వినూత్నంగా ‘నాట్యం’ రిలీజ్ డేట్ విడుదల
కూచిపూడి కళాకారిణి సంధ్యారాజు ప్రధానమైన పాత్రలో నటిస్తున్న చిత్రం 'నాట్యం'. ఈ సినిమా నిర్మాతగా కూడా ఆమె వ్యవహరించారు. కొరియోగఫీ .. కాస్ట్యూమ్ డిజైనింగ్ కూడా ఆమెనే చూసుకున్నారు. రేవంత్ కోరుకొండ దర్శకత్వం...
స్పృహలోకి వచ్చిన సాయిధరమ్ తేజ్
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యంపై అపోలో హాస్పిటల్స్ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. సాయి తేజ్ స్పృహలోకి వచ్చారని.. వెంటిలేటర్ లేకుండానే శ్వాస తీసుకుంటున్నారని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన...
డ్రగ్స్ కేసులో పూరి జగన్నాథ్, తరుణ్ లకు FSL క్లీన్ చిట్
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, హీరో తరుణ్ కు భారీ ఊరట లభించింది. పూరి జగన్నాథ్, తరుణ్‌కు చెందిన రక్తం, వెంట్రుకలు, గోళ్లను పరీక్షించిన రాష్ట్ర ఫోరెన్సిక్ లేబొరేటరీ...
బిగ్‌బాస్ లో రామ్‌చరణ్
బిగ్‌బాస్-5లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సందడి చేయన్నారు. వీకెండ్ కావడంతో హోస్ట్ నాగార్జున శని, ఆదివారలు కనువిందు చేస్తారు. అయితే ఈ వారాంతంలో బిగ్ బాస్ వేదికపై రామ్ చరణ్...
20 కోట్లు పన్ను ఎగవేసిన సోనూసూద్
బాలీవుడ్ నటుడు సోనూసూద్ కార్యాలయాలపై గత మూడు రోజుల నుంచి ఐటి సోదాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన భారీగా పన్ను ఎగవేతకు పాల్పడ్డట్టుగా తెలుస్తోంది. గత సంవత్సరం కోవిడ్...
‘వేదవ్యాస్’గా బ్రహ్మానందం ఫస్ట్‌లుక్
టాలీవుడ్ హాస్యనటుడు బ్రహ్మానందం నటిస్తున్న తాజా చిత్రం ‘పంచతంత్రం’. మా కథకుడు రెడీ అంటూ ఆయన ఫస్ట్ లుక్‌ని విడుదల చేసింది చిత్రబృందం. ఈ సినిమాలో సముద్రఖని, స్వాతి రెడ్డి, శివాత్మిక రాజశేఖర్,...
శ్రీశ్రీ స్మరణలో పవన్, త్రివిక్రమ్
మహాకవి శ్రీశ్రీ ఒక శిఖరంలాంటి వారని ప్రముఖ దర్శకుడు, మాటల రచయిత త్రివిక్రమ్ అన్నారు. శ్రీశ్రీ ముందు తనలాంటి వాళ్లందరూ గులకరాళ్లంటూ ఆయన వ్యాఖ్యానించారు. శ్రీశ్రీ మహాప్రస్థానంపై రూపొందించిన ప్రత్యేక పుస్తకాన్ని ‘భీమ్లా...
‘మా’ ఎన్నికల బరిలో నటుడు రఘుబాబు
'మా' ఎన్నికలపై తెలుగు రాష్ట్రాల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. అక్టోబర్ 10న ఆదివారం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ పోలింగ్ జరుగుతుందని ఈసీ నోటిఫికేషన్లో పేర్కొంది. దీనికి సంబంధించిన...
‘కబడ్డీ ఆంథమ్’ వీడియో సాంగ్
గోపీచంద్ హీరోగా నటించిన చిత్రం ‘సీటీమార్’. మహిళా కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా వినాయకచవితి సందర్భంగా సెప్టెంబర్ 10న ప్రేక్షకులకు ముందు వచ్చి సూపర్ హిట్ అందుకుంది. తాజాగా ఈ సినిమా...
