తెలుగు News

సబ్బులు విక్రయిస్తూ.. జీవిస్తున్న నటి లక్ష్మి కుమార్తె

సీనియర్ నటి లక్ష్మి కుమార్తె ఐశ్వర్యా భాస్కరన్ ప్రస్తుతం ఇంటింటికి తిరిగి సబ్బులు విక్రయిస్తూ జీవిస్తున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు. సినిమా అవకాశాలు లేకపోవడంతో ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిన తాను...

సూపర్‌ స్టార్‌ 169వ చిత్రం ‘జైలర్‌’

సూపర్‌ స్టార్‌ రజనికాంత్‌ 169వ సినిమా.. బీస్ట్‌ ఫేమ్‌ నెల్సన్‌ డైరెక్షన్‌ లో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి 'జైలర్‌' అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. ఈ మేరకు టైటిల్‌ పోస్టర్‌ను...

సాయి పల్లవి వ్యాఖ్యలపై విజయశాంతి స్పందన

సాయి పల్లవి 'కశ్మీరీ ఫైల్స్' సినిమాను.. గోవుల అక్రమ రవాణా చేస్తున్న ముస్లింపై గో సంరక్షుల దాడిని ఒకే గాటన కడుతూ చేసిన వ్యాఖ్యలపై దుమారం కొనసాగుతూనే ఉంది. ఎవరూ కూడా మతపరమైన...

థ్యాంక్యూ: ఏంటో ఏంటేంటో సాంగ్ విడుదల

విక్రమ్ కుమార్ రూపొందించిన చిత్రం 'థ్యాంక్యూ'. నాగచైతన్య హీరోగా నటిస్తున్న ఈ సినిమాని దిల్ రాజు నిర్మించారు. విభిన్నమైన ప్రేమకథగా ప్రేక్షకుల ముందుకు రానుంది. రాశి ఖన్నా .. మాళవిక నాయర్ .....

‘రంగ‌మార్తాండ’: ఇళ‌య‌రాజా తో కృష్ణవంశీ

టాలీవుడ్ దర్శకుడు కృష్ణ‌వంశీ చాలా గ్యాప్ త‌ర్వాత 'రంగ‌మార్తాండ' సినిమాతో బిజీగా ఉన్నారు. మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళ‌య‌రాజా బ్యాక్ గ్రౌండ్ స్కోరుకు సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నాడు. ఈ...

‘స‌మ్మ‌త‌మే’ ట్రైలర్‌

టాలీవుడ్‌ యంగ్‌ హీరో కిరణ్‌ అబ్బవరం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. తాజాగా 'స‌మ్మ‌త‌మే' సినిమాతో ప్రేక్షకులకు అలరించేందుకు రెడీ అయ్యాడు. ఇందులో హీరోయిన్‌గా 'కలర్‌ ఫొటో' ఫేమ్‌ చాందినీ చౌదరి నటిస్తోంది....

ప్రముఖ కొరియోగ్రాఫర్‌ కన్నుమూత

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ కొరియోగ్రాఫర్‌ త్రినాథ్‌ రావ్‌ (69) కన్నుమూశారు. బుధవారం (జూన్‌ 15) ఉదయం గుండెపోటుతో చైన్నైలోని ఆయన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. గురువారం (జూన్ 16)...

వివాదంలో సాయిపల్లవి

ఫిదా బ్యూటీ సాయిపల్లవి పెను వివాదంలో చిక్కుకుంది. జమ్మూకశ్మీర్ లో ఊచకోతకు గురైన కశ్మీరీ పండిట్ల గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. మతం పేరుతో జరిగే హింసకు తాను వ్యతిరేకమని ఆమె...

విరాటపర్వం: ‘ది బర్త్ ఆఫ్ వెన్నెల’

సాయిపల్లవి - రానా ప్రధాన పాత్ర పోషించిన 'విరాటపర్వం' సినిమా ఈ నెల 17వ తేదీన థియేటర్లకు వస్తోంది. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో .....

‘డీజే టిల్లు’ హీరోయిన్‌తో కిరణ్‌ అబ్బవరం

టాలీవుడ్‌ యంగ్‌ హీరో కిరణ్ అబ్బవరం... వరుస ప్రాజెక్ట్‌లను ప్రకటించాడు. వాటిలో 'రూల్స్‌ రంజన్‌'మూవీ ఒకటి. రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకి రతినం కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు....

