గౌతమ్ తెరంగేట్రంపై క్లారిటీ ఇచ్చిన నమ్రత శిరోద్కర్
సినీ పరిశ్రమలో వారసుల సంప్రదాయం అన్ని చోట్లా ఎక్కువగా ఉంటుంది. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా వారసులుగా వచ్చిన హీరోలు, హీరోయిన్లు సత్తా చాటుతున్నారు.
టాలీవుడ్‌లో కృష్ణ నట వారసుడిగా వచ్చిన మహేశ్ బాబు...
కత్తితో హనీరోజ్ బోల్డ్‌లుక్.. బ్యాన్ చేయాలంటున్న నెటిజన్లు
వీరసింహారెడ్డి మూవీతో టాలీవుడ్‌కు పరిచయమైన మలయాళ నటి హనీ రోజ్. తన అందం, నటనతో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఆ చిత్రం తర్వాత తెలుగులో మరో సినిమా చేయలేదు.
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా...
రజనీకాంత్ జైలర్ నుంచి మరో సాంగ్
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం 'జైలర్' షూటింగ్ పూర్తిచేసుకుంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది.
జైలర్ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్...
నటి కస్తూరిపై నెటిజన్లు విమర్శలు
సినీ నటి కస్తూరి తరచూ ఏదో ఒక వివాదంలో చిక్కుకుని విమర్శలపాలు అవుతూనే ఉంటుంది. తాజాగా ఆమె ట్విట్టర్ లో షేర్ చేసిన ఓ వీడియోపై నెటిజన్లు మండిపడుతున్నారు. తమిళనాడులోని ఓ వైన్...
మళ్లీ ఎవరినో టార్గెట్ చేస్తూ అనసూయ ట్వీట్
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే యాంకర్ అనసూయ. ఆమె చేసే ప్రతి ట్వీట్ ఒక సంచలనమే! ప్రస్తుతం అనసూయ చేసిన తాజా కామెంట్ నెట్టింట రచ్చ రేపుతోంది.
విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌తో కొన్నేళ్ల...
తమన్నాతో రిలేషన్‌పై స్పందించిన విజయ్ వర్మ
మిల్కీ బ్యూటీ తమన్నా, నటుడు విజయ్ వర్మ మధ్య కొంత కాలంగా లవ్ ట్రాక్ నడుస్తోంది. వీరిద్దరూ కలిసి నటించిన లస్ట్ స్టోరీస్ విడుదల నేపథ్యంలో వీరిద్దరి రిలేషన్ అభిమానులను విపరీతంగా ఆకర్షించింది....
మహేష్ బాబు మూవీలో ముగ్గురు బాలీవుడ్ స్టార్స్
తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి. ఆర్ఆర్ఆర్ సినిమా అఖండ విజయం తర్వాత రాజమౌళి తీయబోయే తదుపరి సినిమా ఏ రేంజ్‌లో ఉంటుందోనని ప్రేక్షకులు ఉత్కంఠగా...
పవన్ కల్యాణ్ ‘బ్రో’ నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ కలిసి నటించిన 'బ్రో' చిత్రం తుది మెరుగులు దిద్దుకుంటోంది. . సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ నుంచి రెండో సింగిల్ విడుదల చేశారు....
‘బేబి’ మూవీ రివ్యూ
వైష్ణవి చైతన్య, ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'బేబి'. 'హృదయ కాలేయం' దర్శకుడు.. 'కలర్ ఫొటో' కథకుడు సాయిరాజేష్ రూపొందించిన చిత్రమిది. ఈ సినిమా నేడు ప్రేక్షకుల...
పాన్ ఇండియా మూవీలో శ్రీకాంత్ తనయుడు రోషన్
మలయాళ సూపర్ స్టార్ మోహన్‍లాల్ ప్రస్తుతం ఓ భారీ ప్రాజెక్ట్ చేస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్‍లో 'వృషభ' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. నంద కిశోర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ...
మరో బాలీవుడ్ మూవీకి ఓకే చెప్పిన తమన్నా
మిల్కీ బ్యూటీ తమన్నా కెరీర్‌లో దూసుకెళ్తోంది. తెలుగు, తమిళ చిత్రాలతో పాటు బాలీవుడ్‌లోనూ దున్నేస్తోంది. ఓవైపు సినిమాలు, మరోవైపు వెబ్ సిరీస్‌లు మధ్యలో స్పెషల్ సాంగ్స్‌తో చాలా బిజీగా ఉంటుంది. ప్రస్తుతం తమన్నా...
30 ప్రభుత్వం స్కూళ్లను దత్తత తీసుకున్న మంచులక్ష్మి
టాలీవుడ్ నటి, మంచు మోహన్‌బాబు కుమారై మంచు లక్ష్మి గురించి ప్రత్యేకంగా చెప్పానసరం లేదు. తాజాగా మంచు లక్ష్మి చేసిన పని ప్రశంసలను అందుకుంటుంది. గద్వాల్ జిల్లా లో 30 ప్రభుత్వం పాఠశాల...
SSMB29 కోసం రాజమౌళి స్పెషల్ ట్రైనింగ్
ప్రముఖ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' సినిమా తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు తో తన నెక్స్ట్ మూవీ చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి...
ఎన్టీఆర్ బావమరిది రెండో సినిమా ప్రారంభం
టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి తమ్ముడు నార్నే నితిన్ హీరోగా రెండో సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. ఆసక్తికరమైన విషయమేమంటే ఈ సినిమా గీతా ఆర్ట్స్ అనుబంధం సంస్థ జీఏ2...
సిటాడెల్ అప్‌డేట్ ఇచ్చిన సమంత
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సినిమాలకు బ్రేక్ ఇస్తున్నట్లు ఇటీవలే వార్తలు వచ్చాయి కదా. సమంత మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. దాని చికిత్స కోసం సినిమాలకు లాంగ్ బ్రేక్ ఇవ్వాలని...
హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న వైఎస్ షర్మిల కొడుకు!
వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె, వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల కుమారుడు రాజారెడ్డి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాడు. వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు తన తల్లితో పాటు ఇడుపులపాయకు వచ్చిన...
పెళ్లి అంటే ఇంట్రస్ట్ లేదు: సదా
జయం సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన సదా ఆ తర్వాత స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పలు చిత్రాల్లో ఆమె నటించింది. ప్రస్తుతం సదా వెబ్‌సిరీస్‌లలో...
నాని 30వ సినిమా టైటిల్ ఫిక్స్
నేచురల్ స్టార్ నాని 30వ సినిమాకు టైటిల్ ఫిక్స్ చేశారు. వరుస సినిమాలతో బిజీగా ఉండే నాని ప్రస్తుతం తన 30వ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం ద్వారా టాలీవుడ్‌కు కొత్త దర్శకుడు...
మలయాళంలో మైత్రీ ఎంట్రీ.. తొలి సినిమా షూటింగ్ ప్రారంభం
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన 'శ్రీమంతుడు' సినిమాతో ఫిల్మ్ ఇండస్ట్రీకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్. ఈ సినిమా బ్లాక్‌బాస్టర్ అయింది. ఆ తర్వాత ఈ...
సూర్య ‘కంగువ’ ప్రోమో అప్డేట్
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం 'కంగువ' సినిమా చేస్తున్న సంగతి తెలసిందే. సూర్య 42గా వస్తున్న ఈ ప్రాజెక్ట్‌కు శివ దర్శకత్వం వహిస్తున్నాడు. పీరియాడిక్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న కంగువ...
ముంబైలో ప్రారంభమైన ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్స్
రామ్ పోతినేని ప్రస్తుతం 'స్కంద' అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సెప్టెంబర్ 15 న వినాయక చవితి సందర్భంగా రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. అది అలా ఉంటే రామ్...
ఖుషి సెకండ్ సింగిల్ రిలీజ్
విజయ్ దేవరకొండ, సమంత జంటగా 'ఖుషి' సినిమా రూపొందింది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించారు. శివ నిర్వాణ దర్శకత్వం వహించాడు. సెప్టెంబర్ 1న ఈ సినిమా విడుదల కానుంది.
ప్రేమకథా చిత్రాలను...
నిఖిల్, వీఐ ఆనంద్ కాంబోలో మరో సినిమా
హీరో నిఖిల్ ప్రతి సినిమాలో కొత్త కంటెంట్‌తో కనిపించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నాడు. వరుస సినిమాలతో తన రేంజ్‌ను పెంచుకుంటూ వెళ్తున్నాడు. 'కార్తికేయ 2'తో నిఖిల్ పాన్ ఇండియా ఇమేజ్‌ను సంపాదించుకున్నాడు. ఆ తరువాత...
రజనీకాంత్ పార్ట్ పూర్తి చేసిన ‘లాల్ సలాం’
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం 'లాల్ సలాం'. ఈ చిత్రానికి రజనీ కూతురు ఐశ్వర్య దర్శకత్వం వహిస్తున్నారు. విష్ణు విశాల్, విక్రాంత్ సంతోష్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
క్రికెట్ నేపథ్యంలో రూపొందిస్తున్నారు....
బ్రో సినిమా నైజాం హక్కుల కోసం పోటీ
పవన్ కల్యాణ్ అభిమానులంతా 'బ్రో' సినిమా కోసమే ఎదురుచూస్తున్నారు. తమిళంలో గతేడాది అక్టోబర్లో విడుదలైన 'వినోదయా సితం' సినిమాకు ఇది రీమేక్. తమిళ సినిమాకి దర్శకత్వం వహించిన సముద్రఖని తెలుగులో రీమేక్ చేస్తున్నాడు....
‘గాండీవధారి’ ప్రీ టీజర్
మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం 'గాండీవధారి అర్జున'. ఎస్వీ సీసీ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాకి, ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించాడు. పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్ జోనర్లో...
వినాయక చవితికి విశాల్ ‘మార్క్ ఆంటోనీ’
హీరో విశాల్ తాజా చిత్రం 'మార్క్ ఆంటోనీ'. సైన్స్ ఫిక్షన్, యాక్షన్ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ మూవీలో విశాల్ సరసన రీతూవర్మ హీరోయిన్. ప్రముఖ నటుడు, దర్శకుడు ఎస్.జే. సూర్య, టాలీవుడ్ కమెడియన్,...
టైటిల్ వేటలో నాని 30వ సినిమా
నేచురల్ స్టార్ నాని 'దసరా' సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం తన 30వ సినిమా పనులతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. నాని పక్కన మృణాల్...
రవితేజ నిర్మించిన సుందరం మాస్టర్ టీజర్
టాలీవుడ్ పాపులర్ కమెడియన్ వైవా హర్ష, దివ్య శ్రీపాద ప్రధాన పాత్రల్లో 'సుందరం మాస్టర్' మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాకు హీరో రవితేజ, సుధీర్ కుమార్ నిర్మాతలు. నూతన దర్శకుడు కల్యాణ్ సంతోష్...
తెలుగు ‘బిగ్‌బాస్-7’ లోగో వచ్చేసింది
బుల్లి తెరపై అతిపెద్ద రియాలిటీ షో 'బిగ్‌బాస్'. తెలుగులో ఇప్పటికే ఆరు సీజన్‌లు పూర్తి చేసుకున్న ఎడో సీజన్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రేక్షకులు కూడా ఈ షోపై ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు....