బుద్ధి ఉందా?.. జర్నలిస్టుకు సమంత కౌంటర్
అక్కినేని వారి కోడలు సమంత ఈరోజు ఉదయం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారిని దర్శించుకుంది. దర్శనానంతరం ఆమె బయటకు రాగానే మీడియా ఆమెను చుట్టుముట్టింది. 'మీ గురించి కొన్ని రూమర్లు వస్తున్నాయి' అంటూ ఓ జర్నలిస్టు...
తేజ సజ్జా ‘హనుమాన్’ వీడియో
క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ హీరో తేజ సజ్జా కాంబినేషన్‌లో వస్తున్న తాజా చిత్రం ''హను-మాన్''. ఈ సినిమా టైటిల్‌ని విడుదల చేసిన దగ్గర నుంచి, కంటెంట్ ఎలా ఉండనుందనేది అందరిలో ఆసక్తిని...
‘ఎఫ్ 3’ షూటింగ్ అప్డేట్
వెంకటేష్- తమన్నా... వరుణ్ తేజ్ - మెహ్రీన్ జంటలు తిరిగి షూటింగ్ కి వచ్చారు. ఆన్ లొకేషన్ బోలెడంత సందడి చేశారు. అసలు వీళ్ల ఫన్ ఫ్రస్టేషన్ ఏ రేంజులో సాగిందో ఆవిష్కరిస్తూ...
‘డేగల బాబ్జీ’ ఫస్ట్‌లుక్
నటుడు, నిర్మాత బండ్ల గణేష్ హీరోగా నటిస్తున్న మూవీకి ‘డేగల బాబ్జీ’ టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ టైటిల్ పోస్టర్ తో పాటు ఫస్టులుక్ ను విడుదల చేశారు. అందులో కళ్ళు మాత్రమే...
కొత్త దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సమంత
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నటించిన తాజాగా 'శాకుంతలం' . ఫ్యామిలీమ్యాన్ సీజన్ 2తో ఆకట్టుకున్న తర్వాత నెట్ ఫ్లిక్స్ తో సామ్ భారీ వెబ్ సిరీస్ కి సంతకం చేశారని కథనాలొచ్చాయి....
రమ్యకృష్ణ బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో తారల సందడి
రమ్యకృష్ణ తన 51వ పుట్టిన రోజు వేడుకల్ని ఇటీవల అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. కుటుంబ సభ్యులు స్నేహితుల సమక్షంలో రమ్య తన పుట్టిన రోజు వేడుకల్ని జరుపుకున్నారు. ఈ వేడుకల్లో రాధిక, లిజీ,...
‘ఎవరు మీలో కోటీశ్వరుడు’ లో రాజమౌళి, కొరటాల సందడి
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా చేస్తున్న బుల్లితెర షో “ఎవరు మీలో కోటీశ్వరుడు”. షో తొలి ఎపిసోడ్‌కి రామ్ చరణ్ చీఫ్ గెస్ట్‌గా హాజరై తెగ సందడి చేశారు. ఎన్టీఆర్,...
ఈడీ విచారణకు హజరైన తనీష్
టాలీవుడ్ నటుడు తనీష్ నేడు డ్రగ్స్ కేసులో ఈడీ ఎదుట హాజరయ్యారు. మనీలాండరింగ్, ఫెమా యాక్ట్ ఉల్లంఘనపై తనీష్‌ను ఈడీ ప్రశ్నించనుంది. కెల్విన్‌తో ఉన్న సంబంధాలుపై కూడా ఆరాతీయనుంది. అంతేకాకుండా ఎఫ్ క్లబ్‌తో...
సౌందర్య బయోపిక్ లో నటిస్తా: రష్మిక
సౌందర్య గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సౌత్ సినిమా మొత్తంలో వందకు పైగా సినిమాల్లో నటించిన ఆమె ఎంతోమంది అభిమానులను సంపాదించుకొంది. అభినవ సావిత్రి అనే బిరుదు సొంతం చేసుకున్న...
శశివదనే’ టీజర్
‘పలాస 1978’తో అందరి దృష్టినీ ఆకర్షించిన రక్షిత్ అట్లూరి మరో సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. ఎస్వీఎస్ కన్‌స్ట్రక్షన్స్ తో కలసి ఏజీ ఫిల్మ్ కంపెనీ పతాకంపై అహితేజ బెల్లంకొండ ‘శశివదనే’ పేరుతో...
