Telugu News

నందమూరి హరికృష్ణకు కుటుంబ సభ్యుల నివాళి

దివంగత టీడీపీ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ ప్రథమ వర్థంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. హరికృష్ణ నివాసంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, కుమారులు జూనియర్‌ ఎన్టీఆర్‌,...

దానికి నా తల్లిదండ్రులు బాధ్యులు.. నేను క్షమాపణలు చేప్పలేను.. రంగోలికి తాప్సీ రీప్లై

టాలీవుడ్‌లో కెరీర్‌ ప్రారంభించి బాలీవుడ్‌లో నిలదొక్కుకున్న నటి తాప్సీ. తాజాగా ఆమె ప్రధాన పాత్రలో నటించిన 'మిషన్‌ మంగళ్‌' చిత్రం విజయం సాధించింది. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద కూడా చక్కటి వసూళ్లు...

డ్రోన్ రాజకీయాలు అక్కర్లేదు: పవన్‌ కళ్యాణ్‌

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కృష్ణా.. నది వరదకు లోతట్టు ప్రాంతాలు మునిగిపోయి ప్రజలు అగచాట్లు పడుతుంటే.. వారికి సహాయం చేయకుండా మంత్రులు, ప్రజా ప్రతినిధులు కరకట్ట చుట్టూ తిరగడం శోచనీయమని అన్నారు....

‘సాహో ది గేమ్‌’ గూగుల్‌ ప్లేస్టోర్‌లో..

యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న 'సాహో' సినిమా పేరుతో గేమ్‌ను రూపొందించిన సంగతి తెలిసిందే. ఇటీవల ఈ గేమ్‌కు సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేశారు. ఆ తర్వాత ఐవోఎస్‌లో గేమ్‌ను అందుబాటులోకి...

నా ఖాతాను హ్యాక్‌ చేసి ఆ ఫొటో పెట్టారు: ఈషా గుప్తా

బాలీవుడ్‌ నటి ఈషా గుప్తా ట్విటర్‌ ఖాతాను హ్యాక్‌ చేసి స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఆమెను ఫూల్‌ చేశారు కొందరు ఆకతాయిలు. ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈషా ట్విటర్‌లో ఖాతాలో...

నా భర్త పేరు చెప్పండి… నాతో కాఫీ తాగేందుకు జాయిన్‌ అవ్వండి: రెజీనా

నటనకు ప్రాధాన్యమున్న చిత్రాలను ఎంచుకుంటూ సక్సెస్‌ కోసం ఎదురుచూసిన రెజీనాకి 'ఎవరు' రూపంలో మంచి విజయం లభించింది. అడివి శేష్‌ హీరోగా తెరకెక్కిన ఎవరు సినిమా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదలై.. మంచి...

తలపై తుపాకులు పెట్టినా జనసేనని ఏ పార్టీలో కలపబోం: పవన్‌ కళ్యాణ్‌

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు... మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో విజయవాడ పార్లమెంట్ పరిధిలోని జనసేన నేతలు, కార్యకర్తలతో సమావేశమైన పవన్ కళ్యాణ్.. జనసేన పార్టీని తమ పార్టీలో...

స్వాతంత్ర్య వేడుకలు వారం రోజులు జరపాలి:పవన్‌ కళ్యాణ్‌

జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ దేశ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను వారం రోజులపాటు జరుపుకోవాలని సూచించారు. దేశ త్యాగధనుల చరిత్రను భావితరాలు తెలుసుకోవాలంటే కనీసం వారం రోజులు ముందు నుంచైనా ఈ వేడుకలు...

నన్ను రెచ్చగొట్టొద్దు: పవన్‌

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ మూడేళ్ల నుంచి పోరాటం చేసి ఉంటే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేవాళ్లమని అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో డబ్బు పంచడం వైసీపీకే సాధ్యమైందని, అందుకే ఆ పార్టీ అధికారంలో ఉందన్నారు. ఏలూరు...

రజనీకాంత్‌పై అళగిరి సంచలన వ్యాఖ్యలు

తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ కశ్మీర్‌పై కేంద్రం నిర్ణయాన్ని ప్రశంసిస్తూ.. ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను కృష్ణార్జునులతో పోల్చిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్రస్థాయిలో మండిపడింది. రజనీ...

