తెలుగు News

రజనీకాంత్‌ నా కుటుంబంలో సభ్యుడు: అమితాబ్‌ బచ్చన్

ఇంటర్నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా (ఇఫి) స్వర్ణోత్సవాలు ఆరంభమయ్యాయి. గోవాలో బుధవారం మొదలైన ఈ చిత్రోత్సవం ఈ నెల 28 వరకూ అంగరంగ వైభవంగా కొనసాగనుంది. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా...

బుడతడితో రామ్‌ చరణ్‌ ఫన్నీ వీడియో..వైరల్‌

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌కు పిల్లలంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా సెట్‌లో, అక్కడి పరిసరాల్లో ఉన్న చిన్నారులతో ముచ్చట్లు పెడుతుంటారు. 'ధృవ', 'రంగస్థలం', 'వినయ విధేయ రామ' తదితర...

జనసేన ‘మన నుడి-మన నది’

జనసేన ఆధ్వర్యంలో 'మన నుడి-మన నది' కార్యక్రమం చేపట్టనున్నట్లు ఆపార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ తెలిపారు. ''మన భవితకు ప్రాణధారమైన మాతృభాషను కాపాడుకోకపోతే సంస్కృతికి దూరమవుతాం. నాగరికతకు పుట్టినిల్లయిన నదులను విషమయం చేసుకోవడం...

ధనుష్‌ ‘తూటా’ ట్రైలర్‌ రీలీజ్‌

తమిళ ప్రముఖ నటుడు ధనుష్‌ నటించిన తాజా చిత్రం 'తూటా'. గౌతమ్‌ వాసుదేవ్‌ మేనన్‌ దర్శకత్వం వహించారు. మేఘా ఆకాష్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. విజయభేరివారి సంస్థ నిర్మిస్తోంది. దర్బుక శివ బాణీలు అందిస్తున్నారు....

వారిని సానుభూతితో విధుల్లోకి చేర్చుకోండి: పవన్‌ కళ్యాణ్‌

జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ విధుల్లో చేరేందుకు సిద్ధంగా ఉన్న తెలంగాణ ఆర్టీసీ కార్మికుల్ని సానుభూతితో తిరిగి చేర్చుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వంలో విలీనంతో పాటు మరికొన్ని డిమాండ్లు నెరవేర్చాలంటూ...

‘గీత గోవిందం’ మిస్ అయ్యాను: రకుల్‌

పరశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ - రష్మిక జంటగా చేసిన ఈ సినిమా, యూత్ ను ఒక రేంజ్ లో ఆకట్టుకుంది. రష్మిక కెరియర్లో చెప్పుకోదగిన సినిమాగా ఇది నిలిచింది. రష్మిక చేసిన...

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ : తారక్‌ హీరోయిన్‌ ఈమె

రాజమౌళి నిర్మిస్తున్న 'ఆర్‌ఆర్‌ఆర్‌' చిత్రంలో తారక్‌ సరసన సందడి చేయనున్నది ఎవరో తెలిసిపోయింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ సరసన హాలీవుడ్‌ నటి ఒలివియా మోరిస్‌ నటించనున్నట్లు చిత్రబృందం ఎట్టకేలకు ప్రకటించింది. అదేవిధంగా ఈ...

‘జార్జిరెడ్డి’తోవర్మ సినిమా!

వివాదస్పద దర్శకుడు రాంగోపాల్‌వర్మ మరో ఆసక్తికర చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. బయోపిక్‌లు, వివాదాస్పద చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచే ఆయన ఈసారి హైదరాబాద్‌ దాదాల మీద పడ్డారు. 'వంగవీటి' చిత్రంలో రాధ, రంగా పాత్రలో...

నిన్నుచూస్తుంటే చాలా గర్వంగా ఉంది: మహేష్‌ బాబు

'ఫ్రోజెన్‌ -2' సినిమాలోని బేబీ ఎల్సా పాత్రకు టాలీవుడ్‌ హీరో ప్రిన్స్‌ మహేష్‌ బాబు ముద్దుల కుమార్తె బేబి సితార డబ్బింగ్‌ చెబుతున్న సంగతి తెలిసిందే. ఎల్సా చిన్నప్పటి పాత్రలో సితార ఒదిగిపోయిందట....

రామానాయుడు స్టూడియోపై ఐటి దాడులు

టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్‌బాబు ఇంటిపై ఆదాయపన్ను శాఖ అధికారులు బుధవారం దాడులు చేశారు. ఆయన కార్యాలయల్లోనూ ఐటీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. రామానాయుడు స్టూడియోతో పాటు, సురేష్‌ ప్రొడక్షన్ కార్యాలయాల్లో...