‘మరో ప్రస్థానం’ ట్రైలర్
తనీష్ హీరోగా డైరెక్టర్ జాని రూపొందించిన చిత్రం 'మరో ప్రస్థానం'. ఈ చిత్రాన్ని హిమాలయ స్టూడియో మాన్షన్స్ ఉదయ్ కిరణ్ సమర్పణలో మిర్త్ మీడియా సంస్థ నిర్మించింది. ముస్కాన్ సేథీ హీరోయిన్‌గా నటించింది....
సాయి ధరమ్ తేజ్‌ను పరామర్శించిన బన్నీ
టాలీవుడ్ యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. డా. అలోక్ రంజన్ నేతృత్వంలోని వైద్య బృందం ఎప్పటికప్పుడు...
‘భవదీయుడు భగత్‌సింగ్’లో పూజాహెగ్డే!
పవర్ స్టార్ పవన్‌కల్యాణ్ – హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న తాజా చిత్రం ‘భవదీయుడు భగత్‌సింగ్’. మైత్రీ మూవీమేకర్స్ సంస్థ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. హరీశ్ శంకర్ బృందం పవన్‌కు జోడీ కోసం...
సైదాబాద్ నిందితుడు ఆత్మహత్యపై చిరంజీవి, మంచు మనోజ్ ట్వీట్
సైదాబాద్ బాలిక హత్యాచార ఘటనలో నిందితుడు పల్లకొండ రాజు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. స్టేషన్ ఘన్‌పూర్ సమీపంలోని నక్కల్ రైల్వే ట్రాక్‌పై రాజు మృతదేహాన్ని గుర్తించారు. చేతిపై పచ్చబొట్టు ఆధారంగా నిందితుడిని...
‘సత్యభామ’ను పరిచయం చేసిన నాగర్జున
కింగ్ నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం ‘బంగార్రాజు’. ఈ చిత్రంలో నాగార్జున, రమ్యకృష్ణ మరోసారి జంటగా నటిస్తున్నారు. నిన్న రమ్యకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ ఆమెకు సినిమా నుంచి సర్ ప్రైజ్...
‘హను-మాన్’ మూవీ అప్డేట్
టాలీవుడ్ యువ నటుడు తేజ సజ్జ- డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్‌లో వస్తున్న రెండో చిత్రం 'హను-మాన్'. ఈ సినిమా ప్రచార కార్యక్రమాలను మొదలు పెట్టేశారు మేకర్స్. ఈ సినిమా నుండి ఫస్ట్...
సప్తగిరి ‘గూడుపుఠాణి’ ట్రైలర్
టాలీవుడ్ కమెడియన్స్ సప్తగిరి హీరోగా నటించిన తాజా చిత్రంగా 'గూడుపుఠాణి'. శ్రీనివాస రెడ్డి - రమేశ్ యాదవ్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకి, కె. ఎమ్. కుమార్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాతో...
తల్లి కాబోతున్న చందమామ!
టాలీవుడ్ అందాల చందమామ కాజల్ బిజినెస్ మేన్ గౌతమ్ కిచ్లుని పెళ్లాడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ బ్యూటీ పలు సినిమాలతో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో కాజల్ తల్లి కాబోతోందనే వార్తలు...
సైదాబాద్ చిన్నారి కుటుంబాని పరామర్శించిన పవన్ కళ్యాన్
సైదాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. ఇప్పటికే పలువురు రాజకీయ నేతలు, వివిధ సంఘాల నేతలు.. సినీ నటుడు మంచు మనోజ్...
సోనూసూద్ నివాసాలపై ఐటీ దాడులు
కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో ఎంతో మంది వలస కార్మికులకు, పేద ప్రజలకు సాయం చేస్తూ రియల్ హీరోగా నిలిచాడు బాలీవుడ్ నటుడు సోనూసూద్. వలస కార్మికుల బాధలు చూడలేక సొంత ఖర్చుతో వారిని...
మహేశ్ ఫ్యామిలీ గణేష్ నిమజ్జన వేడుకలు.. వైరల్
టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబు ఇంట్లో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈసారి పర్యావరణ సహిత వినాయకుడిని ఇంటికి తెచ్చుకున్నారు. ఘనంగా పూజలు నిర్వహించడమే కాదు.. నిమజ్జనం కూడా అలాగే చేశారు. మట్టి...





