దిశాపటానీ సీక్రెట్ బయటపెట్టిన టైగర్ ష్రాఫ్ సోదరి
తెలుగులో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వరుణ్‌తేజ్ హీరోగా తెరకెక్కిన లోఫర్ సినిమాతో తెరంగేట్రం చేసిన దిశ పటానీ ఆ తరువాత బాలీవుడ్‌లో సెటిల్ అయిపోయింది. బాఘి-2, మలంగ్, బాఘి-3 సినిమాలతో హిట్లు అందుకుంది....
ఏపీలో వెయ్యి దాటిన కరోనా కేసులు.. శ్రీకాకుళంలోనూ వైరస్
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. కరోనా బాధితుల సంఖ్య ఇవాళ్టితో వెయ్యి దాటిపోయింది. గత 24 గంటల్లో 61 మందికి కరోనా సోకినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ...
భారత్‌లో ఉగ్రరూపం దాలుస్తున్న కరోనా మహమ్మారి
భారత్‌లో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాలుస్తోంది. గత 24 గంటల్లో కరోనా బారిన పడి 57 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 1490 మందికి కరోనా సోకినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ...
ఆంధ్రప్రదేశ్‌లోని 60 మండలాల్లో రెడ్‌జోన్
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు గతంలో నమోదైన క్లస్టర్ల నుంచే ఎక్కువగా బయటపడుతున్నట్టు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి వెల్లడించారు. గత 24 గంటల్లో నమోదైన కేసుల్లో పాత క్లస్టర్లలోనే 40...
కరోనాతో కాజల్‌కు భారీ నష్టం!
టాలీవుడ్ స్టార్ హీరోయన్‌ల్లో కాజల్ ఒకరు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పదేళ్లు దాటినా ఇంకా అవకాశాలు దక్కించుకుంటూనే ఉన్నది. ఇండస్ట్రీలో దాదాపుగా అందరు హీరోలతో నటించింది. అవకాశాలు తగ్గినపుడు రెమ్యునరేషన్ తగ్గించుకోవడం, చిన్న హీరోలతో...
అప్పుడు ప్రభాస్‌తో మాట్లాడే అవకాశం రాలేదు: తమన్నా
లాక్‌డౌన్ నేపథ్యంలో మిల్కీ బ్యూటీ తమన్నా ఇంట్లోనే సమయం గడుపుతున్నారు. ఈ సందర్భంగా ఓ ఆంగ్ల వెబ్‌సైట్ తమన్నాను వీడియో కాల్ ద్వారా ఇంటర్వ్యూ చేసింది. 'ప్రభాస్‌తో 'బాహుబలి' కోసం పనిచేశారు, అంతకుముందు...
భారత్‌లో ఆగని కరోనా కేసులు
భారత్‌లో కరోనా మహమ్మారి రోజు రోజుకూ ఉధృతమౌతూనే ఉంది. శుక్రవారం కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 23,452కి చేరింది. వీరిలో 4,814 మంది కోలుకుని...
రమ్యకృష్ణ ‘నీలాంబరి’ తరహా పాత్రలో నయన్..!
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'నరసింహా' సినిమా సంచలన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో 'నీలాంబరి'గా రమ్యకృష్ణ చేసిన పాత్ర ఆమె కెరియర్లో హైలైట్‌గా మిగిలిపోయింది. తాజాగా అటువంటి పాత్రలో...
బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌పై కేసు నమోదు!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనారనౌత్ కొత్త చిక్కుల్లో పడింది. ఆమె సోదరి రంగోలి గురించి అందరికి తెలిసే ఉంటుంది. ఇండస్ట్రీలో ఎవరైనా కంగనా జోలికి వస్తే ఆమె సోదరి రంగోలి చీల్చి చెండాడుతుంది....
మంచినీళ్లు తాగి పడుకొన్న రోజులు ఉన్నాయి.. బ్రహ్మానందం సంచలన వ్యాఖ్యలు
ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం కరోనాపై పోరుకు ఓర్పు, సహనం చాలా అవసరమని తెలిపారు. ఆయన తాజాగా ఓ టీవీ ఛానెల్‌తో మాట్లాడారు. లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు, వారిని కాపాడేందుకు...