జూనియర్‌ ఎన్టీఆర్‌ పై లక్ష్మీ పార్వతి సంచలన వ్యాఖ్యలు

గత ఎన్నికల్లో చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ ఘోర పరాజయం తర్వాత తెలుగు దేశం పార్టీకి చెందిన చాలా మంది నేతలు పక్కచూపులు చూస్తున్నారు. ఇప్పటికే టీడీపీకి చెందిన రాజ్యసభ సభ్యులు బీజేపీ కండువా...

ఆర్టీసీ సమ్మెపై తాజా జేఏసీ ప్రకటన

హైకోర్టు తీర్పు తర్వాత జేఏసీ నేతలు దీక్ష విరమించడం.. సడక్ బంద్, రాస్తారోకోలు వాయిదా వేయడం.. ఇవాళ సమ్మెపై తుది నిర్ణయం తీసుకుంటామని సోమవారం ప్రకటించడంతో.. ఆర్టీసీ జేఏసీ సమ్మెపై ఎలాంటి నిర్ణయం...

కమల్‌తో చేతులు కలిపేందుకు సిద్ధం: రజనీ

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ రాజకీయ పార్టీని ఎప్పుడు ప్రారంభిస్తారా? అని ఆయన అభిమానులతో సహా, దేశ వ్యాప్తంగా రాజకీయ విశ్లేషకులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. క్రియాశీలక రాజకీయాల్లోకి అడుగుపెట్టే విషయమై...

రజనీ, పవన్‌‌, వెంకీలకు సూపర్‌స్టార్‌ గ్రీన్‌ ఛాలెంజ్‌

సూపర్‌స్టార్‌ కృష్ణ 'గ్రీన్‌ ఇండియా' ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటారు. గ్రీన్ ఛాలెంజ్‌ను ప్రారంభించిన ఎంపీ సంతోష్ కుమార్‌ను అభినందించారు. త్వరలోనే గ్రీన్ ఛాలెంజ్ 10 కోట్లకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరు...

‘అర్జున్‌ సురవరం’ టీజర్‌

యంగ్‌ హీరో నిఖిల్, లావణ్యా త్రిపాఠి జంటగా టి.సంతోష్‌ దర్శకత్వంలో రూపొందిన సినిమా 'అర్జున్‌ సురవరం'. 'ఠాగూర్‌' మధు సమర్పణలో మూవీ డైనమిక్స్‌ ఎల్‌ ఎల్‌ పి పతాకంపై రాజ్‌కుమార్‌ ఆకెళ్ల నిర్మించిన...

ఆర్‌ఆర్‌ఆర్‌: ఎన్టీఆర్‌ హీరోయిన్‌ను ప్రకటించనున్న జక్కన్న

ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ భారీ మల్టీస్టారర్ మూవీలో యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌లు హీరోలుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. పిరియాడిక్‌ బ్యాక్‌ డ్రాప్‌లో తెరకెక్కుతోంది. రామ్‌చరణ్‌.. అల్లూరి...

‘సరిలేరు నీకెవ్వరు’ టీజర్‌ డేట్‌ ఫిక్స్‌

మహేష్‌బాబు, అనిల్‌ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'. ఇందులో ఆర్మీ మేజర్‌ అజయ్‌ కృష్ణ పాత్ర చేస్తున్నారు మహేష్‌బాబు. ఈ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇప్పటివకే విడుదలైన...

స్టేజ్‌ మీదే మెగా హీరోను నిలదీసిన రాశీఖన్నా

ప్రతీరోజు పండగే సినిమా.. ప్రమోషన్స్‌ జోరుగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా సాంగ్ లాంచ్ కార్యక్రమాల్లో హీరో సాయిధరమ్ తేజ్, రాశీఖన్నా, డైరక్టర్ మారుతి జోరుగా పాల్గొంటున్నారు. ఇప్పటికే సినిమాలోని సాంగ్స్ అన్ని వర్గాల...

యంగ్‌ హీరోతో కాజల్‌.!

టాలీవుడ్‌ చందమామ కాజల్ ప్రస్తుతం 'ఇండియన్ 2' సినిమా షూటింగులో బిజీగా వుంది. ఈ సినిమాలో ఆమె కమల్‌హాసన్‌ సరసన హీరోయిన్‌గా నటిస్తుంది. ఆ తరువాత ఆమె ఓ యంగ్‌ హీరోకి జోడీగా...

తమిళ దర్శకుడితో అఖిల్‌ ఐదోవ సినిమా!

అక్కినేని అఖిల్ నుంచి వచ్చిన మూడు సినిమాలు అభిమానులను సంతృప్తి పరచలేకపోయాయి. ప్రస్తుతం ఆయన 4వ సినిమా షూటింగులో బిజీగా వున్నాడు. 'బొమ్మరిల్లు' భాస్కర్ ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. వచ్చే ఏడాది ప్రథమార్థంలో...

