గుండె పగిలినంత పని అయింది.. రజినీ భావోద్వేగ ట్వీట్
బాలీవుడ్ నటుడు రిషీ కపూర్ ఈరోజు ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన శ్వాస సంబంధిత సమస్యలతో బాధ పడుతున్నారు. రెండురోజుల క్రితం సమస్య తీవ్రం కావడంతో ఆస్పత్రిలో చేరారు. 2018లో క్యాన్సర్...
రామ్ చరణ్ సినిమాకి నిర్మాతగా మహేష్?
సూపర్ స్టార్ మహేశ్ బాబు వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో వచ్చిన 'మహర్షి' హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడో మరో సారి మహేష్ ఆయనతో మరో సినిమా చేయాలనుకున్నాడు. అయితే కొన్ని...
బాలీవుడ్ ప్రముఖ నటుడు మృతి
బాలీవుడ్ అలనాటి ప్రముఖ నటుడు రిషికపూర్ చెందారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నాడు. రెండు రోజుల క్రితమే రిషి కపూర్ హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. అనారోగ్యంతో చికిత్స పొందుతూ కొద్దిసేపటి...
బృందావనం సీక్వెల్‌తో ఎన్టీఆర్!
దర్శకుడు వంశీ పైడిపల్లి యంగ్ టైగర్ ఎన్టీఆర్ కోసం ఒక కథ సెట్ చేసినట్లు తెలుస్తోంది. వీరి కాంబినేషన్ లో ఇంతకుముందు వచ్చిన బృందావనం ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో ప్రత్యేకించి చెప్పనవసరం...
నామీద నాకే అనుమానం వచ్చింది: కృతిసనన్
టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు హీరోగా తెరకెక్కిన చిత్రం '1 నేనొక్కడినే'. చిత్రంతో వెండితెరకు పరిచయమైన ఆమె ఆ తర్వాత బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్నారు. తాజాగా కృతిసనన్ ఓ బాలీవుడ్ మీడియాకు...
భారత్‌లో కరోనా కేసుల అప్‌డేట్
భారత్‌లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. బుధవారం సాయంత్రం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం గత 24 గంటల్లో కొత్తగా 1819 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి....
అండర్ వేర్ తో అమితాబ్ ఫొటో.. వైరల్
బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. లాక్‌డౌన్ తర్వాత అమితాబ్ రెగ్యులర్ గా అభిమానులతో టచ్‌లోఉన్నారు. కరోనా పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎప్పటికప్పుడు ప్రజలకు...
వారిని ఇబ్బందిపెట్టే చర్యలను ప్రభుత్వం మానుకోవాలని
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీ రాజధాని రైతుల కౌలు, భూమిలేని పేదల పింఛన్లు వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన ట్విట్ చేశారు. కష్టాల్లో ఉన్నవారిని కేసుల...
‘పుష్ప’లో హీరోయిన్ ఒక్కరే: మూవీ యూనిట్
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ..డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం 'పుష్ప'. ఈ సినిమా హీరోయిన్ గురించి చిత్రబృందం క్లారిటీ ఇచ్చింది. లారీ డ్రైవర్‌గా బన్నీ రఫ్ లుక్‌లో కనిపించనున్నాడు....
సిగరెట్, పొగాకు వాసన అంటే ఇష్టం: శృతిహాసన్
కమల్‌హాసన్ వారసురాలిగా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ శృతిహాసన్. 'అనగనగా ఓ ధీరుడు' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఆమె నటిగానే కాకుండా పలు సినిమాల్లో గాయనిగా...
నాని హీరోయిన్‌తో నితిన్!
బాలీవుడ్‌లో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా, ఆయుష్మాన్ ఖురానాకు జాతీయ అవార్డును గెలిచిన చిత్రం 'అంధాదున్'. ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయబోతున్నారు. హీరోగా నితిన్ నటిస్తున్నాడు. మేర్లపాక గాంధీ...
‘పుష్ప’ దిశా పటాని ఐటమ్ సాంగ్!
