జగన్‌కు డబ్బుపై వ్యామోహం ఎక్కువ: చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్రంలో ఇసుక కొరత కృత్రిమమేనని ఆరోపించారు. ప్రతి పనిలోనూ జే ట్యాక్స్ వసూలు చేస్తున్నారని.. మద్యం నియంత్రించాల్సిన శాఖతోనే మద్యం అమ్మకాలు చేపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో...
వైసీపీలో చేరిన దేవినేని అవినాష్
యువనేత దేవినేని అవినాష్ వైసీపీలో చేరారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమక్షంలో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. జగన్ అవినాష్‌కు వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సీనియర్ నేత...
మీ నాయకుడికి ఎలా మాట్లాడాలో చెప్పండి: పవన్ కళ్యాణ్
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తనను 'పవన్‌నాయుడు' అని వైసీపీ అనడంపై స్పందించారు. పేరులో లేని పదాలను తనకు ఆపాదించడం మానుకోవాలని హెచ్చరించారు. 'ఏ కులంలో, ఏ మతంలో పుట్టాలనే అవకాశం మన...
ఎన్టీఆర్‌కు చాలెంజ్ విసిరిన సుమ
యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు స్టార్ యాంకర్ సుమ కనకాల గ్రీన్ చాలెంజ్ విసిరారు. హరిత ఉద్యమంలో భాగంగా సినీనటి జయసుధ చేసిన సవాల్‌ను స్వీకరించిన సుమ బుధవారం బేగంపేటలో మొక్కలు నాటారు. అశోక,...
ఇంగ్లీష్ మీడియం అమలుచేసి తీరుతాం
ఎంత మంది వ్యతిరేకించినా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అమలుచేసి తీరుతామని తేల్చిచెప్పారు ఏపీ ముఖ్యమంత్రి జగన్. విద్యారంగంలో నాడు-నేడు కార్యక్రమాన్ని ఆయన ఇవాళ ఒంగోలులో ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా చరిత్రలో...
ఆ అమ్మాయిలకు ‘అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి’
నలుగురు అమ్మాయిల కథతో తెరకెక్కుతున్న సినిమా 'అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి'. ఈ చిత్రంలో ధన్య బాలకృష్ణ, త్రిధా చౌదరి, సిద్ధీ ఇద్నాని, కోమలీ ప్రసాద్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. బ్లాక్ అండ్...
టీడీపీకి వరుస షాక్‌లు ఇస్తున్న వైసీపీ..!
తెలుగుదేశం పార్టీకి వైసీపీ వరుస షాక్‌లు ఇస్తోంది. టీడీపీ నేతలు ఒక్కొక్కరుగా పార్టీ వీడుతున్నారు. ఇప్పటికే ఆకర్ష్ పేరుతో బీజేపీ ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా... మరికొందరు నేతలు అధికార పార్టీ వైసీపీలోకి వెళ్తున్నారు. తాజాగా...
తెలుగు భాషను కాలరాస్తే మట్టిలో కలిసిపోతారు: పవన్ కళ్యాన్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలుగు భాషను కాలరాస్తే మట్టిలో కలిసిపోతారంటూ సీఎం జగన్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు పవన్. తెలుగు ఉనికిని...
ఆంటీ వివాదం పై వివరణ ఇచ్చిన హీరోయిన్
నటి స్వర భాస్కర్ తనను ఆంటీ అన్నందుకు నాలుగేళ్ల చిన్నారిని అకారణంగా దూషించింది తాజా తనపై వచ్చిన విమర్శలపై వివరణ ఇచ్చారు. తాను జోక్‌గానే బాలుడిని దుర్భాషలాడినట్టు కామెడీ షోలో చెప్పానని, తానెన్నడూ...
వరుణ్ తేజ్‌కి తండ్రిగా స్టార్ హీరో
మెగా ప్రీన్స్ వరుణ్ తేజ్ ఇటీవల.. 'గద్దలకొండ గణేశ్'గా పలకరించాడు. ప్రస్తుతం తన పదో సినిమాకి సన్నద్ధమవుతున్నాడు. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ స్పోర్ట్స్ డ్రామాతో కిరణ్ కొర్రపాటి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. కాగా...
పవర్ స్టార్ టైటిల్‌తో ‘కార్తి’
మెగాస్టార్ చిరంజీవి సినీ ప్రయాణాన్ని మలుపుతిప్పిన చిత్రం 'ఖైదీ'. ఆ పేరు తమిళ హీరో కార్తికి కూడా బాగా కలిసొచ్చింది. కనకరాజు దర్శకత్వంలో ఆయన నటించిన 'ఖైదీ' బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని...
