కిషన్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
కేంద్రహోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలు రానున్నాయని, రానున్న రెండేళ్లలో తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎన్నో మార్పులు చూస్తారని ఆయన వ్యాఖ్యానించారు. విజయవాడలోని...
బీజేపీతో పొత్తువల్లే 2014లో టీడీపీ గెలిచింది
కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్.. మోడీని ప్రధాని బాధ్యతల నుంచి సెలవు తీసుకునేట్లు చేస్తామన్న నేతలంతా.. సెలవులపై విదేశీ పర్యటనలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తిరుపతిలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆదివారం...
ఎన్‌ఆర్‌ఐలకు కేంద్ర బడ్జెట్‌లో వెసులుబాటులు
ఉద్యోగం, వ్యాపార కార్యకలాపాల నిమిత్తం విదేశాల్లో ఉంటున్న ప్రవాసులకు కేంద్ర ప్రభుత్వం మరిన్ని వెసులుబాటులు కల్పించింది. ముఖ్యంగా ఎన్‌ఆర్‌ఐల నుంచి పెట్టుబడులను పెంచే లక్ష్యంతో బడ్జెట్‌లో కీలక అడుగు వేసింది. 2019-20 ఆర్థిక...
రైతు దినోత్సవంగా వైఎస్ జయంతి
దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతి సందర్భంగా జులై 8వ తేదీన రైతు దినోత్సవం నిర్వహించాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి నిర్ణయించారు. 175 నియోజక వర్గాల్లో రైతు దినోత్సవం...
‘ఆర్ఆర్ఆర్’కు చిన్న బ్రేక్
దర్శకధీరుడు రాజమౌళి ఎప్పటిలాగే 'ఆర్ఆర్ఆర్' సినిమా పనుల్ని కూడా నిదానంగానే చేస్తున్నారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరికీ గతంలో గాయాలై కావడం వలన షూటింగ్ ఆలస్యమైంది. కొన్నిరోజుల క్రితమే ఇద్దరూ కోలుకోవడంతో షూటింగ్...
విలన్‌గా మారిన ప్రముఖ గాయకుడు
ఒకప్పటి హీరోలు ఇప్పుడు విలన్లుగా మారుతున్న తరుణంలో గాయకులు సైతం విలన్‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు రఘు కుంచె ఇప్పుడు విలన్‌గా కొత్త ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్నారు....
ఆకాశంపై ఉమ్మి వేసే ప్రయత్నం చేయొద్దు.. లోకేశ్ హితవు
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల శిక్షణా తరగతుల ప్రారంభం సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబుపై సీఎం జగన్ యథాతథంగా బురదజల్లే ప్రయత్నం చేశారని ఎమ్మెల్సీ నారా లోకేశ్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌లో ఘాటుగా...
ఆ వార్తల్లో నిజం లేదు: మోహన్‌బాబు
ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్(ఎఫ్‌డీసీ) ఛైర్మన్‌గా తనను నియమించారంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ప్రముఖ నటుడు, నిర్మాత, శ్రీవిద్యానికేతన్ సంస్థల అధినేత డా.మంచు మోహన్‌బాబు ఖండించారు. దీనిపై ఆయన ఒక ప్రకటన...
సల్మాన్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన కోర్టు
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్‌కు జోథ్‌కోర్టు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. కృష్ణజింకను వేటాడిన కేసులో తదుపరి కోర్టు విచారణకు హాజరుకాకపోతే.. ఆయన బెయిల్‌ను రద్దు చేస్తామని తేల్చి చెప్పింది. కృష్ణజింకను వేటాడిన కేసులో...
ఐదేళ్ల పాటు రాష్ట్రాభివృద్ధే ధ్యేయంగా కష్టపడ్డాను: చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నామని బాధపడొద్దని.. ప్రజల సమస్యల పరిష్కారానికి పాటు పడాలని పార్టీ శ్రేణులకు సూచించారు. సొంత నియోజకవర్గం పర్యటనలో భాగంగా రెండో రోజు గుడుపల్లెలో పర్యటించారు. ఈ...
