Telugu News

రివ్యూ: మీలో ఎవరు కోటీశ్వరుడు

బ్యానర్: శ్రీ సత్యసాయి ఆర్ట్స్ నటీనటులు: పృధ్వీ, నవీన్ చంద్ర, సలోని, శృతి సోది, పోసాని కృష్ణమురళి, మురళీశర్మతదితరులు సంగీతం: శ్రీ వసంత్ సినిమాటోగ్రఫీ: బాల్ రెడ్డి ఎడిటింగ్: గౌతమ్ రాజు నిర్మాత: కె.కె.రాధామోహన్ స్క్రీన్ ప్లే-దర్శకత్వం: ఇ.సత్తిబాబు పృథ్వీ, నవీన్‌చంద్ర హీరోలుగా,...

చివరి ముప్పై నిమిషాలు కీలకం!

మాస్‌ హీరో విశాల్‌, మిల్కీ బ్యూటీ తమన్నా కాంబినేషన్‌లో ఎం.పురుషోత్తమ్‌ సమర్పణలో హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ బ్యానర్‌పై యువ నిర్మాత జి.హరి నిర్మిస్తున్న కమర్షియల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'ఒక్కడొచ్చాడు'. ఈ చిత్రాన్ని డిసెంబర్‌...

అల్లుడి కోసం రజినీకాంత్!

ధనుష్ హీరోగా సౌందర్య రజినీకాంత్ దర్శకత్వంలో ఎస్.థాను నిర్మిస్తోన్న చిత్రం 'విఐ‌పి‌2'. ఈ సినిమా షూటింగ్ ఈరోజు లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి సూపర్ స్టార్ రజినీకాంత్ క్లాప్ కొట్టారు. రజినీకాంత్ స్వయంగా...

సాంగ్స్ రికార్డింగ్‌లో కాళ‌కేయ వ‌ర్సెస్ కాట్ర‌వ‌ల్లి!

బాహుబలి సినిమాలో కాళకేయ పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈసినిమాలో రాజమౌళి సృష్టించిన కాళకేయుడి పాత్రలో ప్రభాకర్ నటింగా ఈ పాత్రకుప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. ఇప్పుడు ప్రభాకర్‌తో పాటు స్టార్ క‌మెడియ‌న్ అలీ...

సింగం3 మళ్ళీ వాయిదా!

సూర్య ప్రధాన పాత్రలో రూపొందుతోన్న చిత్రం సింగం3. సింగం సిరీస్ లో భాగంగా వస్తోన్న సినిమా కావడంతో మొదటి నుండి ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే...

మలయాళంలో పెళ్ళిచూపులు!

చిన్న సినిమాల్లో పెద్ద హిట్ గా నిలిచిన చిత్రం 'పెళ్లి చూపులు'. ఈ సినిమాతో దర్శకుడు తరుణ్ భాస్కర్, హీరో విజయ్ దేవరకొండల డిమాండ్ బాగా పెరిగిపోయింది. విజయ్ వరుస సినిమాలతో బిజీగా...

దాసరితో పవన్ ప్రాజెక్ట్ డౌటే..!

పవన్ ఎన్నికలలోపు వీలైనన్ని సినిమాలు చేసి ఆర్థికంగా స్థిర పడాలని ఫిక్స్ అయ్యారు.ఈ నేపధ్యంలో ప్రస్తుతం కాటమరాయుడు సినిమాలో నటిస్తున్నాడు. దీని తరువాత మరో మూడు సినిమాలు లిస్ట్ లో ఉన్నాయి. ముందుగా...

అమీర్ ఖాన్ తో రాజమౌళి!

టాలీవుడ్ లో నెంబర్ వన్ డైరెక్టర్ గా దూసుకుపోతున్నాడు రాజమౌళి. ఆయన కెరీర్ లో ఇప్పటివరకు ఫ్లాప్ అనే మాటే లేదు. బాహుబలి చిత్రంతో ఆయన క్రేజ్ దేశసరిహద్దులను సైతం దాటేసింది. ఇప్పుడు ప్రేక్షకులంతా...

నారా రోహిత్ డేట్ ఫిక్స్ చేశాడు!

బాణంతో హీరోగా తెరంగేట్రం చేసిన నారా రోహిత్ విభిన్న‌మైన క‌థ‌లు, పాత్ర‌ల‌ను ఎంచుకుంటూ ప్ర‌తినిధి, సోలో, రౌడీఫెలో, తుంట‌రి, జ్యో అచ్యుతానంద స‌హా డిఫ‌రెంట్ మూవీస్‌లో ప్రేక్ష‌కుల‌ను అల‌రించి త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన...

కొత్తగా ఉండే పాత్రలు చేయాలనుకుంటున్నా!

పృథ్వీ, నవీన్‌చంద్ర హీరోలుగా, సలోని, శృతి సోధి హీరోయిన్లుగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ ఇ.సత్తిబాబు దర్శకత్వంలో కె.కె.రాధామోహన్‌ నిర్మించిన ఫుల్‌ లెంగ్త్‌ ఎంటర్‌టైనర్‌ 'మీలో ఎవరు కోటీశ్వరుడు'. ఈ చిత్రం డిసెంబ‌ర్ 16న...

