వేడెక్కిన ఏపీ రాజకీయం.. క్యాంపులు షురూ.. లగడపాటి సర్వే ఏంటి?
ఎన్ని సర్వేలు చేసినా.. ఎంత ధీమాగా చెబుతున్నా ఏపీలోని ఓటర్లు ఎవరివైపు మొగ్గారన్నది ఇప్పటికీ అంతుచిక్కడం లేదు. తమదే అధికారమని టీడీపీ, వైసీపీ నేతలు ధీమాగా చెబుతున్నారు. అనుకూల సర్వేలను బయటపెడుతున్నారు. కౌంటింగ్...
లగడపాటి సర్వే ఈ సాయంత్రమే ..ఏపీ ఎన్నికల్లో గెలిచేదెవరు?
ఆంధ్రా అక్టోపస్‌గా, సర్వేల నిపుణుడిగా పేరుగాంచిన లగడపాటి రాజగోపాల్ దేశంలో సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు కొద్దిరోజుల ముందు అమరావతిలో ప్రత్యక్షమయ్యారు. ఈరోజు సాయంత్రం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అయితే నిజానికి 19వ...
చంద్రబాబు, జగన్, కేసీఆర్ ఏకమౌతారా?
తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ లౌకిక విధానాలతో కూడిన ఫ్రంట్ దేశానికి అవసరం అన్నారు. కేసీఆర్ బీజేపీ, కాంగ్రెసేతర ఫ్రంట్...
మహేష్ ను ఫాలో అవుతున్న బాలీవుడ్ హీరో
మహేష్ బాబు హీరోగా సినిమాలు, యాడ్స్ చేస్తూనే నిర్మాతగా మారి సినిమాలు నిర్మిస్తున్నారు. మరోవైపు విస్తరిస్తున్న డిజిటల్ టెక్నాలజీని అందిపుచ్చుకొని ఏఎంబి సినిమాస్ పేరుతో మల్టీప్లెక్స్ నిర్మించారు. అధునాతన టెక్నాలజీని వినియోగించుకొని నిర్మించిన...
రాళ్లపల్లి నటనంటే నాకెంతో అభిమానం: చిరంజీవి
ప్రముఖ సినీనటుడు రాళ్లపల్లి మృతిపై మెగాస్టార్ చిరంజీవి దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. రాళ్లపల్లితో తనకు ఉన్న జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. తొలిసారి చెన్నైలోని వాణి మహల్‌లో నాటకాలు వేస్తున్నప్పుడు ఆయనను కలిశానని గుర్తుచేసుకున్నారు. రాళ్లపల్లి నటనను...
ఐసీసీ వరల్డ్ కప్ అధికారిక సాంగ్
ఇవాళ ఐసీసీ అన్ని స్ట్రీమింగ్ వేదికలపై పురుషుల ప్రపంచ కప్ అధికారిక గీతం 'స్టాండ్ బై'ని విడుదల చేసింది. మే 30న ప్రారంభమవుతున్న టోర్నమెంట్ లో మైదానాలు, నగరాల్లో వరల్డ్ కప్ కి...
టీవీ9 రవిప్రకాష్ మెడకు మరో ఉచ్చు..
టీవీ9 రవిప్రకాష్.. అలంద మీడియా సహా దాని వెనుకున్న టీఆర్ఎస్ అధిష్టానంతో రాజీకి ప్రయత్నాలు చేస్తున్నాడన్న వార్తలు వెలువడ్డాయి. అందుకే తనకు 10 రోజుల గడువు కావాలని తాజాగా సైబరాబాద్ పోలీసులకు ఈమెయిల్...
అబార్షన్లపై నిషేధం.. దుస్తులు తీసేసి నటి నిరసన
అబార్షన్లపై అమెరికా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో హాలీవుడ్ నటి, మోడల్ ఎమిలీ రటజ్‌కౌవస్కి దుస్తులు విప్పేసి నగ్నంగా నిరసన...
చంద్రగిరిలో టీడీపీకి చుక్కలు వెనుక కథ ఇదీ..
చిత్తూరు జిల్లా చంద్రగిరి ఉప ఎన్నికల్లో టీడీపీకి షాక్ ఇచ్చేందుకు సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం తీసుకున్న నిర్ణయమే టీడీపీ కొంప ముంచిందని సమాచారం. పోలింగ్ జరిగి నెల రోజుల తర్వాత నియోజకవర్గంలోని ఐదు...
