అల్లు అర్జున్ భార్యపై సమంత హాట్ కామెంట్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డికి సోషల్ మీడియాలో మాంచి ఫాలోయింగ్ ఉంది. కూతురు, కొడుకుతో కలిసి బన్ని చేసే అల్లరి ఫొటోలు, వీడియోలను స్నేహా రెడ్డి తరుచూ సోషల్ మీడియాలో...
‘విక్రమ్’ సెట్‌లోకి అడుగుపెట్టిన కమల్
ప్రముఖ నటుడు కమల్‌హాసన్ కరోనా పాజిటివ్‌తో కొన్నాళ్లు ఐసోలేషన్‌లో ఉన్న ఇటీవలే సంపూర్ణ ఆరోగ్యంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. బుధవారం 'విక్రమ్' సినిమా షూట్‌లోకి కూడా ఎంటర్ అయ్యారు. లోకేశ్ కనగరాజ్...
ధనుష్ కొత్త సినిమా టైటిల్ మోషన్ పోస్టర్ విడుదల
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కేవలం తమిళంలోనే కాకుండా హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ చిత్రాల్లోనూ ఆయన నటిస్తున్నారు. ఇప్పటికే శేఖర్‌కమ్ములతో ఓ ప్రాజెక్ట్ ఓకే చేసిన ధనుష్.. తాజాగా మరో తెలుగు డైరెక్టర్‌తో...
‘రాధే శ్యామ్’ మూవీ ప్రి-రిలీజ్ ఈవెంట్‌కు హోస్ట్‌గా నవీన్ పొలిశెట్టి!
యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న పాన్ ఇండియా మూవీ 'రాధే శ్యామ్'. సంక్రాంతి సందర్భంగా జనవరి 14న ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రచార కార్యక్రమాలను...
మరోసారి దేవుడి పాత్రలో పవన్ కళ్యాణ్!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పటికే దేవుడి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఆయన మరోసారి దేవుడి పాత్రలో కనిపించబోతున్నాడట. 'గోపాల గోపాల' సినిమాలో కృష్ణుడిగా అలరించారు పవన్. చేసింది కృష్ణుడి పాత్ర...
హీరో ధనుష్ ఫస్ట్ తెలుగు సినిమా ప్రకటన
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌కు టాలీవుడ్ ప్రేక్షకుల్లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన నటించిన తమిళ సినిమాలు తెలుగులో డబ్ అవుతాయి. ఇప్పటివరకు టాలీవుడ్ లో స్ట్రైట్ ఫిల్మ్ లో నటించని...
భీమ్లా నాయక్ వాయిదాపై బండ్ల గణేష్ ట్వీట్… వైరల్
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న'భీమ్లా నాయక్' మూవీ వాయిదా పాడడం హాట్ టాపిక్ గా మారింది. రెండు పాన్ ఇండియా సినిమాల మధ్య ఒక రీమేక్ ని విడుదల చేయకుండా అడ్డుకుంటున్నారు...
‘అన్ స్టాపబుల్’ చివరి ఎపిసోడ్‌లో మహేష్ బాబు సందడి
నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న షో 'అన్ స్టాపబుల్' సీజన్-1 ముగిసిపోతోంది. ఈ షో 8 ఎపిసోడ్లతోనే సీజన్ పూర్తి చేసుకోనుంది. ఈ విషయాన్నీ ఆహా మేకర్స్ ట్విట్టర్ వేదికగా అభిమానులకు...
బన్నీ ఫ్యాన్స్ నన్ను బాగా తిట్టారు: అనసూయ
అల్లు అర్జున్ హీరోగా నటించిన 'పుష్ప'. టాలీవుడ్, బాలీవుడ్ అన్న తేడా లేకుండా దేశంలో ఉన్న సినీ ప్రియులందరికీ పూనకాలు తెప్పిస్తోందీ ఈ మూవీ. ఈ క్రమంలో పుష్ప సినిమా సక్సెస్ మీట్‌ను...
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ‘పుష్ప’ టీమ్
'పుష్ప' మూవీ టీమ్.. తిరుమల శ్రీవారి సన్నిధిలో సందడి చేసింది. ఈ రోజు ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో పుష్ప డైరెక్టర్ సుకుమార్ తో పాటు నిర్మాత నవీన్, నటుడు సునీల్,...
బాలీవుడ్ ఎంట్రీపై ఎన్టీఆర్ కామెంట్స్
టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్‌చరణ్-ఎన్టీఆర్‌లు నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ 'ఆర్‌ఆర్‌ఆర్'. ఎస్.ఎస్. రాజమౌళి డైరెక్షన్‌లో వస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రం జనవరి 7న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రచారాన్ని...