ముసలి దానిలా కనిపిస్తున్నావ్.. అనసూయ పై కామెంట్లు

హాట్‌ యాంకర్‌ అనసూయ భరద్వాజ్​ .. అటు యాంకరింగ్‌తోపాటు అప్పుడప్పుడు సినిమాల్లో ప్రత్యేక పాత్రల్లో అలరిస్తూ తెలుగు ప్రేక్షకులను ఎప్పుడూ అలరిస్తూనే ఉంటుంది. ఈ బ్యూటీ సోషల్‌ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌...

చోర్ బజార్: ‘బచ్చన్ సాబ్’ సాంగ్ విడుదల

ఆకాశ్ పూరి హీరోగా నటించిన చిత్రం 'చోర్ బజార్' . హీరోగా ఆకాశ్ చేసిన మూడో సినిమా ఇది. జీవన్ రెడ్డి డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాని వీఎస్ రాజు నిర్మించారు. ఈ...

‘జబర్దస్త్’ కమెడియన్ అదిరే అభికి ప్రమాదం…చేతికి 15 కుట్లు

టాలీవుడ్ నటుడు, 'జబర్దస్త్' కమెడియన్ అదిరే అభి (అభినయ్ కృష్ణ) ప్రమాదానికి గురయ్యాడు. ఒక సినిమా షూటింగ్ సందర్భంగా ఆయన గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. ఆయనను వెంటనే ఆసుపత్రికి...

‘బ్రహ్మాస్త్రం’ మూవీ ట్రైలర్‌ వచ్చేసింది

బాలీవుడ్ ప్రేక్షకులు.. ఎంతగానో ఎదురుచూచూస్తున్న చిత్రం.. 'బ్రహ్మాస్త్ర'. మూడు భారీ నిర్మాణ సంస్థలు కలిసి వందల కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాను మొత్తం మూడు భాగాలుగా విడుదల...

పాఠశాలలకు ‘మేజర్’ స్పెషల్‌ ఆఫర్‌!

ముంబై ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా రూపొందించిన చిత్ర 'మేజర్'. హీరో అడివి శేష్‌ లీడ్‌ రోల్‌ పోషించిన ఈ చిత్రానికి శశి కిరణ్‌ తిక్క...

‘నీ చిత్రం చూసి’ టీజర్‌ విడుదల చేసిన మంచు విష్ణు

మురళి, శివానీ నాయుడు జంటగా నటించిన చిత్రం 'నీ చిత్రం చూసి'. మహీంద్రా బషీర్‌ డైరెక్షన్‌లో... మురళీ మోహన్‌.కె నిర్మించిన ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. అందమైన ప్రేమకథా చిత్రమిది. మూవీ...

రవితేజ ‘ధ‌మాకా’లో శ్రీలీలా

టాలీవుడ్‌లో 'పెళ్ళి సంద‌D' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ శ్రీలీల. తొలి సినిమాతోనే యూత్‌లో విప‌రీతమైన క్రేజ్ తెచ్చుకుంది శ్రీలీల. తన అందం, అభిన‌యంతో ప్రేక్ష‌కుల చూపును త‌న‌వైపు తిప్పుకుంది. ఈ సినిమా...

అహం రీబూట్: ఫస్ట్‌ గ్లిట్చ్‌

హీరో సుమంత్‌ నటిస్తున్న తాజా చిత్రం 'అహం రీబూట్'. ప్రశాంత్ సాగర్ అట్లూరి డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాను వాయుపుత్ర ఎంటర్ టైన్ మెంట్స్, ఎస్ ఒరిజినల్స్ బ్యానర్లో రఘువీర్ గోరిపర్తి, సృజన్...

ఆసుపత్రిలో చేరిన దీపికా!

బాలీవుడ్‌ బ్యూటీ దీపికా పదుకొణె తనదైన అందం, నటనతో అనేక అభిమానులను సంపాదించుకుంది. డైలాగ్‌ డెలివరీ, ఎక్స్‌ప్రెషన్స్‌తో ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూ బీటౌన్‌లో స్టార్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో...

వరల్డ్‌ బ్లడ్‌ డోనార్స్‌ డే సందర్భంగా చిరంజీవి ట్వీట్‌..

టాలీవుడ్‌లో వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు మెగాస్టార్‌ చిరంజీవి. ఓవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు ఇండస్ట్రీకి పెద్ద కొడుకులా వ్యవహరిస్తుంటారు. అంతేకాకుండా 'చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్‌' పేరిట ఎంతోమందికి రక్తదానం చేశారు చిరంజీవి....

జ‌యం చిత్రానికి ఇర‌వైఏళ్ళు… నితిన్‌ ఎమోషనల్‌ పోస్ట్‌

టాలీవుడ్‌లో నితిన్‌ హీరోగా ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమా 'జ‌యం'. నేటితో.. జ‌యం చిత్రానికి ఇర‌వైఏళ్ళు. 2002 జూన్ 14న విడుద‌లైన ఈ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ను సాధించింది. మొద‌టి సినిమాతో...

