భారత్‌లో తొలి కరోనా కేసు నమోదు
ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న ప్రాణాంతకమైన కరోనా వైరస్ భారత్‌లోకి ప్రవేశించింది. కేరళకు చెందిన ఓ విద్యార్థికి కరోనా వైరస్ సోకినట్టుగా వైద్యులు గుర్తించారు. ఆ విద్యార్థి కి వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా...
జేడీ రాజీనామాపై పవన్ కల్యాణ్ స్పందన
జనసేన పార్టీకి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ రాజీనామా చేశారు.. పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు ఈ మేరకు ఓ లేఖ రాశారు. ముఖ్యంగా.. సినిమాల్లో నటించనంటూ పలు సందర్భాల్లో ప్రకటించిన మీరు.....
మీ పాపాల చిట్టా నిండింది
స్టార్ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ గణేశ్ ఆచార్యపై బాలీవుడ్ వెంటనే నిషేధం విధించాలని 'హారన్ ఓకే ప్లీజ్' నటి తనుశ్రీ దత్తా కోరారు. ఇటీవల కొరియోగ్రాఫర్ గణేశ్ తనను మానసికంగా వేధిస్తున్నారంటూ ఓ మహిళా...
డిస్కోరాజాలో ‘మెగాస్టార్’ డైలాగ్.. ప్రొమో
మాస్ మహారాజా రవితేజ హీరోగా వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'డిస్కోరాజా'. ఈ చిత్రంలో పాయల్ రాజ్‌పుత్, నభానటేశ్, తాన్య హోప్ హీరోయిన్‌లుగా నటించారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రంలో...
కుర్రకారును రెచ్చగొడుతున్న అదాశర్మ
హార్ట్ ఎటాక్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హాట్ భామ అదాశర్మ. ఈ అమ్మడుకి సినిమా అవకాశాలు అంతగా లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. అభిమానులను తన...
లండన్ వీధుల్లో శృతి హాసన్ డ్యాన్స్
ఒకప్పుడు టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లో వరుస సినిమాలతో అలరించిన హీరోయిన్ శృతిహాసన్ కొంత కాలం క్రితం సినిమాల నుంచి విరామం తీసుకుంది. తన బాయ్ ఫ్రెండ్ మైఖేల్ కోర్సెల్‌తో విడియాక ఇప్పుడు మళ్లీ...
జనసేనకు జేడీ లక్ష్మీనారాయణ రాజీనామా
జనసేన పార్టీకి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ రాజీనామా చేశారు. జనసేన అధినేత పవన్‌కల్యాణ్ తన రాజీనామా లేఖనుకు పంపారు. పవన్‌లో నిలకడైన విధివిధానాలు లేకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు....
సుశాంత్ కొత్త సినిమా ప్రారంభం
హీరో సుశాంత్ , హీరోయిన్ మీనా చౌదరి జంటగా నటిస్తున్న చిత్రం ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ . ఎస్. దర్శన్ దర్శకత్వంలో రవిశంకర్ శాస్త్రి, హరీష్ కోయిలగుండ్ల ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘వాస్తవ...
నా మైండ్‌ను మార్చలేరు: దీపిక పదుకొనే
యాసిడ్ దాడి బాధితురాలు లక్ష్మి అగర్వాల్ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'ఛపాక్'. అందం అనేది బయటకు కనిపించేది కాదు.. మనసుకు సంబంధించిందని చెబుతూనే.. యాసిడ్ దాడి బాధితులు సమాజంలో ఎదుర్కొంటున్న ఎన్నో...
అక్షయ్ కుమార్, ధనుష్, సారా అలీఖాన్‌ల ‘ఆత్రంగి రే’
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, సౌత్ ఇండియన్ స్టార్ ధనుష్, స్టార్ కిడ్ సారా అలీఖాన్‌లు ప్రధాన పాత్రల్లో బాలీవుడ్‌లో ఓ సినిమా తెరకెక్కనుంది. ప్రముఖ దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో...
