మరోసారి ఫ్యాన్స్ పై సల్మాన్ ఆగ్రహం.. వీడియో వైరల్
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌ఖాన్ మరోసారి అభిమానులపై అసహనం ప్రకటించి వార్తల్లో నిలిచారు. తనతో సెల్ఫీ తీసుకోవాడానికి ప్రయత్నించిన అభిమాని పట్ల సల్మాన్ ప్రవర్తన ఆయన పలువురిని దిగ్భ్రాంతికి గురి చేసింది. గోవా ఎయిర్‌పోర్ట్...
బన్నీ తరువాత ఎన్టీఆర్‌తో రష్మిక?
టాలీవుడ్‌లో ఇప్పుడు క్రేజ్ ఉన్న హీరోయిన్‌లు పూజా హెగ్డే, రష్మిక మందన్న. ఈ ఇద్దరూ వరస ఆఫర్లతో రెచ్చిపోతున్నారు. ప్రతీ హీరో, దర్శకుడు ఈ ఇద్దరిపై ఎక్కువ ఇంట్రెస్‌ట్ చూపిస్తున్నారు. ఇద్దరు నెంబర్...
టాలీవుడ్ నటుడు కన్నుమూత
టాలీవుడ్ నటుడు, రచయిత జాన్ కొట్టోలీ కన్నుమూశారు. గుండెపోటుతో ఆయన మంగళవారం మృతిచెందారు. మను, ఫలక్‌నుమా దాస్, సమ్మోహనం, రక్తం వంటి పలు చిత్రాల్లో ఆయన నటించారు. మను చిత్రంలో నటనకు జాన్...
నిర్భయ దోషి ముఖేష్ సింగ్ కొత్త డ్రామా..!
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో దోషులకు ఉరి శిక్ష ఖరారైన విషయం తెలిసిందే. అయితే దోషులకు ఉరిశిక్ష అమలులో జాప్యం జరుగుతూనే ఉంది. దోషులు శిక్ష నుంచి తప్పించుకోవడానికి తమకు ఉన్న...
అలీ హాలీవుడ్ ఎంట్రీ
టాలీవుడ్ టాప్ కమెడియన్లలో ఒకరుగా పేరు తెచ్చుకున్న నటుడు అలీ. బాలనటుడిగా ఇండస్ట్రీల్లో అడుగుపెట్టిన అలీ టాలీవుడ్, బాలీవుడ్‌ను దాటి ఇప్పుడు హాలీవుడ్‌కు పయనమవుతున్నాడు. తనదైన కామెడీ టైమింగ్‌తో తెలుగువారిని కడుపుబ్బ నవ్వించిన...
పెళ్లికి ముందే హనీమూన్..!
బాలీవుడ్‌లో అలియా భట్, రణబీర్ కపూర్ అందమైన ప్రేమ జంట. వీరు ఎక్కడ కనిపించినా వీరిద్దరి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి. వీరిద్దరి పెళ్లి గురించి వార్తలు నెటిజన్లు ఎంతోమంది ఇష్టపడతారు....
‘మా’ లో మళ్లీ మొదలైన గొడవలు..
‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా)’ లో మళ్లీ లుకలుకలు మొదలయ్యాయి. ‘మా’ అధ్యక్షుడు నరేష్‌పై ఎగ్జిక్యూటీవ్ మెంబర్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నరేష్ ప్రవర్తనను దుయ్యబట్టిన ఈసీ సభ్యులు.. ఆయనపై చర్యలు తీసుకోవాలని క్రమశిక్షణ...
మనోజ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నారా?
మంచు మనోజ్ 2017లో 'ఒక్కడు మిగిలాడు' సినిమా తరువాత త్వరలోనే ఎంఎం ఆర్ట్స్ పతాకంపై సినిమాలు నిర్మించనున్నట్లు తెలిపారు. తాజాగా ట్విటర్‌లో స్పందిస్తూ, 'అగ్నిగోళంలా మండేందుకు సిద్ధంగా ఉన్నా. కొద్ది వారాల్లోనే మీకు...
టీ అందించడానికీ నేను సిద్ధమే
బాలీవుడ్‌లో ఫోర్న్ స్టార్ నుండి హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న సన్నీలియోని ఇప్పుడు తన కెరీర్‌లో మరో అడుగు ముందుకు వేయనున్నారు. త్వరలోనే నిర్మాతగా అవతారం ఎత్తనున్నారు. సొంత బ్యానర్‌లో సినిమాను తెరకెక్కించనున్నట్లు ప్రకటించారు....
