ముంబయిలో బిజీగా ఉన్న రజనీ, ప్రభాస్
'సూపర్‌స్టార్' రజనీకాంత్, 'యంగ్ రెబల్‌స్టార్' ప్రభాస్‌లు ముంబయి బిజీబిజీగా ఉన్నారు. వీరిద్దరూ కలిసి ఏదైనా సినిమాలో నటిస్తున్నారేమో అనుకుంటున్నారా? కాదు. వీరిద్దరూ తమ తర్వాతి చిత్రాల షూటింగ్‌లో భాగంగా ముంబయిలో ఉన్నారు. రజనీకాంత్...
కేసీఆర్ బయోపిక్.. నీ తాట తీయనీకి వస్తున్నా ఆంధ్రుడా..అంటూ పాట పాడిన వర్మ
నిజ జీవిత కథలను తెరకెక్కించడంలో ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌వర్మది అందెవేసిన చేయి. 'రక్త చరిత్ర' దగ్గరి నుంచి ఇటీవల కాలంలో వచ్చిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' వరకూ ఆయన సినిమాలను చూస్తే ఈ విషయం...
నాన్నకు ప్రేమతో.. కేసీఆర్‌కు శ్రీరెడ్డి ఎమోషనల్ లెటర్
సంచలన నటి శ్రీరెడ్డిఎప్పుడూ వివాదాలతో వార్తల్లోకి వస్తుంటుంది అయితే..ఇప్పుడు కాస్త వెరైటీగా వార్తల్లో నిలిచింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నటి శ్రీరెడ్డి బహిరంగ లేఖ రాస్తూ వార్తల్లోకెక్కింది. ఇటువంటి లెటర్లుల కేసీఆర్‌కు లక్షల్లో...
బాలీవుడ్‌లో కమెడియన్ అలీకి చాన్స్
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ 'దబాంగ్ 3' సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్నది. దబాంగ్ సీరీస్ లో వస్తున్న మూడో సినిమా ఇది. ఇండోర్ లో షూటింగ్ జరుగుతున్నది. ఈ చిత్రానికి...
ఏపీ సిద్దాంతి జోస్యం.. గెలిచేది వీరనట..
నేతలంతా జుట్టు పీక్కుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ ట్రెండ్ ఆధారంగా ఇప్పటికే రెండు పార్టీలు తామే విజయం సాధిస్తాయని ప్రకటించాయి. మహిళల ఓటింగ్ తమకు లాభం చేకూరుస్తుందని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఐదేళ్ల...
అంతా నా ఇష్టమంటున్న బాబు.. ఈసీ నోటీసులు
ఏపీలో ఎన్నికలు ముగిసిపోయాయి. కోడ్ అమల్లో ఉంది. అధికార ప్రతిపక్షాలు కొట్లాడాయి. ఇప్పుడు ఏపీలో ఉన్నది టీడీపీ ఆపద్ధర్మ ప్రభుత్వమే.. కోడ్ అమల్లో ఉండగా ఒక కేర్ టేకర్ లాగా మాత్రమే చంద్రబాబు...
‘మా’ లో మళ్ళీ గొడవలు!
ఇటీవల జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల్లో నటుడు నరేష్ ప్యానెల్ గెలిచిన సంగతి తెలిసిందే. ప్రమాణస్వీకారం జరిగిన రోజు నుండే అసోషియేషన్ సభ్యుల నడుమ సరైన సఖ్యత లేదనే విషయం పలు...
జిమ్ లో రకుల్ వర్కౌట్స్.. నోరెళ్లబెడుతున్న నెటిజన్లు
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఫిట్ నెట్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది అనడంలో సందేహం లేదు. సమయం దొరికితే చాలు జిమ్‌లో వాలిపోతుంది. అక్కడున్న జిమ్ ఎక్విప్మెంట్స్ తో ఎక్సర్ సైజ్...
బీభత్సం సృష్టించిన వడగళ్ల వాన
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వాన పడింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ, కందికట్కూర్, ఇల్లంతకుంట మండలంలోని పలు గ్రామాల్లో వడగండ్ల వర్షం కురిసింది. అదేవిధంగా కరీంనగర్ పట్టణంలో,...
మరోసారి అధికారం చేపట్టబోతున్నాం
కర్నూలు జిల్లా ఓర్వకల్లులో టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు పర్యటించారు. కర్ణాటకలోని రాయచూర్‌లో ఎన్నికల ప్రచారానికి వెళుతూ కర్నూలు విమానాశ్రయానికి సీఎంచేరుకున్నారు. రాక్ గార్డెన్స్‌లో జిల్లా ముఖ్యనేతలతో ఆయన సమావేశమయ్యారు. ఇటీవల జరిగిన...
