రికార్డు సృష్టించిన అల్లు అర్జున్ ‘సామజవరగమనా’ పాట
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం నటిస్తున్న 'అల..వైకుంఠపురములో' చిత్రంలోని సామజవరగమనా.. అనే పాట ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విడుదలైన ఆ పాట...
రియాలిటీ షోలో జడ్జిని ముద్దుపెట్టుకున్న కంటెస్టెంట్.. వైరల్
ఒక ప్రముఖ ఛానల్‌లో ప్రసారమవుతున్న రియాల్టీ షోలో జడ్జికి చేదు అనుభవం ఎదురయ్యింది. షోలో పాల్గొనడానికి వచ్చిన వ్యక్తి... అక్కడున్న న్యాయనిర్ణేతకు ముద్దు పెట్టడంతో ఒక్కసారిగా షోలో ఉన్న వారంతా షాకయ్యారు. ఇండియన్...
డ్రామా జూనియర్స్ గోకుల్ మృతి.. బాలకృష్ణ సంతాపం
చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన టీవీ ఆర్టిస్ట్, బాలనటుడు గోకుల్ సాయికృష్ణ(9) డెంగీ జ్వరంతో మృతిచెందాడు. పట్టణంలోని ఏవీ నాయుడు కాలనీకి చెందిన కందుకూరి యోగేంద్రబాబు కుమారుడైన గోకుల్‌సాయి బెంగళూరులోని రెయిన్‌బో ఆస్పత్రిలో...
కీర్తి సురేష్ లుక్‌పై వర్మ కామెంట్స్
టాలీవుడ్ లో రామ్ హీరోగా నటించిన 'నేను శైలజా' సినిమా తో ఎంట్రీ ఇచ్చిన నటి కీర్తి సురేష్. ఆ తర్వాత వరుసగా అవకాశాలు అందుకుంటూ.. నాని 'నేను లోకల్' సినిమాలో నాగ్...
ఆస్పత్రి నుంచి డిశ్చార్జైన బిగ్ బీ
బాలీవుడ్ ప్రముఖ నటుడు బిగ్ బీ అమితాబ్ బచ్చన్ శుక్రవారం రాత్రి ముంబైలోని నానావతి ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. రెగ్యులర్ వైద్య పరీక్షల నిమిత్తం అమితాబ్ బుధవారం ఆస్పత్రిలో చేరారు. అన్ని...
మీటూ ఫిర్యాదుతో అవకాశాలు దూరం: తమన్నా
నటి తమన్నా.. మీటూతో అవకాశాలు బంద్ అని పేర్కొంది. మీటూ అనేది ముందుగా హాలీవుడ్‌లో మొదలై, ఆ తరువాత మన దేశంలో వ్యాపించింది. అదీ బాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టించి ఆపై దక్షిణాదిలో కలకలానికి...
కొనసాగుతున్న తెలంగాణ బంద్.. కోదండరాం అరెస్ట్
ఆర్టీసీ కార్మిక సంఘం నేడు రాష్ట్ర బంద్‌కు పిలుపునివ్వడంతో ప్రభుత్వం ప్రధాన కూడళ్లలో,డిపోల వద్ద పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. ముందస్తు చర్యల్లో భాగంగా బంద్‌ను ప్రభావితం చేసే నేతలందరినీ అరెస్ట్ చేస్తోంది....
75 ఏళ్ల వయసులో అమ్మ అయిన బామ్మ
74 ఏళ్ల వయసులో కవలలకు జన్మనిచ్చి రికార్డు సృష్టించింది ఏపీకి చెందిన ఎర్రమట్టి మంగమ్మ. పిల్లలు లేని ఆమె ఐవీఎఫ్ విధానం ద్వారా గర్భం దాల్చినట్టు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. తూర్పుగోదావరి జిల్లా...
అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టులో ముగిసిన విచారణ
అయోధ్యలో రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదం పై సుప్రీంకోర్టులో నేటితో ఇరు పక్షాల వాదనలు ముగిశాయి. అయోధ్య కేసులో చివరిరోజు సుప్రీంకోర్టులో వాదోపవాదాలు వాడివేడిగా సాగాయి. అయితే తీర్పును మాత్రం కోర్టు రిజర్వ్‌లో పెట్టింది....
నాగబాబు చేతికి జబర్దస్త్
ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షో గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే ఆ షోను ఒక్కసారైనా చూడనివారుండరనే చెప్పాలి. వారంలో రెండు రోజులు కడుపులు చెక్కలయ్యేలా నవ్వించే ఈ షో అంటే...