అతని మరణం తీవ్రంగా కలచివేసింది: దియా మీర్జా
బాలీవుడ్ భామ దియా మీర్జా.. కన్నీళ్లు కార్చేందుకు భయపడాల్సిన అవసరం లేదని.. బాధను ధైర్యంగా వ్యక్తపరచాలని అన్నారు. తనివితీరా ఏడ్వటం వల్ల మనసుకు ఉపశమనం కలుగుతుందని పేర్కొన్నారు. రాజస్తాన్ రాజధాని జైపూర్‌లో జరుగుతున్న...
వేంకటేశ్వర స్వామి పాత్ర కోసం చాలా కష్టపడ్డాను: సుమన్
టాలీవుడ్‌లో యాక్షన్ హీరోగా మంచి మార్కులు సంపాదించుకున్న వారిలో సీనియర్ నటుడు సుమన్ ఒకరు. తెలుగుతో పాటు మరో ఎనిమిది భాషల్లో ఆయన నటించారు. అలా ఇంతవరకూ ఆయన 500 సినిమాలను పూర్తి...
‘అశ్వథ్థామ’ యాక్షన్ వీడియో..
హీరో నాగశౌర్య ఇప్పుడు యాక్షన్ సన్నివేశాలతో అదరగొడుతున్నాడు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం 'అశ్వథ్థామ'. ఈ చిత్రానికి రమణ తేజ దర్శకత్వం వహిస్తున్నారు. మెహరీన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా అన్ని కార్యక్రమాలు...
‘లోకల్ బాయ్’గా మారిన ధనుష్
కోలీవుడ్ హీరో ధనుష్‌కు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ వుంది. అందువలన తమిళంతో పాటు తెలుగులోను ఆయన సినిమాలను విడుదల చేస్తుంటారు. ఇటీవల తమిళనాట విడుదలైన ధనుశ్ సినిమా 'పట్టాస్' భారీ విజయాన్ని సొంతం...
రాక్షసుడిగా ‘నాని’ ఫస్ట్‌లుక్
నేచురల్ స్టార్ నాని ఇప్పటివరకూ క్లాస్, మాస్, నటనకు ప్రాధాన్యం ఇన్న పాత్రల్లో అలరించిన సంగతి తెలిసిందే. తాజాగా రాక్షసుడిగా మారారు. ఇంద్రగంటి మోహన్‌కృష్ణ దర్శకత్వంలో హీరో సుధీర్‌బాబుతో కలిసి ఆయన నటిస్తున్న...
శాసన మండలి రద్దు నిర్ణయం సరికాదన్న పవన్ కల్యాణ్
ఏపీ శాసన మండలి రద్దు చేస్తూ శాసనసభ తీసుకున్న నిర్ణయంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో పునరుద్ధరించిన మండలిని ఇప్పుడు రద్దు చేయడం సరికాదని...
వెబ్ సిరిస్‌లో తమన్నా..!
మిల్కీ బ్యూటీ.. తమన్నా తమిళంలోని ఓ వెబ్ సిరీస్ కథ పట్ల బాగా ఇంట్రస్టింగ్‌గా ఉన్నట్టు తెలుస్తోంది. ఇది తండ్రి, కూతుళ్ల మధ్య జరిగే ఎమోషనల్ స్టోరీతో సాగే సిరీస్ అట. ఎక్కువ...
బాలయ్యకు విలన్‌గా సునీల్!
నందమూరి బాలయ్యకృష్ణ సినిమా ఎంత పవర్ ఫుల్‌గా, యాక్షన్ ఓరియెంటెడ్‌గా ఉంటుందో తెలిసిందే. ఆయనతో ఢీకొట్టాలంటే విలన్ పాత్ర కూడా అదే రేంజ్‌లో ఉండాలి. ప్రయోగాలు చేయడంలో ఎప్పుడూ ముందుండే బాలయ్య త్వరలోనే...
తెలంగాణలో బీజేపీ-జనసేన సంయుక్త ప్రణాళిక
తెలంగాణలో జనసేన పార్టీతో కలిసి పనిచేస్తామని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ ప్రకటించారు. ఇప్పటికే ఈ విషయంపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌తో ఫోన్‌లో మాట్లాడామని తెలిపారు. త్వరలోనే బీజేపీ ముఖ్యనేతలమంతా పవన్‌తో...
ఏపీ శాసన మండలికి మంగళం..!
ఆంధ్రప్రదేశ్ శాసన మండలి రద్దుకు శాసనసభ ఆమోదం తెలిపింది. శాసన మండలి రద్దుపై శాసనసభలో ఈరోజు ఉదయం సీఎం జగన్ తీర్మానం ప్రవేశపెట్టారు. అనంతరం తీర్మానంపై ఉదయం నుంచి సభలో సభ్యులంతా చర్చించారు....