నాని ‘జెర్సీ’కి ఎన్టీఆర్ ఫిదా
హీరో నానిని నేచురల్ స్టార్ అని ఎందుకు అంటారో 'జెర్సీ' సినిమా చూస్తే అర్ధం అవుతుంది. ఎమోషన్స్, లవ్ అన్నింటిని చాలా నేచురల్‌గా పెర్ఫర్మ్ చేసి ఆకట్టుకున్నాడు. కెరీర్లో ఫెయిల్యూర్ ఆయిన యువకుడిగా,...
‘మహర్షి’.. ‘ఎవరెస్ట్ అంచున పూసిన రోజా పువ్వే వచ్చి..’ సాంగ్ చూశారా?
'కల కనే కళలకే కనులనే ఇవ్వరా.. ఇది కల కాదని రుజువునే చూపరా..' అని మహేశ్ బాబుతో అంటున్నారు పూజా హెగ్డే. వీరిద్దరూ జంటగా నటిస్తున్న సినిమా 'మహర్షి'. ఈ సినిమాలోని ఓ...
కేరళలో చిరంజీవి ‘సైరా’ చివరి షెడ్యుల్
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న 'సైరా నరసింహారెడ్డి' సినిమా చిత్రీకరణ చివరి షెడ్యూల్ ప్రస్తుతం కేరళలో జరుగుతోంది. ఈ విషయాన్ని చిత్రవర్గాలు సోషల్‌మీడియా ద్వారా వెల్లడించాయి. ప్రస్తుతం నటుడు చరణ్‌దీప్‌కు సంబంధించిన...
‘కాంచన 3’ మూవీ రివ్యూ
భయపెట్టడం ఎలాగో బాగానే నేర్చుకున్నారు రాఘవ లారెన్స్. 'ముని', 'కాంచన' సిరీస్‌లో వచ్చిన సినిమాలు బాక్సాఫీసు దగ్గర మంచి వసూళ్లు రాబట్టుకున్నాయి. ఒకే కథని అటూ ఇటూ మార్చి, దానికి కమర్షియల్ హంగులు...
కలర్స్ స్వాతి రీఎంట్రీ!
కలర్స్ స్వాతి హీరోయిన్ గా పెద్దగా సక్సెస్ కాలేకపోయినా నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. కెరీర్ పూర్తిగా గాడిలో పడకముందే పెళ్లి చేసేసుకోవటంతో స్వాతి సినిమాలకు గుడ్‌బై చెప్పేస్తుందని భావించారు. తరువాత ఒకటి...
‘జెర్సీ’ మూవీ రివ్యూ
నేచ్యురల్ స్టార్ నాని నటనకు ప్రాధాన్యమున్న చిత్రాలను ఎంపిక చేసుకుని మళ్లీ తన సత్తా చాటుకునేందుకు 'జెర్సీ'తో ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరీ ఈ సినిమా నాని ఆశించిన విజయాన్ని...
మజిలీని రీమేక్ చేయబోతున్నారా?
టాలీవుడ్ లో ఈ ఏడాది విడుదలైన సినిమాల్లో రెండు బ్లాక్ బస్టర్ హిట్ సాధించాయి. అందులో ఒకటి 'ఎఫ్ 2' కాగా, రెండో సినిమా 'మజిలీ'. మజిలీ హిట్ అవుతుందని ఊహించారుగాని, ఈ...
టాలీవుడ్‌కి కొత్త హీరోయిన్
టాలీవుడ్‌లో నటించేందుకు మలయాళం హీరోయిన్లు ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. అక్కడి నుంచే ఇప్పుడు ఎక్కువ హీరోయిన్లు వస్తున్నారు. అలా వచ్చి టాలీవుడ్ లో చాలా మంది సెటిల్ అయ్యారు. ఇప్పుడు మరో హీరోయిన్...
అభ్యర్థుల గెలుపోటములపై చెప్పు జోస్యం..!
ఆంధ్రప్రదేశ్‌లో అభ్యర్థుల గెలుపు, ఓటములపై రాజకీయ నాయకులు, అభిమానులతో పాటు ప్రజల్లోనూ ఉత్కంఠ నెలకొంది. ఎవరు గెలుస్తారా అనే ఇప్పటికే ఎవరికి తోచినది వారు చెబుతుంటే మరోవైపు కొందరు జ్యోతిష్యాన్ని ఆశ్రయిస్తున్నారు. కొందరు...
మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్టులో స్వీటీ..!