‘సరిలేరు నీకెవ్వరు’ టీజర్‌ డేట్‌ ప్రకటించనున్న టీమ్‌

టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు నటిస్తున్న 'సరిలేరు నీకెవ్వరు' చిత్రం వచ్చే ఏడాది జనవరి 12 వ తేదీన విడుదల కాబోతున్నది. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. మహేష్ కు సంబంధించిన...

రొమాంటిక్‌ హీరోయిన్‌ కాదు.. నిర్మాతే

టాలీవుడ్‌లో హీరోలు ప్రొడక్షన్ హౌస్ స్థాపించి నిర్మాతలుగా మారడం సహజమే. ఎందుకంటే హీరోలకు రెమ్యునరేషన్ ఎక్కువగా ఉంటుంది. ఈ రెమ్యునరేషన్ తో ప్రొడక్షన్ హౌస్ స్థాపించి సినిమాలు తీస్తుంటారు. అదే హీరోయిన్లు అయితే.....

72 లో విన్నా.. మళ్లీ ఇప్పుడు జార్జిరెడ్డి పేరు వింటున్నా: చిరంజీవి

'1972లో నేను ఒంగోలులో ఇంటర్‌ చదువుతున్నప్పుడు తొలిసారి జార్జిరెడ్డి పేరు విన్నాను. ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు 'జార్జిరెడ్డి: ఎ మ్యాన్‌ ఆఫ్‌ యాక్షన్‌' పేరుతో తీస్తున్న ఈ సినిమాతో మళ్లీ ఆ...

2020 ఆగస్టు 7న బేబి జన్మించబోతున్నాడు: సమంత

స్టార్‌ హీరోయిన్‌ సమంత అభిమానులు తరచూ అడుగుతున్న ఓ ప్రశ్నకు విసుగు చెందారు. ఇప్పటికే అనేక సందర్భాల్లో సామ్‌ తల్లి కాబోతున్నారని వార్తలు రాశారు. ట్విటర్‌లోనూ ఫాలోవర్స్‌ ఆమెను తల్లి కావడం గురించి...

నటిగా 6ఏళ్ళు పూర్తి.. కీర్తి సురేష్‌ ఎమోషనల్ ట్వీట్‌

నటి కీర్తి సురేష్.. తెలుగు, తమిళనాట అనే కాదు దక్షిణాది చిత్ర పరిశ్రమలో అందరి నోళ్లలో నానుతున్న పేరు. 2013లో 'గీతాంజలి' అనే మలయాళ సినిమాతో సినీ కెరీర్ ప్రారంభించిన కీర్తి సురేష్.....

గవర్నర్‌ ను కలిసిన జగన్‌ దంపతులు

సీఎం జగన్.. గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌తో భేటీ అయ్యారు. విజయవాడలోని రాజ్‌భవన్‌కు తన సతీమణి భారతితో కలిసి వెళ్లి గవర్నర్‌ దంపతులతో సమావేశమయ్యారు. సీఎం జగన్‌ సుమారు గంటకు పైగా వివిధ అంశాలపై...

నటికాకపోతే.. విలేకర్లతో కాజల్‌ ముచట్లు

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌ తాను నటిని కాకపోయి ఉండి ఉంటే వ్యోమగామిగా అయ్యేదానినని అన్నారు. ఇటీవల ఈ చందమామ విలేకర్లతో సరదాగా ముచ్చటించారు. ఇందులో భాగంగా నటి కాకపోయి ఉండి...

అశ్వత్థామరెడ్డి దీక్ష విరమణ

జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి.. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ చేపట్టిన నిరసన దీక్ష విరమించారు. ఉస్మానియా ఆస్పత్రిలో ఉన్న అశ్వత్థామకు టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. గత మూడు...

రొమాంటిక్‌ షూటింగ్‌లో నిధి.. !

దర్శకుడు పూరి జగన్నాథ్‌.. టెంపర్ సినిమా తరువాత సరైన హిట్ కోసం చాలాకాలంగా ఎదురుచూశారు. ఎట్టకేలకు ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు పూరి. ఈ సినిమా ద్వారా రామ్ కూడా...

హైదరాబాద్‌ జీడిమెట్లలో భారీ పేలుడు

హైదరాబాద్‌లోని జీడిమెట్ల పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. జీవిక రసాయన పరిశ్రమలో రియాక్టర్‌ పేలడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. భవనం శిథిలాల్లో చిక్కుకున్న అన్వర్‌, అంబరీష్‌ను పోలీసులు, అగ్నిమాక సిబ్బంది...
error: Content is protected !!