తెలుగు News

‘పుష్ప’ మేకింగ్‌ వీడియో

ఐకానిక్‌ స్టార్‌ అల్లు అర్జున్ రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం 'పుష్ప: ది రైజ్‌'. సుకుమార్‌ డైరెక్షణలో వచ్చిన క్రేజీ హ్యాట‍్రిక్‌ చిత్రం ఇది. స్టార్‌ హీరోయిన్‌ సమంత ఈసినిమాలో స్పెషల్‌...

ఎన్టీఆర్‌ 30వ సినిమాలో సమంత!

టాలీవుడ్‌ స్టార్‌ హీరో ఎన్టీఆర్‌- కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్‌30వ సినిమా రూపొందనున్న ఈ చిత్రంలో సమంతను హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. ఇప్పటికే కొరటాల...

నక్సలైట్‌గా రామ్‌గోపాల్‌వర్మ హాల్‌చల్‌.. వీడియో వైరల్‌

అదిత్‌ అరుణ్‌, ఇర్రా మోర్‌ ప్రధాన పాత్రల్లో రామ్‌గోపాల్‌ వర్మ డైరెక్షన్‌లో తెరకెక్కిస్తున్న చిత్రం 'కొండా'. వరంగల్‌లోని కొండా మురళి, సురేఖ దంపతుల జీవితకథ ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. తాజాగా ఈ...

తిరుమలల్లో జాన్వీ .. నెటిజన్ల ప్రశంసలు

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీకపూర్ తిరుమల క్షేత్రాన్ని దర్శించుకున్నారు. శనివారం తిరుమల చేరుకున్న ఆమె ఆదివారం వేకువజామున స్వామి సేవలో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు ఆమెకు తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయ పరిసరాల్లో...

పాము కాటుతో ఆస్పత్రిలో చేరిన సల్మాన్‌ఖాన్‌

బాలీవుడ్‌ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్‌ పాముకాటుకు గురయ్యారు. గత కొన్నిరోజులుగా సల్మాన్‌ తన కుటుంబానికి దూరంగా పాన్వేల్‌లోని ఫాంహౌస్‌లో ఉంటోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈరోజు తెల్లవారుజామున ఆయన్ని పాము కరిచింది....

సింగర్‌ రేవంత్‌ నిశ్చితార్థం.. ఫోటోలు వైరల్‌

ప్రముఖ ప్లే బ్యాక్‌ సింగర్‌ రేవంత్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కొన్ని వందల పాటలు పాడి ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకున్న రేవంత్‌ ఇండియన్ ఐడల్-9 టైటిల్‌ విజేతగా నిలిచిన...

బిగ్‌బాస్-5 ఫేం జెస్సీ మూవీ ఫస్ట్‌లుక్‌

తెలుగు బిగ్‌బాస్‌-5 ఫేం మోడల్‌ జశ్వంత్‌ పడాల వర్టిగో వ్యాధి కారణంగా పదవ వారంలో హౌస్‌ నుంచి ఎలిమినేట్‌ అయ్యాడు. తన ఆరోగ్యం బాగుండుంటే మరిన్ని వారాలు హౌస్‌లోనే కొనసాగేవాడు. హౌస్‌ నుంచి...

రామ్ గోపాల్ వ‌ర్మ‌ పేరుతో హోటల్‌.. ఆర్జీవీ స్పందన

సంచలన ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ‌కు ఓ కుటుంబంలోని సభ్యులు అందరూ అభిమానులే. ఆయ‌న‌పై ఉన్న అభిమానంతో ఆయ‌న పేరిట హోట‌ల్ పెట్టేసి, దాని నిండా ఆర్జీవీ సూక్తుల పోస్ట‌ర్ల‌ను కూడా ముద్రించి...

నటి కరాటే కల్యాణిపై కేసు నమోదు

సినీ నటి, బిగ్‌బాస్‌ ఫేం కరాటే కల్యాణిపై జగద్గిరిగుట్ట పోలిస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. సింగరేణి కాలనీలో అత్యాచారం, హత్యకు గురైన బాలిక వివరాలను సోషల్‌ మీడియా ద్వారా బహిర్గతం చేయడంపై రంగారెడ్డి...

‘సినిమాపురం’ ప్రోమో

ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ఆహా సరికొత్త ప్రోగ్రామ్‌లు, షోలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే సామ్‌జామ్‌, నంబర్‌ 1 యారీ, నాన్‌స్టాపబుల్‌.. వంటి సెలబ్రిటీ షోలతో అలరిస్తోన్న 'ఆహా' ఇప్పుడు సరికొత్త కాన్సెప్ట్‌తో...

