తెలుగు News

అక్షయ్‌ కుమార్‌ ‘లక్ష్మీబాంబ్’ టైటిల్‌ ఛేంజ్‌

బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ హీరోగా డైరెక్టర్ రాఘవ లారెన్స్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'లక్ష్మీబాంబ్'. సౌత్‌లో లారెన్స్ నటించిన కాంచన సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఓటీటీ వేదికగా ఈ...

సుమంత్‌ ‘కపటధారి’ టీజర్‌

అక్కినేని హీరో సుమంత్ మరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి 'కపటధారి' అనే ఇంట్రస్టింగ్ టైటిల్ ను ఫిక్స్‌ చేశారు. తాజాగా ఈ సినిమా...

అవికాగోర్‌ న్యూలుక్‌

చిన్నారి పెళ్లి కూతురు సీరియల్‌తో తెలుగు ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది అవికాగోర్. ఆ తరువాత ఉయ్యాల జంపాలా సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. సినిమా చూపిస్త మావ, ఎక్కడికి పోతావు చిన్నావాడా వంటి...

రాజశేఖర్‌ ఆరోగ్యంపై జీవిత స్పందన

టాలీవుడ్ హీరో రాజశేఖర్ కుటుంబం ఇటీవలే కరోనా బారిన పడింది. హైదరాబాదులోని సిటీ న్యూరో ఆసుపత్రిలో రాజశేఖర్ చికిత్స పొందుతున్నారు. జీవిత హోమ్ ఐసొలేషన్‌లో ఉన్నారు. రాజశేఖర్ కు వైద్యులు ప్లాస్మా థెరపీ...

చిరంజీవి ఆధ్వర్యంలో నాగబాబు కేక్‌ కటింగ్‌

మెగా బ్రదర్‌ నాగబాబు ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సోషల్‌ మీడియా వేదికగా బర్త్‌డే విషెష్ తెలుపుతున్నారు. జూబ్లీహిల్స్ లోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నాగబాబు బర్త్ డే...

కాజల్‌ మెహందీ ఫంక్షన్‌ ఫోటో వైరల్

టాలీవుడ్‌ అందాల చందమామ కాజల్ పెళ్లి సందడి మొదలైంది. మరో 24 గంటల్లో (అక్టోబర్ 30)న తన ప్రియుడు గౌతమ్ కిచ్లుని పెళ్లాడనుంది. కాజల్‌ ఇంట ఇప్పటికే పెళ్లి వేడుకలతో ప్రారంభమైపోయాయి. తాజాగా...

పవన్‌తో జతకట్టనున్న సాయిపల్లవి!

టాలీవుడ్‌లో ఫిదా సినిమాతో ఎంట్రీ ఇచ్చి హీరోయిన్‌గా ఇమేజ్‌ను తెచ్చుకున్న బ్యూటీ సాయిపల్లవి. గ్లామరస్ పాత్రలు దూరంగా ఉంటూ... నటనకు ప్రాధాన్యత వున్న పాత్రలే తన చేస్తూ హోమ్లీ లుక్ తో ఆకట్టుకుంటుంది...

ప్రియుడితో పూనమ్‌ ఫొటోలు వైరల్‌

టాలీవుడ్‌లో నవదీప్‌ హీరోగా నటించిన 'మొదటి సినిమా' అనే చిత్రంతో పరిచయమైన బ్యూటీ పూనమ్ బజ్వా. ఆ తరువాత నాగార్జున 'బాస్' సినిమాలో నటించింది. అయితే ఈ సినిమా ప్లాప్ అవడంతో తెలుగులో...

రకుల్ ప్రీత్ న్యూ టాలెంట్ వైరల్

రకుల్ ప్రీత్ సింగ్ తనలోని కొత్త ట్యాలెంట్‌ బయపెట్టింది. దీంతో ఫ్యాన్స్, నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. తాజాగా #CareNiKardaRapChallenge లో రకుల్ ప్రీత్ పాల్గొని అద్భుతంగా ర్యాప్ సాంగ్ పాడింది. ఇక పాడేటప్పుడు రకుల్...

నాగశౌర్య కొత్త సినిమా ప్రారంభం

యువ నటుడు నాగశౌర్య హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు షాట్‌కు ప్రముఖ దర్శకుడు కొర‌టాల శివ క్లాప్ ఇచ్చారు. హీరో నారా రోహిత్...