అసెంబ్లీని హుందాగా నడిపిస్తాం: వై ఎస్ జగన్
ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి .. గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా సభలో ఉన్న సభ్యులందరికీ మాట్లాడేందుకు అవకాశం కల్పించి సభను హుందాగా నడిపిద్దామని పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పిలుపునిచ్చారు. చట్టాలు చేసే...
హౌసింగ్‌లో అక్రమాలపై జగన్ సంచలన నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పట్టణ ప్రాంతాల్లో చేపట్టిన గృహ నిర్మాణ ప్రాజెక్టులపై రివర్స్ టెండరింగ్‌కు వెళ్లాలని అధికారులను ఆయన ఆదేశించారు. సచివాలయంలో పట్టణ, గ్రామీణ గృహ నిర్మాణంపై సీఎం...
అభిమానులకు పవన్ కళ్యాణ్ భారీ సాయం
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనలోని సేవా భావాన్ని ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. ఎప్పుడైనా ఎవరైనా కష్టంలో ఉన్నాం అంటూ తన వద్దకు వస్తే వీలైనంత సహాయం చేస్తుంటారు పవన్. ఇప్పటికే సినీ...
విలేకరికి ఘటుగా సమాధానం ఇచ్చిన జీవిత
'కల్కి' సినిమాకు సంబంధించి ఓ విలేకరి అడిగిన ప్రశ్నపై అసహనం వ్యక్తం చేశారు రాజశేఖర్ భార్య జీవిత. రాజశేఖర్ హీరోగా నటించిన 'కల్కి' చిత్రం గత శుక్రవారం విడుదలై మంచి విజయం అందుకుంది....
నటుడు సాయిరాం కొత్త సినిమా ప్రారంభం
నటుడు సాయిరాం శంకర్ హీరోగా కొత్త చిత్రం ఈరోజు మంగళవారం ప్రారంభమైంది. తలుపులమ్మ దేవస్థానంలో ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. తుని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా క్లాప్ కొట్టగా, నర్సీపట్నం...
కాజల్‌కి హాలీవుడ్ ఛాన్స్
తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ ఆయిన కాజల్ అగర్వాల్ చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది. తెలుగులో 'రణరంగం', తమిళంలో 'కోమలి' అనే చిత్రాలు చేస్తోంది. ఇవి కాకుండా హాలీవుడ్ సినిమా...
‘ద లయన్ కింగ్’ ట్రైలర్.. మన తెలుగు నటుల వాయిస్ విన్నారా!
డిస్నీ సంస్థ నిర్మించిన మరో ప్రతిష్టాత్మక చిత్రం 'ద లయన్ కింగ్' ట్రైలర్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. 1994లో వచ్చిన యానిమేషన్ చిత్రం ద లయన్ కింగ్ రీమేక్‌గా ఈ సినిమా వివిధ భాషల్లో...
శ్రీహరి కొడుకు ‘రాజ్‌ధూత్’ మూవీ ట్రైలర్
దివంగత నటుడు శ్రీహరి కుమారుడు మేఘాంశ్ హీరోగా నటించిన 'రాజ్‌ధూత్' మూవీ ట్రైలర్ విడుదలైంది. అర్జున్ గున్నాల, కార్తీక్ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. సినిమాలో విలన్ రాజ్‌ధూత్ బైక్ కోసం వెతుకుతుంటాడు. ఆ...
రైతుల డబ్బులు ఆపడం దురదృష్టకరం:పవన్ కల్యాణ్
రైతుల సమస్యలు, పరిష్కార అంశాలపై జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఓ ప్రకటన విడుదల చేశారు. రైతాంగానికి అవసరమైన విత్తనాలను అందుబాటులో ఉంచకుండా ఏపీ వ్యవసాయ శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని పవన్ విమర్శించారు. రైతుల...
విజయ్ తో శంకర్ మూవీ!