బాలీవుడ్ యంగ్ హీరోకు టబు వార్నింగ్!
టాలీవుడ్ లో విజయం సాధించిన అర్జున్ రెడ్డి, జెర్సీ చిత్రాలు బాలీవుడ్ లో రీమేక్ అయినా సంగతి తెలిసిందే. తాజాగా అల్లు అర్జున్ హిట్ మూవీ 'అల వైకుంఠపురంలో' చితం బాలీవుడ్ లో...
ఆయనే నా వెంకటేశ్వరస్వామి: అల్లు అర్జున్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన చిత్రం 'పుష్ప'. ఈ సినిమా ఇటీవల విడుదలై భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇక పుష్ప కి మాస్సివ్ హిట్ అందించిన ప్రేక్షకులందరికీ...
‘అతిథి దేవోభవ’ టీజర్
ఆది సాయికుమార్ హీరోగా నటిస్తున్న చిత్రం 'అతిథి దేవోభవ'. తాజాగా ఈ మూవీ టీజర్ విడుదలైంది. కొన్ని సరదా సన్నివేశాలు, ట్విస్ట్‌లతో ఆద్యంతం ఆసక్తిగా సాగింది. టీజర్‌లో వినిపించిన డైలాగ్స్‌ని బట్టి ఈ...
మహేశ్ బాబుపై రాజామౌళి ప్రశంసలు
సంక్రాంతికి విడుదలకావాల్సిన తన సినిమాను వేసవికి వాయిదా వేసినందుకు సూపర్ స్టార్ మహేశ్‌బాబుపై డైరెక్టర్ రాజమౌళి ప్రశంసల వర్షం కురిపించారు. సోషల్ మీడియా వేదికగా మహేశ్‌తోపాటు పవన్ కల్యాణ్, పలువురు నిర్మాతల్ని అభినందించారు....
‘భీమ్లానాయక్’ విడుదల వాయిదా
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కలిసి నటించిన మల్టీస్టారర్ మూవీ 'భీమ్లానాయక్'. ఈ సినిమా విడుదల తేదీని చిత్రబృందం వాయిదా వేసింది. ఈ చిత్రం జనవరి 12న విడుదల కావాల్సి ఉండగా.....
బిగ్‌బాస్-5 విన్నర్ సన్నీ మూవీ ‘సకల గుణాభిరామ’ నుండి సాంగ్ విడుదల
తెలుగు బిగ్‌బాస్-5 విన్నర్ విజె సన్నీ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'సకల గుణాభిరామ'. అషిమా నార్వేల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకి శ్రీనివాస్ వెలిగొండ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా త్వరలోనే...
రాధేశ్యామ్: కృష్ణంరాజు లుక్ విడుదల
టాలీవుడ్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్- పూజా హెగ్డే హీరో, హీరోయిన్‌లుగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ 'రాధేశ్యామ్' ప్రమోషన్స్ జోరు పెంచింది. వరుసగా పాటలు విడుదల చేస్తూ హైప్ పెంచుతున్న...
సుధీర్‌బాబు కొత్త సినిమా ప్రారంభం
టాలీవుడ్ హీరో సుధీర్ బాబు ప్రస్తుతం ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇదే క్రమంలో తాజాగా మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ ను అనౌన్స్...
‘అంతఃపురం’ ట్రైలర్
సుందర్ సి. తమిళంలో 'అరణ్మనై' టైటిల్ తో వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఇంతవరకూ అక్కడ ఈ సిరీస్ లో ఆయన చేసిన సినిమాలు 'కళావతి' .. 'చంద్రకళ' పేరుతో ఇక్కడ విడుదలై...
లయన్ లాగా ఉన్నావు నాన్న.. కొడుకుతో నాని వీడియో వైరల్
నేచురల్ స్టార్ నాని తన కుమారుడు అర్జున్‌తో సరదగా ఆడుకుంటున్న ఫొటోలను నాని తరచూ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటాడు. ఈ నేపథ్యంలో తాజాగా తనయుడుతో నాని ఆడుకుంటున్న క్యూట్ వీడియోను ట్విటర్‌లో...
‘గాడ్సే’ ట్రైలర్
టాలీవుడ్ యంగ్ హీరో సత్యదేవ్ డైరెక్టర్ గోపీగణేశ్ పట్టాభి కాంబినేషన్‌లో తెరకెక్కిన పవర్‌ఫుల్ కథా చిత్రం 'గాడ్సే'. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా టీజర్‌ను సోమవారం మధ్యాహ్నం మెగాస్టార్ చిరంజీవి...