తెలంగాణలో సినిమా టికెట్ ధరల పెంపుపై విజయ్‌ దేవరకొండ హర్షం

తెలంగాణలో సినీ పరిశ్రమను నూటికి నూటొక్క శాతం అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని టాలీవుడ్‌ యంగ్‌ హీరో విజయ్ దేవరకొండ అన్నారు. దేశంలోనే అతి పెద్ద పరిశ్రమల్లో తెలుగు...

ఫ్యాన్స్‌కి కృతజ్ఞతలు తెలిపిన హంసానందిని

టాలీవుడ్‌ నటి హంసానందిని క్యాన్సర్ బారిన పడిన తాను ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నానని ఐదు రోజుల క్రితం సోషల్ మీడియా ద్వారా తెలియజేసిన సంగతి తెలిసిందే. ఆ వార్త తెలియగానే సానుభూతితో స్పందించిన...

‘గని’ కొత్త విడుదల తేదీ వచ్చేసింది

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న స్పోర్ట్స్ ఫిల్మ్ 'గని'. ఈ మూవీ కొత్త రిలీజ్‌ డేట్‌ని మేకర్స్ తాజాగా విడుదల చేశారు. ఈ చిత్రం డిసెంబర్ 24న విడుదల కావాల్సి...

తెలంగాణ ప్రభుత్వంపై చిరంజీవి హర్షం

సినిమా టికెట్ల ధరలు పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయంపై తాజాగా మెగాస్టార్‌ చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. 'టాలీవుడ్‌ కోరికను మన్నించి.. నిర్మాతలు, పంపిణీదారులు, థియేటర్ యాజమాన్యం, అన్ని వర్గాలవారికీ న్యాయం కలిగేలా...

శ్యామ్ సింగరాయ్ -2 పవన్ తోనే తీస్తా: రాహుల్ సాంకృత్యాన్

టాలీవుడ్‌లో టాక్సీవాలా సినిమాతో డైరెక్టర్‌గా పరిచయమయ్యాడు రాహుల్ సాంకృత్యాన్. ఈ సినిమా భారీ విజయాన్ని అదనుకోవడంతో నాచురల్ స్టార్ నానిని డైరెక్ట్ చేసే అవకాశం దక్కింది. నాని, సాయి పల్లవి జంటగా రాహుల్...

మరో క్రేజీ ప్రాజెక్టు కి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన సమంత!

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత వరుస చిత్రాలతో బిజీగా ఉంది. ఇప్పటికే పలు చిత్రాలకు ఓకే చెప్పిన ఆమె.. మరో ఆసక్తికర ప్రాజెక్టుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. బాలీవుడ్‌ హీరో వరుణ్‌ ధావన్‌తో...

సినిమా టికెట్ల వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

ప్రస్తుతం సినిమా టికెట్‌ ధరల విషయమై టాలీవుడ్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో సినిమా టికెట్‌ రేట్లను పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. నిర్మాతల విజ్ఞప్తి...

ప్రముఖ కమెడియన్‌ వడివేలుకు కరోనా

కోలీవుడ్‌ ప్రముఖ కమెడియన్‌ వడివేలు కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన చెన్నైలోని రామచంద్రా హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఇటీవలే ఓ సినిమా కోసం లండన్‌ వెళ్లిన వడివేలు ఇండియాకు వచ్చిన అనంతరం...

బిగ్‌బాస్‌-6 హోస్ట్‌ ఎవరో తెలుసా!

తెలుగు బిగ్‌బాస్‌ అతి త్వరలోనే బిగ్‌బాస్‌ ఓటీటీ ప్రారంభం కానున్న సంగతి తెలిసింది. దీంతో సీజన్‌-6కి హోస్ట్‌గా ఎవరు చేయనున్నారనే దానిపై రకరకాల పేర్లు తెరమీదకి వచ్చాయి. నందమూరి బాలకృష్ణ ఈ కొత్త...

‘శ్యామ్‌ సింగరాయ్‌’ రివ్యూ

నేచురల్‌ స్టార్‌ నాని నటించిన తాజా చిత్రం 'శ్యామ్ సింగ‌రాయ్‌'. 'టాక్సీవాలా' వంటి హిట్ త‌ర్వాత రాహుల్ సంకృత్యాన్ తెర‌కెక్కించిన చిత్ర‌మిది. సాయిప‌ల్ల‌వి, కృతిశెట్టి హీరోయిన్‌లుగా నటించారు. ఇది పున‌ర్జ‌న్మ‌ల క‌థాశంతో రూపొందిన...