జగన్‌కు పవన్ కళ్యాణ్ కౌంటర్.. మీరు మూడు పెళ్లిల్లు చేసుకోండి
ఇంగ్లీష్ విద్య పవన్, జగన్ మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. ఇసుక సమస్యపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలిశారు. అనంతరం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మాట్లాడితే మూడు పెళ్లిల్లు అంటున్నారని,...
‘ఆర్‌ఆర్‌ఆర్’ మార్నింగ్ షూట్ వీడియో షేర్ చేసిన రామ్ చరణ్
టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న తాజా చిత్రాల్లో 'ఆర్‌ఆర్‌ఆర్' ఒకటి. ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రమిది. ఇటు చెర్రీ అభిమానులు, అటు తారక్ అభిమానులు ఇద్దరూ ఈ సినిమా...
షాక్ ఇస్తున్న అనుష్క పారితోషికం
టాలీవుడ్‌లో సూపర్ సినిమాతో అడుగుపెట్టింది అనుష్క శెట్టి. సూపర్ సినిమాలో హాట్ గర్ల్ గా నటించి మెప్పించింది. దీని తరువాత ఈ అమ్మడు వరసగా సినిమాలు చేసింది. 2009లో వచ్చిన అరుంధతి సినిమాతో...
తండ్రికి భావోద్వేగ పోస్టు చేసిన జాన్వీ
బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ నేటితో 64వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా బాలీవుడ్ ప్రముఖులు, సన్నిహితులు శుభకాంక్షలు తెలిపారు. కాగా, దివంగత నటి శ్రీదేవి, బోనీ కపూర్ పెద్ద...
మీ పిల్లలు ఏ స్కూల్‌లో చదువుతున్నారు?: జగన్
ఏసీ సీఎం వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్‌లో ఇంగ్లీష్ మీడియం స్కూళ్లు ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.. అయితే, దీనిపై విపక్షాల నుంచి, సాహితీవేత్తల నుంచి విమర్శలు వచ్చాయి. ఈ విమర్శలపై ఘాటుగా స్పందించారు...
కాచిగూడలో రైలు ప్రమాదం.. ఎక్స్‌ప్రెస్‌ను ఢీకొన్న ఎంఎంటీఎస్
హైదరాబాద్‌లోని కాచిగూడ రైల్వేస్టేషన్‌లో ప్రమాదం చోటు చేసుకుంది. మలక్‌పేట నుంచి వస్తున్న ఎంఎంటీఎస్ రైలు, స్టేషన్‌లో ఆగివున్న కర్నూలు-హైదరాబాద్ హంద్రీ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో 10 మందికిపైగా గాయాలైనట్లు...
అధికార భాషాసంఘం ఏం చేస్తోంది: పవన్ కళ్యాణ్
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలోనే బోధించాలంటూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశమైన నేపథ్యంలో స్పందించారు. తెలుగు మాధ్యమం ఆపేస్తుంటే అధికార భాషాసంఘం ఏం చేస్తోందని ట్విటర్‌లో...
మంత్రి తలసానితో రాహుల్ సిప్లిగంజ్ భేటీ
బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 విన్నర్‌గా నిలిచిన గాయకుడు రాహుల్ సిప్లిగంజ్‌ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అభినందించారు. శనివారం మసబ్‌ట్యాంక్‌లోని పశుసంవర్ధకశాఖ డైరెక్టరేట్ కార్యాలయంలో మంత్రి తలసానితో రాహుల్ మర్యాదపూర్వకంగా...
మరోసారి మాస్టార్‌గా చిరంజీవి
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మరోసారి మాస్టర్ అవతారం ఎత్తబోతున్నారా? అవుననే అంటున్నాయి చిత్ర వర్గాలు. 1997లో వచ్చిన 'మాస్టర్'లో చిరు 'మాస్టారూ.. మాస్టారూ మంచి లెక్చర్ ఇచ్చారూ..' అంటూ ప్రేక్షకులతో చప్పట్లు కొట్టించుకున్నారు....