టాలీవుడ్‌లో 'లోఫర్' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ 'దిశా పటాని'. ఆ సినిమా పెద్దగా ఆడలేదు. దాంతో అమ్మడికి ఇక్కడ అవకాశాలు రాలేదు. దాంతో బాలీవుడ్ సినిమాలపై దృష్టి పెట్టింది ఈ అమ్మడు....
పోకిరి మిస్ అయ్యా.. కంగనా ఆసక్తికర వ్యాఖ్యలు
టాలీవుడ్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు కెరియర్ ను పోకిరి సినిమా మలుపు తిప్పింది. ఈ సినిమా వచ్చి 14 ఏళ్ళు పూర్తయింది. ఈ సినిమాతో మహేష్, పూరీ ఇమేజ్ ఒక్కసారిగా...
‘బీ ది రియల్ మ్యాన్’ కంప్లీట్ చేసిన దేవీ శ్రీ ప్రసాద్
టాలీవుడ్‌లో 'బీ ది రియల్ మ్యాన్' ఛాలెంజ్ వైరల్‌గా మారింది. అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ వంగా ప్రారంభించిన ఈ ఛాలెంజ్ రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్, చిరంజీవి, వెంకటేష్, కొరటాల..ఇలా ఒకరి...
మెగాస్టార్ ‘ఆచార్య’ నుండి తప్పుకున్న కాజల్ ?
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ డైరెక్షన్‌లో నటిస్తున్న తాజా చిత్రం 'ఆచార్య'. లాక్‌డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగు ఆగిపోయింది. ముందుగా ఈ సినిమాలో హీరోయిన్‌గా 'త్రిష'ను అనుకున్నారు. అయితే తన...
ఇర్ఫాన్ ఖాన్ మృతిపై మహేష్ దిగ్భ్రాంతి
బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ మరణ వార్త తెలుసుకున్న మహేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసాడు. ఇర్ఫాన్ ఖాన్ అకాల మరణం వార్త నన్ను చాలా బాధకి గురి చేసింది. అద్భుతమైన నటుడు చాలా త్వరగా...
జ్యోతిక వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నాం: సూర్య
జ్యోతిక హీరో సూర్యను పెళ్లి చేసుకున్న తరువాత సినిమాలకు కాస్త దూరమైయింది. ప్రస్తుతం ప్రాధాన్యమున్న పాత్రలు, లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తుంది. కిందటేడాది 'రాచ్చసి' సినిమాలో జ్యోతిక ప్రధాన పాత్ర పోషించింది. ఈ...
బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మృతి
బాలీవుడ్ ప్రముఖ నటుడు ఇర్ఫాన్ ఖాన్ అనారోగ్యంతో కన్ను మూసారు. నిన్న ఆయన అస్వస్థతకు గురికావడంతో కుటుంబసభ్యులు ఆయనను ముంబై లోని ధీరూబాయ్ అంబానీ హాస్పటల్ లో చేర్పించిన సంగతి తెలిసిందే. గత...
ఆ జెంటిల్ మేన్‌పై క్రష్ అంటున్న అనసూయ
తెలుగు యాంకర్ అనసూయకు యూత్‌లో యమా క్రేజ్ వుంది. ఆ క్రేజ్ కారణంగానే ఈ బ్యూటీకి యాంకరింగ్‌లోనే కాకుండా వరుసగా సినిమా అవకాశాలు దక్కించుకుంటుంది. ఆమె అలవాట్లు .. అభిరుచులు .. అభిప్రాయాలు...
డొక్క సీతమ్మ తెలుగువారందరికీ గర్వకారణం: పవన్ కల్యాణ్
జనసేన అధినేత పవన్ కల్యాణ్.. అపర అన్నపూర్ణగా కీర్తి గడించిన డొక్క సీతమ్మ తెలుగు బిడ్డగా పుట్టడం తెలుగువారందరికీ గర్వకారణమని అన్నారు. డొక్కా సీతమ్మ వర్ధంతి సందర్భంగా ఆయన అంజలి ఘటించి ఆమె...
భారత్‌లో కరోనా అప్‌డేట్
భారత్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గత 24 గంటల్లో 1543 కొత్త పాజిట్ కేసులు నమోదైనట్టు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 29,974కి...
ఆసుపత్రిలో బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్..