‘అర్జున ఫల్గుణ’ ట్రైలర్‌

శ్రీవిష్ణు హీరోగా నటిస్తున్న చిత్రం 'అర్జున ఫల్గుణ'. తేజ మార్ని ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈమూవీ ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ ఆద్యంతం లవ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ సస్పెన్స్ స్టోరి...

రిపీట్‌ కానున్న ‘ఆర్ ఎక్స్ 100’ కాంబినేషన్‌!

అజయ్ భూపతి డైరెక్షన్‌లో కార్తికేయ హీరోగా నటించిన చిత్రం 'ఆర్ ఎక్స్ 100'. ఈ సినిమా యూత్‌ని ఓ రేంజ్ లో ఆకట్టుకుంది. విడుదలైన ప్రతి ప్రాంతంలో వసూళ్ల వర్షాన్ని కురిపించింది. ఈ...

ప్రముఖ దర్శకుడు కన్నుమూత

ప్రముఖ సినీ దర్శకుడు కేఎస్ సేతు మాధవన్ శుక్రవారం ఉదయం చెన్నైలో కన్నుమూశారు. 90 ఏళ్ల ఈ దర్శకుడు చాలా కాలంగా వృద్ధాప్య సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. 1961లో మలయాళంతో డైరెక్టర్‌గా కెరీర్‌...

ఆనందంలో చిరంజీవి.. వీడియో వైరల్‌

మెగాస్టార్‌ చిరంజీవి ఓ స్పెషల్‌ వీడియో ను గురువారం రాత్రి ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేశారు. జాతీయ రైతు దినోత్సవాన్ని పురస్కరించుకొని షేర్‌ చేసిన ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా...

షణ్నూని నామినేట్‌ చేసిన సన్నీ

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌-5 విన్నర్‌ వీజే సన్నీ.. షణ్నూ, సిరిలతో పాటు సింగర్‌ శ్రీరామచంద్రను నామినేట్‌ చేశాడు. తెలంగాణ రాజ్యసభ సభ్యుడు జోగినపల‍్లి సంతోష్‌ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ దిగ్విజయంగా ముందుకు...

‘రాధేశ్యామ్‌’ ట్రైలర్‌ వచ్చేసింది

పాన్‌ఇండియా స్టార్‌ ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఎంతగానో ఎదురుచూస్తున్న మూవీ 'రాధే శ్యామ్‌' ట్రైలర్‌ వచ్చేసింది. నేడు ఈ మూవీ ప్రి-రిలీజ్‌ వేడుకను రామోజీ ఫిల్మ్‌సిటీలో నిర్వహించారు. ఈవెంట్ లో అతిరధమహారధులు పాల్గొని సందడి...

ఆది సాయికుమార్‌ ‘తీస్‌ మార్‌ ఖాన్‌ గ్లాన్స్‌’

ఆది సాయికుమార్‌ హీరోగా కల్యాణ్‌ జి గోగణ డైరెక్షన్‌లో తెరకెక్కిస్తున్న చిత్రం 'తీస్‌ మార్‌ ఖాన్‌'. నాగం తిరుపతి రెడ్డి నిర్మిస్తున్నీ ఈ సినిమాలో పాయల్‌ రాజ్‌పూత్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. గురువారం ఈ...

“బ్యాక్ డోర్” ప్రి-రిలీజ్ ఈవెంట్

నటి పూర్ణ ప్రధాన పాత్రలో.. తేజ త్రిపురాన హీరోగా ఆర్చిడ్ ఫిలిమ్స్ పతాకంపై నంది అవార్డు గ్రహీత కర్రి బాలాజీ దర్శకత్వంలో బి.శ్రీనివాస్ రెడ్డి నిర్మించిన క్రేజీ ఎంటర్టైనర్ 'బ్యాక్ డోర్' ఈనెల...

కుర్ర ప్రియుడికి బ్రేకప్ చెప్పిన సుష్మితా సేన్‌!

మాజీ విశ్వ సుందరి సుష్మితా సేన్‌, ప్రముఖ మోడల్‌, నటుడు రోహ్మాన్‌ షాల్‌తో సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ లీవింగ్‌ రిలేషన్ కి బ్రేకప్ చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇద్దరూ...

రష్మిక ప్రత్యేక పూజలు..వైరల్‌

పాన్‌ ఇండియా మూవీ 'పుష్ప' సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది రష్మిక మందన్నా. ఈ సినిమా తరువాత వరుస అవకాశాలను అందుకుంటున్న ఈ బ్యూటీ ఇటీవల ఇంట్లో పూజలు చేయించింది. అయితే ఈ...
error: Content is protected !!