ఐశ్వర్య రాయ్ బచ్చన్‌కు ఈడీ సమాన్లు
పనామా పేపర్ల లీక్ కేసు బచ్చన్ కుటుంబానికి కష్టాలు తెచ్చిపెట్టాయి. ఈ వ్యవహారంలో నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. ఈ రోజు(డిసెంబర్ 20) ఢిల్లీలోని లోక్‌నాయక్...
సినీనటి హంసానందినికి క్యాన్సర్
టాలీవుడ్‌లో 'మిర్చి', 'అత్తారింటికి దారేది' వంటి చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేసి తెలుగువారికి చేరువైన బ్యూటీ హంసానందిని. ఇటీవల ఆమె క్యాన్సర్ బారిన పడ్డారు. గత కొంతకాలంగా సోషల్‌మీడియా, సినిమాలకు దూరంగా ఉన్న...
ఈసారి మరింత తొందరగా ‘బిగ్‌బాస్-6’
తెలుగు బుల్లితెరపై అతిపెద్ద రియాలిటీ షో 'బిగ్‌బాస్- 5' నిన్న ఆదివారంతో ముగిసింది. ముందుగా వార్తలు వచ్చినట్లుగానే బిగ్‌బాస్ -5 తెలుగు టైటిల్‌ను వీజే సన్నీ కైవసం చేసుకున్నాడు. దీనితో పాటు టీవీఎస్...
‘బిగ్‌బాస్-5’ తెలుగు విన్నర్ సన్నీ
బిగ్‌బాస్-5 టాప్-2లో సన్నీ, షణ్ముఖ్ ఉన్నారు. బిగ్‌బాస్ స్టేజ్‌పై ట్రోఫీని ప్రదర్శించారు. హౌస్‌లోకి నాగార్జున ఎంట్రీ ఇచ్చాడు. హౌస్‌లో జరిగిన కొన్ని సన్నీవేశాల గురించి చర్చించాడు. నాగార్జున హౌస్ నుండి ఇద్దర్నీ స్టేజ్...
బిగ్‌బాస్: మానస్- శ్రీరామచంద్ర ఎలిమినేట్
బిగ్‌బాస్ సీజన్-5 నుంచి టాప్-5 నుండి రెండో కంటెస్టెంట్‌గా మానస్ ఎలిమినేట్ అయ్యాడు. 'శ్యామ్ సింగరాయ్' టీమ్ నాని, సాయి పల్లవి, కృతిశెట్టి వచ్చి హౌస్‌లో సందడి చేశారు. ఈ సందర్భంగా హౌస్‌లోకి...
బిగ్‌బాస్: టాప్-5 నుండి ఎలిమినేట్ అయిన తొలి కంటెస్టెంట్ సిరి
బిగ్‌బాస్ స్టేజ్‌పై రాజమౌళి డిస్నీ హాట్‌స్టార్‌లో ప్రసారం కాబోతున్న పరంపర వెబ్‌సిరీస్‌ను లాంచ్ చేశారు. ఇక ఈ సిరీస్ మేకర్స్ ఆర్కా మీడియా, నటులు జగపతి బాబు, నవీన్ స్టేజ్‌పైకి వచ్చారు. తరువాత...
బిగ్‌బాస్-5: స్టేజ్‌పై రాజమౌళి -బ్రహ్మాస్త్ర టీమ్ సందడి
బిగ్‌బాస్-5 హౌస్‌లో ఉన్న టాప్-5 కంటెస్టెంట్స్ స్పెషల్ సాంగ్స్‌తో అదరగొట్టారు. 13 కోట్ల ఓట్లు వచ్చినట్లు ఇంటి సభ్యులకు తెలియజేశారు నాగార్జున. 105 రోజుల బిగ్‌బాస్ జర్నీ చూపించారు. ఎంతో ఆసక్తికరంగా సాగిన...
‘బిగ్‌బాస్ సీజన్-5’ గ్రాండ్ ఫినాలే.. అప్డేట్స్
తెలుగు అతిపెద్ద రియాల్టీ షో బిగ్‌బాస్ సీజన్-5 గ్రాండ్ ఫినాలే ఆదివారం సాయంత్రం అట్టహాసంగా ప్రారంభమైంది. సెప్టెంబర్ 5న ప్రారంభమైన ఈ బిగ్ రియాల్టీ షో.. నేటితో (డిసెంబర్ 19)తో ముగియనుంది. కింగ్...