మహేష్ మీసంపై నమ్రత కామెంట్‌

సూపర్‌స్టార్ మహేష్ తాజాగా ఓ కమర్షియల్‌ యాడ్‌లో మీసకట్టుతో కనిపించిన సంగతి తెలిసిందే. ఈ లుక్‌ సోషల్‌ మీడియాలో కూడా బాగా వైరల్‌ అయింది. తాజాగా ఈ లుక్ గురించి మహేష్ భార్య...

కంటెస్టెంట్‌పై మండిపడ్డ అమితాబ్‌

బాలీవుడ్‌ బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ 'కౌన్‌ బనేగా కరోడ్‌ పతి' షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తాజా ఎపిసోడ్‌ కంటెస్టెంట్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ షోలో మధ్యప్రదేశ్‌కు చెందిన కోష్లేంద్ర...

‘గోనగన్నారెడ్డిగా’ బాలయ్య!

నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా 'గోనగ‌న్నారెడ్డి'పై సినిమా చేసేందుకు బోయ‌పాటి ప్లాన్ చేస్తున్నాడ‌ట. బాలకృష్ణ ప్రధాన పాత్ర వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ప్రాజెక్టు ప‌ట్టాలెక్కేది నిజ‌మేనా..? కాదా..? అనేది తెలియాలంటే అటు బాల‌య్య‌,...

చిరంజీవి సినిమా కోసం కీర్తిసురేశ్‌ భారీ డిమాండ్‌

మెగాస్టార్‌ చిరంజీవి త‌మిళ సూప‌ర్ హిట్ మూవీ 'వేదాళ‌మ్' రీమేక్ లో న‌టించ‌నున్న సంగ‌తి తెలిసిందే. మెహ‌ర్ ర‌మేశ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో చిరంజీవి సోద‌రి పాత్ర‌లో కీర్తిసురేశ్ ను ఫైన‌ల్...

మొదట్లో ఊపిరాడక ఇబ్బందిపడ్డా: నాగబాబు

మెగా బ్రదర్‌ నాగబాబు కోరనా బారిన పడి కొలుకున్న సంగతి తెలిసిందే. కొవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయిన సమయంలో తాను ఏవిధమైన పరిస్థితులు ఎదుర్కొన్నాననే విషయాన్ని తాజాగా ఆయన వెల్లడించారు. స్వల్ప లక్షణాలు...

దర్శకేంద్రుడి ‘పెళ్లిసందడి’లో హీరోయిన్‌ ఈమేనా!

దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణ వహిస్తుండగా.. గౌరి రోణంకి దర్శకత్వం వహిస్తున్నారు. కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో నటి 'పెళ్లిసందడి' హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్...

శ్రీకాంత్‌కు జంటగా ‘పటాస్‌’ హీరోయిన్‌

హీరో శ్రీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం ‘మరణమృదంగం’. వెంకటేష్ రెబ్బ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇటీవల లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సినిమా షూటింగ్ నవంబర్ నుండి ప్రారంభం కానుంది. ఈ సినిమాలో...

డైపర్లు వేసుకుని ప్లే స్కూల్‌కి వెళ్లిన ఇంటి సభ్యులు

బిగ్‌బాస్‌ హౌస్‌లో ఈ రోజు కంటెస్టెంట్స్‌కు ఫన్నీ టాస్క్‌ చేస్తున్నారు. కొంతమంది సభ్యులు చిన్నపిల్లలుగా మారిపోయి BBప్లే స్కూల్‌కి వెళ్తున్నారు. డైపర్లు వేసుకుని వీరు ఇంట్లో చేసిన రచ్చ చూడానికి కాస్తా ఇబ్బందిగానే....

వంటలక్క మూవీ ఎంట్రీ!

'స్టార్‌ మా' ఛానల్‌ ప్రసారం అవుతున్న' కార్తీక దీపం' సీరియల్ ఎంత ఫేమస్ తెలిసిందే. ఈ సీరియల్‌లో వంటలక్క పాత్రలో నటిస్తున్న మలయాళీ నటి ప్రేమి విశ్వనాథ్ త్వరలో సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతుందనే...

‘బతుకమ్మ’ సంబరాల్లో రామ్‌ చరణ్‌ డ్యాన్స్‌

బతుకమ్మ పండుగ (దసరా) సందర్భంగా సెలబ్రెటీలు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలియజేస్తూ ఫొటోలు వీడియోలు షేర్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మెగా పవర్‌ స్టార్‌ రామ్ చరణ్ బతుకమ్మ డాన్స్...