ఆ యువ నటుడికి ఫైన్‌ విధించిన పోలీసులు

యువ నటుడు నాగశౌర్యకు హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు షాక్‌ ఇచ్చారు. నాగశౌర్య ప్రయాణిస్తున్న కారు అద్దాలకు బ్లాక్‌ ఫిల్మ్‌ ఉండటంతో పంజాగుట్ట ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ రవి రూ. 500ల ఫైన్‌ విధించారు. అనంతరం...

చంద్రబాబు చేతికి కట్టు.. అసలేమయింది?

ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు చేతికి గాయమయింది. ఆయన విజయవాడలో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొనేందుకు వచ్చారు. ఈ సమయంలో ఆయన కుడిచేతికి కట్టు కట్టి ఉండడంతో...

రాపాక వరప్రసాద్‌ అరెస్టుపై స్పందించిన పవన్ కళ్యాణ్‌

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ తమ పార్టీకి చెందిన రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ అరెస్టుపై స్పందించారు. ప్రజల తరఫున పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లిన రాపాకపై కేసులు పెట్టడం సరికాదన్నారు. ప్రజలు అడిగితే...

ప్రజలు నాపై పెట్టుకున్ననమ్మకాన్ని వమ్ముచేయాను: జగన్‌

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తనపై ప్రజలు పెట్టుకున్ననమ్మకాన్ని వమ్ము చేయబోనని అన్నారు. ప్రతిక్షణం ప్రజల కోసమే ఆలోచిస్తూ వారి సంక్షేమం దిశగా పాలన సాగిస్తున్నామనీ.. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన...

సీఎం జగన్‌కు పెద్దన్నగా సహకారం అందిస్తాం: కేసీఆర్‌

తెలంగాణ సీఎం కేసీఆర్‌.. రాయలసీమకు గోదావరి జలాలు రావాల్సిన అవసరముందని అన్నారు. మంచి పట్టుదల ఉన్న యువ నాయకుడు, ఏపీ సీఎం జగన్‌తో అది సాధ్యమవుతుందని చెప్పారు. చిత్తూరు జిల్లా నగరిలో ఎమ్మెల్యే...

రాఖీ కడతానంటే పారిపోతున్నారు: హీరోయిన్‌

ప్రముఖ హీరోయిన్‌ రెజీనా.. తాను రాఖీ కడతానంటే అందరూ పారిపోతున్నారని వ్యాఖ్యానించారు. తనకు సోదరులు ఎవరూ లేరని.. అందువల్లే రాఖీ పండుగను ఎప్పుడూ జరుపుకోలేదన్నారు. రెజీనా, అడవి శేషు, నవీన్‌చంద్ర ప్రధాన పాత్రలో...

ముంపు గ్రామాల్లో జగన్‌ ఏరియల్‌ సర్వే

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి.. గోదావరిలో వరద నీరు పెరగడంతో ముంపునకు గురైన గ్రామాలను విహంగవీక్షణం ద్వారా పరిశీలించారు. అనంతరం రాజమహేంద్రవరంలో వరదలపై ఆయన అధికారులతో సమీక్షించారు. ముంపు బాధిత ప్రాంతాల్లోని కుటుంబాలకు...

జుడాలపై ప్రభుత్వ యంత్రాంగం తీరుని ఖండించిన పవణ్‌ కళ్యాణ్‌.. ప్రకటన విడుదల

జనసేన అధినేత పవణ్‌కళ్యాణ్.. జాతీయ మెడికల్ కౌన్సిల్ బిల్లును వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న జూనియర్ వైద్యుల పట్ల ప్రభుత్వ యంత్రాంగం వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండించారు. జూనియర్ డాక్టర్లను కాలితో తన్నడం, చేయి...

టీవీ నటుడు మధుప్రకాశ్‌ అరెస్టు

హైదరాబాద్‌లో టీవీ నటుడు మధుప్రకాష్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వరకట్నం వేధింపుల కేసులో అతడిని రాయదుర్గం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కుటుంబంలో గొడవల కారణంగా అతడి భార్య భారతి (34) మంగళవారం రాత్రి...

బ్యాంకాక్‌లో బాలయ్య దబిడిదిబిడే..

నందమూరి బాలకృష్ణ హీరోగా కె.ఎస్‌.రవి కుమార్‌ ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ సినిమాకి సి.కల్యాణ్‌ నిర్మాత. 'జై సింహా' తర్వాత మళ్లీ ఆ కలయికలో రూపొందుతున్న చిత్రమిది. ఈ మూవీ బాలకృష్ణ సరసన...

