తప్పు చేశానంటూ కుంగిపోతున్న కరణ్ జోహార్
బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంతో ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులపై సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో ఇండస్ట్రీ మాఫియా,...
ప్రియాంక ఇన్‌స్టాగ్రామ్ పోస్టుకు కాసుల వర్షం
బాలీవుడ్ బ్యూటీ చోప్రా ప్రపంచ వ్యాప్తంగా ఎంత పాపులరో తెలిసిందే. అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనాస్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈమె ప్రస్తుతం అమెరికాలోని లాస్ ఎంజెల్స్‌లో ఉటుంది. ఈ అమ్మడు...
సింహాద్రికి పదిహేడేళ్లు.. వైరల్
జూనియర్ ఎన్టీఆర్ ఇరవై యేళ్ల ప్రాయంలోనే ఓ సినిమాతో చరిత్ర సృష్టించాడు. సరిగ్గా మీసాలు కూడా రాని టైమ్‌లోనే బాక్సాఫీస్‌ను చీల్చి చెండాడాడు. జూనియర్ ఎన్టీఆర్ 2001 లో 'నిన్ను చూడాలని' సినిమాతో...
బాలీవుడ్ నిర్మాతతో తాగిన మత్తులో శ్రియ..
టాలీవుడ్ లో శ్రియ ఒకపుడు ఓ టాప్ హీరోయిన్ గా కొనసాగింది. ఆ తర్వాత బాలీవుడ్ కి చెకేసింది. ఈ తరువాత రష్యాకు చెందిన టెన్నిస్ క్రీడాకారుడు, వ్యాపారవేత్త ఆండ్రీ కొస్చీవ్‌ను 2018...
తాప్సీని పొగడ్తలతో ముంచెత్తిన మంచు లక్ష్మి
మంచువారి అమ్మాయి నటి మంచు లక్ష్మి, హీరోయిన్ తాప్సీ మంచి ఫ్రెండ్స్ అనే సంగతి తెలిసిందే. మంచు లక్ష్మి నిర్మించిన 'ఝమ్మంది నాదం' సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది సొటబుగ్గల సుందరి తాప్సీ....
షారుక్-సుశాంత్ సింగ్ డాన్స్ త్రోబ్యాక్ వీడియో వైరల్..
బాలీవుడ్ ప్రముఖ నటుడు షారుక్ ఖాన్‌కు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ వీరాభిమాని అనే విషయం తెలిసిందే. ఎలాంటి బ్యాక్ డ్రాప్ లేకుండా ఎదిగి స్టార్‌హీరో రేంజ్‌కు ఎదిగిన షారుక్ అంటే సుశాంత్...
మహేష్ సినిమాలో నటించి తప్పుచేశా: బండ్ల గణేష్
నటుడు గా ఎంట్రీ ఇచ్చి నిర్మాత మారాడు బండ్ల గణేష్. ప్రొడ్యూసర్‌గా పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి బడా స్టార్ హీరోలతో సినిమాలు నిర్మించి తన కంటూ...
సీనియర్ నటి జయంతికి తీవ్ర అస్వస్థత
సీనియర్ నటి జయంతి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబసభ్యులు ఆమెను ఆసుపత్రిలో చేర్చారు. ఆమెకు శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది ఏర్పడటంతో వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నట్లు డాక్టర్లు తెలిపారు. జయంతిని...
విజయ్, ప్రభాస్‌తో రొమాన్స్ డ్రీమ్ అంటున్న పాయల్
టాలీవుడ్‌లో 'ఆర్ఎక్స్ 100' సినిమాతో యువతనంతా తనవైపు తిప్పేసుకుంది హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్. నటించిన తొలి చిత్రంతోనే అందాలను ఆరబోలో ఏమాత్రం మొహమాట పడలేదు పాయల్ రాజ్ పుత్. ఎక్స్‌పోజింగ్‌తోనే...