శ్రేయా ఘోషల్‌కు చేదు అనుభవం
ప్రముఖ గాయని శ్రేయా ఘోషల్‌కు విమానంలో చేదు అనుభవం ఎదురైంది. సింగపూర్ బయలుదేరిన శ్రేయ .. తనతో పాటు ఓ వాయిద్య పరికరాన్ని కూడా తీసుకొచ్చారు. కానీ ఇందుకు సింగపూర్ ఎయిర్‌లైన్స్ సిబ్బంది...
టీడీపీ నేతలకు మావోయిస్టుల హెచ్చరిక..!
విశాఖలోని ముగ్గురు టీడీపీ నేతలకు మావోయిస్టులు హెచ్చరికలు పంపారు. మంత్రి అయ్యన్నపాత్రుడు, మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్, ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిలకు హెచ్చరిక పేరుతో మన్యంలో ఓ లేఖ వెలుగులోకి వచ్చింది....
ఎన్నికల ఫలితాలపై కమెడియన్ ధన్‌రాజ్ ఆసక్తికర పోస్ట్
ఏపీ ఎన్నికల ఫలితాల విడుదలకు ముందు జబర్దస్త్ హాస్య నటుడు ధన్‌రాజ్ సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్ చేశారు. ఎన్నికల ఫలితాలపై జనసేన పార్టీకి మద్దతుగా ధన్‌రాజ్ ఓ పోస్ట్ చేశారు. బంగాళాఖాతంలో...
జగన్ డ్రీం కేబినెట్ ఇదేనట.. పార్టీలో చర్చ
సర్వేలన్నీ ఘోషిస్తున్నాయి. జాతీయ చానెళ్లు సైతం ఏపీలో వైఎస్ జగన్ దే అధికారమని ప్రకటిస్తున్నాయి. ఇంకా వారం రోజులు గడువు ఉంది. ఈ నేపథ్యంలో వైసీపీ పార్టీలో మంత్రివర్గ విస్తరణపై అందరూ ఆశలు...
కెజిఎఫ్ 2లో తెలుగు నటుడికి అవకాశం
ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సీక్వెల్ 'కెజిఎఫ్ 2' ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ చిత్రం సెప్టెంబర్ నాటికి అన్ని పనుల్ని పూర్తి చేసుకుంటుంది. ఈ చిత్రంలో తెలుగు నటుడు రావు రమేష్...
టీడీపీకి మరో షాక్.. పార్టీని వీడనున్న మాజీ మంత్రి
మరో వారంలో ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. దీంతో టీడీపీలో టెన్షన్ మొదలయ్యింది. దానికి తోడు ఆ పార్టీకి మరో షాక్ కూడా తగిలింది. టీడీపీకి చెందిన మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ తీర్థం...
నాకు నేనే డిజైనర్‌నంటున్న కీర్తి సురేష్
ఫ్యాషన్ డిజైనింగ్ చదివాను కదా అందుకే భిన్నమైన ప్రయోగాలు చేస్తుంటానంటోంది ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఇష్టాల గురించి చెప్పింది మహానటి హీరోయిన్ కీర్తి సురేష్. నాకు నేనే డిజైనర్‌ను.. ఇప్పుడు...
ఏపీ మంత్రివర్గ సమావేశం ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ప్రారంభమైన ఈ భేటీలో మంత్రులు, పలు శాఖల ముఖ్యకార్యదర్శులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కరవు, ఫొని తుపాను ప్రభావం, తాగునీటి...
21 నుంచే వైసీపీ క్యాంపింగ్ షురూ..
అన్నీ సర్వేలు వైసీపీ వైపే.. అన్ని అంచనాలు ప్రతిపక్ష నేత జగన్ గెలుపుపైనే.. దీంతో ఏపీలో ఇప్పుడు సరికొత్త వాతావరణం నెలకొంది. అమరావతి కేంద్రంగా జగన్ కార్యకలాపాలు నిర్వహించేందుకు హైదరాబాద్ లోని లోటస్...
కమల్ హాసన్ నాలుక తెగ్గోయాలి: తమిళనాడు మంత్రి
స్వతంత్ర భారతదేశంలో తొలి ఉగ్రవాది ఒక హిందువే అన్న కమల్ హాసన్ వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. అలాంటి వ్యాఖ్యలు చేసిన కమల్ హాసన్ నాలుక తెగ్గోయాలని తమిళనాడు మంత్రి కేటీ రాజేంద్ర బాలాజీ...
మోడీ మళ్లీ ప్రధాని అయ్యే ప్రసక్తే లేదు.. టీడీపీ గెలుపు ఖాయం: చంద్రబాబు
ఏపీలో టీడీపీ విజయం తథ్యమని, కేంద్రంలో మోడీ మళ్లీ ప్రధాని అయ్యే ప్రసక్తే లేదని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. నాలుగు రకాల సర్వేలు చేయించాం.. అన్నింట్లో...