బిగ్ బాస్ 3.. ఎలిమినేట్ కావడం నాకు బాధేసింది: పరుచూరి గోపాలకృష్ణ

పరుచూరి గోపాలకృష్ణ.. తాజాగా 'పరుచూరి పలుకులు' కార్యక్రమంలో, 'బిగ్ బాస్ 3' నుంచి మొదటివారంలో ఎలిమినేట్ అయిన 'హేమ' గురించి మాట్లాడారు. "హేమకి 14 .. 15 ఏళ్ల వయసున్నప్పటి నుంచి మాకు...

డిజిటల్‌ రంగంలోకి మీనా..

'బాలనటిగా ప్రేక్షకులకు పరిచయమై.. స్టార్‌ హీరోయిన్‌గా వెలుగొందిన నటి మీనా. ఆమె రజనీకాంత్‌, కమల్‌హాసన్‌, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్‌, నాగార్జున ఇలా.. దాదాపు అందరు స్టార్‌ హీరోలతో కలిసి తెరపై సందడి చేశారు....

చిల్లర రాజకీయాలతో రాష్ట్ర ప్రయోజనాలకు దెబ్బ: పవన్‌ కళ్యాణ్‌

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ గత ప్రభుత్వ అవకతవకలు సరిచేసుకుంటూ ముందుకు వెళ్లాలే తప్ప అభివృద్ధి పనులను ఆటంకపరచడం సరికాదని అన్నారు. రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టుల్లో గత ప్రభుత్వ హయాంలో...

ఢిల్లీ: పీఎంవో అధికారులతో జగన్‌ భేటీ

ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి ఢిల్లీలోని ప్రధాని నరేంద్ర మోడీ కార్యాలయం (పీఎంవో)కు వెళ్లారు. అక్కడ కార్యాలయ కార్యదర్శులతో భేటీ అయ్యారు. సుమారు 40 నిమిషాల పాటు జరిగిన...

గోదావరి వరదలపై జగన్‌ సమీక్ష

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. గోదావరి వరదలపై సమీక్ష నిర్వహించారు. బాధితులకు ఉదారంగా సహాయం చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్... సహాయ కార్యక్రమాల్లో జాప్యం ఉండకూడదంటూ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు...

ప్రత్యేక హోదా అడిగిన వారే నేడు తూట్లు పొడుస్తున్నారు:పవణ్‌ కళ్యాణ్‌

జనసేన అధినేత పవన్‌కల్యాణ్ జమ్మూకశ్మీర్‌లాంటి సమస్యకు పరిష్కారాలు వెతుకుతున్నప్పుడు.. కాపుల రిజర్వేషన్‌ సమస్యను పరిష్కరించడం చాలా సులభమని అన్నారు. సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 'కాపుల...

ఈరోజు పీఆర్పీ ఉండేది: పవన్‌ కళ్యాణ్‌

జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఓటమి కష్టమే అయినా ధైర్యంగా ఎదుర్కొంటే విజయం వరిస్తుందని అన్నారు. తాను అపజయానికి కుంగిపోయి.. విజయానికి పొంగిపోయే వ్యక్తిని కాదన్నారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో నరసాపురం లోక్‌సభ నియోజకవర్గ...

యంగ్‌ రెబల్‌స్టార్‌ అభిమానుల కోసం..

యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ హీరోయిన్‌ గా నటిస్తున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ 'సాహో'. ఈ చిత్రంలో శ్రద్ధాకపూర్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. సుజీత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు...

అనుష్క ‘నిశ్శబ్ధం’ అప్టేడ్స్‌

స్టార్‌ హీరోయిన్‌ అనుష్క నటిస్తున్నతాజా చిత్రం 'నిశ్శబ్ధం'. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమాలోని కీలక సన్నివేశాలను అమెరికాలోని సీటెల్‌లో చిత్రీకరించారు. దీంతో సీటెల్‌ షెడ్యూల్‌ పూర్తయినట్లు నిర్మాత కోన వెంకట్‌ ట్విటర్‌...

సహాయ చర్యల్లో పాల్గొనండి.. పవన్‌ కళ్యాణ్‌

దేశవ్యాప్తంగా వర్షాలు విపరీతంగా కురుస్తున్నాయి. నార్త్‌ లో కురుస్తున్న వర్షాల కారణంగా దిగువున ఉన్న దక్షిణాది రాష్ట్రాల్లో వరద ఉదృతి పెరుగుతున్నది. మహారాష్ట్రలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ...
error: Content is protected !!