తునిలో జర్నలిస్టు హత్య.. ఖండించిన పవన్
తూర్పుగోదావరి జిల్లా తునిలో ఓ జర్నలిస్ట్ దారుణ హత్యకు గురయ్యాడు. ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్న తొండంగి అర్బన్ రిపోర్టర్ సత్యనారాయణను గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో నరికి చంపారు. అన్నవరం వెంకటేశ్వర స్వామి గుడి...
మంచు మనోజ్ మంచి మనసు చూశారా?
మంచు మనోజ్ ఈ మధ్య సినిమాలకు దూరంగా ఉన్నాడు. ఇక సినిమాల్లో నటించనంటూ అప్పట్లో ఓ స్టేట్‌మెంట్ కూడా ఇస్తే ఏదో కామెడీగా చెప్తున్నాడేమో అనుకున్నారు కానీ నిజంగానే దాన్ని అమలు చేస్తున్నాడు...
వివాదాస్పద శ్రీరెడ్డిలో మరో యాంగిల్ చూశారా?
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే హాట్ నటి శ్రీరెడ్డి ఇప్పుడు తన గెటప్ మార్చేసింది. ఎప్పుడూ హాట్ ఫొటోలను పోస్టు చేసి కుర్రకారును రెచ్చగొట్టే శ్రీరెడ్డి ఇప్పుడు ఆధ్యాత్మికం వైపు మనసు...
రైతు భరోసా అమలుపై పవన్ కల్యాణ్ విమర్శలు
రైతు భరోసా పథకాన్ని కేంద్రం ఇచ్చే ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకంతో కలిపి అమలు చేయడాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తప్పు పట్టారు. జగన్ తన ఎన్నికల వాగ్దానాన్ని సంపూర్ణంగా నిలబెట్టుకోలేకపోయారని...
ఆర్టీసీ నష్టాలకు ఓలెక్ట్రాపై నిందలా.. అసలు నిజాలు ఇవీ..
ఒక గొప్ప సంస్కరణ.. కాలుష్యం వెదజల్లే పెట్రో కార్బన్ వాహనాలను నియంత్రించాలని కేంద్రం ముందుకెళ్లింది.. వాతావరణ కాలుష్యాన్ని తగ్గించాలని పట్టుదల ప్రదర్శించింది. కాలుష్యాన్ని వెదజల్లే ప్రభుత్వ సర్వీసులలో ఎలక్ట్రిక్ వాహనాలను మొదట ప్రవేశపెట్టాలని...
సమ్మె విరమించేది లేదు.. చర్చలకు సిద్ధం: ఆర్టీసీ జేఏసీ
తమ సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు సమ్మె విరమించబోమని ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్ధామ రెడ్డి స్పష్టం చేశారు. హైకోర్టులో విచారణ ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం రెండు రోజుల్లో చర్చల...
ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించాలని హైకోర్టు ఆదేశం
తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మెపై హైకోర్టు కీలక సూచనలు చేసింది. ఆర్టీసీ కార్మికులు తక్షణం సమ్మె విరమించి చర్చలకు వెళ్లాలని సూచించింది. ప్రభుత్వం, యూనియన్ల మధ్య ప్రజలు అవస్థలు పడుతున్నారన్న హైకోర్టు.. నిరసనలు...
దూసుకుపోతున్న నభా నటేష్
హీరో రామ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచి కలెక్షన్ల మోత మోగించిన ఇస్మార్ట్ శంకర్ చిత్రంలోని హీరోయిన్లు నిధి అగర్వాల్, నభా నటేష్‌లు ప్రస్తుతం వారి కెరీర్లో దూసుకుపోతున్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో...
ఆంధ్రప్రదేశ్ రైతులకు శుభవార్త
రైతు భరోసా పథకం కింది ఏపీలోని రైతులకిచ్చే పంట పెట్టుబడి సాయం ఏడాదికి రూ. 12,500 నుంచి 13,500కి పెంచుతున్నట్లుగా సీఎం జగన్ ప్రకటించారు. అదే విధంగా ఈ పథకాన్ని ఐదేళ్లపాటు కొనసాగిస్తామని...
సీఎం జగన్‌ను కలిసిన చిరంజీవి దంపతులు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మెగాస్టార్ చిరంజీవి దంపతులు కలిశారు. సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడ చేరుకున్న చిరంజీవి, భార్య సురేఖతో కలిసి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి...