మణిరత్నం చిత్రంలో అనుష్క నటించబోతున్నట్టు కోలీవుడ్‌లో వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఎన్నో భారీ చిత్రాలను, వైవిధ్యభరిత ప్రేమకథా చిత్రాలను వెండితెరపై తనదైన శైలిలో ఆవిష్కరించి సంచలన విజయాలను అందుకున్న దర్శకుడు మణిరత్నం. ప్రస్తుతం...
అమితాబ్-షారుక్ ఖాన్ మధ్య వివాదం.. పరిష్కరించిన తాప్సీ
బాలీవుడ్ సూపర్‌స్టార్స్ అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్‌ల మధ్య వివాదానికి హీరోయిన్ తాప్సీ ఫుల్‌స్టాప్ పెట్టింది. అమితాబ్, తాప్సి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'బద్లా' మార్చిలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్...
గెలుస్తామన్న నమ్మకం లేదు.. కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఈ ఎన్నికల్లో తాము గెలుస్తామన్న నమ్మకం లేదని చెప్పారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ 'మేము గెలుస్తామనే నమ్మకం లేదు. మాకు సింబల్ మార్చి 9...
ఇక నుంచి వాట్సాప్ ఓపెన్ చేయాలంటే.. ఫింగర్ ప్రింట్ కావాల్సిందే!
లాక్ చేసిన ఫోన్‌ను పాస్‌వర్డ్, ఫింగర్ ప్రింట్, ఫేస్ ఐడీతో అన్‌లాక్ చేయొచ్చు. అలా అన్‌లాక్ చేసిన ఫోన్‌లోని చాలా యాప్స్‌ను (వాట్సాప్‌తో సహా) యథేచ్ఛగా ఎవరైనా వాడవచ్చు. ఇలాంటి వాటికి ఇక...
ఆయన మానసిక పరిస్థితి బాగోలేదు: జీవీఎల్
భారతీయ జనతా పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావుపైకి ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఓ వ్యక్తి చెప్పు విసిరి కలకలం రేపిన విషయం తెలిసిందే. ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన శక్తి...
డిఫరెంట్‌లుక్‌తో వరుణ్ ‘వాల్మీకి’
విభిన్న కథలతో కెరీర్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో వరుణ్‌తేజ్. హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఆయన హీరోగా నటిస్తున్న సినిమా 'వాల్మీకి'. గురువారం నుంచి ఈ చిత్ర షూటింగ్ ప్రారంభమైంది....
ఫిట్‌నెస్‌లో ఈ మనిషి.. ఈ ఒక్క సీన్ మాత్రం మీకోసమే!
టాలీవుడ్ స్టార్ హీరో కింగ్ నాగార్జున మల్టీస్టారర్‌లకు ఓకే చెప్తూ.. సోలోగానూ సినిమాలు ఫుల్ ఫామ్‌లో ఉన్నారు . ఇటీవలె దేవదాస్‌తో పలకరించిన నాగ్.. అటు బాలీవుడ్‌లో 'బ్రహ్మాస్త్ర'లో ఓ కీలకపాత్రను పోషిస్తున్నారు....
రకుల్‌పై టాలీవుడ్ మన్మధుడు కోపం
టాలీవుడ్ 'కింగ్' అక్కినేని నాగార్జున.. సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్‌పై కోపంగా ఉన్నారట. నాగ్, రకుల్ జంటగా 'మన్మథుడు 2' తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కాగా.. రకుల్ నటించిన 'దే దే...
మరో బయోపిక్‌కు శ్రీకారం చుట్టిన వర్మ
వివాదస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ మరో బయోపిక్‌కు శ్రీకారం చుట్టారు. ఇటీవల 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రంతో ఎన్టీఆర్ జీవితంలోని మరో కోణాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారాయన. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జీవితాధారంగా...
‘మహర్షి’ పూర్తి.. గుమ్మడికాయ కొట్టి కేక్ కట్ చేశారు
సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా అంటే చాలా సమాయంతో కూడుకొని ఉంటుందనే భావన టాలీవుడ్ పరిశ్రమలో వినిపిస్తోంది. కారణం ఏవైనా కావొచ్చు.. నిర్మాణం అంత స్పీడ్ గా జరగదు. అయితే 'మహర్షి'...
‘సారీ రా జున్నూ.. తప్పలేదు’.. కుమారుడికి సారీ చెబుతున్నా హీరో నాని
నేచురల్ స్టార్ నాని తన కుమారుడికి సారీ చెబుతున్నారు. నాని హీరోగా నటించిన సినిమా 'జెర్సీ'. ఈ చిత్రంలో ఆయన అర్జున్ అనే క్రికెటర్ పాత్రలో నటించారు. నాని కుమారుడి పేరు కూడా...