వీడియోలు, మార్ఫింగ్ ఫోటోల తో వేధిస్తున్నారు
సినీనటి కరాటే కల్యాణి ఓ వీడియో విడుదల చేసిన తర్వాత ఆమెను టార్గెట్ చేసుకున్నారు ఆగంతకులు... మత మార్పిడులపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ.. ఆవేశంగా మాట్లాడిన ఓ వీడియోను విడుదల చేశారు కరాటే...
సమత దోషులకి ఉరిశిక్ష ఖరారు
కుమురం భీం జిల్లా లింగాపూర్ మండలం ఎల్లాపటార్ వద్ద నవంబర్ 24న జరిగిన సమతపై అత్యాచారం, హత్య ఘటన తెలంగాణ వ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ కేసులో నిందితులకు ప్రత్యేక కోర్టు ఉరిశిక్ష...
నడుము టచ్ చేశాడని.. ఓ వ్యక్తి వేలు విరిచేశా
నటి తాప్సీ ఓ వ్యక్తి కావాలనే తనని టచ్ చేశాడని అన్నారు. ఆ విషయాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని ఆమె పేర్కొన్నారు. దక్షిణాది చిత్రాలతోపాటు బాలీవుడ్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటున్నారు ఈ భామ....
నాని కొత్త సినిమా ‘టక్ జగదీష్’ ప్రారంభం
నేచురల్ స్టార్ నాని తాజా చిత్రం 'టక్ జగదీష్' లాంఛనంగా ప్రారంభమైంది. 'నిన్ను కోరి', 'మజిలీ' ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం హైదరాబాదులో పూజా కార్యక్రమాలు జరుపుకుంది. ఈ...
పవన్ కళ్యాణ్ సినిమాలో రేణు దేశాయ్?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. అభిమానుల కోరిక మేరకు సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చారు. బాలీవుడ్‌లో సూపర్ హిట్ అయిన 'పింక్' సినిమా రీమేక్ లో పవన్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ...
మెగాస్టార్ తల్లి అంజనా దేవి పుట్టినరోజు వేడుక.. ఫొటోలు వైరల్
మెగాస్టార్ చిరంజీ మాతృమూర్తి అంజనా దేవి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. జనవరి 29న ఈమె పుట్టిన రోజు. తల్లి పుట్టినరోజు వేడుకలను కుటుంబ సభ్యులతో కలిసి జరిపాడు చిరంజీవి. అంజనా దేవితో...
అజయ్ దేవ్‌గన్‌కు ఎన్టీఆర్ ఘనస్వాగతం.. ఫొటో వైరల్
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న మల్టీస్టారర్ 'RRR' సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఈ చిత్ర సెట్‌లోకి అజయ్ దేవ్‌గన్ వచ్చి కూడా మూడు నాలుగు...
గోపీచంద్ అక్కగా భూమిక!
టాలీవుడ్‌లో భూమిక తనదైన శైలిలో నటించి హీరోయిన్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. విభిన్నమైన పాత్రల ద్వారా మంచి విజయాలను అందుకుంది. కొన్ని రోజులు గ్యాప్ తీసుకున్న భూమిక రీ ఎంట్రీ తరువాత అక్క...
మరోసారి బాలకృష్ణకు జంటగా అంజలి
హీరోయిన్ అంజలి ఇటు టాలీవుడ్ అటు కోలీవుడ్‌ల్లోను తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఈ మధ్య అవకాశాలు తగ్గినా సరైన హిట్ కోసం ఎదురుచూస్తూ తనకి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటోంది. మరిన్ని...
పవన్ కల్యాణ్ 27వ చిత్రం ప్రారంభం
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ వేణు శ్రీరామ్ దర్వకత్వంలో 'పింక్' రీమేక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన తన27వ చిత్రాని ఈరోజు (బుధవారం) ప్రారంభించారు. క్రిష్ దర్వకత్వంలో వహిస్తున్న ఈ సినిమా...
జాను ‘ట్రైలర్’ వచ్చేసింది
హీరో శర్వానంద్, సమంత నటిస్తున్న తాజా చిత్రం 'జాను'. సి.ప్రేమ్‌కుమార్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. తమిళ సూపర్‌హిట్ '96'కు రీమేక్‌గా తెరకెక్కిన ఈ మూవీ ట్రైలర్‌ను బుధవారం విడుదల చేశారు. ఆద్యంతం...