బాబు యు టర్నుల బాగోతాలు
చంద్రబాబు ఊసరవెళ్లిలా రంగులు మార్చడంలో దిట్ట. కొన్నిసార్లు ఊసరవెళ్లి కూడా ఆశ్చర్యపోయేలా ఆయన రంగులు మారుస్తారు. ఆయన యూటర్న్‌కు బ్రాండ్ అంబాసిడర్. ఏ విషయంలో అయినా సరే యూటర్న్ తీసుకోవడంలో చంద్రబాబు/ తెలుగుదేశం...
రూ.100 కోట్ల క్లబ్‌లో సైరా.. మెగాస్టార్ రికార్డ్
తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ తన సత్తా మరోసారి చాటారు. తన ముందు ఎంత మంది యంగ్ హీరోలున్నా తన దూకుడు ముందు వారంతా బలాదూరేనని చిరంజీవి నిరూపించారు. తనపై ప్రేక్షకులకు అభిమానం తగ్గలేదని,...
బిగ్‌బాస్-3: కంటతడి పెట్టిన బాబా భాస్కర్
ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండే బాబా భాస్కర్ ఇవాళ్టి ఎపిసోడ్‌లో ఏడ్చేశారు. ఉద్వేగం తట్టుకోలేక కంటతడి పెట్టుకున్నారు. హౌస్‌లో తనవాళ్లు అనుకునేవారే తనపై నిందలు వేయడం, మాటలు అనడం వంటి విషయాలను బాబా...
హ్యాపీ బర్త్‌డే పూజా హెగ్డే
ఇవాళ టాలీవుడ్ ముద్దుగుమ్మ పూజా హెగ్డే పుట్టినరోజు. గద్దలకొండ గణేష్ చిత్రంతో హిట్ కొట్టిన ఈ ముద్దుగుమ్మ తాజాగా అలవైకుంఠపురంలో అల్లు అర్జున పక్కన నటించింది. పూజాహెగ్డే పుట్టిన రోజు సందర్భంగా ప్రముఖ...
ఆ 3 సినిమాలకు.. దేశ ఆర్థిక మాంద్యానికి లింక్..!
బోడిగుండుకు, మోకాలికి లింకుపెట్టడం అన్న సామెత తెలుసుకదా.. సరిగ్గా ఆ సామెతకు అతికినట్టుగా మాట్లాడారు కేంద్రమంత్రి రవి శంకర్ ప్రసాద్. సినిమా కలెక్షన్లకు, ఆర్థిక మాంద్యానికి ముడిపెట్టారు రవిశంకర్ ప్రసాద్. అక్టోబర్ 2న...
రాజమౌళి తర్వాత సినిమా ఆ హీరోతోనే..!
రాజమౌళి RRR సినిమా షూటింగ్ వేగంగా జరుపుతున్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న ఈ మల్టీస్టారర్ మూవీ ఇప్పటి వరకు దాదాపు 40శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇక ఇదిలా ఉంటె,...
ముఖ్యమంత్రి సహాయనిధి : క్షణాల్లో క్లియరెన్స్
పచ్చపాలనలో జరిగిన స్వాహాయణం ఒక్కొక్కటిగా బయటకు వస్తోంది. పేద రోగులకు ఆర్థిక అండనివ్వాల్సిన ముఖ్యమంత్రి సహాయ నిధినే స్వాహా చేశారు. సాయం చేసి ప్రాణం పోయాల్సిన వారే కమీషన్లు పేరుతో ఆ నిధుల్ని...
సంక్రాంతి బరిలో మహేష్ సరిలేరు నీకెవ్వరు
మహేష్ బాబు-అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు సినిమా విడుదల తేదీని ఈరోజే ప్రకటించారు. ఇప్పటి వరకు సంక్రాంతి బరిలో బాక్సాఫీస్ వద్ద ఢీ కొట్టేందుకు మహేష్ బాబు సినిమాతో పాటు...
బన్నీ అలవైకుంఠపురములో ఎప్పుడో తెలుసా?
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులకు శుభవార్త. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో బన్నీ, పూజాహెగ్డే జంటగా తెరకెక్కుతున్న అల వైకుంఠపురములో సినిమా విడుదల తేదీని చిత్ర యూనిట్ ప్రకటించేసింది. అందరూ ఊహించనట్లే ఈ...
ఈవారం బిగ్‌బాస్ నుంచి ఎలిమినేషన్ ఎవరు?
తెలుగు బిగ్ బాస్-3 చివరి దశకు చేరుకుంటోంది. ప్రస్తుతం హౌస్ లో మిగిలి ఉన్న వారందరూ బలమైన కంటెస్టెంట్లే.. ఈ వారం కూడా హౌస్ లోనే అత్యంత బలమైన పోటీదారులైన వరుణ్ సందేశ్...