శంషాబాద్‌లో చ‌ర‌ణ్‌కి ఘ‌న‌స్వాగ‌తం!

యాక్ష‌న్ సినిమా... ల‌వ్ స్టోరీస్‌.. ఫ్యామిలీ డ్రామా.. ఫాంట‌సీ.. ఎక్స్‌పెరిమెంట్ ఏదైనా .. జోన‌ర్ ఎలాంటిదైనా కావొచ్చు.. స‌క్సెస్ గీటురాయిగా .. స‌త్తా చాటుకోవ‌డ‌మే ధ్యేయంగా.. సినిమాలు చేస్తూ వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న హీరో మెగాప‌వ‌ర్‌స్టార్...

సమంతను తీసుకోవడం వెనుక దత్ ఆలోచన!

ఒకప్పటి స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ మళ్ళీ సినిమా నిర్మాణంలో బిజీ కావాలని ప్లాన్ చేస్తున్నారు. తన అల్లుడు నాగశ్విన్ రూపొందిస్తోన్న సావిత్రి బయోపిక్ ను భారీగా నిర్మించాలని భావిస్తున్నారు.  కాంబినేషన్స్ ను సెట్ చేయడంలో అశ్వనీదత్...

నిజమేనా.. పవన్ తో సాయేషా..?

'అఖిల్' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయిన ముంబై భామ సాయేషా సైగల్. ఆ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోవడం వలన నిర్మాతలు ఆమెపై పెద్దగా ఆసక్తి చూపలేదు.కానీ తన నటనతో, నాజూకుతనంతో యూత్...

రాజమౌళి గారితో పని చేయడం నా డ్రీమ్!

రామ్ చరణ్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన 'ధృవ' సినిమాలో హీరోయిన్ గా నటించి మెప్పించింది రకుల్. ఈ సినిమాలో గ్లామర్ పరంగా రకుల్ కి మంచి మార్కులే పడ్డాయి. ఈ సంధర్భంగా రకుల్...

కెప్టెన్ చైర్‌లో మెగాస్టార్‌.. యాక్టింగ్‌లో వినాయ‌క్‌!

ద‌ర్శ‌కుడే హీరోని డైరెక్ట్ చేయ‌డం రొటీన్‌..! హీరోనే ద‌ర్శ‌కుడిని డైరెక్ట్ చేస్తే !? .. అది కాస్త డిఫ‌రెంట్‌!! అది కూడా 150 సినిమాల్లో న‌టించిన ఓ అగ్ర‌ క‌థానాయ‌కుడు కెప్టెన్ చైర్‌లో కూచుని.. త‌న‌...

బ్రోతల్ కేసులో దొరికిన హాట్ యాంకర్?

బుల్లితెరపై యాంకర్స్ గా కెరీర్ మొదలుపెట్టి సినిమాల్లో సైతం ఎంటర్ అయిపోతున్నారు కొందరు తారలు. స్టేజ్ మీద ఉండే హీరోల కంటే ఈ యాంకర్ లకే ఇప్పుడు ఫ్యాన్స్ ఎక్కువైపోతున్నారు. వీరి డిమాండ్...

మహేష్ సినిమా ‘తుపాకి’ సీక్వెల్..?

మహేష్ బాబు , మురుగదాస్ కాంబినేషన్ లో ఓ సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అహ్మదాబాద్ లో జరుగుతోంది. దీని తరువాత చిత్రబృందం హైదరాబాద్ లో మరో షెడ్యూల్ ను...

శాతకర్ణి ట్రైలర్ రాబోతుంది!

ప్ర‌పంచ సినిమా చ‌రిత్రలో న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించిన గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి సినిమా ట్రైల‌ర్‌ను 100 థియేట‌ర్స్‌లో విడుద‌ల చేస్తున్నారు. నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా ఫస్ట్‌ ఫ్రేమ్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి.బ్యానర్‌పై నేషనల్‌...

హీరోలను కించ పరిచే విధంగా నటించను!

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్ గా వెలుగొందుతోన్న నటుడు పృథ్వి. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న 'మీలో ఎవరు కోటీశ్వరుడు' సినిమా ఈ నెల 16 న ప్రేక్షకుల ముందుకు రానుంది....

‘శతమానం భవతి’ ఆడియో విడుదలకు సిద్ధం!

ఉత్తమ కుటుంబ కథా చిత్రాల నిర్మాత గా పేరున్న దిల్ రాజు నిర్మాణం లో, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ శర్వానంద్ హీరో గా వేగేశ్న సతీష్ దర్శకత్వం లో నిర్మిస్తున్న చిత్రం...

ఎట్టకేలకు అల్లరోడి సినిమా రాబోతుంది!