‘శబాష్ మిథు’ ఫస్ట్‌లుక్.. మిథాలీగా తాప్సి
ఇప్పటికే ఎందరో క్రీడాకారులపై బయోపిక్‌లు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా క్రికెట్రి క్రీడాకారిణి మిథాలీ రాజ్ ఓ బయోపిక్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. శబాష్ మిథు పేరుతో ఈ సినిమా రూపొందుతుంది....
‘వరల్డ్ ఫేమస్ లవర్’ నుండి మరో సాంగ్ రీలీజ్
క్రేజీ హీరో విజయ్ దేవరకొండ క్రాంతి కుమార్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం 'వరల్డ్ ఫేమస్ లవర్'. ఈ చిత్రంలో రాశీఖన్నా, ఐశ్వర్యా రాజేశ్, కేథరిన్, ఇజబెల్లా హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. దాదాపు చిత్రీకరణ పూర్తి...
ఆర్‌ఆర్‌ఆర్‌లో ‘ఛత్రపతి’ హీరోయిన్!
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న 'ఆర్‌ఆర్‌ఆర్' సినిమాలోకి మరో హీరోయిన్ వచ్చి చేరింది. ఇది వరకేతో జక్కన్న సినిమా 'ఛత్రపతి'లో రెబల్‌స్టార్ ప్రభాస్‌కు జంటగా నటించిన బ్యూటీ శ్రియా. ఇప్పటికే హాలీవుడ్ నుంచి ఒకరు,...
బీజేపీలో చేరిన సైనా నెహ్వాల్
బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ బీజేపీలో చేరారు. బుధవారం మధ్యాహ్నం బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఆమె కమలం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తమ పార్టీలోకి విచ్చేసిన సైనాకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి...
‘అశ్వద్ధామ’కి పవన్ వాయిస్ ఓవర్.!
యంగ్ హీరో నాగశౌర్య నటించిన తాజా చిత్రం 'అశ్వద్ధామ'. నాగశౌర్య సొంత బ్యానర్లో మెహ్రీన్ హీరోయిన్‌గా నిర్మితమైన ఈ సినిమా ఈ నెల 31వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల కానుంది....
ఆ హీరోతో నటించడానికి భయపడ్డాను: సమంత
టాలీవుడ్, కోలీవుడ్‌ల్లో స్టార్ హీరోయిన్‌గా దుసుకూ పోతున్న సమంత కొన్ని రోజులుగా వెబ్ సిరీస్‌లతో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ వెబ్ సిరీస్‌లకు దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ ప్రేక్షకులు...
క్షేమంగానే ఉన్నాను
సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు ‘మ్యాన్ వర్సెస్ వైల్డ్’ షూటింగ్‌లో గాయాలు అయిన సంగతి తెలిసిందే. రజనీకాంత్ ఆయన రెండో కూతురు సౌందర్యతో కలిసి సోమవారం కర్ణాటక మైసూరు సమీపంలోని బందిపూర్‌కు వెళ్లారు. అక్కడ బందీపూర్...
హీరోయిన్‌తో బైక్‌పై తెలంగాణ మంత్రి చక్కర్లు
తెలుగు అమ్మాయి ఈషా రెబ్బాను ఓ తెలంగాణ మంత్రి బైక్‌పై ఎక్కించుకుని చక్కర్లు కొట్టాడు. అయితే అది సందేశం కోసమే. అంతకు ముందు ఆ తర్వాత సినిమాతో టాలీవుడ్‌లో పరిచయమైన ఈ ముద్దుగుమ్మ...
రజినీకాంత్‌కు గాయాలు..
సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలే కాకుండా తాజాగా టీవీ షోతో బిజీ అయ్యారు. ఈయన ప్రస్తుతం మ్యాన్ వర్సెస్ వైల్డ్ షూటింగ్‌లో ఉన్నాడు. అక్కడే షూటింగ్ చేస్తుండగా ఆయన ప్రమాదానికి గురయ్యారు. ప్రస్తుతం...