మహేష్ కి హెడ్ మసాజ్ చేస్తున్న కూతురు సితార!
లాక్‌డౌన్ సమయంలో టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు తన పిల్లలతో కలిసిఎంజాయ్ చేస్తున్నాడు. ఇటీవల కొడుకు గౌతమ్ తో కలిసి గేమ్స్ ఆడుతూ కనిపించిన మహేష్ తాజాగా కూతురుతో హెడ్ మసాజ్ చేయించుకుంటూ...
నక్సలైట్‌గా ప్రియమణి?
రానా హీరోగా వేణు ఊడుగుల దర్శకత్వంలో 'విరాటపర్వం' సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది. రానా పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక నక్సలైట్ గా సాయిపల్లవి కనిపించనుందని...
కెమెరావుమన్‌గా మారిన అనుష్క!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన నటి అనుష్క. నాగార్జున, పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన 'సూపర్' సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. ఇక అరుంధతి, రుద్రమదేవి వంటి సినిమాలతో లేడీ...
నన్ను రియల్ మేన్‌గా చూడటం లేదు సార్..
లాక్ డౌన్ నేపథ్యంలో ఇంటి పనుల్లో ఆడవారికి చేయాలి అనే కాన్సెప్ట్‌తో మొదలైన ‘బి ద రియల్ మ్యాన్' ఛాలెంజ్. టాలీవుడ్ ప్రముఖులు ఒకరి తరువాత మరొకరికి ఈ ఛాలెంజ్‌ని స్వీకరిస్తున్నారు. డైరెక్టర్...
అల్లుడి హీరోయిన్‌తో మామ రొమాన్స్ చేయనున్నడా!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తాజాగా 'వకీల్ సాబ్' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే లాక్‌డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. కాగా పవన్ ఈ సినిమా తరువాత...
భార్య,పిల్లల కోసం పాత వృత్తిని చేస్తున్న సంపూర్ణేష్‌బాబు
టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ వంగ ఇంటి పనుల్లో సహాయం చేసి, నిజమైన మగాళ్లు అనిపించుకుందాం' అని 'బీ ది రియల్ మేన్ ఛాలెంజ్' ను స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత రాజమౌళి, సుకుమార్,...
శ్రీకాళహస్తిలో సంపూర్ణ లాక్‌డౌన్
చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తిలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. దీంతో అక్కడ మరిన్ని కఠిన ఆంక్షలు అమలుకు అధికారులు సిద్ధమయ్యారు. శ్రీకాళహస్తి లాక్‌డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేయనున్న కలెక్టర్...
భారత్‌లో 22 వేలకు చేరువలో కరోనా పాజిటివ్ కేసులు
భారత్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 1229 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో భారత్‌లో మొత్తం 21,700 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు...
కరోనాపై పోరుకు నిధి అగర్వాల్ సాయం!
కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇండియాలో కూడా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ చేసిన విషయం...
మామిడి చెట్టెక్కిన మంచు లక్ష్మి!
లాక్‌డౌన్ నేపద్యంలో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. లాక్‌డౌన్‌లో సామాన్యులు ఇబ్బందులు పడుతుంటే సెలబ్రిటీలు మాత్రం ఎంజాయ్ చేస్తున్నారు. ఈ కాలాన్ని తమకు నచ్చినట్టుగా ఉపయోగించుకుంటున్నారు. ఇంట్లో చేసే కొన్ని పనులను సోషల్ మీడియాలో...
‘మెగా’ లేడీస్ మేకప్ ఛాలెంజ్ .. వైరల్
లాక్ డౌన్ సమయంలో అన్నీ రంగాలు మూతపడ్డాయి. ఇటు సినిమాలతో పాటు సీరియల్స్ షూటింగ్స్ అన్ని రద్దైయాయి. దీంతో సినీ ప్రముఖులంతా ఇంటికే పరిమితమైపోయారు. దీంతో పాటు ఇంట్లో ఉంటున్న హీరోయిన్లు ఇప్పుడు...