రాజకీయాలా? సినిమా? పవన్ క్లారిటీ..
ఏపీలో అధికారం ఎవరిది? అయితే టీడీపీది.. లేదంటే వైసీపీది.. ఈ రెండు పార్టీలపై అందరి దృష్టి నెలకొంది. మరి మధ్యలో వచ్చిన జనసేన పరిస్థితి ఏంటి? ఆ పార్టీకి అధికారం రాదు సరే.....
స్టాలిన్‌తో భేటీ అయిన కేసీఆర్
టీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ తమిళనాడు పర్యటన కొనసాగుతోంది. తాజాగా చెన్నైలోని ఆళ్వార్‌పేటలో డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ నివాసానికి ఆయన వెళ్లారు. కేసీఆర్‌కు స్టాలిన్ సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం ఇరువురు...
రవితేజ ‘మహాసముద్రం’
డైరెక్టర్ అజయ్ భూపతి.. ఆర్ఎక్స్ 100' సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం రెండవ సినిమాకు 'మహాసముద్రం' అనే కథ రాసుకుని రెడీగా ఉన్నారు. ముందుగా ఆయన నాగ చైతన్యతో ఆ సినిమా...
మెగా హీరో కోసం కథను సిద్ధం చేస్తున్న మారుతి
యూత్ పల్స్ పట్టుకుని సినిమాలు చేయడంలో 'మారుతి' దిట్ట. ఆయన సినిమాల్లో ఎంటర్టైన్మెంట్, ఎమోషన్ రెండూ సమపాళ్లలో ఉంటాయి. అందుకే ఆయన సినిమా వస్తుందంటే యువతలో ఆసక్తి ఉంటుంది. ప్రస్తుతం ఈ డైరెక్టర్...
ప్రముఖ నిర్మాత కన్నుమూత
ప్రముఖ నిర్మాత, పారిశ్రామికవేత్త వెంకట్రామిరెడ్డి కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన చెన్నైలో తుదిశ్వాస విడిచారు. విజయ వాహిని సంస్థల వ్యవస్థాపకుడు నాగిరెడ్డి అనంతరం విజయా ప్రొడక్షన్ పై పలు...
నాగశౌర్య తో మెహరీన్
యంగ్ హీరో నాగశౌర్య కొత్త సినిమా ఆరంభమైంది. ఈ చిత్రంలో మెహరీన్ హీరోయిన్‌గా నటించనున్నారు. ఐరా క్రియేషన్స్ పతాకంపై నాగశౌర్య తల్లి ఉషా ముల్పూరి నిర్మిస్తున్నారు. నూతన దర్శకుడు రమణ తేజ సినిమాను...
అభిమానులకి, ప్రేక్షకులకి కృతజ్ఞతలు: మహేష్ బాబు
మహేష్ బాబు నటించిన 'మహర్షి' చిత్రం నిన్న విడుదలై మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇది తన 25 వ చిత్రం కావడంతో మహేష్ సైతం ఈ విజయాన్ని ప్రత్యేకంగా తీసుకున్నారు....
టీవీ9 రవిప్రకాశ్‌పై కేసు నమోదు
టీవీ9 సీఈవో రవిప్రకాశ్‌పై సైబరాబాద్ సీసీఎస్ పోలీస్‌స్టేషన్‌లో అలంద మీడియా కార్యదర్శి కౌశిక్‌రావు ఫిర్యాదు చేశారు. ఛానల్ నిర్వహణకు సంబంధించిన కొన్ని పత్రాలు కనిపించకుండా పోయాయని, కొన్ని పత్రాలు ఫోర్జరీకి గురయ్యాయని ఫిర్యాదులో...
సత్యరాజ్ ప్రధాన పాత్రలో రెండో సినిమా
'బాహుబలి' సినిమా తర్వాత సత్యరాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రాలు వరుసగా పెరుగుతున్నాయి. ఇటీవలే శివకార్తికేయన్ నిర్మాణంలో 'కనా' లో కూడా ఆయన చాలా కీలకమైన పాత్ర పోషించారు. ప్రస్తుతం 'తీర్పుగల్ విర్కపడుం'...
మంత్రి కిడారి శ్రవణ్ రాజీనామా
ఆంధ్రప్రదేశ్ మంత్రి కిడారి శ్రవణ్ తన పదవికి రాజీనామా చేశారు. సచివాలయంలోని సీఎం కార్యాలయంలో రాజీనామా లేఖను ఆయన అందజేశారు. మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ఆరునెలల్లోపు చట్టసభల్లో సభ్యుడిగా ఎన్నికవ్వాలి. వివిధ కారణాలతో...