బాలీవుడ్ ప్రముఖ నటుడు ఇర్ఫాన్ ఖాన్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. మంగళవారం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగోలేకపోవడంతో కుటుంబ సభ్యులు ముంబయి నగరంలోని అంథేరి ప్రాంతంలో ఉన్న కోకిలాబెన్ ధీరూబాయ్ అంబానీ ఆసుపత్రికి...
మల్టీస్టారర్‌తో సిద్దార్థ్ రీ ఎంట్రీ!
హీరో సిద్దార్థ్ తెలుగులో నేరుగా సినిమాలు చేసి చాలా కాలం అయింది. అడపాదడపా డబ్బింగ్ చిత్రాల ద్వారా ప్రేక్షకులను పలకరించారు. ఇక ఆ మధ్యన తెలుగులో మంచి సినిమాతో మళ్లీ రీ ఎంట్రీ...
ఆన్‌లైన్‌లో శ్రియ యోగా ప్రాక్టీస్.. వైరల్
టాలీవుడ్ హీరోయిన్ శ్రియ సరన్.. అందాల ఆరబోతలో ఏ మాత్రం తగ్గడం లేదు. తెలుగు తెరపై 'ఇష్టం' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత వెనుకకు తిరిగి చూసుకోలేదు. వరుసగా...
కరోనాపై రాహుల్ పాటను ఆవిష్కరించిన కేటీఆర్
కరోనా వైరస్‌పై పోరాటంలో భాగంగా పాటల ద్వారా స్ఫూర్తి నింపుతున్నారు సెలబ్రెటీలు. ఇప్పటికే చిరంజీవి, నాగార్జున, సల్మాన్ ఖాన్, మంచు మనోజ్, ఎస్పీబీ, చిత్ర, కీరవాణి, కోటి వంటి వాళ్లు పాటలను రిలీజ్...
విజయనిర్మల బయోపిక్‌పై నరేశ్ క్లారిటీ..
టాలీవుడ్‌లో చెరగని ముద్ర వేసిన దివంగత విజయనిర్మల జీవిత చరిత్ర ఆధారంగా సినిమాను తెరకెక్కించబోతున్నట్టు వార్తలు హల్‌చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కీర్తీ సురేశ్ ప్రధాన పాత్రను పోషించబోతున్నట్టు కూడా...
కరోనా రోగుల కోసం బాలీవుడ్ గాయని సంచలన నిర్ణయం!
బాలీవుడ్ గాయని కనికా కపూర్‌కు కరోనా వైరస్ సోకడం ఆ తర్వాత ఆమె మళ్లీ పార్టీలకు వెళ్లడం. దీనిపై కనికా కపూర్‌పై కేసు కూడా ఫైల్ చేసారు పోలీసులు ఇదంతా తెలిసిన విషయమే....
మహేష్‌తో సినిమా ఉంది: వంశీ పైడిపల్లి
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో మరోసినిమా రావాల్సి ఉంది. అయితే వంశీ సిద్ధం చేసిన కథ మహేష్ బాబుకు నచ్చలేదని.. దీంతో మరో స్క్రిప్ట్ సిద్ధం...
కల్యాణ్ దేవ్ డైరెక్టర్‌తో అల్లు శిరిష్!
టాలీవుడ్‌లో అల్లు శిరీష్ నిదానంగా ఒక్కో సినిమాను చేసుకుంటూ వస్తున్నాడు. ఆ సినిమాల మధ్య కూడా గ్యాప్ పెరుగుతూ వెళుతోంది. తాజాగా డైరెక్టర్ రాకేశ్ శశితో ఒక సినిమా చేయడానికి శిరీష్ అంగీకరించాడని...
తన పాటకు మనవరాలితో డాన్స్.. అద్భుతం అంటున్న చిరంజీవి
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో ఎంత జోష్‌తో ఉంటారో బయట కూడా అంతే ఉత్సాహంగా కనిపిస్తారు. ఇటీవల సామాజిక మాధ్యమాల్లోకి వచ్చిన ఆయన ప్రతి విషయంపైనా తన అభిప్రాయాలను, ఆసక్తికర విషయాలను ఫ్యాన్స్‌తో...