‘జయం’లో సినిమాలో గోపీచంద్‌ పారితోషికం ఎంతో తెలుసా!

టాలీవుడ్‌లో విలన్‌గా కెరీర్‌ ప్రారంభించి.. హీరోగా రాణిస్తున్నాడు గోపీచంద్‌. మధ్యలో సినిమా ఎంపికలో కొన్ని తప్పులు చేసి తడబడ్డ గోపీచంద్‌ సీటీమార్‌ మూవీతో హిట్‌ ట్రాక్‌ ఎక్కాడు. ప్రస్తుతం అతడు హీరోగా నటించిన...

ఏనుగు మూవీ ట్రైలర్

'నా కెరీర్లో 'ఏనుగు' బిగ్గెస్ట్‌ సినిమా. తెలుగు, తమిళంలో ఈ సినిమా ఒకేసారి విడుదల అవుతుంది. ఇందులో మంచి ఎమోషనల్‌ కంటెంట్‌తో పాటు ఫ్యామిలీ వాల్యూస్‌ని చూపించారు హరి. అందరూ తప్పుకుండా కనెక్ట్‌...

కొడుకు ఫొటో షేర్‌ చేసిన కాజల్‌

టాలీవుడ్‌ చందమామ కాజల్‌ అగర్వాల్‌ 2020లో వ్యాపారవేత్త గౌతమ్‌ కిచ్లును పెళ్లాడింది. ఇటీవలె మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. బాబుకి నీల్‌ కిచ్లూ అని పేరు కూడా పెట్టేశారు. ఇక ఈ చిన్నారి...

రామ్‌ చరణ్- ఉపాసనల వెడ్డింగ్‌ యానివర్సరీ.. పెళ్లి వీడియో వైరల్‌

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్- ఉపాసన దంపతులు బంధంలో అడుగుపెట్టి.. రేపటితో పదేళ్లు నిండనున్నాయి. జూన్‌ 14, 2012న చరణ్‌, ఉపాసనలు పెళ్లి బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. వారి 10వ...

‘చోర్ బజార్’ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది

స్టార్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్ కుమారుడు ఆకాశ్ పూరీ నటించిన తాజా చిత్రం 'చోర్ బజార్'. ఈ సినిమాలో గెహన సిప్పీ హీరోయిన్‌గా నటించింది. 'దళం', 'జార్జ్ రెడ్డి' సినిమాలతో టాలీవుడ్ లో...

‘బ్రహ్మాస్త్ర’ ట్రైలర్‌కు చిరంజీవి వాయిస్‌ ఓవర్‌

  బాలీవుడ్‌ కపుల్స్‌ రణ్‌బీర్‌ కపూర్‌, ఆలియా భట్‌ జంటగా తొలిసారి నటించిన చిత్రం 'బ్రహ్మాస్త్ర'. తెలుగులో బ్రహ్మాస్త్రం పేరుతో విడుదల కానుంది. యే జవానీ హై దీవానీ తెరకెక్కించిన అయాన్‌ ముఖర్జీ సరిగ్గా...

పక్కా కమర్షియల్: ట్రైలర్‌ వచ్చేసింది

గోపీచంద్‌ హీరోగా రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం 'పక్కా కమర్షియల్'. మారుతి డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాను మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ గారి స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్, యూవీ క్రియేష‌న్స్...

విరాట‌ప‌ర్వం :రానా పాడిన పాట వచ్చేస్తుంది

టాలీవుడ్‌ నటుడు రానా అభిమానుల‌తో పాటు సినీ ప్రేక్ష‌కులు ఎంత‌గానో ఎదురు చూస్తున్న చిత్రం 'విరాట‌ప‌ర్వం'. రానా ద‌గ్గుబాటి, సాయి ప‌ల్ల‌వి హీరో హీరోయిన్లుగా నటించారు. వేణు ఊడుగుల డైరెక్షన్‌లో వస్తున్న ఈసినిమా...

ఆది సాయికుమార్‌ ‘టాప్‌గేర్‌’ ఫస్ట్‌లుక్‌

టాలీవుడ్‌ యంగ్‌ హీరో ఆది సాయికుమార్‌ వ‌రుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్ప‌టికే ఈయ‌న ఆరు సినిమాల‌ను లైన్లో పెట్టాడు. ఆందులో శ‌శికాంత్ డైరెక్షన్‌లో తెర‌కెక్క‌బోయే సినిమా ఒక‌టి. థ్రిల్ల‌ర్ డ్రామా నేప‌థ్యంలో...
error: Content is protected !!