స్టార్ డైరెక్టర్ శంకర్ '2 పాయింట్ 0' విడుదలై చాలా రోజులే కావొస్తున్నా ఇంకా తన కొత్త సినిమాను స్టార్ట్ చేయలేదు. కమల్ హాసన్ ప్రధాన పాత్రలో 'భారతీయదు 2' తీయాలని అనుకుని...
కృష్ణను పరామర్శించిన చంద్రబాబు
ప్రముఖ సినీనటుడు కృష్ణను మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శించారు. ఇటీవల కృష్ణ సతీమణి విజయనిర్మల మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం నానక్‌రామ్‌గూడలోని కృష్ణ నివాసానికి వచ్చిన చంద్రబాబు,...
వేణుమాధవ్ ఇంట విషాదం
ప్రముఖ హాస్య నటుడు వేణుమాధవ్ సోదరుడు విక్రమ్‌బాబు (54) మరణించారు. గుండెపోటుతో నిన్న ఆయన తుది శ్వాస విడిచారు. విక్రమ్ బాబుకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కాప్రాలో హెచ్‌బీ కాలనీలోని మంగాపురంలో...
నెల జీతం విరాళంగా ఇచ్చిన కేటీఆర్
టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణానికి తన వంతుగా నెల జీతం రూ.2.50 లక్షలను విరాళంగా ఇస్తున్నానని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ ప్రకటించారు. సిరిసిల్లలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఇవాళ...
జగన్ పై ట్విటర్ వేదికగా లోకేష్ విమర్శలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విటర్ వేదికగా పలు విమర్శలు సంధించారు. దేవుడి స్క్రిప్టులోనూ అనేక మలుపులు ఉంటాయనేది జగన్...
‘డియర్ కామ్రేడ్’ తరువాత పాటపై ప్రోమో షేర్ చేసిన విజయ్ దేవరకొండ
యంగ్ హీరో విజయ్ దేవరకొండకు యువతలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన నుంచి ఏదైనా కొత్త సినిమా వస్తుందంటే విభిన్నంగా ప్రచారం చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటాడు. భరత్...
మధ్య వయసు పాత్రలో అల్లు అర్జున్!
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్.. నాపేరు సూర్య తరువాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. షూటింగ్ వేగంగా జరుగుతున్నది. సంక్రాంతిని టార్గెట్ చేసుకొని షూటింగ్...
జులై 1న జగన్ ప్రజాదర్బార్ ప్రారంభం
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకోవడం సహా సత్వర పరిష్కారంపై దృష్టి సారించారు. దీనికోసం క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్‌ను నిర్వహించాలని నిర్ణయించారు. రోజూ ఉదయం గంటపాటు సామాన్య ప్రజలను...
‘తెలంగాణ, ఏపీ రెండూ వేర్వేరు కాదు’: కేసీఆర్, జగన్
తెలుగు రాష్ట్రాల మధ్య సంబంధాలు పటిష్టం చేసే దిశగా తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం ప్రగతిభవన్‌లో కొనసాగుతోంది. రాష్ట్ర విభజన తర్వాత రెండు రాష్ట్రాల మధ్య వివాదాస్పద అంశాలు, నదీ జలాల పంపకం...
మెగాస్టార్ కోసం సల్మాన్ ఏం చేశాడో తెలుసా!
మెగాస్టార్ చిరంజీవి తన 152వ సినిమా కోసం బరువు తగ్గి మరింత ఫిట్ అవ్వాలనుకుంటున్నారు. అందుకోసం ఫిట్నెస్ ట్రైనర్ కోసం వెతుకులాట స్టార్ట్ చేశాడు . తనకు సరైన ట్రైనర్ ను తెచ్చిపెట్టే...
‘అమ్మఒడి’ పై జగన్ సంచలన నిర్ణయం
ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టాలని తలపెట్టిన అమ్మఒడి అమలుపై మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ పథకాన్ని ఇంటర్ విద్యార్థులకూ వర్తింపజేయాలని నిర్ణయించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో...