మేకప్ మేన్‌కి బర్త్‌డే విషెస్ చెప్పిన మహేష్.. నెటిజన్ల ప్రసంశలు
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంత ఎదిగిన సింప్లిసిటీకి కేరాఫ్ అడ్రెస్ గా ఉంటాడు. తాజాగా మహేష్ తన మేకప్ మెన్‌కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. పట్టాభి అనే మేకప్...
కరోనాతో గాయకుడు మృతి..
కరోనా వైరస్ ఎవర్ని వదలడం లేదు.. సామాన్య ప్రజల నుంచి సెలెబ్రిటీల వరకు, రాజకీయ నాయకుల వరకు ప్రతి ఒక్కరిపై దీని ప్రభావం చూపిస్తుంది. ఇప్పటికే అనేకమంది రాజకీయ నాయకులు కరోనా బారిన...
నిర్మాతగా చిరంజీవి పెద్దకూతురు
మెగాస్టార్ చిరంజీవి పెద్దమ్మాయి సుస్మిత ఇప్పటికే కాస్ట్యూమ్ డిజైనర్ గా అందరికీ సుపరిచితమే. చిరంజీవి నటించిన కొన్ని చిత్రాలకు ఆమె కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసి, తన మంచి పేరుతెచ్చుకున్నారు. ప్రస్తుతం చిరంజీవి...
ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ఫస్ట్‌లుక్ డేట్ ఫిక్స్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాధాకృష్ణ కుమార్ కాంబినేషన్‌లో ఓ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఇది ప్రభాస్‌కు 20వ సినిమా. 'రాధే శ్యామ్' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా...
బిగ్‌బాస్ హోస్ట్‌గా.. విజయ్ దేవరకొండ!
బుల్లితెరపై అతిపెద్ద రియాలిటీ షో 'బిగ్‌బాస్' సీజన్- 4 త్వరలోనే ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ షోలో పాల్లోనే సభ్యుల నుంచి హోస్ట్‌ల గురించి రోజుకో కొత్త పేరుతో నిత్యం వార్త...
రవితేజ సినిమా రాశిఖన్నా ఐటమ్ సాంగ్!
మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం గోపిచంద్ మలినేని దర్శకత్వంలో క్రాక్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత రమేష్ వర్మ డైరెక్షన్‌లో ఓ సినిమాలో నటించబోతున్నారు. ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ...
సుశాంత్ పై సుస్మితా సేన్ ఎమోషనల్ పోస్ట్..
బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ ఆయన నటించిన చివరి చిత్రం దిల్ బేచారా విడుదలకు సిద్దం అయ్యింది. ఓటీటీ ద్వారా విడుదల కాబోతున్న ఆ సినిమా ట్రైలర్ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ...
వెబ్ సీరీస్ బాటపడుతున్న మరో హీరోయిన్
సినీ ఇండస్ట్రీ మూతపడటం వలన ఓటిటిలే జనాలకు పెద్ద దిక్కులా మారాయి. కరోనా కారణంగా థియేటర్లు మూసేయడంతో సినీ ప్రేమికులు అందరూ డిజిటల్ ప్లాట్ ఫామ్ లకు అలవాటు పడిపోయారు. ఇక చిన్న...
రకుల్ సంచలన నిర్ణయం.. 50% డిస్కోంట్!
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కరోనా నేపథ్యంలోనే రకుల్ ఓ సంచలన నిర్ణయం తీసుకుందట. కరోనా కష్టకాలంలో తీవ్రంగా నష్టపోయిన సినిమా నిర్మాతలకు తనవంతు సాయం అందించాలని అనుకుందట. దానితో రాబోయే సినిమాలకు...
గౌతమ్ న్యూలుక్.. ఫ్యాన్స్ ఫిదా
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటుంది. మహేష్ సినిమాలకు సంబంధించిన ప్రమోషన్స్ తో పాటు పిల్లలు సితార, గౌతమ్‌లకు సంబంధించి ప్రతి...