అల్లరి నరేష్‌ హీరోగా జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో వచ్చిన సీమశాస్త్రి, సీమటపాకాయ్‌ చిత్రాలు హిలేరియస్‌ కామెడీతో అందర్నీ ఎంటర్‌టైన్‌ చేశాయి. వీరిద్దరి కాంబినేషన్‌లో అత్తారింటికి దారేది, నాన్నకు ప్రేమతో వంటి భారీ చిత్రాలను అందించిన...

అవసరాల ‘బాబు.. బాగా బిజీ’!

అవసరాల శ్రీనివాస్ హీరోగా నవీన్ మేడారంను దర్శకునిగా పరిచయం శ్రీ అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి 'బాబు.. బాగా బిజీ' అనే టైటిల్ ను ఖరారు చేశారు....

క‌నుపాప‌గా వ‌స్తున్న మోహ‌న్ లాల్!

మ‌ల‌యాళ అగ్ర‌హీరో మోహ‌న్ లాల్ - ప్రియ‌ద‌ర్శ‌న్ కాంబినేష‌న్లో రూపొందిన క్రైమ్ థ్రిల్ల‌ర్ ఒప్ప‌మ్. ఈ చిత్రం మ‌ల‌యాళంలో అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కులను ఆక‌ట్టుకుని సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. మ‌ల‌యాళంలో సెప్టెంబర్ 8న విడుదలైన ఒప్పం...

‘పిట్టగోడ’ అనేది మంచి జ్ఞాపకం!

రామ్మోహన్‌ పి. తాజాగా ఆయన నిర్మిస్తున్న క్రేజీ చిత్రం 'పిట్టగోడ'. స్టార్‌ ప్రొడ్యూసర్‌ డి.సురేష్‌బాబు సమర్పణలో సురేష్‌ ప్రొడక్షన్స్‌, సన్‌షైన్‌ సినిమాస్‌ పతాకాలపై అనుదీప్‌ కె.వి.ని దర్శకుడిగా పరిచయం చేస్తూ దినేష్‌కుమార్‌, రామ్మోహన్‌ పి. నిర్మిస్తున్న...

ఎన్టీఆర్ 27 వ చిత్రం ఖరారు!

జనతా గారేజ్ చిత్రం తో పలు రికార్డులు తిరగరాసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ తదుపరి చిత్రం, సోదరుడు కళ్యాణ్ రామ్ నిర్మాణం లో ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకం పై భారీ స్థాయి లో...

హెబ్బా బాయ్ ఫ్రెండ్స్ తో వచ్చేస్తోంది!

తెలుగు ఇండస్ట్రీలో దిల్ రాజు బ్యానర్ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ నుండి సినిమా వస్తుందన్నా, ఆయన ఏదైనా సినిమాను రిలీజ్ చేస్తున్నారన్నాతప్పకుండా సినిమా ఆడియెన్స్‌ను అల‌రించే సినిమా అవుతుంద‌నే న‌మ్మ‌కం అందరి మ‌దిలో...

మ‌హిళా శ‌క్తికి నిద‌ర్శ‌నం: మోహన్ బాబు!

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత‌గారి ప్ర‌స్థానం అంద‌రికీ స్ఫూర్తిదాయకం. గొప్ప జ‌నాక‌ర్ష నేత‌, అంత కంటే గొప్ప మ‌న‌సున్న వ్య‌క్తి, మ‌హిళా శ‌క్తికి నిద్శ‌నం జ‌య‌ల‌లిత‌గారు. నా కెరీర్ ప్రారంభంలో ఆమెను చాలా సార్లు క‌లిసి మాట్లాడాను....

జ‌య‌ల‌లిత‌గారి మ‌ర‌ణం తీర‌ని లోటు: బాలయ్య!

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత‌గారి మ‌ర‌ణ‌వార్త న‌న్నెంతో క‌లిచి వేసింది. సినిమా రంగం, రాజ‌కీయాల్లో జ‌య‌ల‌లిత‌గారు త‌న‌దైన‌ ముద్ర వేశారు. నాన్న‌గారితో కూడా ఎన్నో సినిమాల్లో క‌లిసి న‌టించిన జ‌య‌ల‌లితగారు సినిమా రంగంలో త‌న‌దైన ముద్ర వేశారు....

జయలలితకు కృష్ణ కుటుంబసభ్యుల నివాళులు!

గూఢచారి 116లో జయలలిత నా పక్కన నటించారు. ఆ సినిమాతో ఆమెకు మంచి మాస్‌ ఇమేజ్‌ వచ్చింది. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. నిలువుదోపిడి సినిమాలో కూడా నా పక్కన ఆమె...

కథ రెడీ.. చిరుతో సినిమా పక్కా.. !

అతనొక్కడే వంటి స్ట్రాంగ్ కంటెంట్ ఉన్న కథతో దర్శకుడిగా పరిచయమయ్యాడు సురేందర్ రెడ్డి. ఆ తరువాత కిక్, రేసుగుర్రం వంటి ఇండస్ట్రీ హిట్ సినిమాలు రూపొందించారు. అయితే ఆయన రూపొందించిన 'కిక్2' సినిమా మాత్రం ఘోర...
error: Content is protected !!