హీరో విజయ్ కొడుకు హీరోగా ‘ఉప్పెన’
టాలీవుడ్‌లో వైష్ణవ్ తేజ్ హీరోగా వచ్చిన చిత్రం 'ఉప్పెన'. బుచ్చిబాబు రూపొందించిన ఈ సినిమా ద్వారా కృతి శెట్టి హీరోయిన్‌గా పరిచయం కానుంది. ఈ సినిమాలో హీరోయిన్ తండ్రిగా .. విలన్‌గా విజయ్...
పెళ్లి చేసుకోవాలని ఉంది.. కానీ ఆమెను కాదు అతని!
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. నిత్యం ఎదో ఒక వివాదలు సృష్టించకపోతే నిద్రపోని వర్మ గత కొంత కాలంగా సైలెంట్ గా ఉంటున్నారు. ఇటీవల మీడియా...
నిన్న దిండు.. నేడు పేపర్.. మరి రేపు?
లాక్‌డౌన్ పుణ్యమా అని సెలబ్రెటీలు కొత్తకొత్త ఛాలెంజ్‌లు సృష్టిస్తున్నారు. ఎవరికి వారు ఈ ఛాలెంజ్‌ను చకచక చేస్తూ.. ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసి ట్రెండైపోతున్నారు. అయితే హాట్ బ్యూటీ.. పాయల్...
‘రియల్ మ్యాన్ ఛాలెంజ్’కు అసలైన అర్థం చెప్పిన మెగాస్టార్
మన టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి 'రియల్ మ్యాన్ ఛాలెంజ్'ని స్వీకరించారు. ఆయన ఈ రోజు వ్యాక్యూమ్ క్లీనర్ తో ఇల్లు క్లీన్ చేసి, తనకు అత్యంత ఇష్టమైన దోశలు వేశారు. అయితే అందరి...
ఏపీలోని రెండు జిల్లాలను కుదిపేస్తున్న కరోనా
ఆంధ్రప్రదేశ్‌లోని 2 జిల్లాల్లోని ప్రజలను కరోనా వైరస్ భయాందోళనలకు గురిచేస్తోంది. కర్నూలు, గుంటూరు ప్రజలు కంటిమీద కునుకులేకుండా బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. రోజురోజుకూ వైరస్ ప్రభావం ఎక్కువవుతుండటంతో ప్రజల్లో ఆందోళననెలకొంది. గత 24...
మహిళా రిపోర్టర్‌కు క్షమాపణలు చెప్పిన దుల్కర్ సల్మాన్
మాలీవుడ్ స్టార్ దుల్కర్ సల్మాన్ నిర్మాతగా మారి తీసిన తొలి సినిమా 'వరనే అవశ్యముంద్'. కల్యాణి ప్రియదర్శన్, శోభనా కీలక పాత్రలు పోషించారు. అనూప్ సత్యన్ దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 7న ఈ...
ప్రభాస్ ఎక్కడా.. నేనెక్కడ?.. నిహారిక షాకింగ్ కామెంట్స్!
మెగా డాటర్ నిహారిక నిన్న మొన్నటి వరకు చాలా పద్దతిగా కనిపించేది. అయితే ఇప్పుడు బయట మాత్రం హాట్ హాట్‌గా దర్శనమిస్తుంది. మొన్నామధ్య బీచ్‌లో రెచ్చిపోయిన ఈ బ్యూటీ.. ఇప్పుడు మరోసారి ఇదే...
కన్నడలోకి.. చిరు చిన్నల్లుడు!
మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ 'విజేత' సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చాడు. ఆయన రెండవ సినిమాగా 'సూపర్ మచ్చి' రూపొందుతోంది. పులి వాసు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో, రియా చక్రవర్తి...
డైరెక్టర్ బాబీతో చిరు సినిమా!
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్‌లో 'ఆచార్య' సినిమా చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా కొంతవరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఆ తరువాత సుజీత్ దర్శకత్వంలో సినిమా చేయడానికి చిరంజీవి గ్రీన్ సిగ్నల్...