మహేష్‌కు జంటగా కీర్తి సురేష్.. పాత్ర ఇదేనా!
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. సర్కారు వారి పాట పేరుతో వస్తోన్న ఈ సినిమాను పరుశురామ్ సోషల్ మెసేజ్ కథతో తెరకెక్కించనున్నాడట....
దసరా బరిలో అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’!
అక్కినేని యంగ్ హీరో అఖిల్ ఇప్పటి వరుకు మూడు సినిమాలు చేశాడు .'అఖిల్, హలో, మిస్టర్ మజ్ను'' కానీ ఈ సినిమాలతో ఆశించిన గుర్తింపు తెచ్చుకోలేక పోయాడు. ఇక నాలుగో సినిమాతోనైనా బ్రేక్...
‘అప్సర’స ను ముద్దులతో ముంచెత్తిన ఆర్జీవీ..
రామ్ గోపాల్ వర్మ తాజాగా మరో ప్రాజెక్టు ‘థ్రిల్లర్’ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు మరో హాట్ బ్యూటీ 'అప్సర' రాణి ని ఎంపిక చేశాడు వర్మ. తన కొత్త సినిమా...
ఎన్టీఆర్ సినిమాపై మనోజ్ క్లారిటీ
యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్‌లో 'అరవింద సమేత వీర రాఘవ' తరువాత మరో చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్, హారిక హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా...
బాలీవుడ్ స్టార్ హిరోతో ప్రభాస్ భారీ మల్టీస్టారర్..
టాలీవుడ్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాలీవుడ్ డైరెక్టర్‌తో ఓ సినిమా చేయనున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే.. ఇంతలోనే ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికర వార్త వైరల్...
హ్యాపీ బర్త్‌డే ఎంఎస్ ధోనీ
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ఇవాళ 39వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. దేశానికి రెండు వరల్డ్ కప్‌లు, ప్రపంచ క్రికెట్ లో మూడు ఐసీసీ ట్రోఫీలు అందుకున్న ఒకే ఒక్క కెప్టెన్‌గా...
కంగనా వ్యాఖ్యలపై ఘూటుగా స్పందిన తాప్సీ..
హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్‌లో నెపోటిజంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది బాలీవుడ్ తార కంగనా రనౌత్ డిజిటల్ స్టాఫ్ ఇటీవల నెపోటిజం అంశంపై నటి తాప్సీపై...
పవన్ నిర్మాతగా రామ్ చరణ్ సినిమా!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించే తదుపరి చిత్రానికి పవన్ కల్యాణ్ నిర్మాతగా వ్యవహరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్‌లో 'ఆర్ఆర్ఆర్' చిత్రంలో నటిస్తున్న రామ్ చరణ్ ఈ చిత్రం...
ప్రముఖ నటి సుమలతకు కరోనా పాజిటివ్
ప్రముఖ నటి, ఎంపీ సుమలతకు కరోనా పాజిటివ్ వచ్చింది. శనివారం ఆమెకు తలనొప్పి, గొంతు నొప్పి రావడంతో అనుమానం వచ్చి.. కరోనా పరీక్షలు చేయించుకున్నారు. దానికి సంబంధించి రిపోర్ట్ ఇవాళ(సోమవారం) రాగా.. అందులో...
నక్షత్రానికి సుశాంత్ సింగ్ పేరు
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు ఖగోళం అంటే ఎంత ఆసక్తి ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చంద్రమండలంపై సుశాంత్ భూమిని కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఆవిషయం తన అభిమానులందరికి తెలుసు. నటుడిగా...
జబర్దస్త్ షోలో కరోనా కలకలం..
ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తుంది. తెలంగాణలోని రోజురోజుకీ విపరీతంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. అలాగే పలువురు ప్రజాప్రతినిధులు, వైద్య సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసు సిబ్బంది, నటులపై కూడా ఈ...





