్వంలో యువ కథానాయకుడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న తాజా చిత్రం చిత్రీకరణ చివరి దశకు చేరుకొంది.  బెల్లంకొండ శ్రీనివాస్ కు...

ఇది నా సొంత మనుషుల అవార్డ్!

కీర్తిశేషులు అల్లు అరవింద్ గారి పేరు మీద ఏర్పాటు చేసిన శ్రీ అల్లు ఆర్ట్స్ అకాడమీ తరఫున జీవిత పురస్కారాన్ని దర్శకరత్న దాసరి నారాయరావుకి ఆయన పుట్టినరోజు సంధర్భంగా గురువారం హైదరాబాద్ లో...

ప్రభాస్ మైనపు బొమ్మ అదిరింది!

మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ప్రభాస్ మైనపు విగ్రహాన్ని పెట్టడానికి ఆ సంస్థ నిర్వాహకులు ప్రత్యేకంగా హైదరాబాద్ కు వచ్చి ప్రభాస్ కొలతలు తీసుకొని వెళ్ళిన సంగతి తెలిసిందే. బాహుబలి సినిమా షూటింగ్ సమయంలోనే...

రివ్యూ: బాహుబలి ది కంక్లూజన్

నటీనటులు: ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, నాజర్, సత్యరాజ్ తదితరులు  సంగీతం: ఎం.ఎం.కీరవాణి సినిమాటోగ్రఫీ: సెంథిల్ కుమార్  ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరావు  నిర్మాతలు: శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని  దర్శకత్వం: ఎస్.ఎస్.రాజమౌళి    రెండేళ్లుగా ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అందరిలో మెదులుతోన్న...

నేను నాస్తికుడిని: రాజమౌళి!

సినిమా వర్క్ ఉన్నంతవరకు ఎగ్జైట్మెంట్ ఉంటుంది. ఒకసారి వర్క్ పూర్తయిందంటే ఖచ్చితంగా టెన్షన్ ఉంటుంది. గ్రాఫిక్స్ కారణంగా సినిమా రెండు వారాలు పోస్ట్ పోన్ చేద్దామా..? అని నిర్మాత శోభు గారిని అడిగాను...

అవార్డుకే నిండుద‌నం వ‌చ్చింది!

క‌ళాత‌ప‌స్వీ కె. విశ్వ‌నాథ్ కు ప్ర‌తిష్టాత్మ‌క దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. ''నాకు విశ్వ‌నాథ్ గారితో ఉన్న అనుబంధం న‌టుడు, ద‌ర్శ‌కుడ‌ని...

‘బాహుబలి’6 షోలపై ఫిర్యాదు!

బాహుబలి2 సినిమాను ప్రదర్శించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రోజుకి ఆరు షోలను ప్రదర్శించే విధంగా పర్మిషన్స్ ఇచ్చింది. ఈ విషయం పట్ల చిత్రనిర్మాతలు, అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేసినప్పటికీ తెలుగు సినిమా ఆడియన్స్ అసోసియేషన్...

‘సూర్యాభాయ్’ మహేష్ కాదు జగపతి!

ప్రైమ్‌స్టార్‌ జగపతిబాబు హీరోగా చిన్నారి ఆర్ట్స్‌, శ్రీ తిరుమల సినిమాస్‌ పతాకాలపై అర్జున్‌ వాసుదేవ్‌ దర్శకత్వంలో రాజేష్‌ చిన్నారి, ప్రతాప్‌ దండెం సంయుక్తంగా నిర్మిస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రం 'సూర్యాభాయ్‌'. బి.వి. రామకృష్ణ...

మే 19న ‘ఏంజెల్’ విడుదల!

నాగ అన్వేష్, హేబా పటేల్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం 'ఏంజెల్'. 'బాహుబలి' ఫేం పళని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను శ్రీ సరస్వతి ఫిల్మ్స్ బ్యానర్ పై భువన్ సాగర్ నిర్మిస్తున్నారు. రొమాంటిక్...

రామ్ చ‌ర‌ణ్ సినిమా షూటింగ్ కి అంత‌రాయం!

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, స‌మంత నాయ‌కానాయిక‌లుగా న‌టిస్తోన్న కొత్త సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. విల‌క్ష‌ణ చిత్రాల దర్శ‌కుడు  సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేక‌ర్స్...

మహాభారతంపై రాజమౌళి కామెంట్!

బాహుబలి వంటి భారీ స్కేల్ ఉన్న చిత్రం తరువాత రాజమౌళి చేయబోయే తదుపరి సినిమా దానికి ఏ మాత్రం తగ్గకుండా ఉండేలా చూసుకుంటాడు కాబట్టి మహాభారతమే తన తదుపరి ప్రాజెక్ట్ అనే వార్తలు...
error: Content is protected !!