ట్యాంక్‌బండ్‌పై ఉద్రిక్తత సకల జనుల సామూహిక దీక్ష
తెలంగాణ ఆర్టీసీ జేఏసీ, విపక్షాలు పిలుపు నిచ్చిన సకల జనుల సామూహిక దీక్ష ఉద్రిక్తంగా మారింది. హైదరాబాద్‌లోని బీఆర్కే భవన్ ఒద్ద గుమిగూడిన కార్మికులు ఒక్కసారిగా పోలీసు వలయాలను ఛేదించుకొని ట్యాంక్‌బండ్‌పైకి కార్మికులు...
టీడీపీకి షాక్.. పార్టీకి బై చెప్పానున్న గంట.. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు
ఏపీలో టీడీపీకి మరో షాక్ తగలబోతోందా? మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు బీజేపీలో చేరుతున్నారా? మరో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా ఆయన బాటలోనే పయనించటానికి సిద్ధమయ్యారా? అనే చర్చ ఊపందుకుంది. మాజీ...
మహేష్ మేనల్లుడికి జోడిగా ‘ఇస్మార్ట్’ బ్యూటీ
సూపర్ స్టార్ మేనల్లుడు, ప్రముఖ వ్యాపారవేత్త, పార్లమెంట్ సభ్యుడు జయదేవ్ గల్లా తనయుడు అశోక్ గల్లా హీరోగా గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్నారు. హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో సినిమా నవంబర్ 10న పలువురు సినీ...
బీజేపీ ట్రాప్‌లో పడను: రజనీకాంత్
కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు తనకు బీజేపీ రంగు పులమాలని ప్రయత్నిస్తున్నారనీ.. కానీ తాను మాత్రం ఆ ట్రాప్‌లో పడబోననని స్పష్టంచేశారు. తన గురువు కె.బాలచందర్ విగ్రహావిష్కరణ...
టీడీపీకు యామినీశర్మ రాజీనామా
టీడీపీకు సాదినేని యామినీశర్మ రాజీనామా చేశారు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ చంద్రబాబుకు గురువారం ఆమె రాజీనామా లేఖ రాశారు. పార్టీలో కొన్ని అంతర్గత విభేదాలు,...
నగ్నంగా నటించిన నా భర్త ఏమీ అనడు: హేట్ స్టోరీ 2 బ్యూటీ
టాలీవుడ్‌లో సమంత లాంటి ఒకరిద్దరు హీరోయిన్లు మాత్రమే పెళ్లి తర్వాత యాక్టింగ్ కొనసాగిస్తున్నారు కానీ బాలీవుడ్‌లో మాత్రం అలా కాదు. అక్కడ పెళ్లికి, నటనకు అస్సలు పొంతన ఉండదు. అలాగే అక్కడ వరస...
డిస్కోరాజా రీలీజ్ డేట్ గుర్తుపెట్టుకోండి: రవితేజ
టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ హీరోగా విఐ ఆనంద్ దర్శకత్వంలో వస్తోన్న చిత్రం 'డిస్కోరాజా'. వీఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో పాయల్ రాజ్‌పుత్, నభా నటేష్, తాన్యాహోప్ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు....
తొలిసారి.. కాస్తా ఎగ్జయిటింగ్‌గా ఉంది: రాశిఖన్నా
టాలీవుడ్ హీరోయిన్ రాశిఖన్నా తన అందచందాలతో ఆకట్టుకోవడమే కాదు.. మంచి గాత్రంతోనూ ఆకట్టుకుంటుంది. కొన్ని తెలుగు చిత్రాల్లో పాటలు కూడా మెప్పించింది. తాజాగా ఈమె చేసిన ఓ పని ఆమెకు కాస్త టెన్షన్‌గా...
తెలుగు అకాడమీ ఛైర్‌పర్సన్‌గా లక్ష్మి పార్వతి
ఎన్టీఆర్ భార్యగా గతంలో లక్ష్మి పార్వతి తెలుగుదేశం పార్టీలో చక్రం తిప్పిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ మరణానంతరం ఆమె పార్టీకి దూరంగా ఉన్నది. ఎన్టీఆర్ తెలుగుదేశం పేరుతో పార్టీని ప్రారంభించి కొన్నాళ్ళు నడిపించింది....
రాజధానిని పులివెందులకు మార్చుకోండి: పవన్ కళ్యాణ్
జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ సీఎం జగన్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాజధానిని పులివెందులకు మార్చుకుంటే నయమని వ్యాఖ్యానించారు. విశాఖలో నిర్వహించిన జనసేన కార్యకర్తల సమావేశంలో పవన్ మాట్లాడారు. కర్నూలులో హైకోర్టు పెడితే పులివెందుల నుంచి...