అది మాత్రం మానలేను: పాయల్
హాట్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ తను పుట్టిందే తినడం కోసం అంటోంది. ఫిట్ నెస్ కంటే ఫుడ్ కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తానని వివరించింది. కొన్ని రోజుల కిందట తన మోకాలికి...
బాగా బలిసిన కోడి చికెన్ షాప్‌కు వెళ్తే.. లోకేష్ పై రోజా కామెంట్స్
వైసీపీ ఎమ్మెల్యే రోజా.. ప్రజా తీర్పును అపహాస్యం చేస్తున్న శాశన మండలి అవసరం లేదని ప్రజలు కోరుతున్నారని వ్యాఖ్యానించారు. కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన ఆమె, గత ఎన్నికల్లో ఓడిపోయి అధికారం కోల్పోయినా...
రణ్‌వీర్ వచ్చేటప్పుడు ఇవి తీసుకురావడం మర్చిపోవద్దు: దీపిక
బాలీవుడ్ రియల్ లైఫ్ దంపతులు రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొణె రీల్ లైఫ్‌లోనూ భార్యాభర్తలుగా కనిపించనున్నారు. భారత క్రికెట్ మాజీ సారథి కపిల్‌దేవ్ జీవిత కథ ఆధారంగా.. తెరకెక్కనున్న చిత్రం '83'. క్రికెట్...
శర్వా ‘శ్రీకారం’ ఫస్ట్‌లుక్
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ నటిస్తున్న తాజా చిత్రం 'శ్రీకారం'. శర్వానంద్ 29వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు కిషోర్.బి దర్శకత్వం వహిస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. గణతంత్ర దినోత్సవం...
సుధీర్ బాబు ‘వి’ ఫస్ట్‌లుక్
హీరో సుధీర్ బాబు నటిస్తున్న 'వి' చిత్రం నుంచి ఆయన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను చిత్రబృందం సోమవారం ఉదయాన్నే విడుదల చేసింది. తన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను షేర్ చేసిన సుధీర్.. 'తప్పు జరిగితే యముడు...
నాగార్జున సినిమాలో సాయి ధరమ్ తేజ్ హీరోయిన్
టాలీవుడ్ మన్మథుడు నాగార్జున.. తాజాగా ‘వైల్డ్ డాగ్’ అనే సినిమాతో వస్తున్నాడు. నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని అహిషోర్ సాల్మోన్ దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా ఈ సినిమాలో నాగార్జున...
రజనీ కొత్త సినిమా ‘అన్నాత్త’ .!
సూపర్ స్టార్ రజనీకాంత్.. కోలీవుడ్‌లో 'దర్బార్' వసూళ్ల జోరును కొనసాగిస్తూనే ఉండగా, మరో వైపున తదుపరి సినిమాకి సంబంధించిన పనులతో బిజీగా వున్నారు. ఆయన 168వ సినిమాకి శివ దర్శకత్వం వహిస్తున్నాడు. అజిత్...
గోపీచంద్ ‘సీటీమార్’ ఫస్ట్‌లుక్
హీరో గోపీచంద్, సంపత్ నంది దర్శకత్వంలో కబడ్డీ ఆట నేపథ్యంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తమన్నా, దిగంగనా సూర్యవంశీ ఈ చిత్రంలో హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై...
బోల్డ్ అండ్ బ్యూటీఫుల్ లుక్‌తో ప్రియాంక చోప్రా
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ఏ పని చేసిన ట్రెండింగ్ అవుతోంది. ఆమె ఏ కార్యక్రమానిక హాజరైన తనదైన స్టయిల్‌లో వస్త్ర అలంకరణతో వార్తల్లో నిలుస్తుంది. ఏడాది పాటు ప్రేమించి.. అమెరికన్ పాప్...
బాలీవుడ్ అగ్ర దర్శకుడి ఆరోగ్యం విషమం
బాలీవుడ్ అగ్ర దర్శకుడు జగన్ శక్తి ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులతో ఆనందంగా గడుపుతున్న సమయంలో ఆయన అనారోగ్యానికి గురై ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే ఆయన్ని ఆసుపత్రికి తరలించగా.....
బ్రహ్మాజీ కుమారుడి ‘ఓ..పిట్టకథ’ ఫస్ట్‌లుక్
నటుడు బ్రహ్మాజీ కుమారుడు సంజయ్ హీరోగా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న చిత్రం 'ఓ..పిట్టకథ'. చందు ముద్దు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆదివారం ఉదయం విడుదల...