పెళ్లికి తిరస్కరించిందని నటిపై కత్తితో దాడి

బుల్లితెర నటి మాల్వీ మల్హోత్రాపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఫేస్‌బుక్‌ ద్వారా ఆమెకు పరిచయమైన కుమార్‌ మహిపాల్‌ సింగ్‌ అనే వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. అతడు...

అవినాష్‌కు ముద్దు పెట్టిన మోనాల్‌

బిగ్‌బాస్‌లో నిన్న ఎపిసోడ్‌లో నామినేషన్స్‌ జరిగాయి. ప్రతిసారీలాగానే ఇప్పడు కూడా మోనాల్‌ పేరు ప్ర‌స్తావించారు. పైగా నువ్వు పెద్ద త‌ప్పు చేశావ్‌ అంటూ అభిజిత్‌ వేలెత్తి చూప‌డం ఆమె త‌ట్టుకోలేక‌పోయింది. ప్ర‌తివారం నామినేష‌న్...

బిగ్‌బాస్‌లో మరో వైల్డ్‌కార్డు ఎంట్రీ!

తెలుగు బిగ్‌బాస్‌-4 ఎంత పాపులర్ అవుతుందో అందరికి తెలిసిన సంగతే. నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షోలో ఇప్పటికి ముగ్గురు సెలెబ్రెటీస్ కుమార్ సాయి, అవినాష్, స్వాతీ దీక్షిత్ లు వైల్డ్ కార్డు...

రాజమౌళికి బీజేపీ నేత స్ట్రాంగ్‌ వార్నింగ్‌

దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి తెరకెక్కిస్తోన్న తాజా చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్'. తెలంగాణ వీరుడు కొమురం భీమ్‌‌, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు కథాంశాలతో తెరకెక్కుతుంది. తాజాగా విడుదలై ఈ సినిమా టీజర్‌‌ వివాదం రేపుతోంది. కొమరం...

అఫిషీయల్‌: శ్రీకాంత్‌ కొడుకు హీరోగా ‘పెళ్లిసందడి’

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు రూపొందించిన 'పెళ్లిసందడి' సినిమా ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే. 1996లో ఈ మ్యూజికల్ లవ్ స్టోరీ బాక్సాఫీసు వద్ద సరికొత్త రికార్డులు సృష్టించింది. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడీ చిత్రాన్ని...

మరోసారి పూరి-బాలయ్య కాంబినేషన్‌ రిపీట్‌

నందమూరి బాలకృష్ణ, పూరి జగన్నాథ్ కాంబినేషన్‌ లో ఇప్పటికే 'పైసా వసూల్' చిత్రం వచ్చింది. ఇప్పుడు మళ్లీ వీరిద్దరి కాంబినేషన్లో మరో సినిమా వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బోయపాటి శ్రీను...

అన్న టైటిల్‌తో పవన్‌ మల్టీస్టారర్‌ మూవీ!

టాలీవుడ్‌లో ప్రస్తుతం మల్టీస్టారర్‌ ట్రెండ్ నడుస్తోంది. తాజాగా 'ఆర్‌ఆర్‌ఆర్‌' భారీ మల్టీస్టారర్‌ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తెలుగులో మ‌రో మల్టీస్టారర్ రాబోతున్నట్లు వార్త‌లు వస్తున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , రానా...

భర్త కామెంట్స్‌పై జెనీలియా స్పందన

బాలీవుడ్‌, టాలీవుడ్‌లో తనదైన రీతిలో నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్‌ జెనీలియా. అయితే ఈమె పెళ్లి తర్వాత నటనకు దూరంగా ఉంది. జెనీలియా తాజాగా తన భర్త రితేష్‌ దేశ్‌ముఖ్‌ ఓ...

బిగ్‌బాస్‌: మాస్టర్‌, అఖిల్‌ మధ్య వార్‌

తెలుగు బిగ్‌బాస్‌-4 ఈ రోజు సోమవారం కావడంతో నామినేషన్‌ పక్రియ ప్రారంభమైంది. దీంతో శని, ఆదివారల్లో పండగ వాతావర్ణం కాస్తా గందరగోళంగా మారిపోయింది. మళ్లీ ఇంట్లో గొడవలు స్టార్ట్‌ అయ్యాయి. ఆదివారం స‌మంత...

డ్రగ్స్‌కేసులో టీవీ నటి అరెస్ట్‌

హిందీ టీవీ నటి ప్రీతికా చౌహాన్ ‌(30) డ్రగ్స్‌ వినియోగం కేసులో అరెస్ట్‌ అయింది. నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) అధికారులు శనివారం ఆమెతో పాటు మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. శనివారం...
error: Content is protected !!